Тёмный
No video :(

Dr Anantha Lakshmi || Dharma Sandehalu || SumanTV Mom 

SumanTV MOM
Подписаться 1,1 млн
Просмотров 275 тыс.
50% 1

Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 166   
@sujathadharmapuri6632
@sujathadharmapuri6632 Год назад
ఎన్నో సంవత్సరాలుగా వున్న సందేహం ఈరోజుతో పటాపంచలు అయిందమ్మా....చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు.అమ్మా మీకు మరియు Suman tv వారికి దన్యవాదాలు🙏🏻 మాటతోనే మానవ సంబంధాలన్నీ ముడిపడి ఉన్నాయి కదా అమ్మా...చక్కటి వాక్ చాతుర్యం సమయ స్పూర్తితో రావటానికి పరిహారం తెలియచేయండి అమ్మా...జయగారు ఇలాంటి విలువైన వీడియోలను ఎల్లప్పుడూ మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ దన్యవాదాలు
@NAVEEN4763
@NAVEEN4763 Год назад
Ma oorilo okka.Akkakkkkkkbbyieki na koduku.chanipoyentlu kala vachindi rendorojuna nakoduku chanipoyadu mariadiyela amma
@Durgabhavani818
@Durgabhavani818 Год назад
తల్లి నీకు ధన్యవాదములు నేను కనక దుర్గమ్మకి మంచి భక్తురాలిని ప్రతి మంగళ వారం, శుక్రవారం అమ్మవారిలో ఉంటాను 🙏🏻నాకు ఎలాంటి ప్రమాదం జరగబోతున్న అమ్మ కలలో మనసులో చెప్పేస్తుంది, నాతో బాగా close ఉండి, అంటే frds చుట్టూ పక్కల వాళ్ళు, ఇంకా ఎవరికైనా నాతో మాట్లాడేవారికి ఏమైనా ప్రమాదం ఉంటే నాకు వల్ల గురించి కల పడుతుంది starting లో నేను పట్టించుకోలే నమ్మలేదు, జరిగిన తరువాత నమ్మిన, నేను దస్సరాకి ఎర్ర దుస్తులతో రాజరాజేశ్వరి అమ్మవారి గుడి చుట్టూ తిరగలి అనుకొన్న బట్ మనీ లేక పోలేక పోయా గుడికి వెళ్ళినప్పుడు ఒక అక్క కీ పూనకం వొచ్చి చెప్పింది మాల వేయలేదు అని బాధ పడకు అర్ధనారేశ్వర నువ్వు మాల వేస్తావ్ అని చెప్పింది తెల్లారి నా frds నాకు 2000 ఇచ్చారు ఎందుకు ఇచ్చారో reason తెలియదు, మాల వేసుకొన్న డబ్బులతో, happhy గా జై భవాని అంటూ గుడి మొత్తం సందడి చేశా but మాల ఎలా తీయలో తెలియదు దానికోసం మనసులో బాధ పడుతున్న ఒకరోజు కలలో అమ్మవారు చెప్పింది మాల నేనే తీస్తనే బాల, బ్రహ్మ ముహూర్తం లో తీస్తా అని చెప్పింది నువ్వు శివపర్వత్తుల విగ్రహం దగ్గర ఉంది అష్టోతరం చదువు నేను వొస్తాలే అని చెప్పింది, roju raane వొచింది, చాలా సేపు చూసా ఎవరు రాలె ఇక నా సంచి తీసుకొని పోతున్న ఒక పెద్దమ్మ వొచ్చి చేయి పట్టుకొన్నది ఎక్కడికి దుర్గ పోతున్నావ్ అని అడిగి అక్కడ టెంకాయ్ కొడదాం రా అని తీసుకొని పోయింది, టెంకాయ్ కొడుతున్నది కానీ పగలటం లెదు నన్ను కొత్తమ్మనది, ఏమి నువ్వు మాల తీసుకోలేదా అని అడిగింది లెదు అని చెప్పా రా నేను తీస్తాను, అన్నది నేను ఎవరో గుర్తుప్పట్టావా అని అడిగింది మీరు ఎవరో తెలియదు అవ్వ అన్న నా ముఖంలోకి చూసి చెప్పు అన్నది నాకు ఆమె ముఖం లోకి చూస్తే