వాతావరణానికి తీవ్ర నష్టం కలిగించే, అత్యంత మురికిగా ఉండే ఇంధనంపై విధించిన నిషేధం ఆర్కిటిక్ జలాల్లో అమల్లోకి వచ్చింది. ఇక్కడి జలాల్లో తిరిగే పడవల్లో ఈ ఇంధనాన్ని వాడుతున్నారు. అయితే ఈ డర్టీ ఆయిల్ ఎంత ప్రమాదకరం, పర్యావరణ వేత్తలు ఏం చెబుతున్నారు?
#Fuel #CrudeOil #Shipping #Ocean #ClimateChange #Ice
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
4 окт 2024