Asalu movies chuda kudadhu ok. Nuvvu nammu namaka po. Nenu last movie chusindhi theatre ki velli single theatre julayi movie ok. In Konark theatre, dilsukhnagar, Hyderabad city, telangana state, India ok. Especially yipudu vasthuna movies loni last 10 years nundi mari use les movies ok. Double meaning dialogues, use les contents movies ok..better with family tho ayithe good ga enjoy ga family park ki velali ticket prices thakuva. Health ki good, greanery all vuntayi ok.
Not only popcorn , all refreshments in multi plex, including parking charges are over dominating the ticket price. కూర కంటే మసాలా ఎక్కువ అన్న చందంగా ఉంది ఈ మల్టీప్లెక్స్ లో భాగవతం. సినిమా 100 కోట్లు వసూలు చేస్తే ఈ మిగతావన్నీ 200 కోట్లు వసూలు చేస్తున్నాయి. దురదృష్టం ఏమంటే వీటిని ఎవరు పట్టించుకోవడం లేదు. తేజ గారు అక్షర సత్యం చెప్పారు
💯 right sir popcorn and 1st two weeks rates vallane movies chudalekapothunam Nenu enthaku mundu week lo two movies chese vadini and malli one movie 2,3tines chuse vallam kuda
Wow, I wasn’t sure if this was an interview or a one-man lecture! Impressive how the anchor manages to ask questions while giving a TED Talk at the same time.Teja is great as much as RGV.
True . I went to theatres till the prices were reasonable. But after extreme hikes for almost every movie, I stopped watching movies in theatres. Unless it's worth watching in theatre I won't go to the theatre.
Reality Baga cheparu..eroju nenu pvr lo 295 peti cinema chusa ..show time taruvatha 20 mins adds ..interval 20 mins adds... Mon to thru snacks 99 offer ani chepi items matram availability ledhu.. I had a bad experience...I feel regional multiplexs like prasads, asian are much better
The recent discussion regarding popcorn prices and their impact on movie attendance requires a more nuanced analysis. While popcorn prices may be a contributing factor, the primary reasons for the decline in movie theater attendance are the proliferation of social media platforms such as RU-vid, Instagram, and TikTok, as well as the rise of over-the-top (OTT) streaming services. These platforms offer a wide range of entertainment options that can be accessed conveniently and affordably, making them a more attractive alternative to movie theaters for many people. Additionally, the availability of new movies on OTT platforms has reduced the incentive for individuals to visit theaters, except for dedicated fans of specific films. In light of these factors, it is essential to recognize that the issue of declining movie theater attendance is multifaceted and cannot be attributed solely to popcorn prices. A comprehensive understanding of the changing entertainment landscape and consumer preferences is necessary to address this issue effectively. Popcorn prices 🤣🤣🤣🤣🤣🤣
This is true in case of family. we cannot control kids to ask snacks and they are too expensive for a middle class. So overall it will be rs 2000 for a family of 4 in a multiplex. that includes tickets and snacks. so normal families stopped going to multiplexes and we dont get ticket in single screen theatres over the weekend. So majority families stopped thinking about movies in theatre
5 members unna ma family ipudu devara movie (after 2 weeks) ki vellaante cool drink pop corn tho 3500+ avtundi. Petrol or cab 1000rs. 4500 oka movie ki pettalante avadu. Monthly oka movie ki vellalante 1 lakh jeetam unte alochinchakunda vellochu. Lekapote movie luxury aindi already.
