Тёмный

Divvala Madhuri Shocking Comments On MLC Duvvada Srinivas Wife Vani | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 847 тыс.
50% 1

Divvala Madhuri Shocking Comments On MLC Duvvada Srinivas Wife Vani | Ntv
#divvalamadhuri #duvvadasrinivas #duvvadavani #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@KVS-87
@KVS-87 Месяц назад
పార్టీ లో జాయిన్ అవ్వమంటే, ఇంట్లో జాయిన్ అయ్యావా!!!!
@savitrikoyya3797
@savitrikoyya3797 Месяц назад
🙌👌👍
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Месяц назад
మరోలక్ష్మి పార్వతి ఈ తు.(ల)పాకీ
@SuribabulukalapuSuri
@SuribabulukalapuSuri Месяц назад
😂
@ammu769
@ammu769 Месяц назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@mandalapueswar
@mandalapueswar Месяц назад
😂😂😂😂
@NCBN99
@NCBN99 Месяц назад
పార్టీ లోకి రమ్మంటే జీవితంలోకి వచ్చింది 😂😂😂
@pramesh8768
@pramesh8768 Месяц назад
నీ మాటతీరు చూస్తేనే తెలుస్తుంది నువ్వెలాంటి దానివో.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Месяц назад
Correct .inka siggulekunda a.p.prajalaki rankumatalu chupthunnadi thughlak party ilanti vallatho nindipoyindi .thu .
@addankivijaya8669
@addankivijaya8669 Месяц назад
పార్టీలోకి రమ్మంటే జీవితంలోకి వచ్చావా? నీ పిల్లల భవిష్యత్తు ‌గాలికి వదిలేవా. తల్లీ నీలాంటి ఆడవారందరికి శతకోటి నమస్కారాలు.
@devakaruna2641
@devakaruna2641 Месяц назад
🎉😂
@srilakshmi1231
@srilakshmi1231 Месяц назад
ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కట్టుకున్న భార్య కంటే ఉంచుకున్న మహిళలదే రాజ్యం
@sirik441
@sirik441 28 дней назад
100% true
@kavyavanum8842
@kavyavanum8842 27 дней назад
Baga chepperu
@jagadeeshgembali381
@jagadeeshgembali381 25 дней назад
😂😂😂
@mxdhxvii
@mxdhxvii 23 дня назад
Avunu
@Fun_bites_n_food
@Fun_bites_n_food 10 дней назад
Its true
@SatyaASNTechinTelugu
@SatyaASNTechinTelugu Месяц назад
అమ్మ తల్లి నువ్వు చాలా బాగా నటిస్తున్నావు నీ మాటలలోనే తెలిసిపోతుంది శ్రీనివాసరావుకి నీకు సంబంధం వుంది
@monud5833
@monud5833 Месяц назад
Aivunu chiala aivasamu vudei
@rdreddy
@rdreddy Месяц назад
ame cheppindi gaa
@amadanu22
@amadanu22 Месяц назад
Very clear that she wants him
@viswanath4473
@viswanath4473 Месяц назад
@@rdreddy hey gajji reddy
@srinivasarao9238
@srinivasarao9238 Месяц назад
అంత ఉన్నత స్థాయి వ్యక్తులున్న ఉన్నత కుటుంభం పరువు తీశావు గదే, మళ్లీ దబాయింపు.
@GaneshKumar-qh2ze
@GaneshKumar-qh2ze Месяц назад
దువాడ శ్రీనివాస్ ఉన్నత స్థాయి వ్యక్తా 😂😂😂
@srinivasarao9238
@srinivasarao9238 Месяц назад
@@GaneshKumar-qh2ze దువ్వాడ ఉన్నతస్థాయి అనలేదు బ్రో.....ఆమె చెప్పింది ఆమె కుటుంబం ఉన్నత కుటుంబం అని.
