Тёмный

Don't be too available to someone | Prioritize your own things first  

Pavan Pemmaraju
Подписаться 11 тыс.
Просмотров 206 тыс.
50% 1

This channel is dedicated to sharing motivational and inspirational stories in Telugu.
Here, you will find:
Uplifting stories: Get inspired by true stories of individuals who have overcome challenges and achieved success.
Life lessons: Learn valuable life lessons from diverse narratives that will help you navigate your own journey.
Telugu language: Immerse yourself in the rich tapestry of Telugu culture through these captivating stories.
Whether you're looking for a boost of motivation, a dose of inspiration, or simply want to connect with your heritage, this channel has something for you.
Subscribe and hit the notification bell to stay updated on new stories!
motivational video in telugu,in telugu,telugu motivational videos,motivational videos in telugu,telugu motivational speech,inspirational videos in telugu,how to concentrate on studies,telugu inspirational videos,motivational stories in telugu,powerful motivational video in telugu,how to concentrate on studies in telugu,start your day positively in telugu,telugu motivational speech for students,motivational speech in telugu
You’ll be taken for granted: If you don't establish boundaries and allow people to constantly demand your time and attention without reciprocating or respecting your needs, they may start to take you for granted. This means they won't appreciate the effort you put into maintaining the relationship or the sacrifices you make for them.
They will not realize that you also make time to give time to them: By not setting boundaries and clearly communicating your needs, others may not recognize the effort you put into the relationship. They may assume that your time and attention are readily available whenever they want them, without considering that you also have other commitments and priorities.
Your self-respect will decrease in front of them as well as in front of you: Allowing others to disregard your boundaries and take advantage of you can erode your self-respect. You may start to feel undervalued and resentful, both in the presence of those individuals and when reflecting on your own actions.
Their behavior towards you will change: If you consistently allow others to overstep your boundaries without consequence, they may continue to do so and even escalate their behavior over time. This can lead to a negative change in their attitude and treatment towards you, as they may come to expect compliance and submission from you.
Soon you will become depressed & feel bad about yourself: Over time, being consistently disrespected and disregarded by others can take a toll on your mental and emotional well-being. You may experience feelings of depression, worthlessness, and low self-esteem as a result of not standing up for yourself and prioritizing your own needs.
By taking actions such as turning off your phone/internet when you don't want to interact, saying no when you can't do something, limiting conversations to what's necessary, not seeking attention from others, prioritizing yourself, realizing the value of your time, and refusing to be taken for granted, you are actively setting boundaries and asserting yourself. These actions help to protect your self-respect, maintain healthy relationships, and prioritize your own well-being.

Опубликовано:

 

1 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 577   
@satyanarayanamurthygampa9329
@satyanarayanamurthygampa9329 2 месяца назад
First time I am listening to u - it’s just like Syed Talk 👌🏻 very well explained the meaning of- Don’t say Yes when u want to say No- theory . 👍 Mrs murthy
@vestigeinfotelugu2154
@vestigeinfotelugu2154 2 месяца назад
Yes it's true sir
@suryarekha2743
@suryarekha2743 2 месяца назад
Really friends alage vnaru
@karthikchand007
@karthikchand007 Месяц назад
బాగా చెప్పావ్
@kurellaganesh6369
@kurellaganesh6369 2 месяца назад
రక్త సంబంధీకులు కూడా ఇలానే ఉన్నారు.మేము చాలా అవసరాలకి సహాయం చేశాం మా పనులు మానుకొని మరీ.కానీ ఇప్పుడు పక్కనే ఉన్న పరాయి వాళ్ళలా చూస్తున్నారు. చాలా బాధగా ఉంటుంది.చాలా కోల్పోయాము లైఫ్ లో
@dasariswarnakumari2334
@dasariswarnakumari2334 Месяц назад
నిజమే ఇప్పుడు అదే మాట నేను నా status lo పెడుతున్న నా మీదకి దండెత్తి వస్తానికి సిద్ధంగా ఉన్నారు అంతా నా భర్త తల్లి తరుపు వాళ్ళు... నాకు అత్తా మామ గారు లేరు అమ్మమ్మ తాత గారి దగ్గర పెరిగారు నా భర్త. పెళ్ళి అయిన తరవాత మంచి చదువు చదివారు వాళ్ళ మాట ప్రకారం అన్నీ తానై చేశారు పెరిగిన పాపానికి పెంచిన వాళ్ళు పోయి చాలా ఏళ్లు అయినా మమ్ములను మాటలతో బాగా మాయ మాటలతో బాగా నేను భరించ లేక ఒక పది రోజుల నుండి నా స్టేటస్ lo words పెడుతున్న ఫలితంగా నన్ను.... ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళంతా నమ్మక ద్రోహులు విశ్వాస ఘాతకులు ఎంత చేసినా విలువ గౌరవం లేదూ ఇవ్వరు కూడా పైగా అడిగే నన్ను నానా మాటలు నా తరుపున అడిగే వారుకూడా ఎవరు లేరు అంతా పెద్ద వాళ్ళు చనిపోయారు మీలాంటి పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని నేను కాస్త అందుకే నా మీదకి దండెత్తి.....😭💔😭😭💔💔
@lakshmetrendz4293
@lakshmetrendz4293 Месяц назад
Same andi babu Treetment ni stop cheysi mari veylli pani cheyasanu,,, no usrme em cheyasru antunaru😢
@savitri.psavitri7755
@savitri.psavitri7755 2 месяца назад
Bro 10 years back ఇలాంటి మాటలు చెప్పే వారు ఉంటే ఎన్నో జీవితాలు బాగు పడేవి.చాలా మంది జీవితాలలో ఇది జరిగిపోయి ఉంటుంది.ఈ బుద్ధి అప్పుడు లేదు .ఇపుడు తెలుసుకుంటున్నాము.జరగవలసిన నష్టం జరిగి పోయింది.కానీ ఇప్పటి వారు అయినా మేల్కొనండి.దయచేసి ఓవరాక్షన్ చేయకుండా bro మాటలు వినండి.
