నిజం అన్న... అసలే B Ed .. మళ్ళీ అందులో EWS తో BC -D, B లు అయితే OC లకి వెళ్ళిపోయారు... మళ్ళీ SA post లకు 70°/• ఫిల్ చేస్తే B Ed చేసినోడు ఏం చేయాలి... జాబ్ ఉన్నోడికే ఇంకో జాబ్ ఇస్తే B Ed వ్యక్తులు ఇంత కష్టపడి 2 yrs చదివి B Ed certificate lo pallilu ammala Sgt లో పోస్ట్ లు ఎక్కువ ఉంటాయి.. మళ్ళీ తక్కువ పోస్ట్ లు ఉండే SA లో కూడ 70°/• ఇస్తే మా పరిస్థితి ఏం కావాలి... కచ్చితంగా కొత్త G O తిస్కరవాల్సిందే... ( B Ed వాళ్లకి SGT లో apply కి అవకాశం ఇవ్వండి మరి... ) Pay scale anna తీసుకురండి లేదా ప్రమోషన్స్ నీ తగ్గించి B Ed చేసిన వ్యక్తులకి కొత్తాజీవితలని ప్రసాధించాలిని ప్రజాప్రభుత్వన్ని కోరుతున్నాం....plz🙏🙏
Baga cheparu Anna... Asalu b ed vala Paristhiti ede ane epdu chadukune vareke information pass avale... Valana bagupadtaru TTC chese... Nduku anna b ed course....waste....
తప్పకుండా ఈ వ్యవస్థలో బిఈడి వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మూడు సంవత్సరాలు డిగ్రీ చేసి 2 సంవత్సరాలు బిఈడి చేసి మళ్లీ టెట్ క్వాలిఫైడ్ వస్తే అక్కడ సబ్జెక్టు వారిగా కనీసం ఐదు పోస్టులు ఉండవు ఇది ఎక్కడి అన్యాయం అయినా నాకు ఒక విషయం అర్థం కాదు డిగ్రీ బిఈడి చేసిన అభ్యర్థి పిల్లలకి బోధించే పద్ధతి ఆ జ్ఞానం ఇంటర్ టిటిసి చేసి వచ్చిన అభ్యర్థులకు ఎలా ఉంటదో ఈ కోర్టు కైనా అర్థం కాదా అసలు బిఈడి వారిని sgt కి ఎలా అనర్హులను చేస్తారు
"Attention B.Ed holders: We need to unite and take initiative to file a petition in court for justice. Together, we can amplify our voices and advocate for our rights. Your participation is essential!"
ముఖ్యమంత్రి గారు బిఈడి వాళ్లకు న్యాయం చేయాలి. బిఈడి వాళ్ళ డిమాండ్ న్యాయమైనది.అందుకే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి
టీచర్ కొలువు ఇచ్చేందుకు ఏదో ఒక్క పరీక్ష పెడితే సరిపోతుంది. డిగ్రీ తరువాత BEd చేసిన వారికి 100% మార్కులకు DSC నిర్వహించి ఉద్యోగం ఇస్తే సరిపోతుంది. లేదా ఇంటర్ తరువాత TTC కోర్సు చేసిన వారికి 100% మార్కులకు DSC నిర్వహించి టీచర్ ఉద్యోగం ఇస్తే సరిపోతుంది. సగటున 10 ఏళ్లను పరిగణించి ప్రమోషన్ ఇస్తే చాలు. లేదా డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆధారంగా ప్రమోషన్ ఇవ్వవచ్చు. తెలంగాణలో టీచర్ ఉద్యోగం సాధించాలి అంటే కలెక్టర్ ఉద్యోగం కన్నా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Mana education system ala vundhante MBBS (B.ed) chadivina doctor only operation (SA)matram cheyyali injection(Sgt) cheyadaniki panikiradu .but nurse (D.ed) chadhivina vallu 15 years Injections (Sgt) cheste doctor (SA) ga pramotions echi operations (higher classes) cheyyochu antaru, great education system, great India 🙏🙏🙏🙏🙏🙏
D.ed vallaku Sgt Post lu 100% + 70% school assistant post lu pramotions estunnaru ante Sgt vallaku 170% teacher posts, b.ed chesina vallu 30% , b.ed vallaku chala anyaam jarugithundhi, b.ed vallam andharam fight cheyyali, avasaramaithe court lo case veyyali
"Requesting all B.Ed holders, we seek justice, but how is it possible? The only way is to file a petition in court, so we can achieve the justice we deserve."
S BED vallaki justice jaragali 100% lekapothe BED course ne theseyandi 2years chadivi benefits lekapothe enduku jeevitham vest SA vallaki jl pramotion kachchithanga IVVALI
Pet అభ్యర్థులకు కూడా అన్యాయం జరుగుతుంది మొన్న dsc లో 186 పోస్ట్లు ఏంటండీ 9000 పోస్టులలో దీని గురించి కూడా ఒక వీడియో చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి ప్లీజ్ దయ చేసి 🙏🙏
ప్రమోషన్ లు రద్దు చెయ్యాలి, TET పాస్ కాకున్నా ప్రమోషన్ ఇవ్వొద్దు, అచ్చరం ముక్క రానోళ్ల కు ప్రమోషన్ ఇస్తే మాథ్స్ ఇంగ్లిష్ ఎట్ల చెప్తర్? TET ఫెయిల్ ఇనోళ్లకు ప్రమోషన్ ఇవ్వడం కాదు కదా డిస్మిస్ చేసి సాలరీ రికవరి చెయ్యాలి....