Тёмный

Dr. Shyamala Ghantasala Exclusive Interview | Dussehra Special Program | Vanitha TV 

Vanitha TV
Подписаться 2,3 млн
Просмотров 187 тыс.
50% 1

Dr. Shyamala Ghantasala Exclusive Interview | Dussehra Special Program | Vanitha TV
#ghantasala #shyamalaghantasala #vanithatv
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For More Latest Details ☟
☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
☞ Like us on Facebook : goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d
Vanitha TV Most Popular Videos☟
☞ Rashmika Awesome Dance Moment For "Saami Saami"
• Rashmika Awesome Dance...
☞ఊరికే 'వరం'గా మారిన ఆమె 'స్వరం'.! | Singer Smitha at Sa Re Ga Ma Pa Singer Parvathi Home Town
• ఊరికే 'వరం'గా మారిన ఆమ...
☞ఈ సృష్టికి నువ్వే అమ్మ | Women's Day Special Song by Mangli
• ఈ సృష్టికి నువ్వే అమ్మ...
☞గవర్నర్ తో MLA రోజా స్పెషల్ ఇంటర్వ్యూ | Governor Tamilisai Exclusive Interview
• గవర్నర్ తో MLA రోజా స్...
☞Niharika Konidela Exclusive Interview: • Niharika Konidela Excl...
☞ విటమిన్‌ 'డి’ తక్కువైతే..! | Vitamin D Deficiency | Health Zone
• విటమిన్‌ 'డి’ తక్కువైత...
☞ Spicy Chicken Pickle/ చికెన్ పచ్చడి: • Spicy Chicken Pickle/ ...
☞ Tasty and Spicy Avakaya Pachadi ( మామిడికాయ పచ్చడి): • Tasty and Spicy Avakay...

Развлечения

Опубликовано:

 

4 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 118   
@pallatimanohar4489
@pallatimanohar4489 Год назад
సోదరి నమస్సుమాంజలి నాన్న గారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు ఆ గాన గంధర్వడు ఘంటసాల గారి కి శ్రద్ధ నివాళులు
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 Год назад
అమ్మా, ఘంటసాల గారి కి, మీకు మా పాదాభి వందనాలు
@shakunthalamedapalli2253
@shakunthalamedapalli2253 Год назад
P
@venkatareddy1195
@venkatareddy1195 Год назад
అపూర్వ గాత్రం,వేల మరువలేని పాటలు,అనితర సాధ్యమైన 100 చిత్రాలకు సంగీత దర్శకత్వం, తెలుగు వారి ఇలవేల్పు తిరుపతి వేంకటేశ్వర స్వామి సమక్షంలో కచేరి చేసిన మహనీయుడు 🙏🙏🙏
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 Год назад
చక్కటి తెలుగు భాష విన్నాము , ధన్యవాదాలు
@parvathichittineni620
@parvathichittineni620 Год назад
ఆయనను చిన్నచిన్న అవమానించారు .ఇలాంటి ఏ ప్రచారాలతో ఆయన స్థానాన్ని కించపరచం కండి . ఆయన పాటలు ఇప్పటికీ అందరికీ ఒక మంచి గాయకుడుగా గుర్తు పెట్టుకో, వ్యక్తిత్వ అవమానాలు జరుగుతూ ఉంటాయి. గొప్పవారు వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడం అనేది ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం. ఆయన ఎదుర్కొన్న విధానం చెప్పండి. కానీ అలా అవమానాలు ఎదుటి ఎదుటి వ్యక్తిని ది గ్రేట్ చేయడం అవమానించిన వాళ్ళకి తగ్గుతుందో లేదో తెలియదు కానీ ,ఘంటసాల గారిని తగ్గించినట్టు అవుతుంది. అందుకే ఈ లాంటి వాటికంటే ఆయన పాడిన పాటలు గురించి ఆయన గొప్పతనాన్ని గురించి గొప్పగా చెప్పండి అమ్మ ! ఎక్కువగా ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎక్కువ శత్రువులు ఉంటారు. అంతమాత్రాన అయినా కూడా ఎదగటం ఆయన గొప్పతనం . అందుకే ఆయన గొప్పతనాన్ని ఆయన పాటలని ఇలాంటివి బాగా ప్రమోట్ చేయండి. మధురంగా ఉండిపోతారు అందరు గుండెల్లో.