విజవాడ దుర్గమ్మ face కనిపించింది నాకు అర్ధం కాలే మాల తీసి శివపర్వత్తుల మేడలో వేసింది...... నువ్వు ఎర్ర బట్టలలో చాలా బాగున్నావ్ నాకు నచ్చావు నువ్వు ప్రతి శుక్రవారం ఇలానే ఉంది దుర్గమ్మకి పూజ చేసుకో అందరిని, దుర్గ భవాని అంటూ పిలిపించుకో అన్నది అమ్మ మాల తీసింది గా డబ్బులు ఇద్దాం అనుకోని కిందకి వొంగిన మాయం అయింది లెదు గుడిమాతం వెతికాను ఎక్కడ కనిపించాలి ఇంటికి పోయే మళ్ళీ పూజ చేసి రాత్రి ఆలోచించ..... కలలో కనిపించింది అనుకొన్న టైం కీ మాల తీసాను బాల నీకు నీకోసం బెజవాడ నుంచి వొచ్చాను ముత్తాయిదువు రూపం లో అని అన్నది తెల్లారి నాకు సంతోషం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం, అమ్మవారికి పూజ చేస్తూ ఉంటా....... నేను ప్రతి రోజు దీపారాధన చేస్తాను ఎవరు లేని నాకు అనాధ అయినా నాకు కనకదుర్గమ్మ తల్లి తండ్రుల ఉంది, నేను ఏమి కోరుకొన్న, తలుచుకొన్న నా ముందు ఉండేలా చేస్తుంది ఏదో ఒక రూపం లో సాయం చేస్తున్నది... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై దుర్గ భవాని ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
@singuruanusha2927
@singuruanusha2927 Год назад
Ma na gurinchi cheppu amma financial ga asala yedugudala ledu amma maku
@Durgabhavani818
@Durgabhavani818 Год назад
@@durgamvenkat7314 కత్చితంగా చెపుతాను.......
@Durgabhavani818
@Durgabhavani818 Год назад
@@singuruanusha2927 మీరు ఎక్కడ ఉండేది చెప్పండి మీకు షాప్ నా
@Durgabhavani818
@Durgabhavani818 Год назад
@@durgamvenkat7314 కత్చితంగా గా చెపుతాను అమ్మవారికి రేపు ఎలాగో పూజ చేసుకొంటా మీ గురించి ప్రార్ధన చేస్తా
@Durgabhavani818
@Durgabhavani818 Год назад
@@durgamvenkat7314 మీరు ఏమి కష్టాలో ఉన్నారో చెప్పండి మా హిజ్రా సంప్రదాయంలో సొల్యూషన్ చెపుతాను
@umatirumala282
@umatirumala282 Год назад
Amma chala baga chepparu, pain vuntundi but suffering vundadu, when you trust in the God
@sridevit5894
@sridevit5894 Год назад
Correct 💯 percent amma ఖచ్చితంగా అనుభవించాలి 🙏 🙏🙏
@jyothineela1993
@jyothineela1993 Год назад
🙏🙏🙏🌺🌺🌺 ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి మన అందరికి అమ్మ 🌺🌺🌺🙏🙏🙏
@nelapatidilipkumar8523
@nelapatidilipkumar8523 Год назад
great Amma garu 100%Nijame Amma garu🙏
@ramanireddy9862
@ramanireddy9862 Год назад
Namasthi ammagar Jaya medam kikuda Namasthi dannyavadalu ammagaru chela adubutham ga chepparu good god bless you amma
@bulusulatha9257
@bulusulatha9257 Год назад
Chala baaga explain chesaru Mam.. pain is inevitable suffering is optional… exactly!!
