Тёмный

Director Venu About Balagam Movie Story | Balagam Movie Climax Scene | Buchanna Muchata | MicTv News 

Mic Tv News
Подписаться 390 тыс.
Просмотров 652 тыс.
50% 1

Director Venu About Balagam Movie Story | Balagam Movie Climax Scene | Buchanna Muchata | MicTv News
#directorvenu #balagam #buchannamuchata
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 329   
@danduanjaneyulu2464
@danduanjaneyulu2464 Год назад
ఆ నలుగురు సినిమా తర్వాత, మళ్ళీ అటువంటి సినిమా రాలేదు. ఇపుడు వచ్చింది గుండెను తాకే సినిమా బలగం. 👌👌👌👌👌👌
@Vedaraj_Diyaraj
@Vedaraj_Diyaraj Год назад
Exactly
@rameshsagar2833
@rameshsagar2833 Год назад
కొమురయ్య కూతురి కారెక్టర్ చేసిన ఆమే చాలా నేచురల్ గా చేశారు........
@swargamsrujana5929
@swargamsrujana5929 Год назад
Thanu movie lo chestharu, senior actor
@crafting3177
@crafting3177 Год назад
@@swargamsrujana5929 yes she is a senior actress
@Rufusraj7799
@Rufusraj7799 Год назад
Avnu
@sripadaravikumar1386
@sripadaravikumar1386 Год назад
Ruupa laksmi
@likky4457
@likky4457 Год назад
Yes
@chinnuchinnu2220
@chinnuchinnu2220 Год назад
నిజంగా ఏడుపు రాని వాళ్ళకి కూడా ఏడుపు తెప్పించావ్ అన్న 👌👌👌👌
@venkatanarayanachintapalli1925
ఆ సినిమా చూడటానికి ధియేటర్ లోకి వెళ్లి నట్లు లేదు, ఆ ఊళ్ళో కి వెళ్ళి కొమురయ్య పెద్దకర్మ కార్యకలాపాలు చూసి, పిండం కాకి ముట్టాక కన్నీళ్ళతో ఒళ్ళు తడుపుకుంటూ బయటకు వచ్చినట్లైంది! మాయమైపోతున్న మానవ సంబంధాలను మళ్ళీ తట్టి లేపినట్లైంది! నటీనటులు లేని సినిమా అది, అంతా ఆ గ్రామీణులే! అది అసలు సినిమా కాదు.. జీవితం!
@matuadda8529
@matuadda8529 Год назад
అన్న కొమురయ్య అతని పేరు మరి బలరామ నర్సయ్య అని పాట రాసిండ్రు... ఎందుకు...
@abhivarma4092
@abhivarma4092 Год назад
కొమరయ్య కూతురు గా చేసిన ఆ తల్లి గుండెల్లని తడి చేసిన ఆమె యాక్టింగ్ చాలా చాలా 😢 ఫీల్ ఐ చేసారు amazing per ఫార్మన్స్ ❤
@SkblYouTubechannel5130
@SkblYouTubechannel5130 Год назад
Anna మీరు గ్రేట్ అన్న మీ సినిమా బలగం చూసినా మీరు మరెన్నో మంచి చిత్రాలకు దర్శకత్వం వహించాలని కోరుకుంటూ మీ అభిమాని🙏🙏🤗🤗
@GADDAM-oh2mm
@GADDAM-oh2mm Год назад
చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048
@sridharsoujanya2385
@sridharsoujanya2385 Год назад
Super message sir
@vasudevarao9513
@vasudevarao9513 Год назад
Gooe
@GADDAM-oh2mm
@GADDAM-oh2mm Год назад
@@sridharsoujanya2385 Tq
@bhukyasumalatha9346
@bhukyasumalatha9346 Год назад
Yesss
@anu0104
@anu0104 Год назад
Really true n happy for having this movie to potray telangana culture. Definitely should give debut award for venu also can be given regional movie award. Definitely venu deserves these awards. Venu gaaru continue to give more movies about telangana culture
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac Год назад
వేణు గారు, ఇది కొత్త తరానికి పాఠం. ఇది సినిమా కాదు విలువలు. దీన్నే మానవతా విలువలు అంటారు... ఇది చూసిన ప్రతి ఒక్కరూ నాలుగు, ఐదు సార్లు చూశామంటున్నారు, కానీ ఎంత మారారు అనేది ముఖ్యం,. చూసి ఏడుస్తూ బైటికి వస్తే సరిపోదు, మారాలి....
