చిరంజీవి గరికపాటి సంఘటనలో గరికపాటి వారిని తప్పు పట్టటానికి వీలు లేదు చిరంజీవి నీ తప్పు పట్టటానికి వీలు లేదు అక్కడ ఫ్యాన్స్ డే తప్పు మన సంస్కృతి లో ఆధ్యాత్మికతకు ఇచ్చే ప్రాధాన్యం గొప్పది దాని ప్రాధాన్యం ఈ ఫాన్స్ తగ్గించటం గర్తికపాటి గారికి నచ్చలేదు అది నిజం కూడా దానికి నాగబాబు అంతలా స్పందించాల్సిన అవసరం లేదు.