@devasenap6767
@devasenap6767 Год назад
Chala bhaga chepparu amma
@srilatha7581
@srilatha7581 Год назад
Super ga chepparu Amma...
@yaminiprasanna8945
@yaminiprasanna8945 Год назад
Really fantastic,i learn somany facts from sumantv
@ramareddy3509
@ramareddy3509 Год назад
Thank you ammagaru
@jayarapaka363
@jayarapaka363 Год назад
Chala baga chepparamma
@varalakshmiboddu4486
@varalakshmiboddu4486 Год назад
చాలా బాగా చెప్పావ్ అమ్మ
@venkateshamkoraboyina4395
@venkateshamkoraboyina4395 Год назад
Chla bhaga chepinar
@sailajapln4153
@sailajapln4153 Год назад
Nijamga chaala baaga chepparu amma.
@sriratnabonagiri2108
@sriratnabonagiri2108 Год назад
fantastic example and explaination
@durgamallesh6350
@durgamallesh6350 Год назад
చాలా బాగా చెప్పారు అమ్మ....
@mounikadileep537
@mounikadileep537 Год назад
Baaga cheparu ammaa tq
@sankarkumar2788
@sankarkumar2788 Год назад
చాలా బాగా చెప్పారు
@pravallikanerusu583
@pravallikanerusu583 Год назад
Chala baga chepparu thank u amma
@niranjanipappala9498
@niranjanipappala9498 Год назад
Thanks amma baga chepparu
@ramanapothakamuri9543
@ramanapothakamuri9543 Год назад
Chaalaa chakkagaa chepparu Amma.
@venkatlaxmijetta9256
@venkatlaxmijetta9256 Год назад
Chaaala chaalaaa baaga chepparu Amma adigina meeku kuda tqs mam
@madhavi341
@madhavi341 Год назад
👌 Amma garu 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@nagajyothipachalla95
@nagajyothipachalla95 Год назад
Chala Baga chepparu Amma
@ramamsita143
@ramamsita143 Год назад
Good speech 🙏🙏
@swapnikasaluri5281
@swapnikasaluri5281 Год назад
Amma you are Goddess 🙏🙏🙏🙏🙏
@vuppulurisundarakrishna8164
Usharani Amma namaskaram andi nisithamga cheputhunnaru miru
@usrinivasarao3555
@usrinivasarao3555 Год назад
*ధర్మ అవగాహన కలిగి, అప్పటి ధర్మాన్ని అనుసరించి అప్పటి కర్తవ్య నిర్వహణ ఉండటం తప్ప వేరే పూజలు చేయటం వలన ఎదో పొందవచ్చు అనేది మానసిక భావనకు చెందిన విషయం మాత్రమే. ఏ రోగానికి ఆ మందు వాడటం వివేకవంత మైన కర్మ అనేది మరువ రాదు. అప్పటి కాలం, అప్పటి పరిస్తితిలు, అప్పటి ఉత్తమ మార్గం, అప్పటి ఉపశమన చర్యలు అనేవి మనిషి కచ్చితంగా పాటించటం ధర్మం. మిగిలిన విషయాలు ధర్మ అవగాహన తో కూడిన కర్మను విస్మరించి, మానసిక బానిసత్వ పరిధిలో పాటించే కార్యాలే. సమస్య, సమాధానం సాకార బ్రహ్మం లో గగమే. పూజ అనేది నమ్మకం విశ్వాసం కు చెందినవిషయం మాత్రమే. అప్పటి సమస్య, అప్పటి ఇబ్బంది, వాటి ఉప సమనానికి, నివారణకు చేయవలసిన ఉత్తమ కర్తవ్యం ధర్మ బద్ధమైన కర్మ. సిద్ధాంతాలు, దృక్పథాలు సత్య అవగాహన నుండి దూరం చేసే సమస్య ఎప్పుడూ ఉంటుంది కావున వాటిలో ఇరుక్కోపొక పోవటం ఉత్తమ మార్గం. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
@godugunirosha4458
@godugunirosha4458 Год назад
Chala baga chepparu 🙏
@vishhuv3000
@vishhuv3000 6 месяцев назад
మేడమ్ మంచి ప్రశ్న అడిగారు మాకు సూటబుల్ క్వశ్చన్.