@venkateswararamisetty782
@venkateswararamisetty782 Год назад
అన్న వేణు మిమ్మల్ని జబర్దస్త్ లో చూసి కమెడియన్ అనుకొన్న కంట తడి పెట్టించే అంత గొప్ప మనిషి ఉన్నడు మీలో నిజంగా ఓ గొప్ప మూవీ తీసారు మాయమైపోతున్న మానవ సంబంధాలు మళ్ళీ గుర్తు తెచ్చారు బలం అయినా బలగం అయినా మనం మనవాళ్ళ తో కలుస్తున్నప్పుడే బలం అయినా బలగం అయినా ఉంటుంది అభినందనలతో 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🤝🤝🤝🤝
@kavithasatyam4925
@kavithasatyam4925 Год назад
Nijam etharaniki oka manchi message icharu
@anu0104
@anu0104 Год назад
True
@radhikagoud2935
@radhikagoud2935 Год назад
Such a wonderful movie 🙏👏👏👏👏👏
@jyothivemasani8710
@jyothivemasani8710 Год назад
Really really great movie about the correction of seperating relationships because of Ego & anger.
@srinivasmukkera
@srinivasmukkera Год назад
😊 in
@venkateshwarlum1489
@venkateshwarlum1489 Год назад
వేణు నిన్ను ఎంత పొగిడినా తక్కువే చానా చానా చెప్పాలని వుంది మాటలు రావడం లేదు భవిష్యత్తులో చాలా పెద్ద వాడివి అవుతావు God bless you. ఒక్క సారి నిన్ను కలవాలని వుంది
@kuntollaramchander3463
@kuntollaramchander3463 Год назад
Sir u r great 👍
@sujathakalkuri5135
@sujathakalkuri5135 Год назад
Ybbgs
@sandy4633-sk4hg
@sandy4633-sk4hg Год назад
Anna, father love meeda unko movie teesi goppa viluvalu chatandi
@umeshgoudkonakalla1370
@umeshgoudkonakalla1370 Год назад
Chaala bavundhi anna movie ❤️
@viswanadhamvudattu972
@viswanadhamvudattu972 Год назад
Same feelings
@ashokmasaipeta4405
@ashokmasaipeta4405 Год назад
వేణు అన్నా నీకు వందనాలు 🙏🏻🙏🏻 ఇంకా చెప్పడానికి నాకేమి మాటలు రావట్లేదు ఎందన్న ఇంత ట్యాలెంట్ ఉన్న ఇన్ని రోజులు ఎందుకు తీయలేదు కానీ సూపర్ అన్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivasmadabhushi
@srinivasmadabhushi Год назад
చాలా సహజంగా వుంది సినిమా. మంచి నీతి వుంది అందరూ కలిసి ఉండాలని. ఈ కాలపు సినిమాల్లో కరువైనది అదే.
@rscreations8587
@rscreations8587 Год назад
ఒక్కప్పుడు కమెడియన్ వేణు ఇప్పుడు డైరెక్టర్ వేణు 🙏🙏🙏🙏
@srinivasvelugubantla4037
@srinivasvelugubantla4037 Год назад
తమ్ముడు వేణు నీకు ఆ క్లైమాక్స్ పాట నిజాయితీగా తీస్తున్న బలగానికి దేవుడే ఇచ్చాడు
@universalmedia3297
@universalmedia3297 Год назад
తెలంగాణ ఆస్కార్ ఫిల్మ్ - బలగం... 👌🙏💐
@captainsandeep9075
@captainsandeep9075 Год назад
నెక్స్ట్ మూవీ ఇంకా బాగా తీయాలి అధి మళ్ళీ ఘన విజయం సాధించాలి థాంక్స్ వేణు అన్న
@sureshkomara16
@sureshkomara16 Год назад
ప్రియదర్శి వాళ్ళ తాత గురించి ఏడుస్తాడు...ఆ సీన్ అయితే .....