@siddeshpawar734
@siddeshpawar734 2 месяца назад
Exactly
@chandrakalanasari6853
@chandrakalanasari6853 2 месяца назад
. .2 . .2. . 2. . . . 2.. 2² 2.2. 2 3. .2.22. 2.2 ...222...... . . 2. 2 . . 2 2 2 2 2 22 2 2 2 Good 22 . 2 . 2e.w2e2222f121211ed.2.222.2.22e1.2.1e22e22.ew.2222e22222.2e1.2.r.22e 22e1ee222222 .2v22e1de222r2222g2222e222221222e2.12222e222e2. S.s.222
@chandrakalanasari6853
@chandrakalanasari6853 2 месяца назад
😊
@kanchanachowdary9011
@kanchanachowdary9011 2 месяца назад
It's true
@lakshmidevivelpula4455
@lakshmidevivelpula4455 2 месяца назад
💯
@GodsSon-gq1yg
@GodsSon-gq1yg Месяц назад
Time,Money,self Respect ను సక్రమంగా వినియోగం చేసుకుంటే...Future బాగుపడుతుంది. ❤❤❤❤
@m.revanth6454
@m.revanth6454 2 месяца назад
మీరు పలికిన ప్రతీ పదంలో నేను కనబడ్డాను సర్ విలువలు లేని వ్యక్తి కోసం నా విలువైన కాలాన్ని వృథా చేసకున్న అవసరం ఉన్నంత వరకు నువ్వే అంత తీరాక నువ్వెంత అప్పటిదాకా మనమే వాళ్ళ ప్రపంచమన్నట్టు ప్రవర్తిస్తారు ఉన్నట్టుండి ఒక్కసారిగా అన్ని మారిపోతాయి ఇగ్నోర్ చేస్తారు అప్పుడు మన గుండెబరువు మాటల్లో చెప్పలేము మూడేళ్లు డిప్రెషన్ లోకి వెళ్ళాను ఏడ్చాను మెల్లిమెల్లిగా ఆ నరకం నుండి బయటపడ్డాను ఇప్పుడు నాకు నేను ముఖ్యం ఇది నా జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవం కానీ ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవడానికి మూడేళ్లు పట్టింది అప్పుడే మీ వీడియో నా కంటపడితే అంతలా బాధపడేవాణ్ణి కాదేమో ఈ తరానికి అమూల్యమైన పాఠం నేర్పిన మీకు శతకోటి ధన్యవాదాలు
@Sw.Ananda
@Sw.Ananda 2 месяца назад
నే ను కూడా ! పదేళ్లు ఏ డ్చు కున్నాను, ఇప్పుడే తెరుకుంటున్నాను. ఏ రు దాటే దాకా ఓడ మల్లన్న గారు, దాటేసేకా బోడి మల్లన్న గాడు.
@m.revanth6454
@m.revanth6454 2 месяца назад
@@Sw.Ananda ఔను
@rjhealthyworld
@rjhealthyworld 2 месяца назад
True ❤❤
@mogaljainulla7349
@mogaljainulla7349 Месяц назад
Some nenu kuda .
@rudrapakapadmasree5979
@rudrapakapadmasree5979 2 месяца назад
నిజం, ఎక్కువ చేస్తే చాలా లోకువైపోతము. నాకు జీవితకాలం పట్టింది తెలుసుకోవడానికి
@Mithun.M-is5lc
@Mithun.M-is5lc 2 месяца назад
Me too
@trivvenivarma3032
@trivvenivarma3032 2 месяца назад
Me too....
