Тёмный

Dr. Gurava Reddy Reveals Dark Side of PRP Treatment | Dr.Gurava Reddy Full Interview @MedPlusONETV 

MedPlus ONE TV
Подписаться 255 тыс.
Просмотров 120 тыс.
50% 1

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 197   
@IgnitingMindsIn
@IgnitingMindsIn 5 месяцев назад
గురవారెడ్డి గారికి ధన్యవాదాలు , మొకాళ్ల నొప్పులను ఇంజక్షన్లు పనిచేయవు అని ఇంత బలంగా చెప్పి ఎంతో మంది పేదలను ఈ ఉచ్చులోకి వెళ్లకుండా బలమైన ప్రయత్నం చేశారు.మీ నిజాయితీకి శతకోటి వందనాలు , చాలా మంచి ఇంటర్వ్యూ అలా అలా అద్భుతంగా సాగిపోయింది. ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో
@AsharaniGouggila
@AsharaniGouggila 5 месяцев назад
హైదరాబాద్‌లోని అపోలో, యశోద, కామినేని, పేస్, శ్రీకర, జోయి, జర్మన్‌టెన్‌ వంటి అతిపెద్ద ఆసుపత్రుల్లో మోకాలి కీళ్లనొప్పుల కోసం పిఆర్‌పి ఇంజెక్షన్లు చాలా మంది ఆర్థోపెడిషియన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ పిఆర్‌పి ఇంజెక్షన్‌లు చేయరు ఎందుకంటే పిఆర్‌పి ఖర్చు సాధారణ మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/4 వ ఖర్చు మరియు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/10 వ ఖర్చు అవుతుంది. మోకాలి మార్పిడికి ఉపయోగించే రోబోటిక్ మెషిన్ ఖరీదు 13 కోట్లు కాబట్టి అది పనికిరాదు!!!!. సింపుల్ లాజిక్ అపోలో మరియు యశోద వంటి అత్యుత్తమ కార్పొరేట్ ఆసుపత్రులు పని చేయకపోతే ఆర్థరైటిస్ కోసం మోకాలి PRP ఎందుకు చేస్తాయి...... భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రి. న్యూ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కూడా మోకాలి PRP ఇంజెక్షన్ విధానాన్ని అందిస్తోంది.
@simhamgautham8886
@simhamgautham8886 5 месяцев назад
🎉
@satgen415
@satgen415 5 месяцев назад
Nijamga mana janalu gorrelu, evadanna konchem nice ga matladithe itle nammestaru, injections ki janalu velte veedi knee replacement business damage avuddi, Gurava reddy cheating public by making knee surgeries done by Jr docs but taking premium fee as if he is doing them, my mother is real victim of his fraud.
@venkatakshay6619
@venkatakshay6619 5 месяцев назад
😮😮😮😮
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 5 месяцев назад
​@@satgen415,,, oh అవునా
@kondalrao9759
@kondalrao9759 5 месяцев назад
డాక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియచేశారు. మీ మోట్టో ' guest first ' అనేది చాలా బాగుంది. మీరు, మీ హాస్పిటల్ భవిష్యత్తు లో అదే స్ఫూర్తి తో సేవ చేస్తారు అని ఆశిస్తాం. మీ మాటల్లో ఒక నిజాయితీ, వృత్తి పట్ల నిబద్దత కనిపిస్తున్నాయి. పొతే డాక్టర్స్ మీద, కార్పొరేట్ ఆసుపత్రుల మీద ప్రజలకున్న దురభిప్రాయం గురించి మీరు చెప్పిన విషయం మీతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాము. అందరూ అలానే ఉంటారు అని మేమూ అనడం లేదు సార్. ఖచ్చితంగా కొన్ని హాస్పిటల్స్ లో ప్రతి డాక్టర్ కి పరోక్షంగా గా ఒక టార్గెట్ ఉన్నది సుస్పష్టం. విజిట్ చేసిన ప్రతి పేషెంట్ మీద ఏదోవిధంగా కనీసం ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఉంటుంది. విషయాలు చెబితే మీరు కూడా నమ్మరు. అంత ఎందుకు, కరోనా లో ఒక రెండెసివర్ ఇంజక్షన్ 50000 లు హాస్పిటల్స్ లో బయటి ఏజెంట్స్ ద్వారా అమ్మించారు. 5 ఇంజంక్షన్ ల కోర్స్ 2 లక్షల 50 వేలు ఛార్జ్ చేశారు. ఇలా జరుగుంది అని బహుశా మీరు కుడా అనుకోరు. ఏమైనా మీరు వైద్య రంగం మీరు అనుకునేంత సుద్దపూస ఏమి కాదు. అక్రమాలు అనేకం ఉన్నాయి.