@lnagaraju2571
@lnagaraju2571 Год назад
అవును బ్రో నాకు కూడా చాలా బాగా కన్నీళ్లు పెట్టుకున్నాను 😭😭😭😭😭
@RaviKumar-sm6kw
@RaviKumar-sm6kw Год назад
వేణు అన్న ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు అన్న ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు మాటలు రాలేదు అంతరించిపోతున్న మానవ సంబంధాలు గురించి చాలా చక్కగా చెప్పావు
@baburaodurganala2140
@baburaodurganala2140 Год назад
ప్రతి మనిషి లో ఎదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం వేణు గారిని ఇన్ని రోజులు ఒక కమెడియన్ లాగ చూసినాము. కాని ఇప్పుడు చూడండి. వేణు టాలెంట్ ఎక్కడికో వెళ్ళిపోయింది.హ్యాట్సాఫ్ వేణు గారు
@rallapallisrikusuma3013
@rallapallisrikusuma3013 Год назад
వేణు గారూ...అదరగొట్టావన్నా....నీ sensitivity గొప్పగా ఉంది
@bandarinandini187
@bandarinandini187 Год назад
Na pillalaku thandri chani poyi 3 eyar ayindhi e movie song vinte ma papaa yedusthandi brother 5th class papaa
@kkbalaraju
@kkbalaraju Год назад
మానవ సంబంధాలను సహజంగా ఆవిష్కరించిన గొప్ప సినిమా *"బలగం"*... తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను, పల్లెల్లో, ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను మన కళ్ళకు కట్టేలా చూపించిన గొప్ప చిత్రం...నేడు ప్రతీ పల్లెల్లో, దాదాపు ప్రతి ఇంట్లో, ప్రతి పెద్దోళ్ళ, ప్రతి పేదోడి గాథ... "తోడబుట్టిన బంధం" ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని రెండున్నర గంటలు గమ్మున కూర్చోబెట్టి చెప్పిన కథ... "దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా'' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన బుడగజంగాల కళాకారులు ... ఊరు పల్లెటూరు అంటూ బలరామ నరసయ్యో... అంటూ చావు ఊరేగింపును కూడా పండగలా చేసిన మంచి సినిమా... కఠినాత్ములకు కూడా కన్నీళ్ళను తెప్పించె, ఓ అద్భుత కళాకండం ఈ సినిమా!....... మరోమారు రచయిత,దర్శక, నిర్మాత, నటీనట పరివారానికి తెలంగాణ సమాజం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతా అభివందనాలు తెలియజేస్తూ....👏👏🙏💐
@rajenderm9274
@rajenderm9274 Год назад
ఆనలుగురు మూవీ తర్వాత మళ్ళీ.. బలగం మూవీ కంటతడి పెట్టించింది👏👏
@sandhyareddy9122
@sandhyareddy9122 Год назад
Prati family lo oka cheeda purugu untadi ma family ma peddamma,ma kutumbaniki pattina Shani. ilanti oka manishi unte relationships bagundav nashaname.
@ch7ramesh
@ch7ramesh Год назад
వేణు అన్నా theatre లో చూడడం అవ్వలేదు felt sorry మీ మీద గౌరవం పెరిగింది .. అస్సలు సూపర్ మూవీ ..తట్టి లేపారు ఒక జనరేషన్ ని ఇక నుండి జబర్దస్త్ వేణు అనరు బలగం వేణు ...బలగం వేణు అనేది మీ ఇంటి name గా అయిపోద్ది ..🙏🙏🙏🙏👌
@kirandasari4718
@kirandasari4718 Год назад
KANTARA movie kante ekuva nachindi BALAGAM movie 👌👌👌
@maramrajender7151
@maramrajender7151 Год назад
బలగం సీనిమా చాలా బాగుంది వేణు గారికి ధన్యవాదాలు
@siddhuagriculturitikalapalli
ఇది సినిమా కాదు జీవితం
@Thanuthoughts
@Thanuthoughts Год назад
మా తాతయ్య గుర్తొచ్చాడు యీ సినిమా చూస్తే మా తాత కూడా మా అమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు కలిసెడక పిట్ట తినలే
@srinivasraodamerla4235
@srinivasraodamerla4235 Год назад
సినిమా చూసినట్లు లేదు మన ఊరిలో జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది సినిమా బాగుంది
@kodelarajesh9817
@kodelarajesh9817 Год назад
Mathru dhevobava Aa Naluguru BALAGAM
@chukkajyothi2693
@chukkajyothi2693 Год назад
Naku kuda movie chusaka natinchalanipisthundhi
@vanisripulluru8499
@vanisripulluru8499 Год назад
వేణు కొమురయ్య తాత ఎమి చెప్పాడు అంటే నాకు ఏమి తెలియదు నా కేమి చెప్పలేదు 😀😂😊
@srinivaschari2663
@srinivaschari2663 Год назад
Venu, chala adbhuthanga teesaru, climax song super. Kani oka mistake vundi story lo... Aadabidda koduku ki pilla nistharu kani chesukoru.,edi okkati wrong message.