@JanardhanaTippana
@JanardhanaTippana Месяц назад
Pp o​@@GaneshKumar-qh2ze
@yogivenkatesh3149
@yogivenkatesh3149 Месяц назад
మేకప్ బాగా వేసినట్లు వుంది
@panduburugu9773
@panduburugu9773 Месяц назад
Nenu తప్పు చేయట్లేదు అని నీ భర్తతో చెప్పి , నీ పిల్లలు నీ భర్తతో కలిసి ఉండాలి , అంతే గానీ శ్రీను తో ఎలా కలిసి తిరుగుతావు
@kangalvali8063
@kangalvali8063 Месяц назад
ఒసేయ్ పకీర్ దాన సొంత పెళ్ళాన్ని బిడ్డని వదిలేసిన వాడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వదలడు అని ఏమి గ్యారంటీ😂😂😂
@MrYadav123
@MrYadav123 Месяц назад
పతి వ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లరలేదంట
@SuribabulukalapuSuri
@SuribabulukalapuSuri Месяц назад
😂
@devalpallavi3331
@devalpallavi3331 Месяц назад
😂
@SandhyaRani-pb4ud
@SandhyaRani-pb4ud Месяц назад
😂
@user-tn2sl3mh3l
@user-tn2sl3mh3l Месяц назад
Correct 😂😂😂
@haii452
@haii452 Месяц назад
Correcte bro kani pakkintloki yelli vandaludadhu kadha intha chinna logic yela miss aindi ivida 😂😂😂😂
@pardhu5245
@pardhu5245 Месяц назад
వైసీపీ పార్టీకి దరిద్రం అదృష్టం లా పట్టుకొంది 😄
@neelumaturi5077
@neelumaturi5077 Месяц назад
ఈ మాయ స్వార్ధ లోకంలో దొరికితే దొంగలు లేకపోతే దొరలు 80% గుళివింద పూస జీవితాలే 🤦🏻‍♂️
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Месяц назад
99 percent brother
@nagarjunaodugusuper961
@nagarjunaodugusuper961 Месяц назад
Super kotetion
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Месяц назад
@@neelumaturi5077 yes GURIVINDA jeevithalu
@Narpavi-q8h
@Narpavi-q8h Месяц назад
నీ తప్పు లేనపుడు అందరు రచ్చ చేసారని అతన్ని పెళ్ళి చేసుకోనవసరం లేదు..ఒంటరిగా ఉండి పోరాటం చెయ్యవచ్చు నీ భర్త దగ్గరకు నువు పోవచ్చు..
@brajeshwari9671
@brajeshwari9671 29 дней назад
Yes
@siricreationsguntur9406
@siricreationsguntur9406 26 дней назад
ఎవరో కానీ ఒక అన్న భలే అడిగాడు. నా మొగుడు ని ఉంచుకున్నావ్ అన్నదని ఆయన్ని ఉంచుకున్నావ్. 10 మందిని ఉంచుకున్నావ్ అంటే నిజంగానే 10 మందిని ఉంచుకుంటావా అని సూపర్ బ్రో 👌
@sreeprem14391
@sreeprem14391 2 дня назад
👏👏
@saisimhanaidu5391
@saisimhanaidu5391 Месяц назад
ఆయన భార్య కండువా ఏస్తే నీవు ఆయనకే మంచమేశావు
@MalkannaRodda
@MalkannaRodda Месяц назад
😂😂😂😂😂 govinda govinda😂😂😂🙆🙆🙆🙆🙆
@OmSairam870
@OmSairam870 Месяц назад
కిలాడి ముండా ఎలాంటిదో అర్థం అవుతుంది దీని మాటలు వింటుంటే 😮
@ramesh.6789
@ramesh.6789 Месяц назад
మొగుడు nri , పరువు గల కుటుంబం, అంటూ పరువూ తిశావు కదా, నీకూ పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఈ బజారు పనులు చేయడం మంచిదేనా..
@vijayer
@vijayer Месяц назад
అందరికి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్. అయన తప్పు చేయకపోతే ... మాధురి కూడా తప్పు చేయలేదు
@user-rw9hi2xo8w
@user-rw9hi2xo8w Месяц назад
Ur come from very samskaram family as ur parents taught you hw to spoil others family well educated in this manner
@Sheshudhar
@Sheshudhar Месяц назад
Abba akkadiki neevu edo
@ravichaudhary6391
@ravichaudhary6391 Месяц назад
ఆవిడకి రాజకీయ దాహం ఉంది మీకేమో శ్రీను గారి దాహం ఉంది
@VijayMurram
@VijayMurram Месяц назад
"విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం కుదురదు కాబట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నాం" అంటావ్. అంతేగా.
@srinivasthorakoppula4883
@srinivasthorakoppula4883 29 дней назад
😂😂😂😂
@LingamsettyVenkatachalapathi66
@LingamsettyVenkatachalapathi66 Месяц назад
డబ్బు ఉంటే పెద్ద కుటుంబం కాదు గొప్ప మనసు ఉంటే పెద్ద కుటుంబం అవుతుంది.
@ved.oneness
@ved.oneness Месяц назад
ఒక ఆడది తన భర్త జోలికి వస్తే, ఎంతకైనా తెగిస్తుంది. అందుకే నిన్ను బజారికి ఈద్చింది. ఇంత చిన్న logic అర్ధలు కాలేదానే నీకు?? మగాడి support లేకపోతే బతకలేవానే?? ఏం family నే???
@harikrishnakonki1970
@harikrishnakonki1970 Месяц назад
మగాడి సపోర్ట్ కాదు అది లేకపోతే ఉండలేదు
@user-rw9hi2xo8w
@user-rw9hi2xo8w Месяц назад
Shameless woman
@user-rw9hi2xo8w
@user-rw9hi2xo8w Месяц назад
U r staying with him that was known by everyone then y this covering ur husband left u for that reason Just adultry living relationship
@kashvikavarma2442
@kashvikavarma2442 Месяц назад
Chachipo
@Sheshudhar
@Sheshudhar Месяц назад
అబ్బో మిగతవారు పతివ్రతలా..