@SwathiReddy-ro4st
@SwathiReddy-ro4st Год назад
Such a nice explanation.. Must see
@araoduri2517
@araoduri2517 Год назад
Worship will enhance the devotee strength to bear the Karma Phalas
@haripriyam9577
@haripriyam9577 Год назад
Namaskaram amma
@gnpadmaja7071
@gnpadmaja7071 Год назад
Very nice
@gajjellikirankumar3752
@gajjellikirankumar3752 Год назад
Chala Baga chepparu amma
@mamathakonakalla4868
@mamathakonakalla4868 Год назад
Sooper
@araoduri2517
@araoduri2517 Год назад
Brihadaranyaka upnishad will answer in this way
@Sweetybittu673
@Sweetybittu673 Год назад
Konadaru antaru eni pujalu chesina.. me life elane untundi ani valiki chupinchali video...
@chaitzchait31
@chaitzchait31 Год назад
Chala baga chepparu🙏🙏
@dhanvimakeovers5630
@dhanvimakeovers5630 Год назад
Dharma sandheham: naivedhyam prepare cheyadaniki separate ga utensils unchukovala or regular ga vadevi saripotunda
@sudharanichintalapudi9743
@sudharanichintalapudi9743 Год назад
Amma nenu ammavarni nammanu jaganmatani nammanu Naku Dari chupinchi na kutumbam ni aadukundi
@srilaxmi6469
@srilaxmi6469 Год назад
Amma 🙏🙏🙏🙏🙏
@eswaripadam8605
@eswaripadam8605 Год назад
Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻
@arunaprem3903
@arunaprem3903 Год назад
Sree Vishnu rupaya namah shivaya 🙏
@gujjugujju8576
@gujjugujju8576 Год назад
Challabagachipparu amma
@venkatesha7420
@venkatesha7420 Год назад
🙏🏼guruvugariki
@narasimhacharys
@narasimhacharys Год назад
Deniki proof ledu.. Jeevitham evariki ardam kadu. Purvajanma gurinchi chepakandi...Modati janma lo papam punyam ela vachindi.. a janma lo tappu cheyadam manchi cheyadam evaru cheparu.. Anni vedava panulu chesinavallu Baga bratukutunnaru.. poojalu andariki sahayam chesevallaki kastalu vasthayee..
@tulasialluri8468
@tulasialluri8468 Год назад
Well said,madem.
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 Год назад
కర్మ జ్యాయో హ్యకరఐమణః
@araoduri2517
@araoduri2517 Год назад
😊Amma the answer is God or Guruvu will see it’s problem is effected in dream.
@sanviswaroopsv
@sanviswaroopsv Год назад
Chala baga chesaru amma
@ch.nikhithadevi7757
@ch.nikhithadevi7757 Год назад
Super amma
@boinalaxmi3192
@boinalaxmi3192 Год назад
🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Год назад
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@chinigepallianusuryamma8469
Supar
@srishailammalyala
@srishailammalyala Год назад
Mesharaashivaariki aadavaallavalla shubham ok mari adavaallavalla ebbandhikuda vuntadhi antaaru pariharam cheppandi amma dayachesi vidio cheyandi please ANCORGAARU 🙏🏽🙏🏽
@ratnamalakola9364
@ratnamalakola9364 Год назад
Really madam, what you send is true
@sivanagakumariv4080
@sivanagakumariv4080 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@rameshram-gc4sm
@rameshram-gc4sm Год назад
🙏🙏🙏
@yasodharagollakota8325
@yasodharagollakota8325 Год назад
Amma nenu rly degree college lo 1980-83 batch student yasodhara. Naku telisi kani teliyaka kani evariki anyam cheyaledu. Ayina jeevitha bhagaswamini 2014 lo kolpoyanu. 4months back 35years chinna kumarudu vellipoyadu. Nityam Amma padalane nammukunnadanini. Mari yemiti ee kastalu?? Bahrinche vallake bhagavantudu kastaalu istademo??