@vennelavennela6106
@vennelavennela6106 Год назад
Thatha Nakem cheppale! Nenu thanem anale 🤣🤣🤣 but adipinchesaru venugaru super Super Superrrrrrrrrrrrrrrrr 👏👏👏👏
@rammohanraorevalli3228
@rammohanraorevalli3228 Год назад
ఈ కమెడియన్ ఇంత మంచి సినిమా చేయడమేమిటి అని ఆశ్చర్యపోయా
@bhoomigarivinay
@bhoomigarivinay Год назад
Maadi kooda pedda balagam. Maa cousins kooda 50 to 100 vuntaru.
@Chirus-il6te
@Chirus-il6te Год назад
Cimena chusina vallu kachitamga ఏడుస్తారు . వేణు గారు సినిమా బాగా tisaru
@powerful4926
@powerful4926 Год назад
ఈ సినిమా చుసినంత సేపు ఏడుస్తూనే ఉన్నాను మాది పల్లెటూరు ఇలానే ఉంటారు real స్టోరీ
@chinnuk1735
@chinnuk1735 Год назад
Oscar ki pampinchandi....cinima lo chala vishayam undi
@gvtedutech2312
@gvtedutech2312 Год назад
మధ్యతరగతి ప్రజల ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించారు అన్న, క్లైమాక్స్ చూస్తుంటే ma తాత నానమ్మ గుర్తుకు వచ్చారు అన్న
@malgakumaraswami1862
@malgakumaraswami1862 Год назад
మా నాన్న చనిపోయినప్పుడు కుడా ఇలానే. కాని. చిన్న. చేంజ్ మా. పెదనాన్న కోడళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరూ రాలేదు ఎందుకంటే. మా దగర డబ్బు లేకపోవడమే. కారణం ఎది ఏమైనా వేణు ఆన్న మాది కుడా karimnagar distik lo చిగురుమామిడి మండల్ Rekonda విలేజ్ ????? డబ్బుకు ఇచ్చినంత విలువ మనుషుల కు ఎవ్వడం లేదు ????
@madarapu5700
@madarapu5700 Год назад
Really awesome Venu .....The way u directed the movie is next level .....u just beyond the legends like SS Rajamouli and sukumar .....keep it up Venu .
@sujathathalari4364
@sujathathalari4364 Год назад
ప్రతి పల్లెటూరిలో బలగం సినిమా చూడలాని ప్రతి ఊరి పెద్దలు సినిమా వేసి చూపిస్తున్నారు
@mahendarpatelvangala6525
@mahendarpatelvangala6525 Год назад
Auto seen unte nuvvu attar plop ayetodivi brother
@balugellu8886
@balugellu8886 Год назад
Super venu anna balagam
@vijayalaxminampally4055
@vijayalaxminampally4055 Год назад
Balagam chala bagundi bro jeevitham lo bandhalu balagam vundali bro
@shirishaavusam7517
@shirishaavusam7517 Год назад
Anna prathi okkaru valla family ne uhinchukoni edchesaru 😢 super anna
@reguntavenkanna5193
@reguntavenkanna5193 Год назад
బలగం సినిమా సూపర్ వేణు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు శవం ఊరేగింపు లో పటకులు కొట్ట లేదు ఎందుకు 🎉🎉
@soumyarajamouli2624
@soumyarajamouli2624 Год назад
Pataakulu epudu pyasan apatlodhi venu chesindhi
@gayathrijatinadimulam7486
@gayathrijatinadimulam7486 Год назад
Appatlo A Naluguru ... ipudu Balagam and Rangamarthanda very Emotional and Reality
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 Год назад
Challa manchi cinema thesavu Venu great movie ,,,
@jadhavphoolsinghnayak5812
@jadhavphoolsinghnayak5812 Год назад
First time I cry in theatre......