@vinaykumar-nj7bb
@vinaykumar-nj7bb 2 месяца назад
its true
@KondagorriSandhya
@KondagorriSandhya Месяц назад
E video nakosame cheppinattundhi
@KondagorriSandhya
@KondagorriSandhya Месяц назад
Thanks sir
@kharidehalraghavendrarao7077
@kharidehalraghavendrarao7077 2 месяца назад
అక్షరాలా నిజం, అతి మంచితనం అనర్ధదాయకం. వాడుకుని వాడుకుని వదిలేస్తారు. ఎప్పుడైనా మనం సహాయం అడిగితే చేయరు.
@maheswarahymavathi9428
@maheswarahymavathi9428 2 месяца назад
బాగా చెప్పావ్ బాబూ ఇంటికొకడుంటాడు ఇలాంటి ఓవర్ ఆక్షన్ వాళ్లు ఇంట్లో వాళ్ళ ను పట్టించు కోరు బయటివాళ్ళ పనులు పనోళ్ళ లా చేస్తుంటారు 👌👌
@shettyyugendar4447
@shettyyugendar4447 2 месяца назад
😊
@prakashsudha2894
@prakashsudha2894 2 месяца назад
😂
@konevijayalakshmi486
@konevijayalakshmi486 2 месяца назад
Correct ga chepparu
@tulasiprasannaciripireddy7606
@tulasiprasannaciripireddy7606 2 месяца назад
మా ఇంట్లో కూడా ఇలాంటి దేశోద్దారకుడు ఒకడున్నాడు. ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా వదిలేసి పోతాడు.
@PrathapReddy-mc8vu
@PrathapReddy-mc8vu 2 месяца назад
అవును అమ్మ బాగా చెప్పారు
@vlakshmaiah1114
@vlakshmaiah1114 Месяц назад
ఎక్కువగా హెల్ప్ చేసి వారితో ఇబ్బందులు తెచ్చుకున్నాను ఇప్పుడు మారడానికి నా వంతు ప్రయత్నం చేయడం , మారడానికి చాలా ప్రయత్నము చేస్తున్నాను మీకు వందనములు
@murthyinutube
@murthyinutube 2 месяца назад
ఇలా చాలాసార్లు యదవని అయ్యాను. అదృష్టం, కళ్ళు తెరుచుకున్నాయి. నేను తీవ్రమైన అవసరంలో ఉన్నప్పుడు, నాకు సహాయం దొరకలేదు, పైగా నా కష్టం వాళ్లకు కామెడీ అనిపించింది. కానీ తప్పు వాళ్ళది కాదు, నాది. సొసైటీ లో బతుకుతున్నప్పుడు, సొసైటీ నాడి నాకు తెలియకపోవడం నా అజ్ఞానం.
@mahalilly2943
@mahalilly2943 2 месяца назад
Yes true same situation
@aneesh2005
@aneesh2005 2 месяца назад
@@mahalilly2943exactly kastham comedy la anipistundi alanti vallaku
@bharathi-9
@bharathi-9 2 месяца назад
Yes it's true
@user-oq2yc7wd9q
@user-oq2yc7wd9q 2 месяца назад
Sir ఇది 30 years back చెప్పివుంటే నా జీవితం యింకో లాగా ఉంటేది. మీరు చెప్పినవన్నీ నా జీవితంలో జరిగాయి అందరికీ అందుబాటులో ఉండేవాణ్ణి ఇప్పటికి కూడా ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందు నేనే ఉంటాను డబ్బు సహాయం కూడా ఇది కూడా విన్నాను నేను వాడైతే ఫ్రీగా ఉంటాడు పిలిస్తే వస్తాడు అని అంటారట మొదట్లో విలువ ఉండేది ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు మామూలుగా వచ్చి చూసి పోయిన వాళ్లకు ఇచ్చే విలువ కూడా లేదు Thank you sir
@ksatyavani6296
@ksatyavani6296 2 месяца назад
చాలా బాగా వివరించారు ఈ లక్షణాలన్నీ మా ఇంట్లో వాళ్లకు ఉన్నాయి ఇంట్లో పనులు మానేసి కూడా పక్క వాళ్లకి హెల్ప్ చేస్తూ ఉంటారు అందుకే మేము చాలా లాస్ అయ్యాము ఇబ్బందులు పడుతున్నాం కూడా ఇప్పుడు అయినా ఇప్పటికీ మా వారికి మార్పు రాలేదు
@cinematicworld2802
@cinematicworld2802 2 месяца назад
Same to same .ma intlo kuda vinaru .enni years ayina change ledu. Chala loss avthunamu nenu maa pillalu.😢
@rameshadap8160
@rameshadap8160 2 месяца назад
మీరు నా గురించే ఎందుకు చెబుతున్నారు...?? అన్నట్టు చెబుతున్నారు...😢 ఈ విషయం నాకు వయసు 50 దాటాక కొంత అర్థం అయింది, అయినా నేను మారలేదు, ఇప్పుడిప్పుడే కాస్త దారిలోకి వస్తున్నాను..😢😢 మీరు చెప్పిన ఈ Concept 100% పచ్చి నిజం....😊
@suryasrinivas5836
@suryasrinivas5836 2 месяца назад
SIR MEEKU PELLAYINTHA? CHEPPARU PLEASE REPLY.