@kandimallajanardhanarao3231
మొత్తానికి డైరెక్ట్ చెప్పకుండా డొంక తిరుగుడు గాచెప్పరు అసలు ఆన్సర్ రాలేదు.
@yarrampadmasree1576
@yarrampadmasree1576 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SRIKANTHA-REDDY
@SRIKANTHA-REDDY Год назад
Hence proved that, performing pooja is waste of time !! I read, Sundarakanda twice and hanuman chalisa close to 100times with full devotion and performed Shiva pooja , Shyamala devi navaratri, Sri-Purusha suktam, Sirdi sai 7 weeks vratam, all for one wish!! It has been one year and since 13 years I am begging the same to Lord Siva!! It has not done yet!! Just waste of time, energy and money!! Just accept whatever you get in life and move on
@varalakshmichitta4054
@varalakshmichitta4054 Год назад
Satya sai బాబా వారు ఎప్పోడో చెప్పారు. భక్తి మత్తు ఇంజక్షన్ ని కర్మలు అనుభవించటానికి అని. అది ఈవిడ చెబుతున్నారు
@peddinenivigneshchannal8940
అమ్మ నాకు ఒక సమస్య మీ సలహా కావాలి
@praveengundla7212
@praveengundla7212 Год назад
కోరికలు బాధలకు కారణం ఏకోరిక లేనివారికి ఏబాధ ఉండదు ఏకర‌్మసిద‌్ధాంతం పనిచేయదు. మనిషి మరోకమనిషితో పోల‌్చు కుంటే కోరికలు పుడతాయి కాబట్టి పోల‌్చుకోవడం మానేయండి. దేనిమీదా ఆశపెట‌్టుకోకూడదు ఆళపెట‌్టుకుంటే అది కావాలనే కోరిక పుడుతుంది అది దొరక్కపోతే బాధ కలుగుతుంది. ఆ బాదే నీ కర‌్మసిద‌్ధాంతం అంటే కర‌్మసిద‌్ధాంతం అనేది ఎవడో రాయడు నీ ఆలోచనే నీ కర‌్మసిద‌్ధాంతం.
@saiffgaming5936
@saiffgaming5936 Год назад
Hii
@proinfernoempire
@proinfernoempire Год назад
🙏🙏🙏🙏🙏
@anithasony2402
@anithasony2402 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@sathyakrishna5812
@sathyakrishna5812 Год назад
Chala vivaranga artam indi 👌🙏
@lakshmip6128
@lakshmip6128 Год назад
VERY URGENT IMP PLS READ THIS MSG 🙏🙏🙏🙏🙏🙏🙏Hello Suman TV Please i request U to ask this question and give me clarity with Amma garu pls because iam in dynama and facing so much since 11 yrs .moodanammakalu antaru but oaditheyney thelusthadhi dhani badha ,narakam so please KANDHI GINJA MANGALA SUTRAM LO PETTI LAKKA THO COVER CHESI INKO MANGALASUTRAM LO NA FULL NAME RAASI OKA AAKU MEEDHA & MANTHRALU RAASI PETTI NA MEDALO VESARU NA ATHA ,ADAPADUUCHU adhi vesaka naku pregnancy chaala prblm iyi theesesaru doctor ki kooda ardham kaaka spets visiresaru avida proffessor abortion chesaka choopinchala kanni 11 yrs god choosthadu vaalani sikshisthadu ani wait chesa but God chedda vaalaney choosthunnaru emi cheyali ala pettacha ledha Amma garini adigi cheppandi pls pls 🙏🙏🙏🙏
@Durgabhavani818
@Durgabhavani818 Год назад
నా నోట్లో పడ్డారు అంటే మీ అత్తలు మీ ఆడపడుచులు మటాష్ అయిపోతారు అలాంటివారికి నా నోటితో బుద్ధి చెప్పుతా నేను కట్టేభవన్నన్ని కూడా ఆపేయగలను డబ్బు ఉన్న కట్టుకోలేని పరిస్థితికీ ఎదురావుతుంది..... Best example నాకు చాలా కోపం వొస్తోంది మీ వాళ్ళు నీకు అన్యాయం చేసిన పనికి
