Тёмный

Dr. Jayaprakash Narayan with  

JP Loksatta
Подписаться 311 тыс.
Просмотров 225 тыс.
50% 1

#tanikellabharani #jayaprakashnarayana #telanganapolitics #interview

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 285   
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 8 месяцев назад
అదేమిటో సమాజంలోని మేధావులకు, విద్యావంతులకు, కాస్త పై స్థాయిలో ఉన్నవాల్లకు, ప్రజల కష్టాల పట్ల సానుభూతి ఉన్నవాళ్లకు, ఈ దోపిడీని అర్థం చేసుకున్నవాళ్ళందరికీ JP నచ్చుతడు కానీ ఒక సాధారణ ఓటరుకు గానీ రాజకీయ పార్టీల యజమానులకు గానీ నచ్చడు.
@subbaraomosalaganti
@subbaraomosalaganti 8 месяцев назад
😊h
@veereshg3403
@veereshg3403 8 месяцев назад
సమాజ రూపం లో చూసినప్పుడు JP నచ్చ తాను మీరు చెప్పినది అక్షర సత్యం, ఎందుకు అంటే మన దేశంలో బీద రకం పెద్ద qualification అన్ని పథకాలు కోసం,కానీ మన ప్రజలకు కార్ ఉన్న వాడికి కూడా ఉచిత పథకాలు కావాలి అందుకే JP నచ్చ డు,
@yaswanthkumar2004
@yaswanthkumar2004 8 месяцев назад
Nice meeting 🎉
@bvssrsguntur6338
@bvssrsguntur6338 8 месяцев назад
Vidya vanthulani, medhavulani andarni oka butta lo veyyalememo!
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis 8 месяцев назад
@@bvssrsguntur6338 అసలైన విద్య అందిన విద్యావంతులు.
@jdraju9312
@jdraju9312 8 месяцев назад
భరణి గారు, JP గారికి ఇద్దరికీ నేను అభిమానిని. కానీ ఈ discussion మధ్యలోనే disconnect అయ్యాను. భరణి గారు, జేపీ గారు చెప్పేదాన్ని continue చేయనివ్వట్లేదు. ఆయన చెప్పేది distract అవుతూ చాలా బోరు కొట్టించారు. మొత్తానికి j p గారికి ఏమి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి. జేపీ ని ఐఏఎస్ ల గురించి చెప్పమని అడిగి ఆయన చెపుతుంటే, పూర్తి కానివ్వకుండా భరణి గారు డైరెక్టర్ల గురించి చెప్పడం. భరణి గారి ఈ discussion చాలా boring గా మర్యాదగా లేదు. వారి వారి స్థాయిలో ఇద్దరూ చాలా గొప్పవాళ్ళు. కానీ ఈ ఇద్దరి శ్రుతి భరణి గారి వల్ల కుదర లేదు. 😂
@praveen136
@praveen136 8 месяцев назад
So true. I felt the same
@chandramohan7683
@chandramohan7683 8 месяцев назад
True
@Cc.2372
@Cc.2372 8 месяцев назад
Yes.. నేనుకూడా అదే అనుకున్న .. అసలు జేపీ గారిని మాట్లాడనివ్వకుండా తనికెళ్ళ గారు మధ్యలో వేరే టాపిక్ చెప్తున్నారు.. అసలు ఎవరు ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు.....
@padmasreekolluru2287
@padmasreekolluru2287 8 месяцев назад
Teue
@hanumagatala
@hanumagatala 8 месяцев назад
J P garu enni chepina miru emina marathara comments chesukunta unde kante ayana ichina interviews gantalu kodi unnay avi chusi mali youtube joliki rakunda samajaniki paniki vache pani cheyandi ra.. ❤
@swathiblogs
@swathiblogs 8 месяцев назад
జెపి గారిని ఇంటర్వ్యూ చేసినట్టు లేదు. భరణి గారు ఆయనకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది.
@garreravikumar340
@garreravikumar340 8 месяцев назад
తనికెళ్ళ భరణి ఒక మానసిక రోగి..
@VallabhaiR
@VallabhaiR 8 месяцев назад
భరణి గారు. వారిని ఇంటర్వ్యూ కి పిలిచి, మీరే ఎక్కువ మాట్లాడారు.. 😊
@jajisarma
@jajisarma 8 месяцев назад
తమాషా ఏమిటంటే తనికెళ్ళ భరణి తను ఏమాట పూర్తిగా మాట్లాడలేదు. ఆ జయప్రకాష్ నారాయణను మాట్లడనీయలేదు. చూస్తూ " ఆయనని మాట్లాడనీయరా బాబు " అని అరవాలనిపించింది.