@malakondaiah8705
@malakondaiah8705 Месяц назад
పార్టీ లో జాయిన్ ఐయ్యావు కానీ శీను గాడి ఉంపుడు గత్యవు అవ్వమన్నారా!
@Thiruarika-ob8ex
@Thiruarika-ob8ex 25 дней назад
అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఉండకూడదు అమ్మాయిలతో రిలేషన్స్ ఉండకూడదు అలాగే మగవాళ్ళతో ఫ్రెండ్స్ ఉండకూడదు ఫ్రెండ్స్ అనకూడదు ఎందుకంటే పెళ్ళైన వారు ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దూరంగానే ఉండాలి ఇది సమాజంకూడా ఇబ్బంది, ( అసలు విషియం ఎటంటే పెళ్ళైన వారు ఎవరైనా నీకునేను ఉన్నాను నితోడుగా నేనువుంటాను అనడం చాలాతప్పు ప్లీజ్ అలాటిపని సమాజం సూపించకండి 🤫
@GSA446
@GSA446 Месяц назад
శ్రీను గారితోనే వుండడమే బెటర్ అంటుంది, అతనితోనే వుంటున్నా అంటుంది, ఆయనతో సహజీవనం కాదు అడల్టరీ అనుకోండి అంటుంది మళ్ళీ ఆయనతో నాకు లింక్ పెట్టీ నా పరువు తీస్తున్నారు అంటుంది చాలా ఆశ్చర్యంగా వున్నాయి ఈమె మాటలు . అసలు ఈమె ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడనుకుంటుంది. అసలు ఈమె సమాజంలో ఈమె గురించి ఏమీ నిరూపించుకోవాలని press meet పెట్టింది. చాలా ఆశ్చర్యంగా వున్నాయి ఈమె మాటలు.
@Gadwalaraghu5500
@Gadwalaraghu5500 29 дней назад
100%Carect... 👌👌👍👍
@anumounidev3562
@anumounidev3562 28 дней назад
Ame athanni unchukovadam thappukadu ani coverchesukovadaniki cheppukune maatalu avanni😅
@KVS-87
@KVS-87 Месяц назад
మీ వల్ల టెక్కలి లో వైసీపీ క్లోజ్ అయినట్టే....!
@SK-wp8cf
@SK-wp8cf Месяц назад
Close ika comments ee papam​@@Sivaprasadh_
@nayudumata
@nayudumata Месяц назад
మొత్తం ఏపీ లోనే క్లోజ్ అవుద్ధి.
@kannak5783
@kannak5783 Месяц назад
​@@Sivaprasadh_paytm 😂
@nageshwerrao2128
@nageshwerrao2128 Месяц назад
నీవు ఆ దువ్వాడ ను ఎలా చేసుకుంటావు,😅
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Месяц назад
మంచి మంచి కళాకారులే ఉన్నారు మన వైసిపి పార్టీ లో.
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 Месяц назад
🤣🤣🤣
@avnbanjara2260
@avnbanjara2260 Месяц назад
🤣🤣
@manikantakotha5362
@manikantakotha5362 Месяц назад
😂😂
@shsh9248
@shsh9248 29 дней назад
😂
@ghantasandeep1062
@ghantasandeep1062 28 дней назад
😂😂😂😂😂😂
@vamsitraveling5749
@vamsitraveling5749 Месяц назад
మొత్తానికి వాణి గారు ఇచ్చిన అవకాశం ని ఉపయోగించుకొని పార్టీ లో ఎదిగితే ఎం ప్రాబ్లెమ్ లేదు. శ్రీను గారినే ఎగేసుకుపోతే భార్యగా ఆమెకు కోపం ఉంటుంది కదా
@abbireddinaresh5015
@abbireddinaresh5015 Месяц назад
అమ్మ కాపురాలు కూల్చేదానివి ఇపుడు కూడా ఇంత మేకప్ చేసుకుని వచ్చావ్ అంటే నువ్వు చాలా మనసున్న మహారాణి
@venkatasuresh835
@venkatasuresh835 Месяц назад
యువ రసిక పార్టీ గోవిందా గోవింద
@user-hn7fy8gy8c
@user-hn7fy8gy8c Месяц назад
Ra raaa ranku mogudaa antunna me Amma....rama rama​@@Sivaprasadh_
@Truth-y7x
@Truth-y7x Месяц назад
​@@user-hn7fy8gy8cపార్టీ లకి మీ yammani ఎందుకు demgichkubtauunnarra
@kk6578
@kk6578 Месяц назад
Musali Rasika... Ambati Avanti Vijay Sai Reddy Duvbada srinu Etc.. Musali Rasika Party..