@sunitha.s5794
@sunitha.s5794 Месяц назад
Seme to you 😂
@Nath_sam_f23
@Nath_sam_f23 2 месяца назад
దీన్నే అంటారు "అపాత్రా దానం చెయ్యకు" అంటారు. సాప్ట్ వేర్ ఇండస్ట్రీ లో కూడా ఇదే పద్ధతి పాటించాలి. ఎప్పుడూ మనమే అందుబాటులో ఉంటే, మేనేజర్లు కూడా మిమ్మల్నే టార్గెట్ చేస్తారు. వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యడం ఉత్తమం.
@SatyasriAttili
@SatyasriAttili 2 месяца назад
100%... Correct. నా లైఫ్ లో చాలా time... డబ్బు ... Love and effection..... సొంతవాళ్లే అని waste చేసుకున్నా.... ఇప్పుడు బాధపడ్డా లాభం లేదు...
@deepakrish6431
@deepakrish6431 Месяц назад
True andi same situation present nenu face chesthunnanu chala badapaduthunanu.
@rameshblindlifestyle
@rameshblindlifestyle 12 дней назад
😭 మీరు చెప్పింది నిజమే సార్❤ నాకు రెండు కళ్లు లేకపోయినా నాలాగా కళ్ళు లేని వాళ్ళకి టెక్నాలజీ అందుబాటులోకి రావాలి అని ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నాను అలాగే కళ్ళు ఉన్న వారికి కూడా నా వంతు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తూ వచ్చాను కానీ నన్ను ఒక పని పాట లేని వ్యక్తిగా పనికిమాలిన వ్యక్తి గాని ఈ సమాజం చూసింది నా టాలెంటు నా విలువ గుర్తించకపోగా ఇంకా నన్ను బాగా వాడుకొని హేళన చేయడం మొదలుపెట్టింది ఈ సమాజం అందుకే ఇకనుంచి మీరు చెప్పిన అమూల్యమైన మాటలను నా జీవితంలో పాకిస్తాన్ సార్❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
@sailajacheetirala1926
@sailajacheetirala1926 2 месяца назад
Even ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇలాంటి మెంటాలిటీ వున్నప్పుడు నిరంతరం exploit చేస్తుంటారు.
@pasupuletinumamaheswari9814
@pasupuletinumamaheswari9814 Месяц назад
చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు కొంచెం స్లో గా చెప్తే బాగుతుంది బ్రో
@dsgarden8412
@dsgarden8412 Месяц назад
మమ్మల్ని కూడా అందరూ 100% వాడుకొని వదిలేస్తారు. ఇప్పుడు మేము ఎవరికీ అక్కర్లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. కానీ ఇకముందు అయినా కొంతమంది అయినా తెలుసుకుంటారు మీ వీడియో చూసి థాంక్యూ సో మచ్
@Gireesh-V
@Gireesh-V Месяц назад
చాలా బాగా చెప్పారు brother ❤. నేను ఇలాంటి mistake చేశాను. దాని వలన చాలా ఇబ్బందులు face చేశాను. మీరు practical గా ఎలా జీవించాలో చెప్పారు. Society లో ఇలాంటివి తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాం. Thank you brother for educating us.
@thotakameswararao6071
@thotakameswararao6071 2 месяца назад
మీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక్కసారైనా ఇట్లాంటి అనుభవం ఉంటుంది.
@narasamambam6443
@narasamambam6443 2 месяца назад
చాలా బాగా చెప్పావు నాన్నా, ఆయుష్మాన్ భవ! మా అదృష్టం ఏమిటంటే మా గురువులు మాకు చిన్నప్పుడే ఈ విషయాలు చెప్పారు. అతి పరిచయాదవజ్ఞతా సంతత గమనాదనాదరతా మలయే భిల్ల పురంధ్రీ చందన తరు కాష్ఠ మిం ధనీ కురుతే
@chennareddyindla2349
@chennareddyindla2349 2 месяца назад
అర్థం కాని చదువు వ్యర్థం, మీరు చెప్పిన దాని అర్థం వివరించండి.
