Тёмный

Dr.Mudigonda Siva Prasad Exclusive Interview | Tirupati Laddu Controversy | Pawan Kalyan | Tone news 

Tone News
Подписаться 877 тыс.
Просмотров 15 тыс.
50% 1

Dr.Mudigonda Siva Prasad Exclusive Interview | Tirupati Laddu Controversy | Pawan Kalyan | Tone news
#mudikondasivaprasad #tirupatiladducontroversy #pawankalyan #ysjagan #cmchandrababu #andhrapradesh #appolitics #tonenews
TeluguOne's RU-vid Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 176   
@anantapuramjagan2354
@anantapuramjagan2354 2 часа назад
ఓం నమో వేంకటేశ !! స్వామిటో పెట్టుకున్నోళ్లు ఎవ్వరూ ఈ భూమి మీద నిలబడలేరు ...
@pallisettysantoshkumar3300
@pallisettysantoshkumar3300 Час назад
గురువుగారు ఈ విషయంలో చాగంటి కోటేశ్వరరావు గారు మరియు చిన్న జీయర్ స్వామి వంటి వారు మరియు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు స్పందిస్తే హిందూ సమాజంలో ఎక్కువగా మార్పులకు చోటు చేసుకుంటుంది. వారందరూ కూడాను దయచేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను😊
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 54 минуты назад
ఏమాత్రం సంభావన దక్షిణ ఉంటుంది గేసు లో😂
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Час назад
వెయ్యి రూపాయలు మందు సీసా బిర్యానీ తీసుకొని ఓటు వేస్తే పరిపాలన ఎలా ఉంటుందో చెప్పండి సార్?
@Aruna-yk6uv
@Aruna-yk6uv Час назад
అబ్బా గుండెల్లో గునపం దించినంత బాధగా వుంది .. జగన్ కీ టిటిడీ బోర్డ్ కీ ఏ ఆర్ కంపెనీ కీ చాలా కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. పడి తీరాలి హిందువుల గుండెలు మండిపోతున్నాయి .. వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేసారు హిందువులు క్షమించరు
@prabhakarrao2854
@prabhakarrao2854 57 минут назад
చేసింది కల్తీ కాదు, అత్యంత, ఘోరాతిఘోర, నీచనికృష్ట, అత్యంత పరమ ఛండాలం, ----ఇలాంటి పదాలు ఉపయోగించాలి కానీ కల్తీ అని వదిలెయ్యలకూడదు.
@Aruna-yk6uv
@Aruna-yk6uv Час назад
శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు మీరు పూజనీయులు. మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు నమః స్సుమాంజలులు
@doguruvenkatasurendranath7851
@doguruvenkatasurendranath7851 2 часа назад
ఈ దూర్మార్గగాని అంతం చెయ్యి గోవింద ఒకసారి కళ్ళు తెరవండి స్వామి
@mvramana5188
@mvramana5188 2 часа назад
ఐదు సంవత్సరాలుగా కల్తీ జరుగుతుంది అన్న విషయం తెలిసికూడా, శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకుడైన ఈ రమణ దీక్షితులు, జగన్మోహన్ ని శ్రీ మహావిష్ణువు అవతారము అని వర్ణించాడు. రమణ దీక్షితులు ఒక పెద్ద మోసగాడు.
@lakshmivenkateswara9624
@lakshmivenkateswara9624 Час назад
ప్రొపెసర్ గారు మీరు చెప్పింది 100% నిజం సార్..మేము మీతో ఏకీభవిస్తున్నాం..మీలాంటి పెద్ద వాళ్లు ఈ సమాజాన్ని మేల్కొలపాలి..వీళ్లకు హిందువు అంటే ఏమిటో చూపాలి..
@vgsarma
@vgsarma Час назад
తిరుపతిలో నెయ్యి తయారీ కోసం ఒక గోశాల ఏర్పాటు చేయాలి. దీని పరిరక్షణకై వాలంటీర్లు సాయం తీసుకోవాలి. ఎవరైతే ఒక గోవుని దానం చేస్తారో వారికి బ్రేక్ దర్శనం కల్పించేలా చూడాలి.
@balakrishnarao6818
@balakrishnarao6818 57 минут назад
Idokkate kaadu, thrupathi lo church, masjids musesi akkadunna non hindus nu relicate cheyyali. Hindu temple unna 5km lopulo chrch, masjid undakudadu.