@npulibandla
@npulibandla Месяц назад
పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే జీవితం లోకే వచ్చావా తల్లీ ... నువ్వు సూపర్
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 Месяц назад
వైసిపి మాంచి ముంజల పార్టీ గా
@user-wm9lr4mw6v
@user-wm9lr4mw6v Месяц назад
చెప్పేదొక వేదాంతి వినే వాళ్ళు ఒక సిద్ధాంతలు 👌👌👌👍🤣🤣
@madhumadhavi9407
@madhumadhavi9407 27 дней назад
😂😂😂😂😂
@rebkarani5796
@rebkarani5796 Месяц назад
పవిత్రా జయరాం కి ఏమీ జరిగింది తెలుసుగా, ఒక భార్య కన్నీటికి కారణం కాకూడదు
@yourbenefitownbenefit2952
@yourbenefitownbenefit2952 29 дней назад
Em ayyindi?
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Месяц назад
రిపోర్ట్సర్ అసలు తగ్గేదేలే😂
@KVS-87
@KVS-87 Месяц назад
ఒక అంబటి రాంబాబు , ఒక అవంతి శ్రీనివాస్ , ఒక విజయ్ సాయి రెడ్డి, ఒక గోరంట్ల మాధవ్, ఒక దువ్వాడ శ్రీనివాస్.... ఆణిముత్యాలంతా వైసీపీ లోనే ఉన్నారు గా!!!
@Kirankiran-js2wz
@Kirankiran-js2wz Месяц назад
😀
@sriramgk3874
@sriramgk3874 Месяц назад
😮😮😮
@psv_69
@psv_69 Месяц назад
ఒక పావలా.....ఒక బుల్ బుల్ ....ఒక ఎలిమినేటి మాధవ్ రెడ్డి..... ఒక లోకేష్.... TDP లో నే వున్నారు 😂😂😂😂😂😂😂😂
@SAMYBandi
@SAMYBandi Месяц назад
Ys bharathi ys avinsh dengulata
@mjhansiranimjhansirani2948
@mjhansiranimjhansirani2948 Месяц назад
కరెక్ట్ కరెక్ట్ గా అడిగారు బ్రదర్ 👍
@SrinivasVammi
@SrinivasVammi Месяц назад
ఆ దువ్వాడ గాడు నీకు ఎలా నచ్చాడు..
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 Месяц назад
మనీ అండ్ పవర్
@boyavenkatesu3267
@boyavenkatesu3267 Месяц назад
కదా
@mandalapueswar
@mandalapueswar Месяц назад
వద్దు శీను 😂😂
@rammishaik9639
@rammishaik9639 Месяц назад
​అద్దు శ్రీను నీకేం కాదు అయ్యేది నాకు😂😂అయ్యో దేవుడా....​@@mandalapueswar
@user-iv7fu1sz7r
@user-iv7fu1sz7r Месяц назад
Avunu saami naku idhey mind antha thenestundi bale cheppav....
@jlakshmi9889
@jlakshmi9889 Месяц назад
నువ్వు కలుపుకున్న ఆడాళ్ళు అందరు నీటైపే నేమో
@lionbln2688
@lionbln2688 Месяц назад
Already she saying my husband NRI 😂
@skmalik13
@skmalik13 Месяц назад
కట్టుకున్న భార్య ని. పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని. వదిలేసి నోడు. రేపు మీ కన్నా అందగత్తె కనబడితే. రేపు మీ పరిస్థితి కూడా ఇంతే
@roaster2.075
@roaster2.075 Месяц назад
Adi correct ye gani Andagathe ani aa comedy enti bhayya
@Aarviaarthi
@Aarviaarthi Месяц назад
@@roaster2.075 😂
@danduraajveersrinivasmahendra
@danduraajveersrinivasmahendra 26 дней назад
@@roaster2.075 😀😀😀😃😃😃😁😁😁😜😜😜🤪🤪🤪
@rakeshvarma3742
@rakeshvarma3742 23 дня назад
​@@roaster2.07590mm Roddddd dimpesaav bava 😅😅😅😅
@kandhimallamadhusudhan1549
@kandhimallamadhusudhan1549 Месяц назад
అమ్మ ఎంత గొప్పలు చెప్పిన ఇంకొకరి జీవితాన్ని నాశనం చేస్తే ఆ పాపం నీకు తాగుల్తది
@OmSairam870
@OmSairam870 Месяц назад
పిల్లల్ని ఎక్కడో పెట్టేసి మీ ఇద్దరు విచ్చలవిడిగా నచ్చినట్లు ఎంజాయ్ చేస్తారా 😳😳
@Johnny-q3z
@Johnny-q3z Месяц назад
వయసులో ఉన్నారు ఎంజాయ్ చేస్తే తప్పేంటి 😄😄😄😄
@SINHADRAJP
@SINHADRAJP 22 дня назад
భర్తతో పరాయి స్త్రీ కలసిఉంటే ఏస్త్రీ ఊరుకోదు.
@nagireddysrinivasarao2216
@nagireddysrinivasarao2216 Месяц назад
సాంప్రదాయని శుద్ధ పూస....... కలియుగం అంటే ఇదే కాబోలు బ్రహం గారు ఇదే అప్పుడే చెప్పారు.
