నాకు తెలిసిన వాటికంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే ప్రేమించినోడు ప్రాణం తీస్తాడు కానీ పెళ్లి చేసుకునోడు ఎన్ని కష్టాలు పడ్డా కష్టం రాకుండా చూసుకుంటాడు ఇది చేసుకున్న నోది గొప్పతనం అర్థం చేసుకుంటాడు సాంగ్ చాలా చాలా బాగుంది కన్నీళ్లు తెప్పిస్తున్నాయి 😂😂😂😂😭😭😭😓😓😓😓
మూళ్ళ కంచె చుట్టూ వున్న తెగించి అడుగు వేస్తున్న తాళి కటేది ఏవైరన్నా తల వంచి పందిరిలో ఉన్న సెరసల బంధినైన బందీ విడి రాలేకున్న లోన్న ప్రేమ గుర్తువొస్తున్న నన్ను నేను సంపూకున్న
Song Chala Bagundi 🥰❤👍 Nani & Dharani Acting 👌🥰 also Ramesh anna Direction, aravind bro dop excellent all the best entire team.. Waiting for part 2🥰👍👍👍
pelli vyipu...naa peru Sai..pakka part to...lo preminchinodu..ammai kanureppallo kooda raadu..idhe naa maata naa mate shashanam...endhuku ante aaa preminchinodi kaallu aa sarpanch mokkindu so..appdu aa sarpnch kattukunna barya chusundhi...Flot ayyindhi...Anthe...naa kosam conspet maaru bro...nen anukunnttu Raavddu next part 2......mind blowing song nenithe Fidhaaaa💖💖💖
ఒక్క నిజమైన మాట చెప్పడం తో ముగ్గురి జీవితాలు సంబంధం లేకుండ అల్లకల్లోలం అయినవి .కనీసం పార్ట్ 2. లో ఐన ముగ్గురి జీవితాలు ఎదో రకంగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న