#drmovvasrinivas #healthtips #health #diabetes #cardiologist #diabetesawareness Dr Movva Srinivas : ఈ టాబ్లెట్ వాడితో షుగర్ వెంటనే తగ్గుతుంది || Best Diabetic Medicines
నేను ఓ ప్రముఖ Diabetalogyst వద్దకు వెళ్లాను.నా ముఖము వైపు చూడకుండానే పాత కొత్త రిపోర్టు లు చూసి మందులు రాస్తూనే , వారి asst వచ్చి కాగితాలు తీసుకొని , నన్ను లేపి ఇకపదండి అని తీసుకెళ్లి మందుల షాపులో ఆ చీటి ఇచ్చాడు …. ఖర్మరా బాబూ …. మళ్లీ ఆ డా. వద్దకు వెళితే ఒట్టు . ఆతను మాత్రం ఏం చేస్తాడు … చదువులకు కోట్లు పెట్టుబడి , వీకెండ్ పార్టీలు , విదేశాల టూర్లు వీటన్నిటికి పేషంట్లే బలి …..
Naku after food 359unindi 6months lo 149 ki vachindi weight loss kooda ayyanu yoga, homeopathy,Sujoy, acupressure chestnut age 43 female, nenu metformin vandals?