@MrYadav123
@MrYadav123 Месяц назад
YCP లో అందరికి వ్యక్తిగత స్వేచ్ఛ కావాలంట ఓ శాంతి ఓ మాధురి ఓ శ్రీరెడ్డి ఓ రోజా ఈ స్వేచ్ఛ అనే పదాన్ని మొదటగా వాడింది రోజ అడల్టరీ ని లీగల్ చేసుకుంటున్నారు
@suekandula1909
@suekandula1909 Месяц назад
Home wreckers
@ashok3balu-hw5uh
@ashok3balu-hw5uh Месяц назад
సుకన్య ని మరిచిపోయారు
@indian6234
@indian6234 Месяц назад
​@@Sivaprasadh_పవన్ సినిమాలో చేయమంటే , దువ్వాడ నిజ జీవితంలో చేసాడా ,good
@chandunani701
@chandunani701 Месяц назад
O Sukanya, O srujana ekkadiki vellaru 😂😂😂😂
@KiranRaj-d2b
@KiranRaj-d2b Месяц назад
JAI BALAYA ,....
@srihari5141
@srihari5141 Месяц назад
నీవు చెప్పేది ఎలా ఉంది అంటే కట్టుకున్నా మొగుడుని వదిలేసి వీడితో ఉంటాను అంటున్నావు పబ్లిక్ గా
@rajithaguduri9455
@rajithaguduri9455 Месяц назад
Malli illegal affair ani Peru pettaddu anta
@navyachigurupalli4296
@navyachigurupalli4296 Месяц назад
పార్టీ లోనికి రమ్మంటె పక్క లోనికి వచ్చింది 😅
@rajarocks4710
@rajarocks4710 Месяц назад
ముగ్గురూ ఆడ పిల్లలు ...వొదిలేసి వాడితో రాత్రి ఉన్నపుడు పిల్లా భవిష్యత్తు గుర్తురావట్లేదా
@madhavidobbala9244
@madhavidobbala9244 28 дней назад
Money kosam vadu bagaa dabbunnoduuu....vani daggara padukonii money lakkuntundhii
@user-up8lm4bc6j
@user-up8lm4bc6j Месяц назад
అందంగా ఉన్నావు కాదమ్మా తెలివిగా కూడా ఉన్నావు ఆయన్ని నెత్తిలో భొట్ట వీధి తిరిగే వాడిలా ఉన్నాడు వాడినెలా తగులుకున్నావు
@user-qm4xk3bv3s
@user-qm4xk3bv3s Месяц назад
😂
@user-sf8sp7gp2h
@user-sf8sp7gp2h 28 дней назад
Chi adi andanga vunda..chandalanga vundi
@srikanthvakamulla
@srikanthvakamulla Месяц назад
బరితెగించింది,
@karanamkumar9978
@karanamkumar9978 Месяц назад
నా బాధ ఏంటి అంటే బేవార్స్ లం..... లను ఎలా మహిళా అధ్యక్షరాలిగా పెడతారో అర్ధం కావట్లేదు
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Месяц назад
ఏంటి బ్రో అంత మాట అనేసావ్
@bpurushothamb8991
@bpurushothamb8991 Месяц назад
Supar sir.
@karanamkumar9978
@karanamkumar9978 Месяц назад
@@dhandaluswamy4523 మరి ఇంకేమి అనాలి broo వీళ్ళని
@GovinduGullapalli
@GovinduGullapalli Месяц назад
Super brother
@nayudumata
@nayudumata Месяц назад
రోజా నీ శ్రీ రెడ్డి నీ ఎలా ఎంకరేజ్ చేశారో తెలియదా.
@deemboytv7405
@deemboytv7405 Месяц назад
పరాయి మొగుడిని ఉంచుకుని పైగా ధబాయించడం ఏమిటి
@adhivenkataramana5723
@adhivenkataramana5723 Месяц назад
వైసిపి నాటక బృందం ఒక్కకొనుటలు బయటపడుతున్నారు వీళ్ళ నటనకు మెచ్చుకోకుండా ఉండలేం
@user-hv5lq3ji9q
@user-hv5lq3ji9q Месяц назад
మొన్నటి వరకు గుట్టుగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడే రోడ్డెక్కారు 😂😂😂😂🤣🤣🤣
@sivakumarimandadi743
@sivakumarimandadi743 Месяц назад
Nuvve పెళ్ళాం అన్నట్లు బిహేవ్ చేస్తున్నావు....వామ్మో ఎంత మంది అయిపోయారో,ఎంత మంది తొక్కారూో...