@jaggarao2312
@jaggarao2312 Год назад
ఓ గొప్ప వ్యక్తికి పుట్టిన.. అదృష్టవంతురాలు.. గొప్ప సంస్కారి..🙏🙏
@eliminatejoshuamanoharmess472
నా మా అభిమాన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన పూర్తి పేరు ఇలాంటి స్వరము వున్నందున ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా చిర స్మరణీయమైన ఎన్నో ఉన్నవి వున్నాయి అలాంటి గాత్రం ఎవరికి రాలేదు అమర గాయకుడుగ ప్రసిద్ధి.
@sowjanyapalagummi
@sowjanyapalagummi Год назад
JP
@Sanatana800
@Sanatana800 Год назад
ఘంటసాలవారి గానమాధుర్యం పంటను నేటికి మేము పొందుచు| వంటను పలురుచులను చెవితోడ మింటిన స్వర్గమునున్నట్లు వున్నాo|| వారున్న సమయం లో వుండడం మా అదృష్టం.
@pathuriadinarayanaprasad8217
హృదయం నిండా వినయం నింఫుకుని మాష్ఠారి గురించి శ్యామల గారు చెప్పిన చక్కని విశ్లేసణ అందరికీ ఆనందదాయకం.హృదయ ఫూర్వక నమస్సులు వారికి. వ్యూ ఛానల్ యజమాన్యానికి ధన్యవాదములు
@krishnammanarayanachari5971
啊…
@bhaskarakumaridasika4806
@bhaskarakumaridasika4806 Год назад
9L 1p0
@narasimhanarasimha4352
@narasimhanarasimha4352 Год назад
ఘంటసాల ప్రభువుకు పా దాబి వందనాలు 🙏🙏🙏ఓం నమఃశివాయ 🌹🌹🌹🌹....
@champatruniumamaheswararao291
భారతరత్నతో సత్కరించిగౌరవించుకోవలస సినగానగంధర్వుడు, ఘంటసాల మాస్టారికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిఅభిమాను లున్నారు ఎటొచ్చీపాలకులేవారినిసరైనరీతి లోగుర్తించలేదు,అయితేవారికిఅభిమానుల గుండెల్లో స్వర్ణసింహాసనారూఢులై నెలకొని ఉన్నారు భూమ్యాకాశాలుఉన్నతవరకూ.
@talasilapittchiah912
@talasilapittchiah912 Год назад
God bless you medam garu
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
శ్రీ ఘంటసాల వారు " భారత రత్న " పురస్కారానికే వన్నెతెచ్చే గానగంధర్వుడు . ఇప్పటికైనా నిస్సందేహంగా ఇవ్వాలి . అలాగే శ్రీ ఎన్. టి. ఆర్. ( సీనియర్ ) గారికి కూడా ఇవ్వడం సమంజసం . ఇద్దరూ తెలుగు సినిమా రంగానికి రెండుకళ్ళు వంటివారు . గానంలో వారు ! __ నటనలో వీరు ! ఇద్దరూ ఇద్దరే ! వారి ఫీల్డ్ లో వారే " లెజెండ్స్ " పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@vijayasrid2215
@vijayasrid2215 Год назад
Very true 🙏
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Год назад
Ghantasal ku bharata ratna ivvali ante gani malli NTR ni kalapadam enduku. NTR ki padmavibhushan iste saripotundi. Bharata Ratna not apt.