@ramanaprasad4141
@ramanaprasad4141 8 месяцев назад
అందుకే భక్తి మాత్రమే ఉంటే సరిపోదు. Awareness కూడా ఉండాలి 😊
@bheema8603
@bheema8603 8 месяцев назад
Bharani garu should have allowed JP garu to talk .
@jagannadhnetheti4247
@jagannadhnetheti4247 7 месяцев назад
Nijam Naku Kuda ade anipinchindi...Midhunam ani Jp topic start cheste bharani inkoti modelettadu
@ganeshbairu6440
@ganeshbairu6440 6 месяцев назад
Naku kuda adhe ani pinchindhi
@vijaymahavadi74
@vijaymahavadi74 6 месяцев назад
True ....
@pavankumaraitha
@pavankumaraitha 8 месяцев назад
ఒకరు ఆధ్యాత్మిక కర్త మరోకరు సామాజిక సంఘ కర్త👏🏼👏🏼👏🏼
@nehrumskcj4619
@nehrumskcj4619 8 месяцев назад
నా భార్య మీ మిథునం సినిమా చూసి, ఎన్నాళ్లో నన్ను కూడా చూడమనేది, కథ కూడా చెప్తుండేది... నాకు ధైర్యం కాస్త తక్కువై ఇప్పడి కి చూడలేదు, ఎప్పుట కి నా భార్యే గుర్తు వస్తుంది ఈ సినిమా పేరు వింటే, ఇప్పటికీ ఆమె పోయి ఐదు సంవత్సరాల అయింది. ఇప్పుడు చూడమంటరా భరణి గారు, చాలా ఏడుపు, దుఃఖం వస్తుందా? అది భరించలేనేమో? భార్య భర్తల్లో ఎవరో ఒకరు ముందర పోతారు, కానీ ఆ రెండో వాళ్ళకి బతుకంతా సునామీ నే కదా భరణి గారు?
@siraboinasatyam400
@siraboinasatyam400 8 месяцев назад
ఒక డాక్టర్ ఐఏఎస్ లీడర్ మేధావి ఐన జేపీ మరియు ఒక నటుడు మాటల రచయిత ఆధ్యాత్మిక వేత్త తనికెళ్ల భరణి గారు సంభాషణ చాలా భాగుంది సూపర్
@pvbnmurty
@pvbnmurty 8 месяцев назад
మంచి సంభాషణ, ఇద్దరి మేధావుల మధ్య... మధ్యతరగతి నేపధ్యం లోని ఆశయాలు బాగా వ్యక్తపరిచారు... నేను కూడా అదే నేపధ్యం ఉన్నవాడవడంవల్ల బాగా నచ్చింది... 👍👍👍
@janakisankara5936
@janakisankara5936 8 месяцев назад
JP గారిని పూర్తిగా మాట్లాడనీయకుండా చేసినట్లు అనిపించింది.
@satishkumar-ou8bi
@satishkumar-ou8bi 8 месяцев назад
జేపీ గారు IAS వ్యవస్థ, దాని నిర్మాణ లోపాలు గురించి చెప్పే ఫ్లో ని అడ్డుకోవడం హటాత్తుగా వేరే సంఘటన మారి పోవడం, మీ డప్పు మీరు కొట్టుకోవడం, ఇది సరిఅయిన ఇంటర్వ్యూ కాదు, సరి అయిన పద్దతి ఎదుటివారు ఎం చెపుతున్నారో గమనించడం, వివరిస్తున్న సంఘటన లోతు అంచనా వేసి అర్ధం చేసుకొని, ప్రశ్న అడిగినవారు అవగాహన పెంచుకొని, వక్త చెప్పడం పూర్తి పిమ్మట వేరే ఘటనకు వెళ్లడం సరి అయిన పద్దతి.
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 8 месяцев назад
పరస్పర అవగాహన లేని ఇంటర్వ్యూ. ముఖ్యంగా భరణి గారికి ఎప్పుడు ఏం అడగాలో తెలియలేదు. జేపీ గారితో భరణి గారి ఇంటర్వ్యూ కాన్సెప్ట్ ఏమిటో సగం చూసేవరకూ నాకు అర్థం కాలేదు. ఇది సగం మాత్రమే విని చెబుతున్న వ్యాఖ్య. పూర్తిగా విన్నవారు మన్నించాలి.