@srihari5141
@srihari5141 Месяц назад
రెండు సంవత్సరాలు ఏమి చేసింది అంటే మీరే అధికారంలో ఉన్నారుగా మీరు ఆడిందే ఆటా పాడింది పాటగా సాగింది మీ వ్యవహారం
@Ashokkumar-bt8jv
@Ashokkumar-bt8jv Месяц назад
నిన్ను చూస్తే పెద్ద ఫిట్టింగ్ స్టార్ లా ఉన్నావ్..మహిళా అధ్యక్షురాలి వా..జనాలు కర్మ కాకపోతే
@prajvalchannel1287
@prajvalchannel1287 Месяц назад
ఈమెనే సొంత భార్య లాగా ఎలా మాట్లాడుతుంది వామ్మో ఇంక వీడియో
@roaster2.075
@roaster2.075 Месяц назад
Abadhanni kuda intha confident ga chepthunnaru.... Meru oka varganiki inspiration madam🫡
@rakeshvarma3742
@rakeshvarma3742 23 дня назад
Malli 90mm Roddddd dimpesaav 😅😅😅😅
@ramanavenki7126
@ramanavenki7126 Месяц назад
అన్ని కామెంట్స్ ఒక్కొక్కటిగా చదివాను, ఒక్కరు కూడా మాధురికి పాజిటివ్గా కామెంట్ చేయ లేదు. అంటే దీనిబట్టి తెలుస్తుంది ఈమె చాలా క్యారెక్టర్ లెస్ అని
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j Месяц назад
AMEKU 100 % character VUNDI. AME CHESINA PANI NERAMU KAAD.okkasaari SUPREME court JUDGEMENT CHADAVANDI.ninnu ABUSE chesina VAARINI vadala 12:26 vaddu, VAARI MEEDA DEFAMATION CASE veyandi, naa MORAL SUPPORT neeku VUNDI. Go ahead
@pathivadanagaraju3263
@pathivadanagaraju3263 Месяц назад
మీరు ప్రెస్ మీట్ పెట్టక పోతే బాగుండు అనిపించింది
@subbujogi3889
@subbujogi3889 Месяц назад
లాయర్ అయితే ఎవడికి గొప్ప
@viswanath4473
@viswanath4473 Месяц назад
bro avida lawyer ante nammutunnava? election spending limit 40 lakhs for mla and 95 lakhs for mp so you can understand she doesn't know law.
@jayalakshmich892
@jayalakshmich892 15 дней назад
ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన మహిళవి, ముగ్గురు ఆడపిల్లల తల్లివి ఒకవేళ వాణిగారే నిన్ను పార్టీలోకి ఆహ్వానించి ఉంటే ఆమె కుటుంబంలో చిచ్చు పెడతావా?
@lakshmivommi2962
@lakshmivommi2962 Месяц назад
నాకు తోడు కావాలి కాబట్టి నేను శ్రీను గారితో వుంటాను అంటున్నావ్ , మరి వాణీ గారికి తోడు కావాలిగా ఏం చేయమంటావ్ , నీలాగ ఇంకొకడ్ని తగులుకోమంటావా స్టుపిడ్
@praveenkondoju7723
@praveenkondoju7723 Месяц назад
మొత్తానికి వాడితో వ్యభిచారం చేస్తున్న అని మీడియాలో చెప్పటం వైసీపీలో మాత్రమే సాధ్యం
@prettyroy7381
@prettyroy7381 Месяц назад
Please don't get party name in a nasty individual's affair, where only two families are involved. Very worst affair indeed.
@satya4716
@satya4716 Месяц назад
@@prettyroy7381 అబ్బ ఛా మీరు పవన్ పెళ్ళిళ్ళు అంటూ వాగినపుడు, ఇంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుల ఫేమిలీస్ ని గురించి వాగినపుడూ ఏమయిందంటా ఈ నీతులు? మీ ఖర్మ ఫలితం రెట్టించి మిమ్మల్ని ఈడ్చి కొడతాంది ఈ రకంగ😆. ఇండివిడ్యుయల్ ఏముందీ, మీ వైఛీపీ పార్టీలో ఉన్నదందరూ ఇలాటి నాయకులూ ముంజలేగ😆. ఇక్కడ చెప్పినాళ్ళందరూ మీ పార్టీ mla లు mp లు కాదా?
@satya4716
@satya4716 Месяц назад
@@prettyroy7381 అబ్బ ఛా మీరు పవన్ పెళ్ళిళ్ళు అంటూ వాగినపుడు, ఇంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుల ఫేమిలీస్ ని గురించి వాగినపుడూ ఏమయిందంటా ఈ నీతులు? మీ ఖర్మ ఫలితం రెట్టించి మిమ్మల్ని ఈడ్చి కొడతాంది ఈ రకంగ😆. ఇండివిడ్యుయల్ ఏముందీ, మీ వైఛీపీ పార్టీలో ఉన్నదందరూ ఇలాటి నాయకులూ ముంజలేగ😆. ఇక్కడ చెప్పినాళ్ళందరూ మీ పార్టీ mla లు mp లు కాదా?
@pavan2239
@pavan2239 Месяц назад
​@@prettyroy7381 oka sari election mundu mana jagannanna videos chudu, maa duvvada prathivatha siromani ani pratinchukunnadu.
@sureshkuntamukkala3786
@sureshkuntamukkala3786 Месяц назад
యాక్టింగ్ అదుర్స్
@veerpydi7869
@veerpydi7869 Месяц назад
విలువలు, విశ్వతనీయత అని జగన్ జగన్ ప్రతి మీటింగ్ లో ఉదరగోడతాడు అవి పార్టీ లో మచ్చుకఅయినా కనపడవు.