@chintalapatipurnachandrasa274
Yes. I fully agree
@sathyapramod3748
@sathyapramod3748 Год назад
అమ్మా..యాంకర్ తల్లీ.. ముందు ..శ...కు,..ష..కు ఉన్న తేడా గమనించి మా చెవులకు హాయినివ్వండి.😢😢😊😊
@rameshanumula4992
@rameshanumula4992 Год назад
Pramodgaaru meerannadhi👌🙏
@schimata
@schimata Год назад
Baagaa cheppaaru.. Shakaaram tho maa chevullo seesam poSaaru!!
@rajasekhar8383
@rajasekhar8383 Год назад
బాగా గడ్డిపెట్టారు, ఐనా ఈ మెంటల్ది పాడకపోతే యేం
@lawyerramana7188
@lawyerramana7188 Год назад
వేంకటేశ ను కాస్తా వెంకటే షా చేసింది తల్లి
@KrishnaKumar-sn5qp
@KrishnaKumar-sn5qp Год назад
Anchor ammagari ki abbo a tedalu teledu Actually reading vaccha ammagari ki..
@williamcarey8461
@williamcarey8461 Год назад
ఘంటసాల మాస్టారు గారి కుమార్తె ద్వారా వారి గురించి మరిన్ని విశేషాలు విషయాలు తెలిసి కోగలిగాము. గంధర్వ గానం ఎలా వుంటుందో ఎవరికి తెలియదు. నారద తుంబురులు లది గంధర్వ గానం అనిచ్చెప్పుకోగా విన్నాము. ఒకవేళ అలాంటి గంధర్వ గానం ఈ కాలంలో ఉండివుంటే. అది ఒకరు ఘంటసాల మరొకరు లతా మంగ్గేష్కరు గారలే అని నా అభిప్రాయం..ఐతే నేడు ఎవర్ని పడితే వారిని గంధర్వ గాయకులు అని బిరుదులు ఇవ్వడం నాకంతగా సబబు అనిపించడం లేదు. ఎంచేత నంటీ. నేను ఒక గాయకున్ని కనుక బేరీజు వేసికోగల సంగీత ప్రవేశం కాస్త ఉన్నవాడిని.. అలాంటి గాయకులు తిరిగి పుడతారా .!!! ఏమో !!!!!
@venkataganesh5236
@venkataganesh5236 Год назад
Thank you Vanitha tv for the memorable program. Nice to listen to shyamala garu
@ramanakv3723
@ramanakv3723 Год назад
ఘంటసాలగారిగురించి ఎంతచెప్పినా తక్కువే.ఆయనపాటతెలుగువారిసొత్తు పెట్టని కోట.నమోనమః
@raghavachary140
@raghavachary140 Год назад
A Nice..Simple Interview..All Facts are narrated with Simplicity..Humbleness..Nobility..without any exaggeration..That Shows the Cultuture..Good Manners of Our Great Ghantasala Master and his Children..They have no Pride..Pomp and Show..Very Plain in their Talk...We Every one to Learn..Imbibe This Culture..Qualities...A NICE ..EDUCATIVE..REALISTIC INTETVIEW....MvRaghavacharya..Advocate..Gandhinagar..Now a good singer..and Humble Sishya of Mastsru Ghsntasala...
@knageswararao9374
@knageswararao9374 Год назад
God bless you Shyamala gari
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Год назад
పేకేటి శివరామ్ ఎవరు ? అంటే ... " దేవదాసు " సినిమాలో నాగేశ్వరరావు ( దేవదాసు ) మిత్రుడుగా నటించిన వ్యక్తి . దేవదాసుకు చంద్రముఖిని పరిచయం చేసిన నటుడే పేకేటి శివరామ్ . పసలపూడి ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.
@nvhkumari4135
@nvhkumari4135 Год назад
Evergreen musician.
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 Год назад
బడి లో గంట మ్రోగాల! గుడి లో ఘంట సాల కంఠం మ్రోగాల!
@vvrajutv
@vvrajutv Год назад
శ్యామల గారు చక్కగా మాట్లాడారు. మరికొంత సేపు మాట్లాడితే బాగుణ్ణు అనిపించింది. ధన్యవాదములు.
