నేను డ్రాగన్ ఫ్రూట్ వేసి 7,8 months అవుతోంది. అప్పుడు నాకు తెలీక 50 rs black కుండీ లో వేసాను. ఈ మొక్క online లో తెప్పించాను. బానే వుంది. ఇప్పుడు దాన్ని వేరే పెద్ద 20 lt బకెట్ లోకి మార్చుదామనుకున్నాను. మీ వీడియో చూసాక మార్చాలా వద్దా అనే confusion లో పడ్డాను. దానికి ఈ year బహుశా ఫ్రూట్ రాదేమో.నేను ఇప్పుడు మార్చాచా, వద్దా తమ్ముడు.😢
బ్రో మీరు వీడియో లో చెప్పినా rock phosphate ని meesho లో షెర్చ్ చేస్తే ఒకటి వచ్చింది అండ్ అమెజాన్ లో సెర్చ్ చేస్తే వొకటివచ్చింది రెండింటికి 100₹తేడా వుంది రెండింటిలో ఏది మంచిదో తెలియటం లేదు బ్రో