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 16 минут назад
Mundhu.meechuttupakkala vunna gudilo.roju 1 kg ghee thayaru chesi pampepani.cheyandi evaraina ekkadaina .anyadha bhavinchakoodadhu enthavaraku acharana saadhyamo.telusthundhi konipampevare ekkuva nirvahinchi pampevaru 5 percent kooda vundaru akkada saadhyama
@srilakshmipadmavatichannel3679
@srilakshmipadmavatichannel3679 2 часа назад
మాజీ సీఎం అన్నిటికీ వడ్డీతో సహా సమాధానం చెప్పాలి శ్రీనివాసుడికి
@SivaprasadChittem
@SivaprasadChittem 2 часа назад
గురువుగారు, చాలా బాగా వివరించారు, క్లుప్తంగా స్పష్టంగా అర్థమైటట్లు గా అందరికి. మీకు పాదాభి వందనాలు ❤🎉🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 часа назад
చంద్రబాబు గారు బయటకు చెప్పకుండా ఉంటే ఆ పాపంలో ఆయన కూడా భాగస్తులు ఔతారు కదా,తనకు ఏమైనా పర్లేదు ఈ దారుణం అందరికీ తెలియాలి అనుకున్నారు,ఆయన తెలియచేయడమే మంచిదైంది,నో డౌట్,రమణ దీక్షితులవారు తౄలియచేయలేక పోయారు ఆయన ఒంటరి పోరాటమైపోయింది,సుబ్రహ్మణ్యం గారు చెప్పినా ఆ పిశాచి వినలేదే దుర్మార్గుడు,హలాల్ చేసిన నెయ్యి ఏఆర్ కంపెనీ ఎంత దారుణం,ఆ నెయ్యి తెప్పించింది జగన్ ప్రభుత్వం యే కదా
@venkateshkanikella1217
@venkateshkanikella1217 51 минуту назад
సార్ గత ఐదు సంవక్షరాలు జరిగింది, ఇదే సార్. మీరుగాని, నేనుగాని, అందరి అభిప్రాయం.
@vijayakumari4963
@vijayakumari4963 Час назад
Om namo వేంకటేశాయ ఇప్పటి natural calamities కి ఇదే కారణం Tirupathi ని నాశనం chesthunanru స్వామి వారు ఊరుకునేది లేదు
@saisimhambhatla125
@saisimhambhatla125 Час назад
నమస్తే సార్ మీ వంటి పెద్దవాళ్ళు అందరూ కదలకపోతే యువతరానికి స్ఫూర్తి ఉండదు. ఏడుకొండలవాడు అక్కడే ఉన్నాడండి కచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించాడు ఇంకా శిక్షిస్తాడు. 🙏🙏🙏.
@kakarlajhansi134
@kakarlajhansi134 Час назад
Namaskaram సర్ ❤మీరు అన్నీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. Hyderabad లో మేము కొనే cow ghee అక్షరాలా 1000 రుపాయలు. మోసం జరిగింది ఏడుకొండలవాడు chusukuntaru.
@mrkmurthy9152
@mrkmurthy9152 Час назад
Dr. ముదిగొండ శివప్రసాద్ గారు నిర్దుష్టంగా, ముఖ్యమైన అంశాలు వ్యక్తీకరించారు , జరిగిన (తెలిసీ, తెలియకుండా) అపచారాలు లకు ప్రాహించిత్త/ తరుణోపాయం గురించికూడా వివరించారు ! వారికి నా ధన్యవాదాలు! ఈ ఛానల్ వారికి thanks !!
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 3 часа назад
Income tax state audit departmentslo work chese employees meeda raid cheyaali
@pallisettysantoshkumar3300
@pallisettysantoshkumar3300 2 часа назад
కమిషన్ల కోసం కాదు హిందూ సాంప్రదాయాలని దెబ్బతీయటం కోసం మాత్రమే జరిగినటువంటి ఒక అత్యంత క్రూరమైన అయినటువంటి కుట్ర. ఈ విషయాన్ని నేను ప్రూవ్ చేయగలను కూడాను. కాదు అని ఎవరైనా అనాలి అనుకుంటే దమ్ముంటే ముందుకు రాగలరు
@kvlkvl5895
@kvlkvl5895 41 минуту назад
Accept ur view.This is a great conspiracy to insult n damage Hindu sentiment.who is behind this cruel plan must be exposed.Hindus atleast now realise their foolishness.n wake up .ready to counter.