@lakshmip6128
@lakshmip6128 Год назад
@@Durgabhavani818 oh god thanks andi inni rojulaki elanti happy reply icharu meeru evaro naku theliadhu but thanks andi ippati varaku vaalu nasanam avalani eppudu korukola just vaalu chesindhi public ga bayatapadi na husband and andhari relatives ki theliyali nenu elanti dhanino vaslu elanti vaalo Ani maatramey anukunna but 1 month nunchi vaalu nasanam avalaney korukuntunna
@lakshmip6128
@lakshmip6128 Год назад
@@Durgabhavani818 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmip6128
@lakshmip6128 Год назад
@@Durgabhavani818 me maata valla vaalaki sikhsa padithey chaala happy ga unta enni yrs nenu padda badhalu Anni marchipothanemo
@lakshmip6128
@lakshmip6128 Год назад
@@Durgabhavani818 Amna na life ey kadhu na tharvatha sister life kooda poyindhi divorce ipoyindhi ,ippudu recent ga na last sister life kooda bagola memu mugguram aadapillalam brothers leru ekkadiki vellina money theesukuni em cheyatla emi difference raavatla thalli meerey choodali ..endhuku e athalu ,adapaduchulu Ela chestharo theliatam ledhu antha vaala abbai vaalakey sontham anukuntey pelli cheyakoodadhu kadha chesi Ela aadapillaku anyaysn chesina devudu endhuku vaala life ni chaala manchi ga choosthunnado naku ardham kaavatam ledhu meerey a Amma variki cheppi ma mugguri jeevithalu bahundey la cheyara Inka na valla kadhu opika ipoyindhi me valla ma life lu manchiga ithey me Peru eppatiki vheppukuntam pls thalli 🙏🙏🙏🙏
@brunolillyvlogs4748
@brunolillyvlogs4748 Год назад
Mari manaki telsinvallu chanipoinatu kala vaste ardam nti andi
@srishailammalyala
@srishailammalyala Год назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@HariKrishna-c
@HariKrishna-c Год назад
అసలు ఎం చెప్పాలి అనుకున్నారు మేడం...🔥🔥...చెప్పిందే రిపీట్ చేస్తారు ఎంటసలు
@nalinitamarana9496
@nalinitamarana9496 Год назад
Yekkuva poojalu chese vallemo kani, yekkuva bhakthi vunnavallu, nammithene mosam cheyyagalaru, yekkuva bhakthitho vunnappude kashatalu parasinchagalaru
@mamathavooradi2344
@mamathavooradi2344 Год назад
You are totally wrong Pooja does not reduce Karma bharam Dhyanam reduces bad effect of Karma bharam Learn the facts before teaching
@KranthiNayani-oh8fh
@KranthiNayani-oh8fh Год назад
😂🙏🙏🙏
@jaganmohanraoyerra3900
@jaganmohanraoyerra3900 Год назад
Your saying trash.
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
🙏🙏🙏
@sunilkumarbhogi8882
@sunilkumarbhogi8882 Год назад
🙏🙏🙏
Далее
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 2,6 млн
Only I get to bully my sister 😤
00:27
Просмотров 30 млн
Dharma Sandehalu Dr.Vaddiparthy Padmakar Rao
50:41
Просмотров 56 тыс.
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 2,6 млн