@ramatripurayoga-offical1816
@ramatripurayoga-offical1816 Месяц назад
Sir ఇదీ Jp గారిని ఇంటర్వ్యూ చేసినట్లు కాకుండా....భరణి ఆత్మకథ చెప్పినట్లు అనిపిస్తుంది.....జేపీ గారి విషయ పరిజ్ఞానాన్ని పంచే అవకాశం లేకుండా...భరణి అడ్డుపడ్డాడు...ప్రతిసారి.. జేపీ సర్ సంస్కారం.... ఇతరుల అజ్ఞానాన్ని కూడా ఆస్వాదిస్తారు
@lnarayan7801
@lnarayan7801 8 месяцев назад
JP గారికి మాట్లాడే అవకాశం ఇస్తే కొంచం ఇంకా బాగుండేది..😊
@saipavankumarvadlamudi9577
@saipavankumarvadlamudi9577 8 месяцев назад
Correct sir jp gariki avakadam raledu
@kurubaudhay8933
@kurubaudhay8933 8 месяцев назад
Utter flop interview, no agenda no facts 😢😢😢😢😢 asalu denigurinchi matladtunnaru
@nagu2027
@nagu2027 6 месяцев назад
Interview purpose yento telidu gani... Tanikellabarini confuse chesesi... JP garini matladanivvatla... It waste of time
@RealPRO999
@RealPRO999 8 месяцев назад
మంచి సంభాషణ.. నైతికతతో కూడిన సామాజిక స్పృహ.. 👌👌జేపీ సార్ & భరణి సార్..👏👏
@garreravikumar340
@garreravikumar340 8 месяцев назад
అయ్యా భరణి గారు నీకు అంత తాత్విక చింతన ఉంటే ఇలా గొప్పలు చెప్పుకోవు.. కథ వ్రాయటం.. సినిమా తీయటం.. కాదు గొప్పతనం.. ఉన్నదంతా దానం చేసి చెప్పుకో నేను గొప్ప వాడినని.. కడుపు నిండిన కబుర్లు ఎన్నైనా చెప్తావు.. నీదేం పోయింది.. నువ్వొక జనాల్ని entertain ఆటగాడివి మాత్రమే.. Philosophical interest unte ila గొప్పలు చెప్పుకోవు..
@Savarkar819
@Savarkar819 8 месяцев назад
Alzebra by Hall & Night ఆల్జిబ్రా నేర్చుకొనే వాళ్ళకు గురువు. హైస్కూలు టీచరైన నాకు స్వర్గీయ మా తండ్రిగారు నేర్పించారు. JP గారు ఆ పుస్తకం ప్రసక్తి తేవటం సంతోషంగా ఉన్నది.
@radhakrishnapulluru5751
@radhakrishnapulluru5751 8 месяцев назад
JP గారి గురించి తెలుసు కోవాలని Bharani గారికి లేదు ఎంత సేపు ఈయన గారి వాక్ పటిమ జేపీ గారి ముందు ప్రదర్శించాలనే తపన...
@bhavani3517
@bhavani3517 8 месяцев назад
Mithunam movie chusaka maa parents gurthuvaccharu.same life style valladhi.
@manju95959
@manju95959 8 месяцев назад
Yemo kani lakshmi vandina vantalu chustu unte aakali vesedi
@venkatarr
@venkatarr 8 месяцев назад
JP గారిని కూర్చోబెట్టి TB గారు క్లాస్ పీకినట్టు ఉంది. అసలు JP కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. సగం లో వదిలేసా వీడియో.
@chandrasekhar-xr3ql
@chandrasekhar-xr3ql 8 месяцев назад
ఇద్దరు నర సింహాలు ఆనంద హృదయ స్ఫురదనుభవాలను పంచు తున్నారు! భారత్ మాతా కీ జై 🎉❤
@sankarasettynarmada12
@sankarasettynarmada12 8 месяцев назад
Unnathavyakthula samaahaaram
@Good-Health4all
@Good-Health4all 8 месяцев назад
JP గారు, నేను మీ అభిమానిని అండి. మీరు చదివిన Guntur Medical College లో న ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న . ఈ మధ్య కాలం లో , ప్రతీ విద్యార్థి కి, Mental stability ( How to handle stress and all other situations in life ) మరియు Health Education ( Food choices, choosing habits, basic health awareness) గురించి స్కూల్ దశ లోనే సరైన పద్ధతి లో బోధిస్తే మంచిది అని నాకు అనిపించింది. ఈ నిర్ణయం భవిష్యత్తు ని చాలా ప్రభావితం చేస్తుంది అని, మెరుగైన సమాజం కోసం చాలా ఉపయోగ పడ్తోందని న నమ్మకం.