@venkateshkanikella1217
@venkateshkanikella1217 57 минут назад
చాలా బాగా చెప్పారు సార్, మరి కలియుగం వీళ్ళవలన అంతమైనట్టున్నది.
@vanajabommakanti451
@vanajabommakanti451 Час назад
YSR కి ఉత్తరీయం కప్పుతూ ఉండగానే వెనకనుంచీ లాగేయించుకునేవాడు. క్షణం పాటు కూడా ఉంచుకునే వాడు కాదు.
@saipavangoli
@saipavangoli 2 часа назад
Great clearty Siva Prasad sir words
@MohanM-lb5bn
@MohanM-lb5bn Час назад
మన దేశంలో నీ ప్రజల కోసం ధర్మం కొరకు పవన్ కల్యాణ్ గారూ చాలా ధైర్య సాహసాలు చూపి ధర్మానికి కట్టుబడి దేశం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకోసం దేశం గురించి చాలా బాగా. ఆలోచన తో చేస్తున్న ఉద్యమం ప్రజల కోసం నడుస్తున్న మీకు మా ధన్య వాదాలు . జై శ్రీరామ్ . జై మోడి జీ . జై. పవన్ కల్యాణ్.
@VenuGopal-ty3cq
@VenuGopal-ty3cq 2 часа назад
అయ్యా ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటుంటే అలా అనవద్దు అని స్టాప్ చెప్పారండి నా స్వామిని గొంతు ఎత్తి చాటే అవకాశం కూడా స్వేచ్ఛ కూడా నాకు లేదు నా మనసు ఎంతో గాయపడిందిఅది నా హిందూ దేశంలో అక్కడున్న స్టాప్ అందరికీ డబ్బులు కావాలి స్వామివారి మీద ఎవ్వరికీ భక్తి లేదు అక్కడ ఉన్న స్టాప్ లో వీళ్ళందర్నీ వేరే చోటుకి ట్రాన్స్ఫర్లు చెయ్యండి
@D.K.R-r8l
@D.K.R-r8l 2 часа назад
Tirupatilo vishayam stunchi state loo prajalu rooju time oil ?
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 часа назад
​@@D.K.R-r8lతిరుమల కు హైందవులు ఎవరూ వెళ్ళకూడదు అనే అలా చేస్తున్నారు హైందవులు పిరికివారు కారు అని ఒక వెయ్యి మంది యువతీ యువకులు వృద్ధులు పిల్లలు కలసి తిరుమల కు గోవింద స్మరణతో నడిచి వెళ్ళి కొండమీద ఉన్నంత సేపూ గోవింద స్మరణ గట్టిగా చేయండి వాళ్ళ అంతు తేల్చండి పీరికివారు కాకండి,ఇలా పిరికి గా ఉండడం వలనే ఈ అనర్ధాలు వచ్చాయి పవన్కళ్యాణ్ గారి వెనుక ఐనా నడవండి అప్పడైనా గోవిందుడు మనలను మెచ్చుతారు
@NarasimharaoMarupudi
@NarasimharaoMarupudi Час назад
Meeru, chala,, goppa,, jnanulu, mahathmulu,, godblesslong,, life
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 2 часа назад
Laddu lone na kalthi jarigindha?
@gauthamroxz6126
@gauthamroxz6126 2 часа назад
తుగ్లక్ jaglak జీవితం.. కల్తీ మందు, కల్తీ లడ్డూ, కల్తీ రెడ్డి, కల్తీ పెళ్ళాం, కల్తీ చెల్లి, కల్తీ తల్లి, కల్తీ పార్టీ.... ఇదొక కల్తీ జన్మ
@swa1063
@swa1063 Час назад
Nee intlo kalthi vaalu vuntaraemo chuduko mundhu
@savitrikamisetti4144
@savitrikamisetti4144 Час назад
😅😅😅😅😅
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 2 часа назад
శివ ప్ర సా ద్ గా రి కి 🙏🙏🙏🙏🙏
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 2 часа назад
Kaadedi. Kaltiki anarham sri sri
@muddukrishnaiahk536
@muddukrishnaiahk536 Час назад
హిందూ దర్మం పై మన కలియుగవైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో గొడ్డు క్రొవ్వు చేప నూనె తురకల హలాల్ తో ధర్మ విరుద్ధంగా యుగ యుగాలలో ఎప్పుడు ఈ విధ కల్తీ జరగ లేదు, అందుచేత జగన్ మోహన్ రెడ్డిని, వై వి సుబ్బారెడ్డి ని, ధర్మారెడ్డి ని నిర్భందించి ఉరివేయాలి
@MohanM-lb5bn
@MohanM-lb5bn Час назад
జై పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినది అక్షరాల నిజం మన ధర్మం కొరకు మీ నిర్ణ యం కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రజలకు మరియు దేశము కోసం చేస్తున్న పని మరువలేనిది . ప్రజల మనుసు ను కూడా ధర్మంతో గెలిచారు . మీకు ప్రజ లలో ప్రచంపంచలో ప్రేమతో గెలిచారు .. జై శ్రీరామ్ జై. మోడి జీ . జై పవన్ కళ్యాణ్.