@narasamambam6443
@narasamambam6443 2 месяца назад
​@@chennareddyindla2349 అతి పరిచయం వల్ల అవమానాలు వస్తాయి. ఎప్పుడూ రాక పోకలు చేస్తూ వుంటే ఆదరణ తగ్గుతుంది. ఆ అబ్బాయి చెప్పినది కూడా ఇదే కదా! బాగా అందుబాటు లో వుంటే ఇబ్బందులు పడాలి. అని. మలయ పర్వత అరణ్యాలలో వుండే గిరిజన మహిళలు చందనం మరియు గంధపు చెక్కలను వంట చెరకుగా వాడతారు కదా! అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. చాలా కాలం క్రితం చెప్పినా ఎప్పటికీ ఉపయోగ పడే అంశం. బాగా అందుబాటు లో వుంటే అవమానం, అనాదరం పొందుతారు. విలువను గుర్తించలేరు. అని సారాంశం.
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 2 месяца назад
చాలా బాగా వివరించారు అండి.ఇంట్లో వారిని నిర్లక్ష్యం చేసి,ఏమన్నా పడి వుంటారు, ఎట్లా ప్రవర్తించినా నోరు ఎత్తరు అనే ధీమాతో వూర్లో అందరికీ ఉపాకారం చేసే పరోపకారి పాపన్న వంటి వారు ఎందరో ఈ వీడియో చూడాలి.రేపు మంచాన పడితే ఇంటివారే సేవలు చేయగలరు బయటివారు ఎవ్వరూ తిరిగి చూడరు అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి
@rachana777
@rachana777 2 месяца назад
Adi kudaaa swardhame gaaa manchaanaaa padithe chudaaali ankovadam.
@user-ft7vw9ho6m
@user-ft7vw9ho6m 2 месяца назад
Bayati vallathi patu intlo valu kooda chala darunam ga vunnaru
@BiplaneSobha
@BiplaneSobha 2 месяца назад
మాలాంటి సత్యకాలం వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి 🙌🙌
@sailajacheetirala1926
@sailajacheetirala1926 2 месяца назад
మీరు చెప్పింది కరెక్ట్ సర్. టైం ఇవ్వడమే కాదు ఇంకొకరి అటెన్షన్ కోసం money కూడా ఖర్చు చేస్తూ తలనొప్పిగా వుంటారు ఫ్యామిలీ మెంబెర్స్ కు. దారిన పోయే ప్రతిదీ మీదే సుకోవడం టైం money waste చేసుకోవడo. ఎన్ని సార్లు మోస పోయిన తెలుసుకోక పోవడం ఇంట్లో వాళ్లకు తలనొప్పి గానే ఉంటుంది ఆ మెంటాలిటీ.
@chandrapotturu9384
@chandrapotturu9384 2 месяца назад
అలాంటి హెల్ప్ చేసేవాళ్లలో నేను ఒకడిని బ్రదర్ మీరు నాగురించే చెప్తున్నట్లు వుంది చాలా నష్టపోయా
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 Месяц назад
ప్లీజ్ మేడం నాకు కాస్త ఏ పని లోనయినా సాయపడతారా? నాకు ఇంకొకరి help బజారు పనుల్లో కావాలి 🙏ఇదే నాకు పెద్ద భారం
@SyamkumariAddanki
@SyamkumariAddanki 2 месяца назад
నిజమే అన్న చాల బాగా చెప్పారు. హెల్ప్ అడిగారు కదా అని వెళ్తే కాలిగా వున్నాం అని అనుకుంటారు. అప్పుడు నిజంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది.
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 2 месяца назад
మనగోల మనదిగా ఉంటే ఏ గోల లేదు ఖచ్చితత్వం ఉండాలి
@k.s.karimullakarimulla104
@k.s.karimullakarimulla104 2 месяца назад
life లో మీ మాటలు, విన్నవాడు fallow అయితే లగ్జరిగా బతక వచ్చు.లైఫ్ లో ఎంజాయ్ గా ఉండ వచ్చు.
@moneycreats
@moneycreats 2 месяца назад
హాట్సాఫ్.. బ్రో. మీరు చెప్పిన ప్రతి విషయం, ప్రతి మాట చాలా.. చాలా విలువైనవి. ఇవి అన్ని కూడా నేను నా సొంతంగా అనుభవించినవి.. నాకున్న చిన్న చిన్న వీక్ నెస్ వల్ల, ముందు ముందు నాకు నా ఫ్యామిలీ కి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అలాగే నాకు ఆశ చూపి నన్ను వాడుకున్నారు. ఇవన్ని విషయాలు తెలుసుకునే సరికి ఆ కాస్తా పుణ్య కాలం గడిచిపోయింది.. ఇప్పుడిప్పుడే మీరు చెప్పినట్లు రియలైజ్ అవుతున్నాను. ఇలాంటి విడియోలు 10 సంవత్సరాల క్రితం వింటే బాగుండేదేమోననిపిస్తుంది... ఏదేమైనా థాంక్యూ బ్రో..
