Тёмный

Dr Movva Srinivas : పాలలో పసుపు వేసుకొని తగ్గుతున్నారా..? | Turmeric Milk  

Dr. Movva Srinivas
Подписаться 170 тыс.
Просмотров 150 тыс.
50% 1

#drmovvasrinivas #health #healthtips #cardiologist #heartattack #bloodpressure #bp #turmericmilk
Dr Movva Srinivas : పాలలో పసుపు వేసుకొని తగ్గుతున్నారా..? | Turmeric Milk @dr.movvasrinivas

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 166   
@makamchowdappagupta9106
@makamchowdappagupta9106 8 месяцев назад
కొన్ని వంటగది వస్తువులు చాలా మంచివి అని అమెరికా వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తున్నారు ముఖ్యముగా మెంతులు పసుపు మిరియాలు మెంతులు
@gmalthisrinivasareddy
@gmalthisrinivasareddy 8 месяцев назад
కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆయుర్వేదిక్ మెథడ్స్ ను ఈరోజు ప్రూఫ్స్ లేవని కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు చెప్పే ప్రతిది కార్పొరేట్ లెవెల్లో మార్కెటింగ్ చేసుకుంటూ ఏ దానికి ప్రూఫ్ ఉంది ల్యాబ్లో రూపొందించాలని చెప్తున్నారు కానీ వాస్తవానికి అది సామాన్య ప్రజలకు ఎంతవరకు
@ANkumar01
@ANkumar01 8 месяцев назад
Correct kabatte chepthunnaru vaddanadam Ledhu moodnammakam anthe thaguthe thagu
@SambasivaraoInampudi-ok3xk
@SambasivaraoInampudi-ok3xk 8 месяцев назад
7
@laxmaiahmunnuru7139
@laxmaiahmunnuru7139 8 месяцев назад
డాక్టర్ గారు మీరు చెప్పేవి..... అన్ని నిజాలు కావు.......చెట్ల మందులు ఆయుర్వేదిక్ మందులని వ్యతిరేకిస్తున్నారు అంటే మీరు Pharmacitical Companies లాభాలకొరకేమాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడడము మూలముగా మిమ్ములను ప్రజలు నమ్మరు కాక, నమ్మరు.
@nitturirammurthy6673
@nitturirammurthy6673 8 месяцев назад
​@@ANkumar01ఇంగ్లీష్ వైద్యంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రమాదకరం.భారతీయ ఆయుర్వేద వైద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . సురక్షితం. ఆయుర్వేదం పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి . ముప్పాతిక భాగం ఇతడు చెప్పినవి తప్పు అని ప్రాక్టికల్ గా రుజువు చేయవచ్చు.
@chintadav.suryarao2579
@chintadav.suryarao2579 8 месяцев назад
ఈయనకి తెలియని వి తప్పు అనేస్తున్నాడు 😂. Medicl మాఫియా ఇలాగే వుంటాది..
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 8 месяцев назад
మీరు అనవసర introductions లేకుండా , విషయాన్ని సూటిగా చక్కగా చెప్తారు. అన్ని అవసరమైన points ని ఈరోజు చెప్పేరు. ముఖ్యంగా మీ మాట తీరు , అవసరమైనంత వరకే చెప్పడం చాలా బాగుంది. సగంచెప్పి అందులోంచి ఇంకో దానిలోకి విషయాన్ని మార్చేయకుండా ( కొందరు అలా మాటాడుతారు వినబుద్ధి వేయదు ) వాక్యాన్ని పూర్తి చేయడం బాగుంది. మంచి అలవాటు. ధన్యవాదాలు. నమస్తే డాక్టర్ గారూ. 🙏
@MuraliKrishna-gu8jg
@MuraliKrishna-gu8jg 8 месяцев назад
పాలు పసుపు జలుబుకు చాలా మంచిది నేను నా పిల్లలకు మందులు వాడ కుండానే దీని ద్వారా అనేక సార్లు తగింది .