@SreedharIkkurthi
@SreedharIkkurthi 8 месяцев назад
మా ... తరం మహానుభావులు ఇద్దరికీ నమస్సుమాంజలి. దయచేసి ఇలాంటివి మరికొన్ని చేయండి. ప్రస్తుత యువ సమాజానికి చాలా అవసరం.
@Suresh-bx1iv
@Suresh-bx1iv 8 месяцев назад
Kilo పుచ్చకాయలు ఎంత? మీ ముచ్చట్లు దేనికి పనికిరావు. కాలక్షేప కథలు
@sureshvamsy2569
@sureshvamsy2569 8 месяцев назад
భరణి గారు,ఇతను ఒక ఎర్రి పువ్వు..నేను అది చదివాను,నేను ఇది చూసాను అని చెబుతాడు కానీ,ఉద్దరించింది ఏమీ లేదు... పాలక పక్షాలకి కొమ్ము కాయడం మినహా.ఇటువంటి సూడో మేధావుల తో మీ వంటి వారు ములాఖాత్ అవ్వడం శోచనీయం..ఇలాంటి వాళ్ళతో కలిసి మీరు చులకన కాకండి .
@chakribharaddwaj51
@chakribharaddwaj51 8 месяцев назад
చాలా చక్కగా వివరాలు చిన్ననాటి వివరాలు, సమాజ పట్ల అవగహన, మీ ఇద్దరి జీవితాలు ఏందిరికో ఆదర్శం భరణి గారు
@gousechinnu4666
@gousechinnu4666 8 месяцев назад
Commenting for better reach
@chandrasekharvemula3669
@chandrasekharvemula3669 8 месяцев назад
Jp gaarini matladanivbaledhu. Bharani gaare thanakinthaanu cheppukunnattu anipinchindhi. Jp gaarinkosam video chuusaanu.
@dineshguntupalli4281
@dineshguntupalli4281 8 месяцев назад
Thanikella not allowing to speak JP on complete discussion on atleast single point and no proper conclusions
@ananthlebur1965
@ananthlebur1965 8 месяцев назад
మిథునం వొక వాస్తవం.......అర్థం చేసుకున్నవాడు జీవితం మార్చుకుంటాడు.....తనికెళ్లగారు చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 8 месяцев назад
ఇద్దరు మేధవుల కు తెలిసినవి తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం 🙏
@saisaran2670
@saisaran2670 8 месяцев назад
. Tanikela bharani talking in between when JP is talking is very irritating . Jp is logical and rational . Tanikela is irrational, just using flowery language
@mvrk5199
@mvrk5199 8 месяцев назад
JP was very patient with TB for multiple disruptions....
@bvssrsguntur6338
@bvssrsguntur6338 8 месяцев назад
Agree
@chivareshbabu898
@chivareshbabu898 8 месяцев назад
😊
@manju95959
@manju95959 8 месяцев назад
Nayna rasina tarvata chudu meaning yevin vastondi ani
@mvrk5199
@mvrk5199 8 месяцев назад
@@manju95959 enti ?
@Savarkar819
@Savarkar819 8 месяцев назад
​@@manju95959TB, Patient.... భలే గమనించారు. 😂😂😂😂
@manumanu8238
@manumanu8238 7 месяцев назад
May be oka doctor ias ki appudu anumathinchapovadaniki..may be doctors are less number...that limited members have to serve in medicine field
@bright6784
@bright6784 8 месяцев назад
This conversation is nectar to us, thank you 🙏🏼 JP gaaru can you please make a video for youth about how to handle difficult situations at work, how to stay employable, how to network, inter personal skills please
@venkyswhanika7599
@venkyswhanika7599 8 месяцев назад
JP గారిని మాట్లాడనివ్వలేదు... మధ్యలో పలుమార్లు interrupt చేసేవారు. 🙄🙄🙄
@gopaiahkumbha1556
@gopaiahkumbha1556 8 месяцев назад
Bharani Gari interview la undhi
@shivashankarm6453
@shivashankarm6453 7 месяцев назад
Bharani gaaru goppavare kani..jp gaarini matladanivvalenanthaga addupadi maatladuthunnaru...thappu kaadu but jp cheppedi poorthiga vinnaka maatladthe gouravinchinatluntundhi
@drdsreekanth
@drdsreekanth 8 месяцев назад
ఇంగ్లీష్ వాడు వదిలి వెళ్ళి న బానిస చిహ్నానాలలో ఈ సెంట్రల్ services ( IAS, IPS, etc) ఒకటి... ఏ అభివృద్ది చెందిన దేశం లో ఇలాంటి వ్యవస్త లేదు. పేరు చివర ఐఏఎస్ అని పెట్టే అధికారం ఎవరు ఇచ్చారు వీళ్లకు? IAS అనేది ఒక university degree కాదే. ఈ కలెక్టర్లు ఎం collect చేస్తున్నారు ఇప్పుడు? బ్రిటిష్ time లో టాక్స్ లు కలెక్ట్ చేసేవారేమో. ఇప్పుడు చాలా మంది లంచాలు కలెక్ట్ చేస్తున్నారు... ఈ ఆధునిక యుగం లో ఈ బానిస చిహ్నాలు అవసరమా? భారత జనత ఆలోచించాలి.
