ohhh GOD what a voice that you have given to this bro.John!!!...really great voice ...anybody please upload more songs of bro. bilmoria....... please.,,,,,
నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా (2) నా ఆత్మ నిజమైతే పరమాత్మా నిజమౌనా (2) నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా (2) పల..1 కట్టే వంటిది ఈ దేహం నిప్పు వంటిది ఈ ఆత్మ (2) కట్టేకు వంకరలుoడును కానీ నిప్పుకు వంకరలుoడునా (2) కట్టేవంటి వాడు దాసుడైతే నిప్పు వంటి వాడు నా యేసు (2) నీవు నిజమైతే నా ఆత్మ నిజమౌనా (2) నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా (2)