@sunithasathyadi6535
@sunithasathyadi6535 2 месяца назад
Asalu nizanga reality chepparu sir .....memu eppudu intlo idey chepthuvuntam limits lo undali ani ...kani vinaru kada ila cheappey valladey thappu antaru vallu correct chestunnaru anukuntaru.... I pray this video go viral....because one in every family have this problem.....thanku so much sir.....🙏🙏🙏🙏🙏 really amazing video....
@JaishreeRam-kr2eu
@JaishreeRam-kr2eu Месяц назад
నా మొగుడు ఎప్పుడూ ఇలానే వుంటాడు........😢 ఎంత చెప్పినా అంతే.....
@umanaidu9922
@umanaidu9922 2 месяца назад
First time i watched your video. 100% true bro. I personally a victim of this type of nature. Very useful message
@ramachandraparavada8542
@ramachandraparavada8542 2 месяца назад
💯 %naa kosaam cheppinattugaa undi sir
@harishhoney9493
@harishhoney9493 2 месяца назад
I appreciate bro, no one talks about these points. Finally, prioritise ourselves is greater than anything.
@V.V.2207
@V.V.2207 2 месяца назад
Bro, You are 100% correct. Most people take other's help for granted and don't value it.
@surasridhar4883
@surasridhar4883 2 месяца назад
మా ఇంట్లో కూడా ఇటువంటి వెదవ ఒకడు ఉన్నాడు , కానీ వానికి ఎప్పటికీ అర్థం కాదు, ఇంట్లో వాళ్ళనే శత్రువు లాగా చూస్తాడు
@shaikmoulaalibeagum1689
@shaikmoulaalibeagum1689 2 месяца назад
Same my son also
@vallisrimente9482
@vallisrimente9482 2 месяца назад
Maa entlokuda
@charvicharishmalake7763
@charvicharishmalake7763 Месяц назад
My husband same
@sujathakalabathula6711
@sujathakalabathula6711 Месяц назад
Yes u r talking 100%correct i don't thing my life my carear, but everyday i think my family my sisters my brother but i didn't get that much support other side, totally they were behave selfish my hart broken after i learned lot of things , i realased slowly i love my self now i am happy
@gbr9615
@gbr9615 Месяц назад
బాగా చెప్పారు. ధన్యవాదములు.👌👌 🙏🙏
@dantupadmaja5567
@dantupadmaja5567 Месяц назад
కలియుగ ధర్మానికి నిలువుటద్దం మీ మాటలు 🎉 Marvelous motivation with wonderful words, stay blessed
@narasimhareddykotte2847
@narasimhareddykotte2847 11 дней назад
చాలా విలువైన విషయం తెలిసింది... ❤
@user-lu2sj6jl4n
@user-lu2sj6jl4n 2 месяца назад
What you said is 100% true.. I am also following the same, nenu na pillalu na family aa tarvate edaina❤ evariana..
@satishgandhipandu3739
@satishgandhipandu3739 13 дней назад
30years time taken in my life to realise from what you said. Excellent councilling..
@pulaparthisaibabu3031
@pulaparthisaibabu3031 Месяц назад
👌👌👌👌సూపర్ బ్రో 🙏 నేను పర్సనల్ గా నేను అనుభవించిన విషయాలు బ్రో, మీరు చెప్పింది 100% నిజం.
@rajashakerga6603
@rajashakerga6603 2 месяца назад
ఎంత సూపర్ గా చెప్పారు 👍👍
@annapurnalanka6079
@annapurnalanka6079 2 месяца назад
చాలా మంచి విషయం చెప్పారు
@daslakavath658
@daslakavath658 2 месяца назад
చాలా మంచి విషయాలు చెప్పారు అన్న thank you
@ramanaramdev
@ramanaramdev Месяц назад
చాలా బాగా చెప్పావు అన్నయ్య థాంక్స్ అన్నయ్య
@tv-iq6nu
@tv-iq6nu 2 месяца назад
12 years back elanti video nenu choosi unte naa life chaala baagundemo entala laa ante oka carodepathi laa. kaani neenu papabheethiki poyyi nannu nenu verokaki help chesi naa life mottam sarvanasanam chesukunnanu nannu enthala vaalu mosam chesaru anthala ante , vaallu appullo unte vaala appulu nenu katti appula paaliyyanu ippudu vaalu nannu poorthi gaa ignore chesaru. panikimaalina dharmam maha cheddaberam ante idenemo. pls do prayariti to you and your family. Thank you very much sir.