@sitharamayasripadaexcellen8591
Excellent Coverage Message.
@venkatanagalakshmimandadap5169
India లో కాక వేరే దేశంలో ఈ గంధర్వుడు పుట్టి ఉంటే ప్రెస్లి, మైఖేల్ జాక్సన్ లాగా ఎస్టేట్స్ ఉండేవి. సరస్వతి పుత్రులు ఈ దేశం లో గౌరవం, సరైన ఆర్థిక ప్రతిఫలం పొందే రోజు ఎప్పుడు వస్తుందో.
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 Год назад
సత్యానికి సరళ రేఖ మేడం
@vedulajayalakshmi8023
@vedulajayalakshmi8023 Год назад
కొందరు సంపాదించ గల రు కానీ దాచలే రు
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 Год назад
Kaavaalsindhi dabbukaadhu,. Peeru gauram, aadhaaram. Yeekaalamlonaina Aayanapaadina paatalu vinavachhu. Aayana sampaadinchia dabbuku viluva kattaram kastam, dabbu cheppaleemu.
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 6 месяцев назад
Very true
@mallikarjunaraovavilala2598
ఘంటసాల గాయకుడు కాదు దేవుడు పంపిన గంధర్వుడు
@vasc5935
@vasc5935 Год назад
Excellent interview, you have given more space to Shyamala garu to reveal more information about Gantasala garu, thank you very much to you Swathi garu.
@kkirankumar4767
@kkirankumar4767 Год назад
చాలా సంతోషం
@rameshanumula4992
@rameshanumula4992 Год назад
Naannagaariki gaariki enni awards ichina, thakkuvane. Ghantasala gaaru kaarana janmulu teluguvaaru chesukunna punyam, 🙏🙏🙏🙏🙏shathakoti vaandhanaalu
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Год назад
కారణజన్ముడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు, నాడు భగవద్గీత విన్నది ముగ్గురే, కాని నేడు ఈయన కోట్లమంది కి వినిపించారు ,
@rameshanumula4992
@rameshanumula4992 Год назад
Ghantasala gaari koothuri ga meeku naannagaariki paadhaabhivandhanaalu
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 Год назад
First time interviewing with eligible person
@mahalakshminaidukarrivenka9416
అమ్మా నాన్నగారికి,మీకూ నాపాదా భివందనాలు
@sundareshsundaresh5282
@sundareshsundaresh5282 Год назад
Evergreen singer ever remembered in our hearts
@knarayanappakummaranarayan7497
ఊహలు గుస గుస లాడే అనే పాటకు మేళకర్త లేదన్నారు కదా మేడం దిశి చక్రములోని 60వ మేళకర్త నీతిమంతి రాగ జన్యం గౌరీక్రియ రాగంలో పాట వుంది ఆరోహన అవరోహన స గ మ ప ద ని స స ని ద ని ప మ గ స ఇది షాడవ షాడవ వక్ర క్రియాంగ రాగము ..సాదారణ గాందారం ప్రతి మద్యమం షట్ శృతి దైవతం కాకలి నిషాదం ఈ స్వరముల మీద నడుస్తుంది చూడండి..
