Chala bagundhi pooja nenu kuda chestha..edhi 2nd time cheste.... thank you andi...ma intlo oka deepam kundhe chalasepu veluguthadhi... morning ki kuda veluguthuvunte ami cheyali andi..
బాగుంది పూజ, విధానం, పూజ ఇంటి హల్ మధ్యలో చేయాలి అన్నారు కదా, మరి లక్ష్మి దేవి విగ్రహం ముఖం, ఇంట్లోకి వచ్చేటట్టు పెట్టాలా, అంటే మెయిన్ door నీ చూస్తున్నట్టు పెట్టాలా, లేకపోతే ఇంటికి వస్తున్న ప్పుడు, లోపలికి ముఖం వచ్చేలా పెట్టాలా, చెప్పండి, రిప్లై ఇవ్వండి, డౌట్ calarify చేయండి, sis.
అక్క ఎగ్ అవి ఫ్రిజ్లో ఉంటే కూడా పూజ చేసుకోవచ్చా ప్లీజ్ దయచేసి చెప్పండి అలాగే ఎండు చేపలు కూడా ఉన్నాయి కిచెన్ లో అయినా కూడా పూజ చేసుకోవచ్చా లేదా ప్లీజ్ చెప్పండి
Coins oka ginne lo vesi kadhiperu kadha adi ye ginnelo vesina parledha andi or only ragi, itthadi, silver ginneloney vesi kadhapala andi..na daggara fiber bowl undi danlo veskovacha andi?