@sudhakaraluri550
@sudhakaraluri550 8 месяцев назад
కొంచెం జెపీ గారిని కూడా మాట్లాడనిస్తే ఇంకా బాగుండేది
@lakchanna8200
@lakchanna8200 8 месяцев назад
Bharani gari sodi yekkuva. He should learn brevity
@gkexamhub
@gkexamhub 8 месяцев назад
Bharani garu JP gariki guda konchem matlade avakasam isthe inka baavundedi.
@pavaninerella3008
@pavaninerella3008 7 месяцев назад
Naaku past lo ki marche sakthi unte nenu nehru badulu Sardar vallabsi patale gaarini prominister ni chesedasni.
@nayakalluprashanth308
@nayakalluprashanth308 25 дней назад
మనిషికి ఆశే శ్వాస,అది ఎక్కువైతే దురాశ, తక్కువైతే నిరాశ ❤
@hyderabadildarshiv174
@hyderabadildarshiv174 7 месяцев назад
JP garu abhimana nijayithi gala rajakeeya veetha, Thani kela garu manchi aadhyathmika veetha, edharu dhimi manchi sambhashana, Parichaya karthaku, dhanyavadhaalu 🙏
@advika640
@advika640 2 месяца назад
Jp garu vidyavethalaku, goppavariki nacharu kaani voter ki nachaledu enduko
@SAKS369
@SAKS369 8 месяцев назад
Bharnigaru 80% Dabba JP garu 20 % Bhajana
@murugeshgv3289
@murugeshgv3289 8 месяцев назад
U
@krishnachaitanya8003
@krishnachaitanya8003 8 месяцев назад
My family always ask when JP garu will be back to politics. Such a humble and most knowledgeable person I have ever seen, very very few like this.Salute to you sir
@bvssrsguntur6338
@bvssrsguntur6338 8 месяцев назад
Well we have JD now someone who is closer in ideals
@gsnmurthy1238
@gsnmurthy1238 8 месяцев назад
Bharani Garu mee selection to interview JP is off beat and you made JP to follow your cine knowledge and you prevailed as writer and artist. Good interview 🎉
@slvuma3362
@slvuma3362 8 месяцев назад
బాగుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే అటు జయప్రకాష్ గారో, ఇటు భరణి గారో ఎవరో ఒకవైపు నుండి పూర్తిగా సంభాషణ సాగితే ఇంకా బాగుండేది. నా అభిమానులైన ఇద్దరికీ నమస్సులు 🙏💙💜💚
@jagannadhnetheti4247
@jagannadhnetheti4247 7 месяцев назад
Bharani Garu JP garini ekkuva matladaniyaledu
@amruthadhara7982
@amruthadhara7982 8 месяцев назад
Bharani garu koncham J. p. Garini ekkuva matladanisthe bagundedi
@praneethanumolu5901
@praneethanumolu5901 8 месяцев назад
Bharani garu, JP garini maadanivakundah disturb chestunattu anipichindi
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib 8 месяцев назад
JP JD Veelu anta kallu vundi leeni medaavulu samjanuki paniki raanivaru
@sriramasastry6836
@sriramasastry6836 8 месяцев назад
ప్రతివారు వినవలిసిన మంచి సంభాషణ
@venkatakiritimunganuru601
@venkatakiritimunganuru601 8 месяцев назад
The enthusiasm Tanikela bharini sir put out in this video is phenomenal. Subtle responses from JP sir outstanding.