@vijayakumarichekkaraj2332
@vijayakumarichekkaraj2332 Год назад
Good interview
@ramanav7831
@ramanav7831 Год назад
Good perception about ladies mam
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 20 дней назад
గాన గంధర్వనికి నమస్సులు. 🙏🙏
@kakararamakrishna429
@kakararamakrishna429 Год назад
He will be remembering forever
@lakshminarayanabyalahalli2763
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 gurugariki paadabhi vandanamulu
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Год назад
Amma namaskar
@bashok9517
@bashok9517 Год назад
Super 🙏
@dubaiseshu8567
@dubaiseshu8567 Год назад
🙏🙏
@sarveswararaon5006
@sarveswararaon5006 Год назад
🙏🙏🙏🙏
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 Год назад
Super
@attaluriramachandrarao7418
@attaluriramachandrarao7418 Год назад
ప్రతి మాట, పదం ఆయన నోట వింటేనే అందం, ఎంతమంది పాడినా కూడా, ఇది నిజమ్ 🙏
@vishwanathraju8257
@vishwanathraju8257 Год назад
Alluri sitarama raju telugu veera levara ls a excelant song by ghantasala garu
@vishwanathraju8257
@vishwanathraju8257 Год назад
Ghantasala garu he is a legend
@ksrinivas3300
@ksrinivas3300 Год назад
Too good 🌷🙏
@bhaskarraog9749
@bhaskarraog9749 Год назад
🙏🙏🙏
@prasadrao7133
@prasadrao7133 Год назад
Madam, late shri Ghantalasa garu is born legendary singer blessed by the Goddess Veena vani Mother Saraswati, if not with only primary education and humble background it is not possible to others to sing such great songs flawlessly and composing melodious songs and giving music direction to unforgettable films like Maya bazaar, lavakusa to mention a few. The great singers like Mohammad Rafi and lata jee etc were also his fans. Late shri Ghantasala garu will be remembered as long as telugu people and film industry exists on the earth. I pray the Almighty to bestow peace and happiness to the departed soul of the legendary singer who may be entertaining the court of God with his melodious music and songs. Thank you.
@titosrinivas1
@titosrinivas1 Год назад
So So so nice
@SkandaEntertainment
@SkandaEntertainment Год назад
Deva Gayaka 🌷🙏🌷
@janardanaraopaturi509
@janardanaraopaturi509 Год назад
నీవల్ల కాదులే పాడి పాటను పాడుచెయ్యకు వదిలేయ్ ప్లీస్!
@vidyasagarg1422
@vidyasagarg1422 Год назад
గాలిలొ నా బ్రతుకు అనే పాట 11:18 మరియు నగు మోము చంద్ర బింబము అనే పద్యం పాడారు మొదటిసారి రికార్డ్ లో.. ఆమొఘల్ రదీరుడు తర్వాత వచ్చినది.
@jagannamburi7883
@jagannamburi7883 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SivaShankar1507
@SivaShankar1507 Год назад
🙏💯
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 Год назад
అమ్మా గంధర్వ గాయకుడు పూజ్యులు ఘంటసాల గారి పాటలు వారి పేరు సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది ఘంటసాల గారు పాటల దేవుడు వారి పాటలు paadukuntu ఈ రోజు laxala మంది డబ్బులు sampaadinchukuntunbaru jai ఘంటసాల గారూ
@yvenugopal47
@yvenugopal47 Год назад
L
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Год назад
Yes
@savithrijohn7191
@savithrijohn7191 Год назад
0
@vanajakshivanajashki5546
@vanajakshivanajashki5546 Год назад
Thanks
@nageswararaomalluvalasa2402
@@yvenugopal47 the
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 Год назад
Ghansala gari ammayi cheppina vishalu Nenu ghantasala garini gurinchi telusukunna vishayalu samanamga unnayi. Ame aa kutumba sabhyuralu ganuka inka sampoornamga matladinchi konni bhagaluga meeru vedio cheste bagundunu.Ame cheppalanukunna chavishayalu cut aypoyayi. Nenu 2 books mastarvi. inka konta press samacharam daggara pettukunnanu. Aayana sangita jeevitam ee taram varikyna Aadarsam. Aayana konnallu kanipinchi..Vinipinchi.ippudu kevala vinipinche Devudu Ghantasala garu. Ammayi garini .Hyd ki vachi okasari kalisi matladalani undi.Aa sakti naku untee. 80 lo unnanukada.th.ks.amma.
