గొప్పతనం ఏమిటంటే తేజ గారు ‘విలువని‘ డబ్బులో చూడటంలేదు. ఎన్నిసార్లు అడిగినా, ఇంకా ఎంతమందిని నటులు చేయగలనో అనే దానిలో ఆయన విలువ ఉందని చెబుతున్నారు. తేజ గారు మాట దాటేయటంలేదనీ, నిజాయితీగానే చెబుతున్నారని ప్రభు గారు అర్థంచేసుకుంటే బావున్ను.
It was wonderful knowing Teja garu through Prabhu garu. Many people do not like to talk openly like Teja garu. It is commendable that no fake ego attached to him despite of working in Bollywood and Tollywood for a long time. He controlled his faculties to his own good and emerged as an exemplary. To serve the art of cinema, he must adapt to business acumen ship to exhibit his skills and talent. At the end of the day, he is working in a open cinema market where giving and taking of cinema business ideas are practiced. Time is precious. I trust wisdom will prevail on him.
Honesty అంటేనే తేజ గారు.... స్వచ్ఛమైన ఆయన నవ్వులో.. నీతి.. నిజాయతీ.. స్పష్టంగా కనిపిస్తది..మనం ఒక పని చెయ్యడానికి పుట్టాం.. అది కూడా నీకు నచ్చింది.. నువ్వు కావాలనుకుంది.. అని చెబుతారు తేజ గారు.. అన్ని ఇంటర్వూస్ చూసాను.. ఆయన ఎప్పుదు భూమి గొప్పది.. మనం దాని మీద.. దానిని disrtub చేయకుండా ముందు తరాలకు అలాగే అప్పగించి వెళ్ళాలి అంటారు.. అది నాకు బాగా నచ్చింది 👍👌
Life time Mee dhaggara sisyarikam cheyyali Ani vundhi sir atleast Mee dhaggara oka servant la aina vundalani vundhi sir meerante antha istam kani mimmalni ela kalavalo kuda naaku teliyadhu sir..... I love you sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