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Месяц назад
Enduku levu cement reddy nasanam reddy-----😊rajani gajjala gaditho 😊 dimond rani andaritho😊
@sreemanidveepam6128
@sreemanidveepam6128 2 дня назад
అమ్మో ఇలాంటి ఆడవాళ్ళు చాలా ప్రమాదం... ఇలాంటి వాళ్ళు ఎక్కువయితే కుటుంబాలు రోడ్డున పడతాయి.
@vinnuwarangal7231
@vinnuwarangal7231 Месяц назад
Duvvada selection Mataram chala bhagundi mawa 😂😂😂
@nagavenkatarajunimmadala5120
@nagavenkatarajunimmadala5120 Месяц назад
ఇలాగ వున్నారు ఏమిటి రా బాబు వైసీపీ వాళ్ళు మొన్న శాంతి ....😂😂😂😂
@harikrishnabadana6100
@harikrishnabadana6100 Месяц назад
ఆ టు ఇయర్స్ ఏం చేయలేకే ఆమె ఇప్పుడు ఓపెన్ అయ్యారు ఇప్పుడు మీ జగనన్న లేడు ఆమెకు న్యాయం జరుగుద్దని
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Месяц назад
ఏమో ఎవ్వరిని నమ్మలేక పోతున్నాను దేశం ఇటువంటి విషయాల్లో సంకనాకి పోతుంది నిర్భయం గా వప్పుకుంటుంది ఇటువంటి వారి వల్ల ఏమి అనాలో అర్ధం కావటం లేదు
@vijayer
@vijayer Месяц назад
అందరికి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్. అయన తప్పు చేయకపోతే ... మాధురి కూడా తప్పు చేయలేదు
@ravichaudhary6391
@ravichaudhary6391 Месяц назад
జీవిత కథ రాస్తానని అన్నగారి జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి నీ మరిపించే కదా దువ్వాడ ఐశ్వర్యరాయ్
@user-gy7xv4cx1s
@user-gy7xv4cx1s 20 дней назад
ఇంత మేకప్ వేసుకొని నువ్వు బాధలో ఉన్నావా సూపర్ విమెన్ నువ్వు 😂😂😂
@durgaraoukkalam2959
@durgaraoukkalam2959 Месяц назад
Starting లో పరువు గురువు అంటే నిజమే అనుకున్న 5min తరువాత అర్థం అయింది ఇది munjala ki munja అని 😂😂😂
@arvindkrishna6005
@arvindkrishna6005 Месяц назад
ఒరే నాయనా అది శ్రీనివాస్ ని ఉంచుకున్నాను అని క్లియర్ గా చెప్తుంది...ఇంకా దానితో మాటలు ఏంటి? అది బరితెగించింది..
@Aarviaarthi
@Aarviaarthi Месяц назад
Correct
@user-bb6xz5iu6o
@user-bb6xz5iu6o Месяц назад
Very good message
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 25 дней назад
ఆడదానికి ఆడదే శత్రువు.
@NCBN99
@NCBN99 Месяц назад
మీ లాంటి వారు పిల్లల్ని కనకూడదు.. దెష్ట మొహందానా! మళ్లీ ప్రెస్ మీట్ వొకటి. నువ్వూ వాడూ.. దెందూ దెందే! వాడొక పెద్ద నటుడు నువ్వొక వాంప్.
@lillysuhasini5583
@lillysuhasini5583 Месяц назад
ఎంత casual గా మాట్లాడుతున్నారు... ఈజీ గా
@shourybhaskar7478
@shourybhaskar7478 20 дней назад
విఠళాచార్య..జగన్మోహని చిత్రం లో పూటకు గతి లేని వాణ్ణి కూడా వదల లేదు జగన్మోహని......కావాలంటే ఒకసారి జగన్మోహని చిత్రం చూడండి
@umamaheswararaokota8406
@umamaheswararaokota8406 25 дней назад
ని husbend తో, పిల్లలతో టెంపుల్ కు వెళ్ళు, శ్రీనుగారితో ఎందుకు పోతున్నావ్, అది తప్పుకాదా? సరిగారి తో ఎలక్షన్సలో సపోర్ట్ చెయ్యొచ్చు కానీ అందరితో కలిసి టెంపుల్ కి వెళ్లొచ్చు, కానీ మీరిద్దరూ మాత్రమే టెంపులకి పొతే సొసైటీ వప్పుకోదు, ముందు అది తెలుసుకోండి కాబట్టి శ్రీనుగారికి దూరంగా వుండండి, నాకవసరంలేదనేను, న్ భర్త, పిల్లలు కలసి ఉంటామని చెప్పండి ప్రాబ్లెమ్ slove. సరైన నిర్ణయం తీసుకోండి. శ్రీనుగారిని దూరంపెట్ట టం మీకు మంచిది.
@srinivasarao9238
@srinivasarao9238 Месяц назад
ఉన్నత కుటుంబం అంటున్నావు.జగనన్న అభిమానివి ఎలా అవుతావు.