@mahimahimahi4974
@mahimahimahi4974 8 месяцев назад
సమ్మర్ లో ఇది మార్చాలి. వింటర్ లో ఇవి ఒక్
@DoorvasuluB
@DoorvasuluB 8 месяцев назад
జలుబుకి జ్వరానికి వేసవి కాలమైనా చలి కాల మైనా తేనె మిరియాలపొడి మాత్రమే ఇస్తున్నాను నాకొడుకు కి ఒక సంవత్సరం వయసు నుండి ఇప్పుడు పద్నాలుగేళ్ళు జ్వరం సడన్ గా వస్తే పారాసిటమాల్ (ఇప్పటికి నాలుగైదు సార్లు) అంతే
@pratapreddymareddy7864
@pratapreddymareddy7864 7 месяцев назад
Ok
@rithwiksana99
@rithwiksana99 4 месяца назад
Avunu ma pillalki kuda
@seshasai6849
@seshasai6849 9 месяцев назад
Super super super అండి బాగా చెప్పారు. మంచి ఆరోగ్యం
@pardhasaradhiakalamkam3809
@pardhasaradhiakalamkam3809 8 месяцев назад
ఇదంతా కార్పొరేట్ ఫార్మా వాళ్ళు వెనక ఉండి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది
@shekarshiva141
@shekarshiva141 9 месяцев назад
Ee doctor videos chusinanka ardamayyindi emante allopathy tappa vere vaidya vidhanam manchidikadu ani eeyana cheppadalchukunnatlu anipistundi.idorakamaina moodatvam,amayakatvam!!!ayurvedam patla,anubhavapoorvaka gruha vaidya chitkala patla eeyana cheppedantlo aayana matallo chepaalante amayakatvam kanipistundi!
@dvrkprasad566
@dvrkprasad566 9 месяцев назад
Please make a video on Branded Medicines Vs Generic Medicines
@ambadasshastri5993
@ambadasshastri5993 8 месяцев назад
Elanti doctors chida purugulu, janala bagu kore vallu kadu, takkuva kharchtoh ela arogyam kapadukovali adi chepparu , alantivi chebite vallu development vundadu kada,
@jhansirani-tm9wl
@jhansirani-tm9wl 9 месяцев назад
మీరు చెప్పిందే గా ఎల్లో తినొద్దని . డాక్టర్ శాంతరామ్ గారు సీనియర్ డాక్టర్స్ యెల్లో తినొద్దని పదే పదే చెప్పేరు. మేము నమ్మేము. ఇప్పుడు తినమంటున్నారు. కొబ్బరి నెయ్యి వేరుశనగా ఫ్యాట్ అని చెప్పేరు. ఇప్పుడు తినమంటున్నారు. మీరంతా వైద్యులు గా లేనప్పుడు పూర్వీకులు ఆయుర్వేదమే వాడేరు. నూరు సంవత్సరాలు బ్రతికేరు.మీరు కూడా పూర్తి గా పరిశోధించి చెప్పండి. ప్రజలు అయోమయం అవుతున్నారు.
@rajeshsettivari4619
@rajeshsettivari4619 8 месяцев назад
అది యెల్లో కాదు టర్మరిక్
@mkurumaiah1939
@mkurumaiah1939 8 месяцев назад
Chhalla chhalla hasala in science very good very good
@mohammedvaseemraza7054
@mohammedvaseemraza7054 5 месяцев назад
Thank you sir. Chala. Baga. Chepparu. Sir. Super. No 1. Doctor
@lakshmiksvrs306
@lakshmiksvrs306 5 месяцев назад
Ur great Dr Garu thank you for the valuable information GOD BLESS YOU SRI RAMA RAKSHA 🙏🙏🙏🙏
@gantadevi6698
@gantadevi6698 7 месяцев назад
Me programe ayipogane , vache musick chala bagundi sir. Anduke 2 times chusanu ,Anni vishayalu bagunnayi.
@ramagopalneelam4272
@ramagopalneelam4272 9 месяцев назад
Chala baaga cheparu sir meeru cheppianvanni 100/currect Ani memu nammu thaamu sir
@lakshmimurthy8316
@lakshmimurthy8316 8 месяцев назад
Thank you very much sir. for your good suggestions. నమస్కారములు.