@sairamgopa9460
@sairamgopa9460 Год назад
super సినిమా అన్న పురా తెలంగాణ కల్చర్
@sravanthij3087
@sravanthij3087 Год назад
Ilantivallaki chances ivvandi Inka goppaga chupistaru Samajaniki
@chinthalayadagiri1344
@chinthalayadagiri1344 Год назад
అన్న ఈ పాట వింటే మా తాతయ్య కోసం ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అన్న ఈ సినిమా చూస్తుంటే మా తాత చింతla నర్సయ్య ఇప్పటివరకు గుర్తుకొస్తున్నాడు అన్న ఎన్ని సార్లు సినిమా చూసిన గాని గుర్తు ఉంటది అన్న ఈ సినిమా
@srinivasmlg
@srinivasmlg Год назад
Venu gave a message to society“ man can do anything if he doesn’t forget his goal “ . Movie success is great . But his hard work is more great than that. All the best young directors.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Год назад
వేణు జబర్దస్త్ లో. బుర్రకథ ఎపిసోడ్ చూసినప్పుడు అనుకున్నా నీలో మంచి. టాలెంట్ వుందిఅని. ఒక్కొక్కరు. ను. చూస్తుంటే అప్పుడే అర్థమౌతుంది ఇతను గొప్ఫవాడౌతాడని. అలాగే. వేణు ను. కూడా. అలా అనుకున్నా
@sirichikki685
@sirichikki685 Год назад
Chla ante chla bagundi movie 🙏🙏🙏
@shirishakanaganti4499
@shirishakanaganti4499 Год назад
నేను సినిమాలో చూస్తున్నప్పుడల్లా అనుకునేదాన్ని ఇలాంటి సినిమా వస్తే బాగుండేది అని ఇప్పుడు వేణుగారు కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు చాలా థాంక్స్ వేణు గారు
@varunreddy7333
@varunreddy7333 Год назад
Manam ee kaalam lo em missavuthunnamo ee movie gurthu chesthundhi.telangana lo prathi okkari intlo jarige story idhi.really great movie.
@mutyalaumesh6559
@mutyalaumesh6559 Год назад
మానవ సంబంధాలు మానవీయ కోణం లో ఆవిష్కరించిన అన్నా ....మీకు మంచి భవిషయత్తు ఉండాలి.... ఆల్ ది బెస్ట్
@karthiksunarikari3153
@karthiksunarikari3153 Год назад
Cinema bagundhi anna. Ma intlo kuda chala ibbandhulu anna. Naaku mugguru akka lu anna. Nenu okkadine. Naku pelli ayyi, na pellam intloki vacchina nundi , na nundi naa akka Lani dhuram chesthundhi. Akka vallu ala konchem konchem dhuram avuthu unte na pranam na nundi konchem konchem dhuram avuthu undhi anna. Akka Valla ki kuda alaage undhi. Kani vaallu natho mundhu laa ma intiki vacchi undatam ledhu. Poni... Nenu yemaina rich aah ante adhi kaadhu. Nenu poor. Ma mugguru akka Lani memu rich vallaku icchi mrg chesinam. Na pellam vacchina nundi Amma Nana akka lu antha vidipothunnam. And na pellam ki thodu ma athamma kuda anna. Na pellam chinnadhi kadha, valla mammy tho yemaina cheptham anukunte nanne antundhi ma athamma. Asalu maryadhne ledhu Naku akkada. Maa mama dhesham pothadu. Athamma chethilo keelu bomma. Bammardhi unnadu, chinnodu. Picchi lesthundhi anna. Yevaritho m cheppukunna naa kantlo nene velu pettukoni poduchukunnattu avvudhi.
