రీసా ఈరోజు నేను పుట్టినరోజు ఎందుకో మీతో చెప్పుకోవలనిపించింది ఎందుకంటే మాట్లాడే ప్రకృతి మీరు .. నాకు నేను రోజు ప్రకృతితో ప్రకృతితో మాట్లాడుతున్నాను చూస్తున్నాను ప్రతిరోజు నాలోని మార్పులు గుడికి వెళ్తే దేవుడు కనిపించట్లేదు ప్రకృతిలో మమేకం అవ్వడం ఒక్కటే కనిపిస్తుంది అకారణంగా ఆనందంగా ఉన్న పక్షులు ..చీమలు కోతులు సమస్త ప్రాణి నాకు చాలా నేర్పిస్తున్నాయి నా ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి దానికి మొదటి మెట్టు మీరు
అబ్బా. ..రిసా గారు. .రోజంతా నాతోనే ట్రావెల్ చేస్తున్నారా. .ఏ రోజు ఏం జరిగితే ఆ రోజు. .ఆ క్షణం సొల్యూషన్స్ పెట్టేస్తారు. .మీ way లో 👌👌❤❤🎉🎉👏👏మంచి కధ తో మంచి మాటలు మంచి మార్గం చెప్పేరు 🎉tq ji 👏
By mistake Edaina mana dvara thappu jarigindi vaallu somthing bhutu annaru Appudu Manam Ela teeskovali Adi manama Ani chuskovala Tappu jarigindi kabatti accept cheyala
Namaste anna ,anna okkasari inner engineering course tesukoni chudandi.meku eppudunna realisation ravadaniki chala years pattindi.but naku ade realisation inner engineering tho vachesindi.i mean about "quality of life"that you have,not knowledge that you have.iam not insulting you,iam a great admirer of you.but just okasari chudandi andulo amundoo.you will be amazed for sure.
సైకిల్ తొక్కడం వచ్చాక మళ్లీ training ఎందుకు sir. live your life to the fullest.. naaku chala సంవత్సరాలు పట్టింది వెరేవిషయాలకి.. కొన్ని నిమశల్లో నాకు అర్థం అయింది.. inner ఇంజనీరing course Ku patte సమయంలో veyyovantu.. అది విషయం ..
అది నీ దృష్టి.. అరుణాచలం కొండ మీద నువ్వు ఉంటే.. రమణ మహర్షి కింద ఉంటాడు.. దేనికదే ఉంది.. తేడాలు నీ మనసులో ఉన్నాయి.. నాలో లేవు.. మూలం పట్టుకో.. నీ దృష్టి తో నాకు సంబంధం లేదు.. మీకొక నమస్కారం