లేదు సదా గారు వీడియోస్ మామూలుగా ఉంటేనే చూడాలనిపిస్తుంది గొడవలు అలాంటివి వద్దు అనిపిస్తుంది మేము షో చూడాలంటే కొంచెం అక్కడక్కడ న్యూసెన్స్ శ్రీముఖి కి చెప్పండి ప్రతి ఒక్కరిని హగ్ చేసుకోవటం కాకా అందర్నీ బలవంతంగా హగ్ చేసుకోమని చెప్పడం పిల్లలతో కూర్చొని చూడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రదీప్ ఉంటే హెల్తి కామెడీగా అనిపించేది అనిపిస్తుంది ఇది మా ఫీలింగ్ అన్ని వయసుల వాళ్ళు టీవీ ముందు కూర్చొని ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేసేటట్టుగా ఉండాలని మా ఉద్దేశం
Sadha gaariki Telugu raadhu kadhandi.. Meerintha type chesi petti em prayojanam!!?? Next time point ni telugu lo ne ina.. English lo type cheyadaaniki try cheyandi. Then it becomes easy to reach..
అది ఇంతకు ముందు వచ్చేది ఇప్పుడు రావటం లేదు మీకు వచ్చు కదా సేమ్ అదే ఇంగ్లీష్ లో పెట్టండి వాళ్లకి రీచ్ అవ్వటమే ముఖ్యం నాకు ఆమె దగ్గర తెలుగు చదివి వినిపించే వాళ్ళు ఉండరు అంటారా
Sadaa gaaru ye డ్రామా అవసరం లేదు మీది good Hort మీ స్మైల్ very nice mereppudu happy gaa healthy gaa ఉండాలని A shidhi sai baba nu. కోరుకుంటున్నాను God bless you
Ledu sada...just nekosam ne navvu kosam chustam ..u r such a love heart ..when you tube is not sending recommendation , what can we do ??? In our busy schedule we cant wantedly search know..
Keep posting videos regularly for genuine fans like me And many others Awaiting the following content from your channel * Unnale Unnale Experience * Sadaa - The dancer - Best dancing songs of your career * Your Fav Top 5 songs of your Career * Jayam reunion * Unnale Unnale Reunion * Movies missed by U and why
Telugu peoples are watching more Mam you explain in English and show so that's why no one can intrest you explain telugu little bit English people seeing your vedios.tq
Nijam sada ji ippudu meeru chese showlo dance assalu ledu, motham overaction undi, oka kid tho cinema dialogue cheppinchi, ade pedda idi ayinattu, vaadiki minchinodu inkevadu ledu annattu venaka bgm okati, vedhava veshalu kakopote ee chillar veshalu entandi. Dance cheyyandi ante exercise lu gymnastics lu cheste adi dance Ela avutumdi.
Esari dance kante drama ekkuvipotundi...asalu intrest ravadam ledu....nethone dance anakunda ..nethone drama ante bagunnu...dance takkuva...migatavi anni ekkuva.... please konchem avu taggiste episode interest ga untadi...