@moolasrinivas8809
@moolasrinivas8809 Год назад
వేణు అన్న నువు తెలంగాణ వజ్రం అన్న...
@koteshgangula6422
@koteshgangula6422 Год назад
Venu anna 😭😭 edipinchav anna ..movie antey ela vundali anna ..super
@pavanivotu6608
@pavanivotu6608 Год назад
Eh commedian em cinema tesintadu em untadi andulo anukunna.. Edo chinna cinema le ani light tesukunna...ma friends daggariki vellam..vallu elagaina e movie chudali ani mammalni tesukellaru.. .istam lekunda ne Vella valla gola barinchaleka...kani cinema chusaka baruvekkina gunde to bayatiko vacha...e cinema ni theatre lo chudakunda pedda tappu chesedanni ma friends tesukunipokapote miss ayye Danni ani feel ayya... This is Ultimate movie... Cinema kadu edi nija jevitanni kallalku kattinattu terakekkincharu... Commedian Venu kadu ikanundu venu garu ani analanipistundi...
@ilovezindagi8760
@ilovezindagi8760 Год назад
Telangana slang culture devolope aitunnanduku full happy ga unnadi venanna niku venu wonders Ani urike raledu niku Peru Ila uru uranta kalisi screen lo movie chuse stai ki tiskochinru mana Telangana movie ni yasa basalani inka munduku tiskelalani korukuntunna
@nanicreativesmasspublictal7797
Balagam bagudantea reson a movie lo acters acting but venu after sucess dnt feel over edhi oka yerukala pichakuntla vargam nundi vachina katha la undi any way proud to be that vargams
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Год назад
అవ్వ బాపూ అంటే అమ్మా నాన్న?
@sampathreddy3039
@sampathreddy3039 Год назад
Yes
@upenderthota8535
@upenderthota8535 Год назад
అన్నా నువ్వు ఈ సినిమా తీయడానికి పుట్టినట్టు ఉన్నావు అన్న.
@hemanalini667
@hemanalini667 Год назад
What a movie.... I laughed, i cried, i flowed with the sentiments..... Hats off to you
@DkDk-ek9wm
@DkDk-ek9wm Год назад
గతంలో గౌడ సంఘాలు మీ మీద దాడి చేసినప్పుడు చాలా బాధపడ్డా వేణు గారు
@sukkaarjun9676
@sukkaarjun9676 Год назад
Great సినిమా అన్నా
@sriwithfun9992
@sriwithfun9992 Год назад
S climax altimate,oggu Katha sond super
@navyayadav8922
@navyayadav8922 Год назад
Movie super really emotional heart touching, comedy timing super really super
@chvsnmurthy
@chvsnmurthy Год назад
Venu anna kummesavu anna balagam movie.All actors acted very nicely.
@ramadevikuskuntla3569
@ramadevikuskuntla3569 Год назад
నిజం గా వేణు గారు చాలా చాలా బాగుంది మూవీ
@savithrid9214
@savithrid9214 Год назад
Ippati generation ki ilanti movies kuda chudali . relations ante ila vuntayi ani vallaki teliyali
@ramavathlasya2883
@ramavathlasya2883 Год назад
Really superb superb superb... Asal Em cheppali anedi ardham kavatledu..wonderful story..naku theliyakundane edpochesthundhi.. Normal tears kaadandi..chala emotional😢😢...matalu kuda vasthalevu asalu..