@KrisDivaRealtor
@KrisDivaRealtor 8 месяцев назад
Why Viswanathan made movies doing surya namaskaram and they were major hit its just hypocrisy and wrong justification from RGV
@kowshiqkattamuri8977
@kowshiqkattamuri8977 8 месяцев назад
05:32 - Algebra by Hall and Knight. This book is so good and recommended by world class professors. So good to hear this from Jayaprakash Narayana garu. This shows his strong inclination towards mathematics.
@aksharabhuvanam
@aksharabhuvanam 6 месяцев назад
తనికెళ్ల భరణిగారు,జయప్రకాశ్ నారాయణ గారికి మంచి అనుభవం.సంప్రదాయం బెత్తంలాగా పనిచేస్తుందనే మాట చాలా బావుంది.
@shivakrishnavanamala
@shivakrishnavanamala 8 месяцев назад
True open hearts ❤️
@luckys6794
@luckys6794 8 месяцев назад
Mantralaku Chintakayalu raaladamante, chintakayalu raale tappude mantralu chadavadam. Best dialogue ever. I too believe religion should be like a small stick to guide in the right path but not should be a WHIP to go in one path. Good explanation Bharani garu...
@Lok_Sakshi
@Lok_Sakshi 8 месяцев назад
Tanikella garu, question adigi JP gari answer vinakunda interrupt chestunnaru...
@cosmosentertainments6279
@cosmosentertainments6279 6 месяцев назад
English words are unavoidable in your conversations for both of you Bharani garu but pls don't address each other as SIR. Especially you.
@KrisDivaRealtor
@KrisDivaRealtor 8 месяцев назад
Why 10cr do small budget good message to youth movies that’s basic human responsibility
@srinivasaraor8212
@srinivasaraor8212 8 месяцев назад
Sambhashaneeyam natural n nice But two more persons from otherfields then weacqure more knowledge n joy This type of sambhashaneeyam is more useful to allkind of people Better than tv lo charchalu
@rasaranjandharanipragada4117
@rasaranjandharanipragada4117 8 месяцев назад
శ్రీ జయప్రకాష్ నారాయణ గారి తో తనికెళ్ళ భరణి గారు సంభాషణ బావుంది, కాకపోతే శ్రీ తానేకెళ్ళ వారు మధ్య మధ్యలో మాతృ భాష విడిచి ఆంగ్లం లో తడ బడు తు మాట్లాడ ప్రయత్నం బావులేదు.
@dilipv12
@dilipv12 8 месяцев назад
tanikella bharani the champion of kalakshepam kauburlu. will tell all insignificant details and narrate events just to kill time.:P ,(had coffe in bheemas, breakfast at home etc etc ). even ]midunam' movie is over rated. first to last scene just old man's food porn. not much emotional connect.
@ramkumarsundarrajan6190
@ramkumarsundarrajan6190 8 месяцев назад
Thanikela barani spoiled the interview, dis respect to Jayaprakash narayan sir
@ramgollakota1225
@ramgollakota1225 8 месяцев назад
The program would benefit from focusing on current youth issues like drug use, social trends, and cinema's impact. Discussing these relevant topics could offer more practical insights for today's audience. Additionally, while the retrospective elements are valuable, they tend to dominate the conversation, overlooking important contemporary issues. JP, with his extensive knowledge, is well-positioned to challenge interviewees like Tanekella constructively. For instance, while Tanekella’s views on concepts like Dasaavataras are interesting, they are widely recognized and lack novelty. JP could use his expertise to encourage a more analytical and critical exploration of these ideas. Such an approach would not only add depth and originality to the program but also make it more engaging and pertinent to a broader audience.
@sudhakarbhogavalli6039
@sudhakarbhogavalli6039 8 месяцев назад
Jp గారి మాటలు ఆలోచింప చేసినాయి. భరణి గారి మాటలు విసిగించి నాయి.
@Mr.Helium18
@Mr.Helium18 8 месяцев назад
Very interesting interview. Chala analysis cheyyochu deenini. Tanikella garu chala manchi kalaakarudu, konni sandarbhallo chala aadarsavantulu kooda. Kaani ayanaki sambhashinchadam radani ivale telisindi. JP garini oka prasna vesi, okka vakyam poorti avvakundane malli tana gurinche matladatam modalettaaru. JP gariki ento opika undi mounam vahincharu, mahanubhavulu.
@suresh049
@suresh049 8 месяцев назад
Question adigaka sir ni matladinivu saami
@narendranath3529
@narendranath3529 8 месяцев назад
Medhavulu devunni nammaru yenduko
@ivaturinageswararao3604
@ivaturinageswararao3604 8 месяцев назад
I have respect for both JP and TB which they deserve undoubtedly ! But the interview proceeded with drag instead of resonance
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 7 месяцев назад
its shocking that bharani sir dont know sleuth movie of 2007 where the hero wears the ring on the thumb same like bharani is rotating it on his thumb during the interview...