@ramamohanmohan8555
@ramamohanmohan8555 5 месяцев назад
యాంకరింగ్ చాలా ఇన్ఫిర్మేటువ్ గా, నూతనంగా ఉంది, డిక్టర్ గారు ఎప్పడు, మహనీయుడు🙏🙏
@PSR1966
@PSR1966 5 месяцев назад
మీ సంకల్పం అద్భుతం డాక్టర్ గారు. రాబోయే రోజుల్లో యువ వైద్య నారాయనులకు స్ఫూర్తి దాతలుగా మిగిలి పోతారు. May god bless all of ur team sir. నమస్తే.
@shaikpasha3044
@shaikpasha3044 5 месяцев назад
Orthopedic విభాగంలో లెజెండ్ మీరు....మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను sir tq సో మచ్
@parthasarathir2990
@parthasarathir2990 4 месяца назад
Namaste Doctor garu thankyou
@polapradeepreddy
@polapradeepreddy 5 месяцев назад
థాంక్యూ గురువారెడ్డి గారు చాల మంచి విషయాలు చెప్పారు PRP గురించి , knee రీప్లేస్మెంట్ గురించి , మాకు వున్న చాల సందేహాలను ఈ ఇంటర్వ్యూ నివృత్తి చేసింది
@srinivasreddy4207
@srinivasreddy4207 5 месяцев назад
Great energy levels
@anjaneyuluvemula9578
@anjaneyuluvemula9578 5 месяцев назад
PRP means please
@polapradeepreddy
@polapradeepreddy 5 месяцев назад
@@anjaneyuluvemula9578 Platelet-rich plasma
@durvasareddypakala169
@durvasareddypakala169 5 месяцев назад
మంచి ప్రశ్నలు వేస్తున్నారు anchor నవీన్ రెడ్డి గారు
@prekha4914
@prekha4914 5 месяцев назад
In 2017 I was admitted in Sunshine hospital, they made me stay for 20 days done all tests before discharge day, and identified some problem in heart and asked us to stay back But we got discharged and done same diagnosis at Vijaya diagnostic centre where we came to know there was no problem at all. Health has become a business for many hospitals including Sunshine hospital in my experience
@sunilpaladugu1489
@sunilpaladugu1489 5 месяцев назад
Most extraordinary doctor with human touch is one and only one orthopedic megastar in knee transplantation!
@bhaskardakarapu
@bhaskardakarapu 5 месяцев назад
He is the one of the Best doctor in India...................
@namsreerammurthy336
@namsreerammurthy336 5 месяцев назад
Excellent interview. It is very very informative. Hats off to Dr Gurava Reddy's commitment, honesty and sincerity.Wish him success in all his endeavours.
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 5 месяцев назад
An Interview with real Hero by a gentle man . Simply worthful , truthful , Bold and Beautiful . Long live as You wish Dear the Legend Dr.A.V.Gurava Reddy Garu , You are the inspiration 💐❤️🙏
@ramprasadmannava7648
@ramprasadmannava7648 5 месяцев назад
BORN TO WIN Listen to Guruvareddy gari life story an example to all .positivity,comitment, upgrading and concern to society is your style of functioning👏👏👏👍👍👍👍----DrRamprasad
@rajendrakumarchakrala3621
@rajendrakumarchakrala3621 4 месяца назад
థాంక్యూ సార్. కర్నూలు లో కూడా హాస్పిటల్ నెలకొల్పితే రాయలసీమ ప్రజలు కు మేలు చేసినవారౌతారు సార్. ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తున్న స్పూర్తి ప్రదాతలు మీరు సార్.