@k.bmohannaik3143
@k.bmohannaik3143 Год назад
యాంకర్ అనేవాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ టైప్ లో గాక వాళ్ళ నుండి పూర్తి సమాచారం వచ్చే లాగా అడగాలి..... వారికి కొంత సమయం ఇవ్వాలి... గానీ.... మీ ఛానల్ వారికి సమయం లేదని... క్లుప్తంగా మీరు వ్రాసుకున్న ప్రశ్న లు... కు జవాబులు....... తెలుసుకుని.... అది exclusive interview అని..... చెబితే ఎలాగండి anchor గారు.....!
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Год назад
🙏👋
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Год назад
అంతా బాగుంది గానీ మాస్టారు పుట్టి పెరిగిన చోట్లు ఆయనకు సంబంధించిన వస్తువులు (విజయనగరం సంగీత కళాశాలలో ) యీ యూట్యూబ్ రోజుల్లోకి వీడియోలు పెట్టకుండా వుందటమేమిటి?మన అదృష్టం కొద్దీ సావిత్రమ్మ గారు యింకా మనలోనే వున్నారు.
@panasareddy6886
@panasareddy6886 Год назад
బాలు గారి వంటి మహా గాయకుడు కూడా ఘంటసాల గారితో పోలిస్తే ఒక మెట్టు కిందే ఉంటారు. ఘంటసాల గారు కేవలం గాయకమాత్రుడు కారు.గొప్ప సంగీతజ్ఞులు కూడా. అందని ఆకాశపు వీధుల్లో హడావుడిగా తిరుగుతున్న కవిత్వాన్ని భూమార్గం పట్టించి ప్రజా పరం చేసిన శ్రీశ్రీ గారి లాగా , ఘంటసాల గారు కూడా సంగీతాన్ని ప్రజలకు సన్నిహితం చేశారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలో ఎన్ని పాటలు ఉంటే అన్నీ కూడా హిట్టే...! గొప్ప గొప్ప సంగీత దర్శకులకు కూడా ఇది సంభవం కాలేదు. ఇక ఆయన గాత్రం , పాట, పాడే విధానం అనితర సాధ్యం." దేవదాసు లాంటి సినిమాలో మేము నటించేది ఏమిటీ తన పాటతో ఘంటసాల గారే సగం నటించేస్తారు"అని అక్కినేని గారు ఒక సారి చెప్పారు అంటే....ఇక ఆయన ఘనత చెప్పలేము....ఆయన పాటల్లో.....పద్యాల్లో.... ఒకటి కూడా చెత్తది లేదు......ఆయన స్వయంగా స్వర సృష్టి కర్త కూడా......ఆయనకి డబ్బు సంపాదించటం తెలియదు..... కళా కారులు అంతే.....!!!
@user-up2ef8xy1v
@user-up2ef8xy1v Год назад
NannagariswaramumeeJanmadanyam
@vswarup
@vswarup Год назад
Good information can be the part of Ghantasala gari biography.Bits and peices information on professional and personal aspects available should be collated to present us the biography Anchor is a big bore .She has not been able pursuade Syamal garu to come out unknown facts of the greatest singer
@cnmreddy8974
@cnmreddy8974 Год назад
Pedatanam......prakruti....ke..kaani...............paramaatmuniki...kaadu.
@sastryvl7784
@sastryvl7784 Год назад
Dr.balamuralikrisna,Ms subbulakshmi,pandit Ra ishankar ,no of musicians were invited by US much before 1970 and earlier.
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 Год назад
యాంకర్ పాడకుండా ఉంటే బాగుoడును
@swaminathakrishnapingale2695
కరెక్ట్.
@prasannalakshmi3341
@prasannalakshmi3341 Год назад
Correct
@swaminathakrishnapingale2695
తప్పు తప్పు గా చెబుతున్నారు. ఎవరండీ ఘంటసాల వారిని అవమానించింది ??
@venkykonda918
@venkykonda918 Год назад
Telugu vaari adrustam ee devudu puttadam
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 Год назад
Syamalamma gaarini chuste gantasalamaastar gaarini chucinatlundi.