@krishnakarnati796
@krishnakarnati796 2 часа назад
5 years Tirumalani nashanam chesharu
@universalzodiac7794
@universalzodiac7794 5 часов назад
You have expressed the collective anguish of all Hindus. Its high time we all wake up. We are too tolerant and docile. This is the reason why other religions are flourishing at the cost of Hinduism.
@venkateshkanikella1217
@venkateshkanikella1217 Час назад
శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారికి, నా పాదాభివందనం.
@Aruna-yk6uv
@Aruna-yk6uv 51 минуту назад
ఎవడో దరిదృడు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారిని పక్షపాతి అంటున్నాడు నీది పక్షపాతం వీడు క్రిస్టియన్ .. క్రిష్టియన్ ముఖ్యమంత్రి క్రిష్టియన్ టిటిడి ఛైర్మన్ ల పరమ దుర్మార్గ చర్యలకు శిక్ష పడే రోజులు ముందు వున్నాయి
@reset.india20
@reset.india20 40 минут назад
1:05:48 ఎండ కాలిపోతున్నా మాడ వీధుల్లో రోడ్డు తడపరు. కార్పెట్ వేసి తడపరు. అన్నం, భోజనం క్వాలిటీ తగ్గిపోయింది. రేటు తక్కువ పేరుతో తక్కువ నాణ్యత నెయ్యి, దినుసులు కొనడం అన్యాయం. Plastic భూతం చూపెట్టి గాజు సీసాల్లోనే నీళ్ళు కొనాలని ఆంక్షలు పెట్టారు. Glass bottle Return చేస్తే డబ్బులు కొంత తిరిగి ఇస్తారట. ఇదేం విడ్డూరం ? అన్ని వందల మంది పని వాళ్ళు ఆ మాత్రం వాటర్ బాటిల్స్ క్లీన్ చేయలేరా ? పబ్లిక్ టాయిలెట్స్ వాసన వస్తూ వుంటాయి. తుడవరు. అజమాయిషీ లేదు .. బ్యాటరీ cars ముసలి వారి కోసం పెంచాలి. Q line లలో AC లు పెట్టలేరా ? పేద వారు రాత్రి బస చేయడానికి, ఇంకో 4,5 పెద్ద సత్రాలు AC, TOILETS తో కట్టలేరా ? దర్శనం తర్వాత ప్రసాదం పులిహోర , దద్దోజనం ఎందుకు పెట్టలేదు ? చిన్న లడ్డు పెట్టీ పంపించేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వమైనా పట్టించుకోవాలి.
@nagabushanambethu4597
@nagabushanambethu4597 Час назад
KALAPANI NEYA KI. ANAVASRA PRACARAM CESI. BAKUTULANU. AYAMAYAM CESTUNNARU
@pallisettysantoshkumar3300
@pallisettysantoshkumar3300 Час назад
26:29 గురువుగారికి పాదాభివందనాలు మీరు చాలా గొప్పగా చెప్పారు అండి గురువుగారు
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 2 часа назад
Moderate great respected analist salute.for your brod and realistic n😊arration.
@akshith1091
@akshith1091 Час назад
అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి
@basavarajukvksongs3980
@basavarajukvksongs3980 34 минуты назад
ప్రొఫెసర్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@subrahmanyamkella1636
@subrahmanyamkella1636 13 минут назад
మీరు చెప్పింది అక్షరసత్యం.