@Devi-Yenumula
@Devi-Yenumula Месяц назад
మా లాంటి వారు ఎవరి చేతిలోను మోసపోకుండా PRP treatment బోగస్ అనే విషయం వెల్లడి చేసి మాకు చాలా మేలు చేసారు. Thank you so much doctor🙏🏻
@dphysio
@dphysio 5 месяцев назад
4th stage ki రాకుండా physiotherapy first stage loney refer cheyaali. అది అన్నింటికన్నా ముఖ్యం. ఫస్ట్ stage nunchi pain killers ఇచేసి physiotherapy suggest చేయకపోతే 4th stage కే వెళ్తుంది. అపుడు surgery చేయాలి compulsory అంటారు.
@kaatamaraaju7323
@kaatamaraaju7323 5 месяцев назад
జోకులేస్తూ,పాటలు పాడుతూ, మోకాళ్ళ ఆపరేషన్ లు చేసే ఈ కుర్రాడిది మా బాపట్లే. I am proud of Dr Gurava Reddy. మెడికల్ కాలేజీ లో మీ దోస్త్ డాక్టర్ రామరాజు పుస్తకాలు,కళలు పరంగా నాకు మంచి స్నేహితుడు. మీ నిజాయితీ తో కూడిన మీ ఇంటర్యూలు,గురవాయణం లాంటి రచనలు,ఓ పిల్లా అట్లా చూసి ఎల్లిపోమాకే అంటూ మీ ఆవిడ తో కలిసి పవన్ కళ్యాణ్ లా వేసిన డాన్స్ లు నాకు చాలా ఇష్టం.
@prasadnagen4244
@prasadnagen4244 4 месяца назад
Sir gura areddy baptla yekkada sir ne I Patel nagarlo putta u
@aishwaryacinestudio4817
@aishwaryacinestudio4817 5 месяцев назад
India flourishing beacause of such noble people
@vsnm116
@vsnm116 5 месяцев назад
ఒక్కటి నిజాయితీ గా చెప్పండి. మీ hospitals లో business ethical గా జరుగుతోందా? మాటలు చెప్పడం వేరు. ఆచరించడం వేరు.
@subrahmanyambandi21
@subrahmanyambandi21 5 месяцев назад
May god bless you , my dear doctor.❤❤❤🎉🎉🎉
@ramamurthybandameedipalli6048
@ramamurthybandameedipalli6048 4 месяца назад
Very Good and informative interview with Orthopaedic Legend Dr.Guruva Reddy Garu.
@harikishore7968
@harikishore7968 5 месяцев назад
Nice explained Doctor garu
@raob121
@raob121 5 месяцев назад
Dr garu at the time of Corona had given lot of information and given courage to public
@ramadevi-fc5ls
@ramadevi-fc5ls 4 месяца назад
Guravareddy gari mida respect perigindi….great vision unna doctor 🙏🏻🙏🏻🙏🏻
@rayapudij
@rayapudij 4 месяца назад
Dr Guruvareddygaru 👏👏for gd work andi - & 4000 surgeries ante patience for/ patients is 👌from you andi + with your other skills is wonderful andi 🙂God bless you for more service to the needy andi- Jaya R
@lakshmansuri3216
@lakshmansuri3216 4 месяца назад
Thank to u Dr People like u r the hope to Dr community
@Tummala.varalakshmi
@Tummala.varalakshmi 5 месяцев назад
Gurava reddy garu 🙏🙏🙏
@annanagarjuna4033
@annanagarjuna4033 5 месяцев назад
Nice Interview Naveen Bhai..