బాగా మాట్లాడారు.. ప్రేక్షకుల కోణంలో విశ్లేషించారు. రూపాయి వచ్చేది ప్రేక్షక నుంచే కదా... ధైర్యంగా మొహమాటం లేకుండా చెప్పారు... ఆర్జీవి శిష్యులు రూటే సపరేటు.. 😂👍
మొన్న కల్కి ల్యాప్ టాప్ లో మూవీ రూల్జ్ లోనే చూసా.. థియేటర్ లో చూసిన ఫీలింగ్ ఉండదు..కానీ ఓకే అడ్జస్ట్ కావాలి.. ఒకప్పుడు అంటే యూట్యూబ్ ఇంటర్నెట్ ఇవేవీ లేవు కాబట్టి కొత్త సినిమా అనగానే వెళ్ళేవాళ్ళం ..మూవీ రూల్జ్ లో చూసి పైరసీ ని ఎంకరేజ్ చేయకూడదు అంటారు.. వీళ్ళు మాత్రం వంద సినిమాల నుంచి 100 సీన్లు కొట్టేసి తీస్తే తప్పు లేదు.. అందుకే తెలుగు సినిమా లు చూడడం మానేసా.. నేను లాస్ట్ థియేటర్ లో చూసింది 2019 లో రాక్షసుడు మూవీ బెల్లం కొండ శ్రీనివాస్..లాస్ట్ తెలుగు సినిమా లు RRR, KALKI..KGF 2 , Animal
Pop corn collections are more than Box office collections now a days! Manchu babu's full run collection is less than Pop corn sales in one day in one screen New Manchu breed (S/O ETV Prabhakar) is less than single pop corn box.
Hi nanna mve chuddam theiter lo anujuna..kani multiplex lo 295 chusi ..inka single theiter ki poya... Mediam range mves aina 200 ki ticket cost untey baguntadi..
I stopped going to movies, high ticket cost food cost quite high.. It's not that I can't afford.. But one movie with family is costing 3k not worth at all
Because of the theater snacks prices the audience is encouraging bappam, Ibomma, 5rs Samosa 2pcs ki 90₹ charge chestunnaru, coffee ki 140₹, popcorn 300₹, water bottle 60₹, parking charge 40₹.. ఇక సినిమాలు చూస్తే అన్ని తొక్కలో కాపీ పేస్టు స్టోరీలు, కాపీ పేస్టు మ్యూజిక్, ఫిజిక్స్ సైంటిస్టులకు కూడా అర్థం కానీ లాజిక్ లెస్ ఫైట్ సీన్స్, ఇక హీరోల గురించి చెప్పక్కర్లేదు ఏదో వాళ్ళ తండ్రుల దయ వలన వీళ్లు బోర్డులేసుకుని హిస్టరీ రిపీట్ డైలాగులు, వీళ్లకి డైరెక్టర్లు మరీ క్రేన్లు పెట్టి లేపి హీరోలుగా చేయడానికి పడే తిప్పలు అంతా ఇంతా కాదు... వీటికన్నా యూట్యూబ్ లో వచ్చే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ 100% బెటర్.. ఏమన్నా అంటే బిగ్ స్రీన్ పైన చూస్తేనే సినిమా అసలు మజా వస్తది అంటారు.. ఇప్పటికైనా వంశ పారంపర్య హీరోల కన్నా కొత్త వారిని నిజమైన టాలెంట్ ఉండే వారిని ప్రోత్సహించండి.. లేదంటే ప్రజలు Ibomma కో లేదా ఇతర ప్లాట్ ఫాం లకి జైకొడతారు.. దాని వలన సినిమాలలో పని చేసి చిన్నపాటి కళాకారుల, టెక్నికల్ టీం వాళ్ల నోళ్లలో భవిష్యత్తులో మన్నుపడటం ఖాయం ఇక పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటారా వాళ్లు అల్రెడి 10 తరాల వరకు కూడబెట్టుకుని ఎలాగు ఉంటారు... ప్రజల జేబుకు చిల్లు చిత్రసీమ పైనే ఆధారపడి పని చేసేవాళ్ళ జీవితాలు నాశనం కావొద్దు అంటే సినిమాలు అర్థవంతంగా తీయండి అంతే కాని అర్థం కోసానికి మాత్రమే తీయకండి..