@ksaimaruthi5932
@ksaimaruthi5932 58 минут назад
మనం కూడా లడ్డూలు ఎన్ని పడితే అన్ని ఇస్తుంటే తీసుకోకూడదు ప్రసాదం ప్రసాదంలా అనే వాడాలి
@venkateswarlumandadapu738
@venkateswarlumandadapu738 Час назад
Deal London lo jarigintlu U tube lo program vachindi.
@vekatathummala412
@vekatathummala412 Час назад
Tirupati nunchi tirumalal ku bus lo velluttunappudu Anya Mata pamphlets bus lo drop chesinaru
@lathav3937
@lathav3937 Час назад
Chala chakkaga chepparu sir thankyou 🙏🙏🙏
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 55 минут назад
పౌరాణిక చారిత్రక నవలా సామ్రాట్ 🎉🎉🎉
@ramulumaddeboini2150
@ramulumaddeboini2150 50 минут назад
PM Modi and Home minister Amith Shah will not take any action on Jagan because Jagan has good Relationship with Ambani and Adani therefore Modi will save him out until he is on PM seat this is 💯% correct
@venkateshkanikella1217
@venkateshkanikella1217 55 минут назад
ఎస్, లక్ష కోట్లు. జరిగింది.
@lakshminarayanaraghu6727
@lakshminarayanaraghu6727 Час назад
TTD buying ghee is ridiculous think, venkateswara swami is richest god in the world, so some amount spend to buy cows and land further few people get employment also.
@VsvlsraoAyithy
@VsvlsraoAyithy Час назад
No one can explain like dr s.prasad garu on prasadam through full derails. జై hind
@poojaapparels9448
@poojaapparels9448 Час назад
Padmavathi college lo ala jesus gadi bomma pettinappude raise cheyali…, ave vallaki punadulu appude yenduku aapaledu, ante jagan vaka aourangajeb ye kadha….
@haridalai2643
@haridalai2643 Час назад
మీరు చెప్పింది చాలా నిజం
@SekharMaddala-k7d
@SekharMaddala-k7d 3 часа назад
It is always safe .better and best to arrange cow ghee for Tirumala laddu and other offerings..edi bles for the. Lord and other deities by the devotees themselves depending on their capacity with great care and caution mingling love .affection and devotion . 😊
@snelectricalservices5283
@snelectricalservices5283 3 часа назад
Jai Hindhu Govinda 🙏
@ammafoundation5053
@ammafoundation5053 3 часа назад
super 100%
@dussainkunipogu7617
@dussainkunipogu7617 2 часа назад
Pls send him yerragadda
@krishnakarnati796
@krishnakarnati796 2 часа назад
Mind your tounge
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Час назад
@@krishnakarnati796👍
@ushamedicherla7346
@ushamedicherla7346 3 часа назад
Great sir 🙏
@swa1063
@swa1063 2 часа назад
Evadee kotha mustodu
@savitrikamisetti4144
@savitrikamisetti4144 48 минут назад
నువ్వుపాతముష్టోడివా?
@basavarajukvksongs3980
@basavarajukvksongs3980 31 минуту назад
ఛానెల్ వారికీ హృదయపూర్వక అభివందనలు 🌹🌹🌹🌹🌹👍👌👍
@ThippaiahKurugodu
@ThippaiahKurugodu 2 часа назад
Jai Jai Dr. Mudhigonda Siva Prasad Zindabad
@badakalasaturdayrestaurant2872
Neeku yemi paniledha reporter yemi naaku teliyadhu anavarifho yrndhukaiah reporter
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy 2 часа назад
Yourstatmentsyarreallytuetankyou
@seetharamasharman3018
@seetharamasharman3018 2 минуты назад
నెహ్రూ గారు దీనికి కారణం హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం pettananiki కారణం
@poornakanaparthi4133
@poornakanaparthi4133 Час назад
S value means saponification value
@arunajyothi790
@arunajyothi790 13 минут назад
మీపేరు తెలియ నివారు ఎవరు నమస్కారాలు
@srinivasaraonadukuru
@srinivasaraonadukuru 25 минут назад
హిందువుల విశాలమైన హ్రుదయమ్ కారణం
@Bibledecode
@Bibledecode Час назад
Assssaaaalluuui mata mata ki bible loki vellipotunnaruuu ❤
@tmrao4239
@tmrao4239 19 минут назад
ముదిగొండ శివప్రసాద్ గారి కి నమస్కారం
@vijaybhaskar802
@vijaybhaskar802 2 часа назад
ప్రతి వాడు. తన పేరుమీద. సైన్యం. అంటున్నారు..అసలు. ఏర్పాటు చేయాల్సింది. హిందూ సేనా. ఈ సేన. ప్రాణం. ఇవ్వటానికైన. తియ్యటానికైన. సిద్ధంగా. వుండాలి వాళ్లే. తిరుమలలో. ఉద్యోగులుగా వుండాలి భారత్ ఆర్మీ. వలె. వీళ్ళు ఆయుధాలు. కలిగివుండాలి అప్పుడే. సనాతన ధర్మాన్ని. కాపాడుకోగలం
@venkateshkanikella1217
@venkateshkanikella1217 12 минут назад
సార్ సర్వేజనా సుఖినోభవంతు.
