హాయ్ సంపత్ ..హలో స్నేహ .. సంపత్ కి హెల్ప్ చేస్తున్నందుకు tq స్నేహ.. సంపత్ మీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ బాగా ఎదిగి బోలెడన్ని పండ్లు ఇవ్వాలని మరో పదిమందికి మొక్కలు మీరు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐❤💐
సంపత్, నాకు మొక్కలు పెంచాలని చాలా కోరిక , కానీ అవకాశం లేదు. నీ తోట చూసి మహదానందం పొందుతున్న. ఈ తోట ముందు కన్నా అందంగా ఉంది. All the best. నీ డ్రాగన్ చెట్టు పండ్ల తో నిండుగా ఉండాలని కోరుకుంటున్న.
Hello Sampath Garu, Where do you get big drums in Hyderabad? also, a small suggestion. I use soldering machine (costs 70 rupees on amazon) to make holes in pots. Check if it might be useful to you
Hello Sampath garu, thank you so much for today's video, I have also bought a dragon fruit plant, yet to pot, really so helpful to me. Hai Sneha, thank you for making this video.
Raagulu and badam night soak chesi morning milk extract chesi.. Jaggery tho ragi malt cheskuntae chala healthy and tasty.. Milk juicer jar lo extract chesthae easy ga untundhi..
Sampath garu madi vizag ma garden lo nalla chimalu ekkuvaga vunnai emi vadina povadam ledhu plz me watsap number evvagalara chimala photo thisi pampisthanumeeru solution cheppandi