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 Месяц назад
Ante ma Anniya ku waste galle abimanula bro😊
@nayudumata
@nayudumata Месяц назад
😂 😂
@Truth-y7x
@Truth-y7x Месяц назад
​@@adhinarayanaaadhi5491chembu ganiki chembu yettevalle fansaa
@Manasa-y2p
@Manasa-y2p Месяц назад
Vadike dhikkuledhu nuvvu vadi fan yente.😁😁
@srinivasarao9238
@srinivasarao9238 Месяц назад
@@Truth-y7x ట్రుథ్ నువ్వు ట్రూ చెప్పవా?
@raminaidusamireddy5097
@raminaidusamireddy5097 Месяц назад
అందికే పెద్దలు అంటారు ,ఆడదాన్ని గడప దాటనివ్వకూడదు అని . దాటితే మగవాడిని మించిపోతుంది .నీవు చేసిన తప్పు చిన్నది కాదు .
@venigandla
@venigandla Месяц назад
What happened to your NRI husband? Not divorced and have children. How dare you talk to press about your illegal relationship?
@shanthjmd6763
@shanthjmd6763 Месяц назад
మేడం ఇంత కూల్ గా చెప్పారు అంటే పక్క సహజీవనంతో నే వున్నారు మీ ఇంటి లో లాయర్ వున్నారు కాబట్టి మీరు కూల్ గా కోర్టు రూల్స్ ఫాలో అవుతున్నారు అనేది అనుమానం గా ఉంది .. ఆయన నేను గొప్పగా వైస్సార్సీపీ లోని మనుషులు గుర్తించి అనుకొన్న ఇలా వుంటారు అనుకోలేదు . నాకు వద్దు వైస్సార్సీపీ
@MeraBHARATHmahan.999
@MeraBHARATHmahan.999 Месяц назад
వీడట్ట నచ్చడక్క వాణ్ణి చూస్తేనే రోతపుట్టించే లాగా ఉంటాడు. ఏదేమైనా నీ గుండేదర్యానికి సలాం అక్క 😅😅😅😅😅😂😂😂😂😂😂😂
@niranjanindia5762
@niranjanindia5762 Месяц назад
Affair pettukune mundu mee mugguru pillalu gurinchi alochincha leda ? 😮
@AkulaSuvarna-qe6nw
@AkulaSuvarna-qe6nw Месяц назад
యాంకర్ గారు బాగా అడిగినారు పది మంది తో సంమదం ఉంది అంటే పది దగ్గరకు పోతుంద
@attitudeiseverything2874
@attitudeiseverything2874 Месяц назад
2 years నుండి వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉంటే, నువ్వు, శ్రీనివాస్ గుడికి, markets కీ నువ్వు ఎలా వెళ్ళావు, శ్రీనివాసకి భార్య దూరంగా ఉంటే, నువ్వు శ్రీనివాసకి దూరంగా ఉండాలి కదా
@user-qs1dx1qm8b
@user-qs1dx1qm8b Месяц назад
❤😅😅😅😅😅😅😅😅😅😅😅 very good question
@user-zb2py3iq1c
@user-zb2py3iq1c Месяц назад
అమ్మ చేస్తేనే చేస్తారు అని ఎవరు అన్నారు
@siricreatechannelkatkuri7374
@siricreatechannelkatkuri7374 20 дней назад
ఇరువైపులా పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నవారు, గిల్టీ గా లేదా? ఇదెక్కడి తప్పుడు ఆలోచన.
@R.Brahmachary207
@R.Brahmachary207 Месяц назад
అరె అరె అలా అయిందా భలే ఉంది స్టోరీ ఇంట్రెస్ట్ గా😂😂
@user-lq7xu5tb5d
@user-lq7xu5tb5d Месяц назад
ఉన్నతమైన కుటుంబం అంటే డబ్బులు ఉండడమ ఉన్నతమైన కుటుంబం అంటే ఏ తప్పు చేయకుండా నిజాయితీగా నిబద్ధతతో జీవితాంతం బతికేది ఉన్నతమైన కుటుంబం
@venkatpadala1247
@venkatpadala1247 Месяц назад
You don't have any right to speak about his children....
@bhagyalaxmi481
@bhagyalaxmi481 Месяц назад
What is the reporter name...he is shooting valid questions.. good bro..
@kushalavareddy4481
@kushalavareddy4481 Месяц назад
దీనికి చేసిన పనికి సిగ్గు లేదు,
@RajiRaji-xd3lc
@RajiRaji-xd3lc Месяц назад
పార్టీ లోకి రమ్మని చెప్పిందే కానీ ఆవిడ మొగుడు ని వల్లో వేసుకొని ఎంజాయ్ చేయమనలేదు కదా...... నీ వల్లే కదా మీ నాన్న బయట తిరగలేక పోయేది
@govindaraoseeramreddi9529
@govindaraoseeramreddi9529 Месяц назад
పార్టీ లో అందరు బలే ఉన్నార్రా 😄😄
Далее