Тёмный

Dr Khader Vali Comments on Veeramachaneni Ramakrishna Keto Diet | AP24x7 

AP 24x7
Подписаться 1 млн
Просмотров 1,5 млн
50% 1

Dr Khader Vali Comments on Veeramachaneni Ramakrishna Keto Diet | AP24x7
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / ap24x7live
► Follow us on Twitter at : / ap24x7live
► Circle us on Google+: goo.gl/rjinp3
► Visit Our Website : www.ap24x7live.com
► Follow us on Instagram: / ap24x7
► Follow us on Pinterest : / ap24x7
AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
Credits to Trevor DeMaere
RU-vid ---- / trvd1
Facebook-----
/ trevordemaeremusic

Опубликовано:

 

11 янв 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@rampoguabhi5688
@rampoguabhi5688 Год назад
అందరూ ఖాదర్వల్లి సార్ ని నమ్మండి ఆయన చెప్పే మాటల్లో మన జీవన విధానం ఉంది ఆ విధంగా మనం బ్రతికితే మన ఆరోగ్యం ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా బ్రతకచ్చు
@srinivasreddyrachuri6265
@srinivasreddyrachuri6265 5 лет назад
ఖాదర్వాలి గారి డైట్ మాత్రమే నిజమైన భోజనము
@prasadamujuri
@prasadamujuri Год назад
Both are correct. ముందు vrk diet చేసి weight తగ్గిన తర్వాత ఖాదర్ వలీ గారి డైయట్ ను లైఫ్ స్టయిల్ లో పెట్టుకుంటే సరిపోతుంది
@mohankrishna648
@mohankrishna648 5 лет назад
Vrk ని doctors వ్యతిరేకించారు but ఖాదర్ sir జీవన విధానాన్ని ఏ doctor వ్యతిరేకించలేదు.... That is ఖాదర్ sir...
@thataraokaki3737
@thataraokaki3737 3 года назад
వీరమాచినేని గారు లైవ్ లొ అందరం ఛూస్తు ఉన్నాము మీరు పెద్ద పోటుగారే కొంచెం నిదానంగా కూర్చుంటే గౌరవంగా ఉంటాది
@sudhakarn2230
@sudhakarn2230 5 лет назад
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు భగవంతుడే ఖాదర్ వలీ గా అవతరించాడు.
@rampoguabhi5688
@rampoguabhi5688 Год назад
వి ఆర్ కే గారు డైట్ వల్ల అప్పటికప్పుడు వెయిట్ లాస్ అవ్వచ్చు కానీ... కానీ ఖాదరవల్లి సార్ చెప్పే విధానం పాటిస్తే జీవితాంతం అన్ని విధాల ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు......
@rampoguabhi5688
@rampoguabhi5688 Год назад
డాక్టర్ ఖాదరవల్లి గారి చెప్పే విధానం మన పూర్వీకులు కూడా చేసేవాళ్లు ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు పెద్దల విధానాన్ని మనం పాటిస్తే 100 సంవత్సరాల ఆరోగ్యంగా ఆహ్లాదంగా సంతోషంగా బ్రతకొచ్చు అని నా అభిప్రాయం
@sudhakarn2230
@sudhakarn2230 5 лет назад
ఖాదర్ ధాన్యాలు తిని ఆరోగ్యంగా ఉంటున్నారు ప్ర‌జలంతా. Khader sir is great.
@sudhakarbhogadi4316
@sudhakarbhogadi4316 5 лет назад
ఖాదరువల్లి గారు చెప్పేవి అన్నీ వందశాతం నిజాలు అవి పాటించినవాళ్ళు ఆరోగ్యంగా బతకవచ్చు అనేది అందరికి తెలుస్తుంది
@murthyinutube
@murthyinutube 5 лет назад
VRK డైట్ చేసాను బరువు 6 kg లు తగ్గింది, కానీ 15 రోజుల్లో బరువు తిరిగి వచ్చింది.
@yenoshrajyenoshraj716
@yenoshrajyenoshraj716 Год назад
ఖాదర్ వల్లి is a great డాక్టర్!!
@rampoguabhi5688
@rampoguabhi5688 Год назад
ప్రకృతికి మించిన వైద్యుడు ఈ సృష్టిలో ఎక్కడ లేడు ఆ ప్రకృతి వినియోగించుకుంటున్న ఖాదర్ వలీ గారిని మనం అనుసరిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది..
@raviwithu
@raviwithu 5 лет назад
ప్రకృతి కి, భగవంతుడికి దగ్గర అయ్యే ఏ జీవన విధానమైన సారి అయనదే... అది ఖాదర్ గారి విధానం...అదే సత్యం..అదే నిత్యం.
@shekar50
@shekar50 5 лет назад
నాకు రెండు కాళ్ళకి బ్లెడ్ సర్కిలేషన్ కరెక్టు గా లేకుండెను నేను ఖాదర్ వలి గారు చెప్పిన కాశయలు అలాగే సిరి ధాన్యాలు తినడం తాగడం వలన నాకు ఇప్పుడు 95%తగ్గిపోయింది
@kondappallisatyanarayana6483
@kondappallisatyanarayana6483 5 лет назад
నేను నెలరోజుల నుండి సిరిధాన్యాలు
@shankarkaluri5250
@shankarkaluri5250 5 лет назад
ఖాదర్ వలి గారు మీరు ఎవరికో జవాబు చెప్పల్సిన అవసరం లేదు...
@jaya.g2014
@jaya.g2014 5 лет назад
Am Hindu and nonvetarian but Am following kadhar sir diet... it's really work.... my vote for kadhar
@prasadpenchala6381
@prasadpenchala6381 5 лет назад
Khadhar sir your great, I'm a doctor I tried your diet in my diabetic patients and I observed great improvement in six weeks. So thank you so much sir.
@vedaganitadharanavidya350
@vedaganitadharanavidya350 5 лет назад
నిజమే
Далее
Dr Ravikanth Kongara About Coconut Oil | AP24x7
14:59
Просмотров 808 тыс.
Dr Khadar Vali Counter on Veeramachaneni Diet | AP24x7
9:16