@muralidharmuralidhar2970
@muralidharmuralidhar2970 8 месяцев назад
Good evening sir. దయచేసి క్రియేటినైన్ తగ్గే వీడియో చేయండి
@narasimhanarra39
@narasimhanarra39 9 месяцев назад
Indirect ga you are supporting to corporate and alopothy medical.
@KSKR-iu2yk
@KSKR-iu2yk 9 месяцев назад
True
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 4 месяца назад
ఒక్కొక్క జబ్బు లో ఒక్కొక్క వైద్య విధానం పనిచేస్తుంది. అలోపతి కు ఒక్కటే కాదు ఆయుర్వేదం హోమియోపతియూనాని ఇంకా ప్రకృతి వైద్య విధానం అన్నిరకాలలో ఏది తీసి వేసేది లేదు... కాలానుగుణంగా అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి .
@DrThomasHealing
@DrThomasHealing 7 месяцев назад
Wonderful valuable information sir.. many many thanks. .... Please continue videos educating innocent people.
@sangeethagandla5666
@sangeethagandla5666 3 месяца назад
Tnq sir for your valuable information
@sailajapatnaik5093
@sailajapatnaik5093 8 месяцев назад
Manchiga chepparu dr. Thank you very much ❤❤❤
@akhil9943
@akhil9943 9 месяцев назад
Mee diet meeda oka video cheyandi sir
@avishkartradingcompany8075
@avishkartradingcompany8075 9 месяцев назад
EXCELLENT SIR THANK YOU SIR
@satyampv4913
@satyampv4913 8 месяцев назад
డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు… థాంక్యూ…🙏🏻 కానీ మీ కుడి చేతికి ఏదో కట్టుకున్నట్లు ఉన్నారు !!!
@iliyassmd2556
@iliyassmd2556 9 месяцев назад
Thank u sir pls tell me your diet
@rangarajan2564
@rangarajan2564 9 месяцев назад
Dr garu meeku namaste. Actually realities are well explained to public. Very nice. Thanks.
@gsrinivasaraorao127
@gsrinivasaraorao127 9 месяцев назад
Very Good health tips sir 👏👏🙏🙏
@user-ny5fd1qi2f
@user-ny5fd1qi2f 8 месяцев назад
కానీ మాకు రిలీఫ్ కలుగుతుంది 👌🏻
@krishnamoorthymera5158
@krishnamoorthymera5158 7 месяцев назад
Cooking oils gurinchi mee advice Dr. garu
@rajkiran6518
@rajkiran6518 8 месяцев назад
మీరు ఏక్టర్ గొల్లపూడి మారుతీరావు గారు లాగ వున్నారు
@nitturirammurthy6673
@nitturirammurthy6673 7 месяцев назад
మంగమ్మగారి మనవడు సినిమాలో గొల్లపూడి మారుతి రావు గారు తప్పుడు సలహాలు ఇచ్చి తన్నులు తింటుంటాడు. సీఎం మంగమ్మగారి మనవడు లో గొల్లపూడి మారుతిరావు క్యారెక్టర్ ఈ డాక్టర్ గాడిది
@sanyasibudda9581
@sanyasibudda9581 6 месяцев назад
Namaskaram sir, Apanamakala nunchi "VIMUKTHI" kaliginchinanduku thank you. In fact we are using turmeric in a lot of places like chilly powder, in all curries. Even, having water. For jondeceage people prefer "PASARLU" but we approach "ALLOPATHIC" DOCTOR. You are educating us in "OPTIMUM" possible. Namaskaram to your parents and enhancements of science. Mostly you are suggesting us more on "LOGIC". YES.
@rasoolshaik909
@rasoolshaik909 9 месяцев назад
Thank you so much sir
@seeraapparao9170
@seeraapparao9170 9 месяцев назад
Super boctor garu pichhi nammakalu pye baga chepparu thank u doctor garu
@vyshnavisatyavarapu2745
@vyshnavisatyavarapu2745 9 месяцев назад
Please make a video on chickenpox as many people do not use medicines when they are affected with chicken pox, they link it to some spiritual reason and avoid using medicines
@user-td7if6kh3k
@user-td7if6kh3k 8 месяцев назад
Thanks 🙏👍 sir Dr.gaaru
@gktechviews2603
@gktechviews2603 8 месяцев назад
Please don't say " Not to go AYURVEDIC DOCTORS " because Ayurvedic doctors also studied in Government Authorized Colleges, Please Note.