@csrkmurthy5310
@csrkmurthy5310 Год назад
Ghantasala mahanubhavulalo Animutyam
@hanumm9938
@hanumm9938 Год назад
who are the dumbest here... the anchor or channel? definitely not audiance. when talking about ghantasala like personality it should have been education for the audiance.
@srinivaspaturi813
@srinivaspaturi813 Год назад
The anchor needs to develop the quality of questionnaire and to be more professional.
@pvenkatswamy-iv7mj
@pvenkatswamy-iv7mj Год назад
Thana"BALAGAMEY" thanaku Apaara SAMPADHA. KOTLA KOLADHI APAARA MAYINA " PRAJANHI MAANAMU, MANCHI PERU AA GAANA GANDHARVUDU. AMARUDU! CHIRANJEEVUDU!
@chggkksarma5926
@chggkksarma5926 Год назад
Anchor should have minimum knowledge when she is ready to talk about a stalwart.. Moreover better not to try imitate such a stalwart. Ghantasala gari's birth was the divine decision of God. He was an encyclopedia of Singing
@AVSK56797
@AVSK56797 Год назад
Amma anchor talli....paatalu padetapudu kasta vollu daggarapettukuni padamma
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 11 месяцев назад
Raanu, raanu. Raaju Gurram gaadidha ayyindhanta. , atla. Ivvaliti Kottha paatalu vunnaayi. Saahithyam ,,sangeetham rendu jeevam leekunda vundhi. Kappalu vaana padinappudu archi NATLU, , Gaadidha kaanupu munddhu archinatlu vundhi. Kottha music directors ni yentha thittina PAAPAM KAADHU. Kottha cinema paatala composing pachhi lanjala vyabhichaaram. tho samaanam. BHARATHA Sangeetham ni kuuni cheesinaaru. Sangeetha Vyabhichaarulu.
@pvenkatswamy-iv7mj
@pvenkatswamy-iv7mj Год назад
YE kodhari kosamo puttin vaaru kaadhu"ee Gaana gandharvudu.andhari kosamu puttina ee gaana gandharvudu! andhai vaadu. SURYA/ CHANDHRU LU UNNANTHA VARAKU GHANTA SAALA GAARU.AAYANA LEYNI LOTUNU INTHA VARAKU YEVVARU POODCHA LEYDHU.
@venkateswarlukarakambaku9038
@venkateswarlukarakambaku9038 6 месяцев назад
Telugujathi. Unnanthavaruku. Gantasala. Untaru
@sav3nad
@sav3nad 4 месяца назад
Amma thallee neevu public lo paada koodadu
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 6 месяцев назад
This anchor n her horrible singing instead of interviewing
@rameshwarraod8026
@rameshwarraod8026 Год назад
Ghana. Ghandarvudu.
@amrujtelugutv
@amrujtelugutv Год назад
కష్టే ఫలి దానికి గొప్ప ఉదాహరణ మహగాయకులు మన ఘంటసాల వారే 🙏🙏🙏🙏
@rameshwarraod8026
@rameshwarraod8026 Год назад
🙏🙏
@sunkarivenkataraju4435
@sunkarivenkataraju4435 Год назад
Super
@RAMADEVI77232
@RAMADEVI77232 Год назад
🙏🙏🙏
@rebbaprr
@rebbaprr Год назад
🙏
@hariprasadbajana2783
@hariprasadbajana2783 Год назад
🙏
@jayasreedorbala4628
@jayasreedorbala4628 Год назад
Super
@attalurinageswararao3376
@attalurinageswararao3376 Год назад
A giant suffered alot on his early days but obedient always missed alot by government
Далее
Actress Sharada exclusive interview - TV9
38:34
Просмотров 1,5 млн
🗿КОРОЛЬ МЬЮИНГА ИЗ ТТ
0:17
Просмотров 2,8 млн
Ревнивый песик😁
0:30
Просмотров 1,8 млн
Ревнивый песик😁
0:30
Просмотров 1,8 млн