@ashokmoparthi4557
@ashokmoparthi4557 8 месяцев назад
Poor anchoring of tanikalla barani Not known basic knowledge of State and other
@vijapurapuvenkatarao5133
@vijapurapuvenkatarao5133 8 месяцев назад
ఈ ఇంటర్వ్యూ చూశాను. పెద్దగా నచ్చలేదు. కారణం, జేపీని తనికెళ్ల భరణిగారు మాట్లాడనీయలేదు. జేపీగారు మాట్లాడదాం అనుకుంటే తనికెళ్ళ భరణి గారు జోక్యం చేసుకుని నేనేమి అనుకుంటున్నానంటే అంటు అడ్డు పడ్డారు. మొత్తానికి ఇంటర్వ్యూ చప్ప చప్పగా ఎలాటి ఆసక్తీ కలిగించ లేదు. ఇదొక దండగ ఇంటర్వ్యూ.
@brajendrasingh5305
@brajendrasingh5305 8 месяцев назад
100% correct. JP గారిని ఇంటికి పిలిపించి తనికెళ్ల భరణి గారు ఆయన ప్రతిభ, డబ్బా కొట్టుకోవటం కనిపించింది. ఇది సభ్యత కాదు తనికెళ్ల భరణి గారూ.
@alwalaseshaphanisetty300
@alwalaseshaphanisetty300 4 месяца назад
First time I am in precence of both liked one my life will conform changethis day on word's
@sv8211
@sv8211 8 месяцев назад
Dear Tanikella Bharani, while interviewing or interacting, let the other person speak and dont interrupt them frequently
@saisaran2670
@saisaran2670 8 месяцев назад
Exactly
@gkexamhub
@gkexamhub 8 месяцев назад
1 hour video is too short. It should be atleast 4 or 5 hours video. Hope they will meet again and talk for more time on more topics.
@gvvskm2024
@gvvskm2024 8 месяцев назад
తెలంగాణ కీ ఈ అవకాశాలు ఉన్నాయా?? ఉంటే ఏలా?? దీనిపై ఓ చర్చ చేపట్టండి. మాకు విషయ పరిజ్ఞానం తెలుస్తుంది. లేకపోతే ఎవరు ఏది చెపితే అదే నిజమని, తలడిస్తూన్నారు. As Tamil Nadu sets an ambitious target of becoming a trillion-dollar economy by 2030-2031, top economists Raghuram Rajan and Arvind Subramanian said the state needs to attract both - high-skilled manufacturing allied to services in the knowledge economy and low-skilled manufacturing which generates a high number of jobs.
@durgaprasadchukka4500
@durgaprasadchukka4500 7 месяцев назад
🙏ఇటుంవంటీ నిజాయితీ ఉన్న విద్యావంతు లు రాజకీయా లోఉంటే పేద. బడుగు. బలహిన. వర్గలకు మేలు జరుగుతుంది. సమాజానికి మంచి జరుగుతుంది p
@nkn987
@nkn987 8 месяцев назад
భరణి గారు మీరు మీ సాహిత్యం ఎంతో బాగుంటుంది కానీ ఇక్కడ మీరు Guest చెప్పేదాన్ని పూర్తి చెయ్యనేయట్లేదు.మీరు పదే పదే అడ్డుపడుతున్నారు.మంచి శ్రోత గా ఉండటం మాటలు కాదు అన్నమాట.
@amitesh87
@amitesh87 8 месяцев назад
Both of my Favs ❤❤❤
@anilkumar-yd7uj
@anilkumar-yd7uj 7 месяцев назад
Barani garu please listen to others and talk dont interrupt
@ramjeesaradi
@ramjeesaradi 8 месяцев назад
I would have appreciated more a conversation with Dr. JP's intellectual peers.
@chivareshbabu898
@chivareshbabu898 8 месяцев назад
Bharani gaaru..pls allow him to talk
@viswavarma
@viswavarma 8 месяцев назад
Excellent discussion. Worth seeing again Thank you sirs !
@bujjigadubalaji5115
@bujjigadubalaji5115 8 месяцев назад
మేధావులు చర్చల్కే పరిమితమిపోవడమే ఈ సమాజానికి దురదృష్టము.
@THE-VILLIAN
@THE-VILLIAN 8 месяцев назад
Irritating interventions and interferences by Bharani gaaru.when someone is speaking their mind one should shut their mouth and listen and ask questions later after completion of the answer.