@sujithabajjuri500
@sujithabajjuri500 8 месяцев назад
N many ayurvedic medicines r proved for their therapeutic activities...
@navyagayathri3949
@navyagayathri3949 8 месяцев назад
Hello Mr Srinivas, I have known Dr Berg since when he started off with a few thousand ppl following him and now he has around 12 million steady force, not because he promotes pseudo science, but because what he said was backed by results when we tried implementing it in our life. He transformed peoples lives. I would recommend you to have your authentic PoV rather than lambast other people just because you have an extra degree
@nagendrasharma3759
@nagendrasharma3759 8 месяцев назад
ప్రకృతి, మూలికా వైద్యం లో నిపుణులు ఉన్నారు.అవి సరి కావా...
@nandunandy7066
@nandunandy7066 8 месяцев назад
Perfect👍 diete 🥦🥕🌽vegan food🍲 & nonveg, cheppu sir please🙏
@veerababukvb5419
@veerababukvb5419 9 месяцев назад
Super my dear doctor garu good information 🙏🙏🙏
@vanisripulluru8499
@vanisripulluru8499 8 месяцев назад
నూరు శాతం మీరు చెప్పింది కరెక్ట్
@gknenu2491
@gknenu2491 8 месяцев назад
miru e roju pasupu vaddhu antunaru thara tharalu ga manaku rushulu nerpina jeevana vidhanam lovega eppati alopathi thvaraga panichesi enni saidepects vasthunayo thine thindi vesukone mandhulu enta varaku manishi ni nilapeduthunaie
@madhavsastry4324
@madhavsastry4324 9 дней назад
నన్నొకసారి పాము కరిచింది. చావలేదు కాని ఒళ్ళంతా చారలు వచ్చి నయ్యి . ఒక డాక్టర్గారిని కన్సల్ట్ చేసాను. ఆయన మూడు రోజులు ఇంజక్షన్ చేశారు. ఏమీ మార్పు కనుపించలేదు. ఆయనే చెప్పారు "మీరు ఫలానా డాక్టని కలవండి" అని. ఆయన హోమియో డాక్టరు. ఆయన కొన్ని హోమియో మందులు, ఆయుర్వేద మందులు ఇచ్చారు. నాలుగైదు రోజుల్లో నా శరీరం నార్మల్గా అయింది. నాకర్ధమైనది ఏంటంటే అన్ని పద్దతిలు సరైనవే. వీటిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అట్లాగే, జ్వరం వస్తే పారశితమాల్ తీసుకొంటాను అంతే.
@DINESH-DARELLI
@DINESH-DARELLI 9 месяцев назад
ఒకడు తిన మంటాడు ఒకడు వద్దు అంటాడు అసలు ఏది నమ్మాలి 🤦 గేదెల్లా గడ్డి తినమంటార.. ❔
@subbaraoannamneedu5852
@subbaraoannamneedu5852 7 месяцев назад
Sir, It is brought to your kind information,and given suitable suggestion for using the "Mahabala seeds" which is relief the knee pains, and backache problems ?. Some ayurvedic doctors are advised to peoples through " yu tube web sites" In this connection I request you to clarify the my doubt.
@hanumanthareddythokala4722
@hanumanthareddythokala4722 7 месяцев назад
నాకు జాండిస్ వచ్చి నప్పుడు అలోపతిక్ పనిచేయలేదు. రోజురోజుకు ఎక్కువ అవుతోవచింది. ఆఖరకు ఒకరి సలహా మేరకు నేల ఉసిరి ఆకు రసం తీసు కొన్నాను. మూడోరోజు ఆకలి బాగా వచ్చింది. మూడురోజుల ట్రీట్ మెంటుతో జబ్బు నయమైనది. ఇది 1987 లో జరిగిన విషయం. Nala usiri a king Of remedy to jaundice , it was Published in Hindu paper long back.