@aravindakomaragiri9687
@aravindakomaragiri9687 10 минут назад
Sairam guru garu
@madhusudanaraodk523
@madhusudanaraodk523 Час назад
S means Saponification value
@vipparthysuryasriramulu8969
Too innocent anchor...
@kousalyaboppi6121
@kousalyaboppi6121 43 минуты назад
🙏🏻🙏🏻🙏🏻👌👌👌✅✅✅,be careful we all
@ryna456bheema
@ryna456bheema 52 минуты назад
Namaskaram guruvu garu
@VamsiKrishna-zm5eb
@VamsiKrishna-zm5eb 2 часа назад
Excellent siva prasad sir
@ThippaiahKurugodu
@ThippaiahKurugodu 2 часа назад
Guruji Giriki. Padhabhivandhanalu
@venkatahanumantharaoakkala1542
@venkatahanumantharaoakkala1542 56 минут назад
Yes Sir said anatically
@praveenreddy9312
@praveenreddy9312 Час назад
Danyavadalu guruvu ji 🙏
@vardhineedivijayashankar9570
@vardhineedivijayashankar9570 3 часа назад
Merry care that chepparu jai Hindu jai sanatana dharma 1:01:45
@saivinaychaitanya3708
@saivinaychaitanya3708 3 часа назад
ఈసారి ఏది కొనాలన్నా ముస్లింల పేర్లు తెలుసుకొని కొనాలి
@asirwadsudha1572
@asirwadsudha1572 Час назад
ఈ' ముది' మాటలు నమ్మలేం😅😅
@mavillachandrudu7352
@mavillachandrudu7352 2 часа назад
VareNicemesage
@vekatathummala412
@vekatathummala412 Час назад
319 gee kya first rates dout
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 часа назад
Enquiry vundadu sir dopidi dongalu andaru okkate
@RKMAHS-j8u
@RKMAHS-j8u Час назад
Yes
@nagabanlasrinivas35
@nagabanlasrinivas35 37 минут назад
సూపర్ ❤
@ChantiAxg3
@ChantiAxg3 6 минут назад
Jagan should be in jail for life long
@Sriram-rv6gv
@Sriram-rv6gv 39 минут назад
True , it is a turkis headed company...
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 Час назад
With out Dharma there is no God.
@jayaprakashalapati8008
@jayaprakashalapati8008 Час назад
Endowment minister of state is not coming to any press meet
@ramamohanakodali569
@ramamohanakodali569 2 часа назад
SIVA PRASAD garu gave presentation with high clarity.
@MogilieeswariS
@MogilieeswariS 2 часа назад
Sivaprasadgaru dayachesi miraina mana c.m garitho matladi t.t.dlo anyamathasthulanu tholaginchamani recomand cheyandi
@manikumaridiviseema824
@manikumaridiviseema824 2 часа назад
Meeku 🙏🙏
@kumarc8389
@kumarc8389 49 минут назад
Correct gaa chepparu prasad garu. Padhabhi vandanams.
@jrambati
@jrambati 2 часа назад
Konchem athi ayyindi ,aayana kaliyuga yestukreestu, Tamara kaliyuga aswaddama ?.
@pvsramakrishna6770
@pvsramakrishna6770 15 минут назад
అన్ని దేవాలయాలలో వాడే ముడి స రుకుల వివరాలుతో కూడిన బోర్డు ప్రదర్శన జరపాలి.
@sugunakumari6238
@sugunakumari6238 2 часа назад
Siva prasad garu cheppindi mummati ki nijam.
Далее
КОТЯТА В ОПАСНОСТИ?#cat
00:36
Просмотров 921 тыс.
9 PM | ETV Telugu News | 29th September "2024
24:23
Просмотров 4,5 тыс.