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 8 месяцев назад
JP garu మీకు follower గా ఉంటూ మీ వ్యక్తిత్వం చూసి మీ వెంట తిరిగాను, తనికెళ్ళ భరణి గారి తో చిన్నప్పటినుంచి పరిచయం వుండి మీ ఇద్దరి అభిమానాన్ని పొందిన నేను నా జన్మ సార్థకత పొందాను. మీ ఇద్దరికి నా హృదపూర్వక పాదాభివదనాలు 🙏🙏
@raghavendragoud6511
@raghavendragoud6511 8 месяцев назад
JP gaarini tanikella gaaritho choodatam chaala anandam ga undi. Both are real legends,❤️🙏
@AdvocateNaresh
@AdvocateNaresh 8 месяцев назад
మీ ఏడుపులే దీవెనలు గా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ops అమలు చేస్తాము అని ప్రకటించింది. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా జరుగుతుంది.
@maheshh12758
@maheshh12758 8 месяцев назад
Desanni nakinchestarannamata
@AdvocateNaresh
@AdvocateNaresh 8 месяцев назад
​​@@maheshh12758 70 ఏళ్ళ నుండి నాకబడింది,ఇపుడు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు నాకేది ఏముంది ? ఉచిత సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్లు తగలేఏచ్చు, లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ చేయొచ్చు,కాని ప్రభుత్వ ఉద్యోగి కి పెన్షన్ ఇవ్వండి అంటే మాత్రం మీ మేతావులకి దేశం నాకిపోతుంది అనిపిస్తుంది.
@sureshsuri9850
@sureshsuri9850 8 месяцев назад
Ayya JP Garu brs Dabbuluchi Baga denginda Ni meda Gavravam unde kadara luchha
@ramakanthuppala4866
@ramakanthuppala4866 8 месяцев назад
ఇద్దరు ఉద్దండులు.. చిట్ చాట్ షో బాగుంది..విభిన్న రంగాలు అవడం మూలాన ఇంట్రెస్టింగ్ గా ఉన్నా విచిత్రంగా ఉంది❤
@chavandevendharnayak4480
@chavandevendharnayak4480 8 месяцев назад
Jp sir nice word's don't go to this type actors 😢
@svadakandara
@svadakandara 8 месяцев назад
Stall-warts they are!! I am not a public commenter by any means, but cant resist sharing my joy of seeing and hearing heart filled smile of JP sir.. Bharani garu , thank you very much for bringing that amazing smile and exemplary conversation to life ❤🙏
@dasarishankar4315
@dasarishankar4315 8 месяцев назад
Jp garu mana భారత దేశ సంపద i am proud Indian జై హింద్
@satyanarayanar3755
@satyanarayanar3755 8 месяцев назад
మేధావులు J P నారాయణ గారికి, తనికెళ్ల భరణి గారికి, మీ సంఘసేవకు నా అభివందనం 🙏 రాయవరపు సత్యనారాయణ కాకినాడ
@hdsfjkjgdf
@hdsfjkjgdf 8 месяцев назад
You guys have respectfully agreed and disagreed with each other in respect to traditions and norms. Lol. Russell has changed me too. Thank you very much for this episode. I wish JP sir spoke little bit more on his belief system, Vaavilala Gopalakrishnayya . I also think JP sir should encourage youth to read books. Like 10 books/year reading challenge and have some book club kind of discussions(need not be this). I will be happy to donate books. At least like what Mark Zukerberg did with reading challenge. Bharani gaaru...you always rock sir.
@gollapinnisivakumarseshuba7350
@gollapinnisivakumarseshuba7350 8 месяцев назад
Sri Jayaprakash Narayan garu Namaste I am Sesha babu DGM(Retd) in Andhra bank. Referring to your reply to the question what is the best work that gave you almost satisfaction you told that the irrigation facility provided farmers in prakasam district. Sir I feel proud to say that you have started the program in spite of opposition from various political leaders and you were called apara Bhagiratha. I feel privileged to say that as district co ordinator of Andhra bank I was associated with lift irrigation projects on gundlakamma river
@padmasreekolluru2287
@padmasreekolluru2287 8 месяцев назад
🙏
@hrusheekeshgundi3025
@hrusheekeshgundi3025 8 месяцев назад
Personal details , swanta dabba coloring , medhavitanam PRADARSHANA , iddaroo ikapainaa aapi only vishayam maatlaadandi. Plz.
Далее