@praveenkodavati9505
@praveenkodavati9505 9 месяцев назад
Doctor! I appreciate you for busting most myths that prevail in society. Kudos to your Daring approach .👏
@shilarisk1056
@shilarisk1056 8 месяцев назад
1qqq
@psnr1315
@psnr1315 9 месяцев назад
thankyou sir
@rajakadur69gmailcom28
@rajakadur69gmailcom28 Месяц назад
మీరు ఇచ్చే ఆలోపతి మందు ఆయుర్వేదం నించే వచ్చింది
@rrsharma1953
@rrsharma1953 8 месяцев назад
Intamatuku a doctor kuda ila cheppaledu. Prajalu tama apohalu tolaginchukoni bagupadali. Doctor gariki dhanyavadalu 🙏
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 8 месяцев назад
Sugar is mixed with many chemicals sir. Promotional vedeo of allopathy.
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 8 месяцев назад
during his boyhood he also drunk turmeric milk
@NunavathSanthosh
@NunavathSanthosh 9 месяцев назад
hair transplant gurinchi and Horlicks Diabetes plus gurinchi oka video cheyagalaru Doctor Sir.
@muralimadupu2377
@muralimadupu2377 8 месяцев назад
Sir peralasiski memu medisins vadutunnamu. Deenithi patu ayurvedam haspitallo choopinchochaa. Dayachesi thappakunda samadanam cheptarani aashistunnanu.
@bmlingam
@bmlingam 9 месяцев назад
Excellent
@atrao1947
@atrao1947 6 месяцев назад
Fishes swim against water stream, So sameway the syphilis (venereal Disease)may also inter daring urinate.
@dubbakulakrishnaswamy6197
@dubbakulakrishnaswamy6197 8 месяцев назад
మీరు కార్పోరేట్ హాస్పిటల్ కు సపోర్టు చేస్తున్నారు , కాని ఆయుర్వేదాన్ని విమర్శించకండి
@Anime_Discuss
@Anime_Discuss 8 месяцев назад
Ohh 😢
@kalavathibatt1365
@kalavathibatt1365 3 месяца назад
Evaru emi correct cheptaro ardham kavatle...purvikulu allopathy ekkada vadaru?
@srreddy4705
@srreddy4705 8 месяцев назад
Vokappudu samaram cheppevaru Ippudu meeru ready aipoyaru. Meeru research chesi cheptunnattu vundi. Vokati meeru observe cheste ee roju vokati journal lo vaste repu daaniki contrary ga vere vastundi. Manam peddalu cheppinavi konni Vela years observe chesi cheppetatuvantivi. Adi meeru gurthu pettukovali. Meeru cheppina sipilis example kuda vokappudu journals lo vachhinave. Ade me lecturer chepparu.
@karetisatyaveni6299
@karetisatyaveni6299 9 месяцев назад
Thank you🎉
@mishnah368
@mishnah368 8 месяцев назад
An eyeopener
@gvsr3011
@gvsr3011 9 месяцев назад
Health is very important but no one government is take seriously on production of production control and licence of approval of sentific lab test and not in strict FDA approval compolosory any product is good
@damininaidu6059
@damininaidu6059 5 месяцев назад
Doctor you are total useful for American people not for Indians
@sriramachandrarao7548
@sriramachandrarao7548 8 месяцев назад
GOOD
@user-qp8ce5ib6r
@user-qp8ce5ib6r 8 месяцев назад
కాఫీ తాగితే మంచిదంటున్నారంటే మీరు చెప్పేదంతా అర్ధం రహితం
@isaacaaron4048
@isaacaaron4048 4 дня назад
Lemon water is bad for bones Sir
@mahalakshmik4425
@mahalakshmik4425 9 месяцев назад
super sir
@laxmipathiarutla9958
@laxmipathiarutla9958 8 месяцев назад
మీ మీద మంచి అభిప్రాయం ఉంది.మీరు ఆయుర్వేదాన్ని కించ పరుస్తున్నారు , అది తప్పు
@krishnamohandravida4791
@krishnamohandravida4791 3 месяца назад
How to escape with Asthama.