@ramchanderdeekonda
@ramchanderdeekonda 4 месяца назад
నేను 2021 నవంబరులో రెండు మొకాళ్ళు ఒకే సిటింగ్ లో గురువా రెడ్డి గారి ఆధ్వర్యంలో రొబోటిక్ అసిస్టెడ్ పద్ధతిలో tkr చేయించుకున్నాను. It has been a great experience. Absolutely no post-operation complications. The results are much beyond my expectations. I am extremely happy with my knees. I can even squat in sukhasana comfortably. My sister opted for painless injection therapy, unfortunately, she is repenting having chosen that therapy.
@siddhascchakrarao9106
@siddhascchakrarao9106 5 месяцев назад
Excellent Dr Guava Reddy garu. Yes. You are true.
@mallareddy3685
@mallareddy3685 5 месяцев назад
Dr Guruva reddy sir gari naveen Reddy gari interview total genuine
@yehoshuvalingamguntla4339
@yehoshuvalingamguntla4339 5 месяцев назад
What a valuable information about the process of orthopedic surgeries...and some importent things.
@umashankarraj3681
@umashankarraj3681 5 месяцев назад
Bold expression of opinion
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 3 месяца назад
Super good information dr gurva reddy dr sir
@user-mq7ov7ni1k
@user-mq7ov7ni1k 3 месяца назад
Well said about the doctor.
@srinivas_k
@srinivas_k 5 месяцев назад
Wonderful interview with the great orthopaedic surgeon. Liked every bit of his words. Also, one of my classmate’s son from Nasik is doing his fellowship under Dr Guruva Reddy Garu.
@srinivasuragonda1262
@srinivasuragonda1262 5 месяцев назад
MedPlus is good brand
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 4 месяца назад
డేరింగ్ అండ్ డాసింగ్ డాక్టర్ Dr. గురువారెడ్డి గారు హ్యాట్సాఫ్ అఫ్ టు యు సార్ భాస్కర్ రెడ్డి బొంగా తిరుపతి నుండి 🙏🏼🙏🏼🙏🏼
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 5 месяцев назад
Dr.GuravaReddy garu spoke in a very encouraging way! I think all should listen to this video, to get better knowledge and to update their knowledge! A very useful video! Thanks to the doctor and the anchor !🙏
@user-qr7cg5jl1v
@user-qr7cg5jl1v 5 месяцев назад
What's the knowledge Encouraging western toilets Getting knee and hip operations below 40years Is this knowledge???
@jayasuryaraomucherla9641
@jayasuryaraomucherla9641 5 месяцев назад
The best ortho, doctor in India
@dolphin1008
@dolphin1008 5 месяцев назад
27:30 about చిరంజీవి మూవీ
@phaneendranevala7004
@phaneendranevala7004 4 месяца назад
Very good doctor garu
@gjrani2277
@gjrani2277 5 месяцев назад
డాక్టరు గారూ ,నేను మీకన్నా పెద్దదాన్ని ,అయినా ప్రేమతోకూడిన మానవత్వానికి .దండం పెడుతున్నా ,వెయ్యెళ్ళు బ్రతుకుతావయ్యా ,యూ ట్యుబ్స్ లోడాక్టర్లంతా చక్కగా చెప్తారు కానీ దగ్గరకెల్తె సరిగా మాటాడరు ,ఆకంగారులో మేము చెప్పవలసిన దేమీ చెప్పలెము ,మానవత్వంతో పనిచేస్తే ,దేవుని తరువాత మీరే దేవుళ్ళవుతారు బాబూ
@krishnagambiraopet4144
@krishnagambiraopet4144 4 месяца назад
Guest first! Awesome Idea 😊
@AshokReddy-th1xy
@AshokReddy-th1xy 5 месяцев назад
Guravareddy garu meeru super
@skpasha3994
@skpasha3994 4 месяца назад
Very good surgeon sir🙏🙏🙏🙏🙏🙏
@krishnavaishnavam5844
@krishnavaishnavam5844 3 месяца назад
Guruvareddy great doctor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sravanthichelikani7218
@sravanthichelikani7218 5 месяцев назад
Hello, This Sunshine hospital is a commercial hospital..one of my relatives are experiencing this torture..doctor is his wife only. @Anchor _ you should interview the patients who have gone through the treatment in their hospital.
