Avunu, endukante wrong expectations. Socio fantacy movie anukunnaru. Like Anji Leda Sri anjaneyam laga. Adi kakunda aswini dutt garu producer. Kani akkada comedy entertainment ayindi. Ante.
జై చిరంజీవ మూవీ వెంకటేష్ గారికి గానీ లేదా చిన్న హీరోస్ గానీ వర్కవుట్ అవుతుంది, మెగాస్టార్ ఇమేజ్, రెమ్యునరేషన్ వలన భారీ డైలాగ్లు, ఫైట్స్ ఎక్సపెక్ట్ చేస్తారు, చిరంజీవి గారి మూవీ 1స్ట్ డే టాక్ వలన నడుస్తుంది. సినిమా చాలా బాగున్నా స్టోరీ అంతా కామెడీ, డెత్ మిస్టరీ నేపథ్యంలో నడుస్తుంది, కామెడీ మూవీ ఆడియన్స్ ఆఫ్టర్ 10డేస్ తరువాత అయినా చూస్తారు, మూవీ ఫ్లాప్ అయ్యింది కదా అని మూవీ లవర్స్ వెళ్లరు.
10 years mundu Varaaniki oka movie choosevallam.. ippudu chala chetha movies vasthunnai. tickets rates pencharu, movie content quality taggindi.. No story, no emotional content, no comedy,