@vntspecials5407
@vntspecials5407 9 месяцев назад
ఏది తిన్నా ఏదో ఒకటి అవ్తుంది అన్నారు మరీ ఏం తినాలో చెప్పండి.
@akgb9
@akgb9 7 месяцев назад
Dr.Khadar vali suggesting to take several plant leaves kashayalu and also eat 5 varieties of korralu as food.He got PADMASRI award also. Whether any truth is there in that sayings.
@srinivasaraopedaprolu1784
@srinivasaraopedaprolu1784 8 месяцев назад
Good lecture sir, please also speak once about allopathic drugs and also about chemo therapy and radiation causing severe nephrotoxicity.
@padmavathivaliveti6252
@padmavathivaliveti6252 2 месяца назад
1. తరచూ ఎంటాబయటిక్స్ తీసుకొనే పరిస్ధితి నుండి 2. కిడ్నీ స్టోన్ ( ఆపరేషన్ కి లక్షలు ) నుండి 3. 2 1/2 సంవత్సరాల సైనస్ నుండి Etc నేను హోమియోతో రోజుల వ్యవధిలో బయటపడ్డాను . నేను అన్ని వైద్య విధానాలను అవసరానుకూలంగా వాడాను పాలు+ పసుపు, పాలు+ మిరియాలపొడి జలుబు మొదలవగానే ఇస్తే చక్కగా పనిచేస్తాయి . అన్నింటిలోనూ వున్న మంచిని ఆదరించండి చడును వదిలేయండి దయచేసి
@ahmanreddy6878
@ahmanreddy6878 8 месяцев назад
Ayurvedic nu kinchaparusthunnaru
@sumalatha8393
@sumalatha8393 9 месяцев назад
palalo pasupu vesukoni thagocha
@baldev7896
@baldev7896 9 месяцев назад
Sir say about to menopause problems ,diet ,heavy period pain, back pain and muscle cramps...
@satyanarayana2087
@satyanarayana2087 7 месяцев назад
Tannu sastriya vignanamu Kante pidekadu anubhavam goppadi
@bnagendra5689
@bnagendra5689 7 месяцев назад
side effects cheppadi
@sampoornanikkudala9094
@sampoornanikkudala9094 9 месяцев назад
అమెరికా వాళ్ళు చెప్తే ఏదైనా కరెక్ట్ , అనే మూఢ నమ్మకం ఎలా సార్ పోయది
@rajasekhar1094
@rajasekhar1094 8 месяцев назад
డాక్టర్ గారి వేదాంతం చాలా సాహెతుకంగా లేదు... మేము సైన్స్ చదివిన వారిమే... ఎదిమంచిది... ఏ ఆహారం..వైద్యం... మంచిదో అనుభవ పూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలుసును...
@buchupalliramakrishnareddy1055
@buchupalliramakrishnareddy1055 7 месяцев назад
You know about your,
@GOLAGABATHULATIRUPATIVENKATAKA
@GOLAGABATHULATIRUPATIVENKATAKA 8 месяцев назад
Your suggestions are not correct Only few suggestions are good. TankQ Dr.
@venkaiahchirumamilla6474
@venkaiahchirumamilla6474 6 месяцев назад
ఉడికించిన గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినండి అనినాకు చెప్పింది మీ గుండె డాక్టర్లే డాక్టర్.
@eswaraiahsani3138
@eswaraiahsani3138 8 месяцев назад
Doctor Muvva garu you seems to be intellectual 🧐 fool don’t know about Ayurvedic history. Govt may be initiating action against you for false information ℹ️ about Ayurvedic culture
@subbaraoappalla4198
@subbaraoappalla4198 8 месяцев назад
Many many thanks Dr.garu. we learnt many things, and your service to the people is appreciable.