@sudhakar2575
@sudhakar2575 5 месяцев назад
HatsOffToYouDoctor
@satyampv4913
@satyampv4913 5 месяцев назад
సర్..మీరు పుట్టి పెరిగిన ఏరియా కి వైద్య పరంగా ఏదైనా చేయండి..
@sagarchintha7182
@sagarchintha7182 5 месяцев назад
Guruva reddy gaaru, If u don't do any injustice it doesn't mean all the doctors are nice..
@user-hn7fy8gy8c
@user-hn7fy8gy8c 4 месяца назад
He said not 100 percent doctors are good but 98 !!! There is a difference !!!
@dvsharma1000
@dvsharma1000 5 месяцев назад
PRp will definitely work in grade 1 and 2 osteoorthitis.I personally took stem cell injection 2 yrs back and I am totally pain free
@krishnak1918
@krishnak1918 5 месяцев назад
Hlw Sir Namasthe Where did u have stem cell injection can u plz let me know
@lakshmanreddy3651
@lakshmanreddy3651 4 месяца назад
How much cost andi
@kalyankoneti6726
@kalyankoneti6726 5 месяцев назад
The best interviewer ❤
@chukkambotlasrilakshmi822
@chukkambotlasrilakshmi822 5 месяцев назад
Genuine interaction 👌
@shankar7435
@shankar7435 5 месяцев назад
32:03 for PRP treatment
@nagamahesh22
@nagamahesh22 5 месяцев назад
orthopedic megastar......చాలా మంది డాక్టర్స్ కి ఇన్స్పిరేషన్ ..
@diva2k9
@diva2k9 5 месяцев назад
Insightful interview. Thanks Dr Guruva Reddy gaaru for sparing your valuable time. ❤
@Muzeeb-iq8ri
@Muzeeb-iq8ri 5 месяцев назад
Nice talk sir ❤❤❤
@ghantasalavenkateswarlu2482
@ghantasalavenkateswarlu2482 4 месяца назад
chirangivi garu cheppidi kuda nijame
@konekumar5260
@konekumar5260 5 месяцев назад
You may correct doctor garu......I know you are sincere and wonderful professional.But in chennai, wonderful and dedicated treatment is available.
@ramanak.v.192
@ramanak.v.192 5 месяцев назад
U r lucky fellow Guruvareddy garu
@anilkumarpoduri976
@anilkumarpoduri976 5 месяцев назад
Prp injections are working well for symptomatic grade 1,2&3 osteoarthritis. It has no role in stage 4 arthritis.. To say that it is totally useless is not correct.. It is a promising new treatment modality that is definitely very beneficial for mild to moderate osteoarthritis..
@IlluminatingConversation-qq9ui
@IlluminatingConversation-qq9ui 4 месяца назад
PRP Injection are not effective ,
@krishnamrajurudraraju6476
@krishnamrajurudraraju6476 5 месяцев назад
Is it not better to develop facilities in govt. hospitals instead of financing private hospitals to collect percentages
@clarityshot1560
@clarityshot1560 4 месяца назад
Dr khadarvali garu guidance is much better
@garagasivaramakrishna3467
@garagasivaramakrishna3467 5 месяцев назад
No doctor your telling lies, I saw such Tagore incidents in Kakinada Appolo Hospital,many cases registered against the hospital
@kotilingam1471
@kotilingam1471 5 месяцев назад
కరోనా సమయంలో జరిగిన మోసాల గురించి,వైద్యం గురించి లోతైన మీ తరఫున నిజాయితీగా అధ్యయనం చేస్తే చాలా మంచిది.
