చిల్డ్రన్స్ డే కె కాకుండా 𝗻𝗲𝘄 𝗯𝗼𝗿𝗻 𝗯𝗮𝗯𝗶𝗲𝘀 కి 𝗽𝗵𝗼𝘁𝗼𝘀𝗵𝗼𝗼𝘁𝘀 కోసం లేదా 𝗺𝗼𝗻𝘁𝗵𝗹𝘆 𝗯𝗶𝗿𝘁𝗵𝗱𝗮𝘆𝘀 కి ఇంకా స్కూల్ లో జరిగే వేరే వేరే ఫంక్షన్స్ కి, 𝗮𝗻𝘂𝗮𝗹𝗱𝗮𝘆 ఫంక్షన్స్ కి కావలసిన ఎలాంటి డ్రెస్సెస్ అయినా మనం చేస్కోవచ్చు.
ఇలాంటి డ్రెస్సెస్ మా ద్వారా చేయించుకోవాలనుకుంటే 𝗼𝗿𝗱𝗲𝗿 చేయడం కోసం కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. మేము తప్పకుండా reply ఇస్తాము.
Thankyou!😊🙏
𝗥𝗲𝗾𝘂𝗶𝗿𝗲𝗱 𝗺𝗮𝘁𝗲𝗿𝗶𝗮𝗹 :
Sponge sheets
Colour charts - pink & green
Acrylic paint bottles - green & yellow
Paint brush
Glue Gun & scissors.
8 сен 2024