@rathnakark2404
@rathnakark2404 Месяц назад
😂❤Dr..MUVVASRINIVAH🎉Gaariki.NAMASTE❤ASHVAGANDHA😅Vadakamugurunchi🎉Chala.Baga😅🎉Vevarencsaru.zWARANGAL😅❤❤
@parnasalavenugopalaswamy5942
@parnasalavenugopalaswamy5942 8 месяцев назад
🙏🙏🙏
@nagendrasharma3759
@nagendrasharma3759 8 месяцев назад
డా.గారు పసుపు, వెల్లుల్లి వాడవద్దు అనే వీడియోలు పెడుతున్నారు. ఆయుష్ వైద్య సౌకర్యాలు, మన ayrvedam, యునాని మందులు మందులు కావా....వాటి పైన ఇలా పరోక్ష దుస్ప్రచారం.ఎందుకు పని గట్టుకొని చేస్తున్నారు.హోమియోపతి నిజం కాదా...పసుపు, గార్లిక్.ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. ఏదైనా ఏ వైద్య విధానం లో నైనా కొంత విచక్షణ అన్నది ఉండాలి.
@drsivananda5126
@drsivananda5126 7 месяцев назад
Where is evidence Ashwagandha toxicity?Explain
@Raja-le8ic
@Raja-le8ic 5 месяцев назад
మీరు చెప్పేదంతా రాంగ్ సార్
@siddinenivenkateswararao3041
@siddinenivenkateswararao3041 8 месяцев назад
డయాబెటిస్ కు sky fruit ని కొమతమమది ఆయుర్వేద డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు సర్. దానిని డయాబెటిక్ వారు వాడవచ్చా? దయచేసి తెలియజేయగలరు.
@krishnamohandravida4791
@krishnamohandravida4791 3 месяца назад
Doctor, Why men have bold head?
@prakashrao7151
@prakashrao7151 2 месяца назад
డాక్టర్ గారు జాన్డీష్ వచ్చి నప్పుడు సెక్స్ చేయడం మంచిది కాదు అంటారు నిజమేనా
@ambadasshastri5993
@ambadasshastri5993 8 месяцев назад
Elanti doctors matalu vinte chala pedda tappu chesinattu, villu iche mandulu enta worst ga vuntayo chepparu, present doctors janala raktam peelchukone domalanti vallu,
@bnagendra5689
@bnagendra5689 7 месяцев назад
ఏది అతిగా తినడం మంచిది కాదు మీరు చెప్పింది 50%కరెక్ట్
@neelumurali6538
@neelumurali6538 8 месяцев назад
చేతికి పసుపు కొమ్ము కట్టు కొని.. scientific reason గురించి చెప్పు తున్నారు
@tanujayarlagadda708
@tanujayarlagadda708 14 дней назад
Looks like these are just your opinion doctor.. you need to proove what u say .. all those u said not to take have no side effects than most meditations ..kindly rethink
@drsivananda5126
@drsivananda5126 7 месяцев назад
What is curcumalonga ?This derived from Turmuric (pastor) Anti viral Anti inflammatory.If u know Ayurveda or If u have studied Nature medicine u can comment.Don’t say other things
@bsrinivas1234
@bsrinivas1234 8 месяцев назад
Best urologist in dilsuk nagar sir
@user-qm7kn8jg5o
@user-qm7kn8jg5o 9 месяцев назад
Meeku telisindi satyam ante ela doctor. Placibo lu cheyyara. Meeru. Allopathy lo medicines ki side effects untaayi ante chaala kaalam allopathy vallu nammaledhu. Science mee to start kaaledhu meeto end kaaledhu Covid lo english medicine em chyyagaligindi. Ayrucedam kaapadindi Better confine to your decipline
@sureshreddy59
@sureshreddy59 8 месяцев назад
Well said bro
@ravikishorevelaga
@ravikishorevelaga 8 месяцев назад
Good evening sir, Please don't degrade of our natural products and ayurveda .. and allopathy & Ayurveda both are two eyes of society .. allopathy use for emergency cases & surgery and ayurveda , Naturopathy use for long term disease cure.. .. some Corporate hospitals prescribed anti biotics & unnecessary medicines to patients ..it will impact on patient health
Далее
Сказала дочке НЕТ!
00:24
Просмотров 1,1 млн