@sarmalakkapragada8270
@sarmalakkapragada8270 4 месяца назад
Ante antibiotics ni kuda differentiate chestara sir Composition of medicine okati kada
@gaddamsubramanyam9777
@gaddamsubramanyam9777 5 месяцев назад
నిష్ణాతులైన నిజాయితీ గల డాక్టర్లను ఈ సమాజం ఎప్పుడూ మర్చిపోలేదు. వారిని దైవం గానే బావిస్తారు. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న లోపాలను మాత్రమే సినిమాలల్లో చూపించారు. అంతే గాని ప్రత్యేకించి ఎవ్వరికీ నష్టం జరగలేదని అభిప్రాయం. ప్రతి ఫీల్డ్ లో మంచి చెడులు ఉంటాయి. దానిని పాజిటివ్ గా తీసుకోవాలి అంతేగానీ ఏదో దెబ్బ తీశారని చెప్పడం సబబుగా లేదు.
@radhakalathur777
@radhakalathur777 5 месяцев назад
Great sir. Hats off to your ethics and values.
@psnr1315
@psnr1315 5 месяцев назад
good
@vasalaxmi3143
@vasalaxmi3143 5 месяцев назад
Doctor garu konni private hospitals chaala daarunam, aa daarunaale movies lo chupistunnaru, a I true stories, we experienced personally
@harinathbellamkonda5848
@harinathbellamkonda5848 5 месяцев назад
Why you are best ...Ani chepparu sir .. super sir
@NeogeneticHomeopathy
@NeogeneticHomeopathy 5 месяцев назад
Frankly speaking Dr. Garu
@ranireddy7328
@ranireddy7328 3 месяца назад
సేవ అనేది డబ్బులు తీసుకొని చేసేది కాదు ఉచితముగా చేసేది
@ramsvchannel
@ramsvchannel 24 дня назад
You said correct
@Deccanphotovisuals
@Deccanphotovisuals 5 месяцев назад
I think Medplus chairman Madhukar Gangadi is much better in service .From Aushadi to MedPlus his journey is amazing We want the interview of your boss and want to know his journey.
@srinivasmallala9913
@srinivasmallala9913 4 месяца назад
అదృష్టం బాగుంది ఆ ఆపరేషన్ బాగా జరిగింది😂
@burradobindha
@burradobindha 4 месяца назад
veedu dobbakundane 10 hospitals kadtunnada?
@JyothsnaGollapati
@JyothsnaGollapati 29 дней назад
guruva reddy rendu kallaki oke sari surgery ani cheppi chesadu ma mother ki.. thanu chanipoyindhi.. ayina ma degara dabulu theesukunaru.. savalatho vyaparam chese vadu veedu... dayachesi vellakandi... manchi orthopedic doctors ni kalavandi.. Dr. Akhil dadi, Neelam venkata ramana etc..
@spkr85
@spkr85 5 месяцев назад
Tagore tharvatha chala live incidenses sir okasari thelusukondi
@madhukart9380
@madhukart9380 5 месяцев назад
In 2021 Dr. Prashanth k in Sunshine Secunderabad suggested me to get admitted for fever due to covid even thought i asked him to give me tables.They gave unnecessarily steroids above dosage and after 1 year in 2022 I got avascular necrosis of femoral head. Now i have to replace my hips. Please dont goto hospitals. Try to maintain health and avoid hospitals.
@lakshminandula5303
@lakshminandula5303 5 месяцев назад
🤝👌👍👏🙌 మోకాలి చిప్ప మార్చ నవసరము లేదు.. ఇంజక్షనులద్వారా సమస్యతీరదు..🙏
@geddadavijayalakshmi489
@geddadavijayalakshmi489 5 месяцев назад
👏🏾👏🏾👏🏾
@lakshminandula5303
@lakshminandula5303 5 месяцев назад
ఏ వైద్యుని కైనా.. ఉండవల సి నది నైపుణ్యముతోపాటు, సహానుభూతి( తోటివారి పట్ల , మానవత్వము)
@raziabagum6505
@raziabagum6505 4 месяца назад
పేదలకు అయితే చెయ్యరుగా . లక్షలు లక్షలు ఛార్జ్ చేస్తారుగా
@raob121
@raob121 5 месяцев назад
Iam sorry to say that almost all hospitals are looting poor people with unnecessary tests and more fees,costly medicines though they are not necessary .That's what
@udaybhaskar7233
@udaybhaskar7233 4 месяца назад
Why dont ppl go to government hospitals instaed of complaining about this looting....