@venugopaladivivenugopal8592
@venugopaladivivenugopal8592 Месяц назад
Simply excellent adviice. One must follow.👌
@gollachaitanya4972
@gollachaitanya4972 9 дней назад
100% correct ga chepparu sir.
@mohanaraodunga5798
@mohanaraodunga5798 Месяц назад
Good morning sir.....ఈ వీడియో లో చాలా మంచి విషయాలు చెప్పారు. నాకు బాగా నచ్చాయి. ధన్యవాదములు
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 Месяц назад
జీవితంలో ఎంతోమందికి ఉపయోగపడే అత్యంత ఆమూల్యమైన సలహాలు చెప్పారు మీకు ధన్యవాదములు
@anonymousTech01
@anonymousTech01 2 месяца назад
You are doing right content for present situations, connecting to audiance. Both sides situation. Nice sir 👍
@lookmyvlogs2614
@lookmyvlogs2614 Месяц назад
మీరు చెప్పింది 100% నిజం తమ్ముడు 👍🏻, మంచి కంటెంట్ ఉంది మీ వీడియోస్ లో ఛానల్ సబ్స్క్రయిబ్ చేసాను 😊., మాకు same to same జరిగింది ఇంకా జరుగుతుంది
@vasanthavaniprasad779
@vasanthavaniprasad779 2 месяца назад
Excellent Brother.... Tq
@gopineeraja69
@gopineeraja69 2 месяца назад
Great now a days sharing our experiences has become great Priority is very important
@KiranKumar-vr5fp
@KiranKumar-vr5fp 2 месяца назад
Simple ga chepalantey chulakana aipotham sir Chala baga cheparu 👍
@user-sv8sc6hb1x
@user-sv8sc6hb1x 2 месяца назад
Thank you so much andi 🙏..nenu vunna situation lo..nakosame meru cheppinatlundhi...nannu kuda use chesukuni ipudu avoid chesthunaru..nenu depression lo vuna..6 months nundi 😢me matalu vinte mansuku happy anipinchindhi.dhairyam vachindhi..Thank you so much 🙏🙏
@SantoshKumar-fv4bb
@SantoshKumar-fv4bb 2 месяца назад
చాలా మాంచి వీడియో సర్. Very useful.
@chandana768
@chandana768 2 месяца назад
Well said sir. Now a days I felt the same when I explained everything and helped them . But what I am observing is there no value and soon they will change
@anjalaaparna509
@anjalaaparna509 Месяц назад
Hat's off sir, exact information revealed. It is useful for some people who faces same situation. Gratitude you sir, we learnt from you to overcome. Thank you.
@geethageethu7282
@geethageethu7282 2 месяца назад
chala baaga chepparu👌👌
@Chandrikaa_raoRao-gk8nx
@Chandrikaa_raoRao-gk8nx 2 месяца назад
Wonderful explanation Thank You brother. God Bless You.
@devidesidi7898
@devidesidi7898 2 месяца назад
Thankyou universe,thankyou ma for your wonderful and valuable message.
@prathimathirumalai9370
@prathimathirumalai9370 2 месяца назад
Very True and,well said we have to prioritize ourselves first thank you
@user-km5rv7kb3t
@user-km5rv7kb3t 2 месяца назад
Chala manchi topic chepparu. Explanation is so clear with causes and precautions.
@Aj.1893
@Aj.1893 2 месяца назад
Well said !!- This is very important lesson for our life!!!