థియేటర్ లో కూర్చుంటే బయట ప్రపంచం చూసినట్టు ఎలా అవుతుంది? సినిమా అనేది బయట ప్రపంచం అనుకుంటే, అది నా మొబైల్ లో కూడా ఉంది కదా. దానికి నేను సినిమా థియేటర్ కి రావలసిన అవసరం లేదు. పైగా సినిమాల్లో చూపించే అర్ధ నగ్న అందమైన ఆడవాళ్ళను చూసి, వాళ్లని భార్యలతో కంపేర్ చేసి, కుటుంబాల్లోని మగవాళ్ళ మూడు చెడిపోతుంది. ఈ ప్రమాదం కూడా భారతీయ సినిమాల్లో ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ సినిమాల్లో.
కేవలం సినిమా కోసమే జనాలు వచ్చేటట్లు అయితే, వాళ్లు మల్టీప్లెక్స్ వెళ్లినా, పాప్కార్న్ కొనాలని రూలేం ఉంది? కేవలం సినిమా కోసం వచ్చేవాడు, సినిమా చూసి వెళ్ళిపోతాడు, అది మల్టీప్లెక్స్ లో నైనా, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో నైనా. పాప్ కార్న్ రేటు పెంచారని, సినిమాలు ఎందుకు మానుకుంటాడు? అంటే చాలా మంది జనాలు, కేవలం సినిమా చూడడానికే రావట్లేదు. వాళ్లు థియేటర్ యొక్క స్టేటస్ ని కూడా చూస్తున్నారు.
ఈ సంగతి ఎప్పుడో నా ఫ్రెండ్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కి చెప్పాం.. డ్రింక్స్ కూడా 200 ml ఎందుకు అమ్మరు? పార్కింగ్ కార్స్ కి ఫ్రీ ఇవ్వాలి. ఫ్యామిలీ 4గురు దాటితే టికెట్ కూడా 5% రిబేట్ ఇవ్వాలి.. లేదా buy four get one free లాంటి స్కీమ్స్ పెట్టాలి
PVR lo chaalaa dhaarunam prices Half liter water bottle 70/_ Popcorn 650/_ coke 400/_ Paigaa movie chusthunte order tiskuntraa ani madhya lo occhi distrub chesthaaaruu 170/_ ki miru movie chupinchalenappudu 250/_ ki movie chupinchandi govt ki mi karchu chupinchi ticket prices kosam permission tiskondi, price yekkuva aina nen mi theater lo movie chusthaa but ee popcorn price naaku nachhaaka nenu maamul theatre lo movie ki velthunnaa because naaku popcorn + good movie chaalaa istam. anthe kaani 100/_ popcorn ni 650 ki ammite yelaa ???
మంచి సినిమాలు తీయడం అంటే 1000 కోట్లు పెట్టి తీయడం కాదండి.. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు టికెట్ కోనేలా ఉండాలి సినిమా.. కేవలం సినిమా టికెట్ రేట్ల వల్లే 80% మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు సినిమాలే చూడడం మానేశారు.. అప్పర్ క్లాస్ వాళ్ళు కేవలం 20 % కూడా ఉండరు. కానీ రేట్లు అప్పర్ క్లాస్ రేట్లే ఉంటాయి. అందుకని సినిమా చూసేవాళ్ళు తగ్గిపోయారు.. టికెట్ రేట్లు దీనికి కారణం. సినిమాని పైరసి లో చూడడానికి కూడా ఇదే కారణం...
Movie ki velthunam antey plan chesukoni veltham. Unless sudden GA velthey Thappa. Tinni vellandhi ra babu. 2.30 hrs kuda food tinnakuda undhalera. Mari Chinna pillalu laga behave chesthunaru. Afford prices petina Andharu audience ki serve chesina staff undhadhu. Movie theater Movie chudaniki povali kummaniki kadhu. Water bottle and ticket price afford untey Chalu. Bayata tinni theatre ki velthuna or post Movie tinna.
Cenema ki Janam ravatle kada bro 120rs ante avaru vastharu bro meeru 120rs 3 r 4 members ki movie vesi ebbandi pade badulu 50rs pettandi kanisam 3 r 4 members badulu kanis 50members ayina vastharu time pass ga 50 amundi ani 3 r 4 times potharu ga 1st ticket rate thaggithe ott kosam kakunda andaru malli vastharu