@sobharaniamara3384
@sobharaniamara3384 5 месяцев назад
Dr.garu l4l5 disc bulg valla nadavaleka last 15 years nunchi suffer avutunnanu ee problem ki spine surgery advisable aa Nenu 15 years above diebetic and hypertensive.
@krisht9030
@krisht9030 5 месяцев назад
Doctor Garu names cheptunte enduku beep vestunnaru ! ????
@madanmohan5910
@madanmohan5910 5 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 3 месяца назад
Nenu old patient dr sir p Somi Reddy nandyal
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 5 месяцев назад
Thanks 🙏 guravareddy garu mokalla operation kanna physiotherapy manchida ?
@prabhakarnagabhairava7498
@prabhakarnagabhairava7498 5 месяцев назад
Excellent interview. I appreciate you both and Doctor in particular for this.
@MedPlusONETV
@MedPlusONETV 5 месяцев назад
Glad you enjoyed it!
@vijaygopalkandi4354
@vijaygopalkandi4354 5 месяцев назад
Sir ye field lo 100/ bad undadu only 5 to10/ untaru andaru ayite manam samajam lo tiragalemu vza lo oka sanghatana jarigindi
@arrabolenarsimhareddy1955
@arrabolenarsimhareddy1955 5 месяцев назад
Nuvvu topu anna, guruvanna❤😂
@kbrguru3360
@kbrguru3360 5 месяцев назад
ఈ వైద్యుడు చాలా ఖరీదైనవాడు మరియు అతను అటెన్షన్ సీకింగ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నాడు. దయచేసి అతనిని సందర్శించడం మానుకోండి. అతని సలహాను పాటించవద్దు.
@rajeshmareedu141
@rajeshmareedu141 3 месяца назад
Doctor garu chala best nenu personal ga meet ayyanu amount konchem ekkuva aina correct suggestion aithy istharu definate ga adhi truth
@user-gw8ui2lw7c
@user-gw8ui2lw7c 5 месяцев назад
🙏🙏🙏🙏💐💐
@sridevipagadala695
@sridevipagadala695 4 месяца назад
Anchor 👍👏
@srinathb2543
@srinathb2543 5 месяцев назад
Tagore movie incident is true in many cases (my personal experience) if you are providing Quality services you need not to bother about anything 😂. See how doublestandard guy they have problem with “Tagore cinema” because Corporate exploitation was highlighted he mentioned Chiranjeevi’s name but again they started implementing “Personal touch” concept which was shown in Chiranjeevi’s Shankar Dada movie( original MunnaBhai MBBS) but he didn’t not mention Chiranjeevi’s name there ! 😂😂
@sureshmusunuru16
@sureshmusunuru16 5 месяцев назад
God bless you
@clarityshot1560
@clarityshot1560 4 месяца назад
Indian toilets ban cheyyala..? Food habits,lifestyle,and majorly chemical treated water valla joint pains vasthunnay... Kilometers of Kilometers nauchukuntu velli,heavy weights headmeeda petukuni nadachina vaallaki leni mokaallanoppulu...yi rojullo yendukosthunnay...polluted water drinking,and same hybrid crops eating..no work..
@kotilingam1471
@kotilingam1471 5 месяцев назад
సార్ అన్ని హాస్పిటల్స్ కరెక్ట్ గా వుంటారు అని చెప్పడం ఎంతవరకు న్యాయం.
Далее
Новый уровень твоей сосиски
00:33
Что думаете?
00:54
Просмотров 273 тыс.
7 AM | ETV Telugu News | 10th September "2024
23:17
Просмотров 2,3 тыс.
Talk with Dr. Bhavani and Dr. Kavya | hmtv News
39:57
Просмотров 646 тыс.