@dhramaraniy5132
@dhramaraniy5132 2 месяца назад
Wonderful advice.. thanks
@battaashalatha1530
@battaashalatha1530 2 месяца назад
Thank you for your suggestions brother.. God bless you 🙏
@manjushamaravajhala2165
@manjushamaravajhala2165 2 месяца назад
Thanks for valuble information sir😊❤
@yelurusailaja219
@yelurusailaja219 2 месяца назад
very useful information thank you for sharing this video 👍
@himapydikondala
@himapydikondala Месяц назад
ఈ సోషల్ మీడియా ఎప్పుడో వచ్చిఉంటే కొంచం అయినా తెలుసుకునే వాళ్ళం ఏంటో అంతా అయిపోయి ఏజ్ అయిపోయాక తెలుసుకుంటున్నాం మన వాళ్ళు నా వాళ్ళు అని మనం అనుకోవడమే కానీ అవతల వాళ్ళకి కూడా మన అనేది ఉండాలి ఇప్పుడు ఇన్నేళ్లకి ఙ్ఞానోదయం అయ్యి అందరిని కట్ చేసేసి అందరితో మాటాడటం మానేసాను ఎవరైనా వాళ్ళకి వాళ్ళు కాల్ చేస్తేనే నేను మాట్లాడుతున్నాను రాను రాను ఈ పద్ధతి వల్ల చాల ప్రశాంతం గా వున్నాను ఇలాంటి మోటివేషనల్ స్పీచ్ వేరే వాళ్ళకి అయినా ఉపయోగపడతాయి 👏👏👏
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 месяца назад
మీరు చెప్పింది అక్షరాలా నిజం
@kakash9508
@kakash9508 29 дней назад
Good morning Sir, excellent message to me, thank you Sir
@VenkataRamana-fz8xn
@VenkataRamana-fz8xn 9 дней назад
Super ga chepparu bro
@user-rb9qd4zm5s
@user-rb9qd4zm5s Месяц назад
very good explanation thank you ,,valuable information
@althamashfarooque3815
@althamashfarooque3815 2 месяца назад
ఒకప్పుడు అందరితో ఉంటే ధైర్యం,సుఖం కలిగేవి. ఇప్పుడు avoid చెయ్యండి అని ఒక కొత్త ఫ్యాషన్ బయలుదేరింది. ఇది మన దురదృష్టం. ఇప్పుడు society లో ధర్మం లో పించింది. ఇదే అసలు కారణం
@tv-iq6nu
@tv-iq6nu 2 месяца назад
yuddam cheyyaleni vaade dharmam gurinchi matladutaadu brother.
@winwin-df8vz
@winwin-df8vz Месяц назад
Bro athanu sahayam cheyoddu anadam ledu. But complete ur task first then go for others help.
@gayathri6470
@gayathri6470 2 месяца назад
Correct ga cheparu Sir
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 Месяц назад
మా అన్నయ్య అచ్చంగా ఇలానే అందరికీ అందుబాటులో ఉండేవాడు కానీ చివరికి గుర్తించే లోపులోనే తను ఈలోకం వదలాల్సి వచ్చింది. అయన పోయాక మాకు అయన విలువ తెల్సింది 😔we miss you అన్నయ్య నీకు 🙏🙏🙏🙏🙏
@vasanthalakshmi5404
@vasanthalakshmi5404 2 месяца назад
Very well said. It is like eye opener
@goutham-cf3xx
@goutham-cf3xx 2 месяца назад
Thank you bro wonderful massage ❤❤❤ 😊
@Ananya1111
@Ananya1111 2 месяца назад
Thank you for useful videos sir....🙏
@s.poornima1684
@s.poornima1684 2 месяца назад
Thank you for your great suggestions sir
@rudravenkatamaheshchamakur1317
@rudravenkatamaheshchamakur1317 Месяц назад
Supergaa cheppaaru🙏🙏
@siddiquemohammad3867
@siddiquemohammad3867 2 месяца назад
Yes 200℅ very usefull, Thankyou bro
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Месяц назад
ఈ విషయంలలో నేను స్వయంగా అనుభవించిన నా బాధ,నా అనుభవం మీరు కరెక్ట్ గా చెప్పారు.నేను తెలుసుకునే సరికి కాలం కరిగిపోయింది, వయసు 60 కి వచ్చేసింది
@shekhar7543
@shekhar7543 Месяц назад
Superb sir
@maheshallu7392
@maheshallu7392 Месяц назад
Thanks sir giving valuable information
@suryamdsn2504
@suryamdsn2504 Месяц назад
Chaalaa correctgaa, apt gaa cheppav thammu
@srinivaskumar8599
@srinivaskumar8599 2 месяца назад
Excellent Excellent 👌👌👌
@dhoni6228
@dhoni6228 Месяц назад
Chala baga cheparu
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 2 месяца назад
🔥🔥🔥🔥 it’s true bro . Truth is fire🔥🔥🔥🔥
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 Месяц назад
అందరు మంచి మనసు తో ఉంటే ఒకర్ కి ఒకరు షే రు చేసుకోవచ్చు
@tulasibillagiri6996
@tulasibillagiri6996 Месяц назад
Super ga chepparu
@annadath69
@annadath69 Месяц назад
Thank you for truth and hort felt experience.
@rajithakumari5409
@rajithakumari5409 2 месяца назад
Excellent explanation sir 👍 thank you for your great suggestions
@user-ng7ck7eu5i
@user-ng7ck7eu5i Месяц назад
A very good message. 🙏
@padmajauppala1815
@padmajauppala1815 2 месяца назад
beautiful explanation sir
@abrahamdakkumalla1131
@abrahamdakkumalla1131 2 месяца назад
Very much motivation thankyou
Далее
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 13 млн
меня не было 9 дней
12:48
Просмотров 1,4 млн
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 13 млн