మేము కూడా మా ఇంట్లో స్వంతగా.. తయారు చేసుకుంటాము.. మీరు చెప్పిన వాటిలో కాస్టర్ ఆయిల్ కానీ.. విటమిన్ E కాని వాడము.. మేము నువ్వుల నూనెతో తయారు చేస్తాము.. సహజసిద్ధంగా నువ్వుల నూనెలో విటమిన్ E ఉంటుంది.. కొబ్బరి నూనె కన్నా నువ్వుల నూనెతో చేసిన ఆయిల్ చాలా శ్రేష్టం.. మీరు చెప్పిన వాటిలో మేము మందారం పూలు మాత్రం వాడతాము.. ఇంకా 4 Items వాడతాము.. ఆ ఫోన్ ఐటమ్స్ లో ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క మంచి గుణము ఉంటుంది.. 40 సంవత్సరాల నుంచి మా ఇంట్లో మా బామ్మగారు అమ్మమ్మ గారు ఇదే వాడుతారు.. మాకు కూడా చిన్నప్పటినుంచి అదే చేయటం వలన మా జుట్టు విపరీతంగా పెరిగింది.. మా చిన్నతనంలో ఫస్ట్ టైం.. మా సాంప్రదాయం ప్రకారము పుట్ట పొంగలి అని మా పల్లెటూర్లో మంగలి వాళ్లని పిలిపించి (.మొక్కు) జుట్టు తీయించే వాళ్ళు. లెక్కప్రకారం మంగలి వాళ్ళు ఆ జుట్టు అమ్ముకునే వాళ్ళు కానీ మా జుట్టు విపరీతమైన పొడవు ఒత్తుగా ఉండటం వల్ల .. మంగళ వాడికి డబ్బులు ఇచ్చి ఇంట్లో వాళ్లే కొనుక్కునేవాళ్లు .. ఆ సవరము కూడా ఎలా ఉండేదో తెలుసా .. పైనుంచి కిందికి ఒకటే వెంట్రుక .. ఎంత పెద్ద పొడవాటి ఒత్తయిన జుట్టు అందుకే ఇంట్లో వాళ్లే మంగలి వాళ్ళ కి డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు . సెకండ్ టైం తిరుపతి తీసుకొని వెళ్లే వాళ్ళు అక్కడ జుట్టు ఇచ్చేవాళ్ళు..
Sis oil lo capsule compulsory na without capsule use cheyascha oil..meru cheppina onion n coconut oil tip try chesanu sis result is superr 👌 I'm continuing that but somewhat hairfall is getting issue my hair is getting thin so can i try this for hair fall? Rply sis....hair fall thaggali..
Hii sis...how are you...my review about mandara thailam...one month nunchi use chestunna sis really superrr it's working 👌👌na hair growth avtundi periginattu result ardam avtundi thank you so much 🥰🥰 still use chestunna Inka nenu e oil a use chestanu...konchem hair fall kuda control avvali anukuntunna adi control ithe Inka na hair Chala baguntundi thank for your video....100% best results undi goo for this oil😍
Akka confirm ga hair growth avthadha without side effects and e pack manam hair ki oil laga ne apply cheyocha head bath tharavatha oil chestham kadha a type lo
Hiii sis... Am sanjana from bombai... Na hair chala laavuga, podavuga unde mundu.... But 2 months nunchi hair roots nunchi ఊడి pothundi. Pls suggest me.... Chala sannaga ayyindi... Nenu Dabur vatika oil use చేస్తాను.. ఈ మధ్య కాలంలో lock down valla Dabur vatika oil dorakka parachute oil వాడు తున్న.. One week nunchi మళ్లీ Dabur vatika oil వాడు తున్న... ఐన కూడా hair fall అలాగే ఉంది... Pls reply to me.... Pls.. Pls.. Pls.. Pls.. Pls... Pls suggest
Akka me videos ani use full akka na name yamini naku age 24 lite ga white hair vasthumdhe akka oil lo curry leaves use cheyacha chepamde pls answer akka