Dr. Rama Subba Reddy Comments : అప్‌గ్రేడెడ్ వైద్య సేవలు.. | RTV Vijayawada
ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్
41 ఏళ్ళ గా వైద్య సేవలు అందిస్తున్నాం..
ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్టాల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం..
కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ పేషెంట్లకు త్వరగా నయమయ్యే విధంగా చూస్తున్నాం.
మానసిక ఒత్తిడిని అధిగమించడంలో వర్చువల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం
గతంలో నెలరోజులు ట్రీట్మెంట్ పడితే ఇప్పుడు పది రోజుల్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది
మారుతున్న టెక్నాలజీ కనుగుణంగా అప్డేట్ అవుతూ వైద్య సేవలు అందిస్తున్నాం
For More News Updates, Visit : www.rtvlive.com
21 июл 2023