@padmasaroja3058
@padmasaroja3058 Год назад
తమ్ముడు అని నిన్ను నేను ఎందుకు అన్నానో తెల్సా నాకు బంధం విలువ తెల్సు కాబట్టి నిన్ను మనసారా తమ్ముడు అని పిలిచాను నేను క్లైమాక్స్ ఎన్ని సార్లు చూసినా కూడా తృప్తి కలగడం లేదు. ఎందుకంటే నా భర్త నా మార్ధి నా బావగారు అత్త మామలు అందరూ చని పోయారు నా బలగమే పోయింది. తమ్ముడు. నాకు తమ్ముడున్నాడు వాడే నా బలం బలగం
@user-nambi
@user-nambi Год назад
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 Год назад
జన్మ ధన్యమాయ్యిదన్న హ్యాట్సాఫ్
@renukashokl
@renukashokl Год назад
Anna ee roju balagam movie chusa.emotionally touch my heart even I cried
@nalgondatimes9121
@nalgondatimes9121 Год назад
కథ వేణు ది కాదు ..సతీష్ గడ్డం గారిది
@natural681
@natural681 Год назад
అవ్వ - అయ్య, అవ్వ - బాపు మాంచిగుంది మన తెలంగాణ ల గిట్లనే అంటాం. ❤😊❤️🥰♥️😍😘💋
@rajeshmaisa53
@rajeshmaisa53 Год назад
I thought he is an actor. Hats off to you Sir for directing and showcasing the essence of Telangana
@kuttylasyadances570
@kuttylasyadances570 Год назад
Last song movie ki hilight ga undi venu garu Hat's up
@goneshivakrishna6165
@goneshivakrishna6165 Год назад
అన్న గొప్ప సినిమా తీశారు... 🙏
@vemulashirisha3836
@vemulashirisha3836 Год назад
Talent unnavadu ekkada aina success avthadu talent evvari soththu kadhu
@arunamiriyala4048
@arunamiriyala4048 Год назад
Venu hattsoff malachi patataravallu garva Paden enta manchi cinema teesavayya nuvvu inka manchi cinimalu teeyali
@kummarisrinivas7177
@kummarisrinivas7177 Год назад
Super anna great movie anna chala natural ga thesaru
@pointofviews8998
@pointofviews8998 Год назад
మాట్లాడుతున్నపుడు మాటల్లో గుండె లోతుల్లో ఉన్న బాధ కనబడింది అన్నా..😢😢😢😢😢😢
@sridevidonthala4175
@sridevidonthala4175 Год назад
వేణు గారు సినిమా బాగున్నది ఈరోజులో కాకి తిన్నదా అని చుసేవాళ్ళు ఇంకా వున్నరా,బందాలనే వదులుకుంటున్నరు
@5ew175
@5ew175 Год назад
వేణు గారు మీరు చాలా చాలా బాగా సినిమా తీశారు సార్. ప్రతి ఒక్కరి నుండి కన్నీరు పెట్టించిన అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందరూ చూడదగినవంటి కుటుంబ సమేత ఆత్మీయ బంధువులు అందరూ చూడదగిన మూవీ
@SrinuSrinu-cl6iz
@SrinuSrinu-cl6iz Год назад
Movi.sudarshan.lo.chusanu.venu.anna.adipinchevu.anna.klayimaks.matram.vandar.anna.anduku.nivu.vandar.venu.anna.vu.ayavu
@krishnaiahs2209
@krishnaiahs2209 Год назад
వేణు మీలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
@gandhamvijaya6029
@gandhamvijaya6029 Год назад
Superrr movie.... after matrudevobhava movie second time I cried lot hearing lost song.
@shivamudiraj4910
@shivamudiraj4910 Год назад
ఇలాంటి మూవీ మళ్ళీ రాదు....
@tarunkumar-iw8et
@tarunkumar-iw8et Год назад
Sastry Naa friend kuda Venu bhai 😂
@rukminim7667
@rukminim7667 Год назад
వేణు బ్రో మూవీ లో నువ్వు ఎందుకు భయపడ్డావో ఎదో ఒక సీన్ లో రిలీవ్ చేస్తే బాగుండు కదా అన్న
@vinodak1799
@vinodak1799 Год назад
Mve starting lo vuntadi,e musalodu epudu chastado emo ani antadi,NXT dy chanipothadu
@dattaatreya
@dattaatreya Год назад
Climax really touching
@ksai1878
@ksai1878 Год назад
వేణు బ్రో నువ్వు మాములోడివి కాదు సినిమా చూస్తుంటే సినిమా చూస్తున్న ఊర్లో కూచునామా అనిపించింది
Далее
Это нужно попробовать
00:42
Просмотров 437 тыс.
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 400 тыс.
Это нужно попробовать
00:42
Просмотров 437 тыс.