Тёмный

Drama Artist Manga Devi Exclusive Interview | Manga Devi Live Performance | Swapna |  

Sakshi TV
Подписаться 4,1 млн
Просмотров 1,2 млн
50% 1

Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@gandhisammeta5587
@gandhisammeta5587 10 месяцев назад
అమ్మ మంగ దేవి గారు ఈ సాక్షి ఇంటర్వ్యూ చూసి మనసు పులకించిపోయింది. మీ గాత్రం ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం. మీలాంటి గొప్ప కళాకారులు నూటికో కోటికో పుడతారు. మీలాంటి కళాకారులను కన్న ఆంధ్ర దేశం పునీతమైంది. ప్రసారం చేసిన సాక్షి టీవీ మేడం గారికి, ప్రేక్షక లోకాన్ని అలరించిన మీకు కళాభివందనాలు. ధన్యవాదాలు
@VenkateshVenket-s6p
@VenkateshVenket-s6p Месяц назад
L
@pasuplateramesh2915
@pasuplateramesh2915 Месяц назад
Eq
@sundaramdasari2139
@sundaramdasari2139 10 месяцев назад
సూపర్ మంగా దేవి garu👌👌👌👍👌👍హ్యాట్సాప్🌹🌹🌹🌹🙏🙏🌹
@pamarthinageswararao9769
@pamarthinageswararao9769 21 день назад
🙏🙏🙏
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 Год назад
చాలా గొప్పగా పాడారు. పద్మశ్రీ ఇచ్చి గౌరవించాలి.
@sambaiahasukolla-eg5kk
@sambaiahasukolla-eg5kk Год назад
🙏🕉️🕉️🕉️🙏🙏⚜️⚜️⚜️👌👌👌💐💐💐👏👏👏🍇🍇🍇🍎🍎🍎
@kvenkatasheshya3868
@kvenkatasheshya3868 Год назад
Zbdqkz vfeag
@sanjeevareddyremala65
@sanjeevareddyremala65 10 месяцев назад
Hi 0p0
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 6 месяцев назад
మాదీ విజయనగరం నేను వయొలిన్ ఆర్టిస్ట ని మంగాడెవిగారు మా జిల్లా వాస్తవ్యు రాలు ఐనండుకు నాకు చాలా గర్వంగా ఉంది
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 6 месяцев назад
ఒక స్త్రీ పురుష పాత్ర వేయడం గ్రేట్ ఇలాంటి రెయర్ వొయిస్ కూడా లక్షకొ క్కోటిమందికొ ఉంటుంది
@mangadevi9752
@mangadevi9752 Год назад
నేటివరకు నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు...మీ మంగా దేవి
@mallikarjunachinthamreddy199
మీరేనా id స్టూడియో లో ఉన్నది
@rohithreddy6877
@rohithreddy6877 Год назад
😊
@santoshdubbala2176
@santoshdubbala2176 11 месяцев назад
Amma.... Meeku saastanga paadabivandanalu Amma🙏🙏🙏
@rameshbabugarikapati4194
@rameshbabugarikapati4194 10 месяцев назад
God bless you amma
@kondurvenkatasubbaraju7686
@kondurvenkatasubbaraju7686 5 месяцев назад
7p😅9​@@mallikarjunachinthamreddy199
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 Год назад
🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌺❤️🌺అమ్మా మీకు మీరే సాటి అమ్మా.జాషువా గారి పద్యానికి ప్రాణం పోశారు కదమ్మా… ఇన్నాళ్ళయినా … ఎన్నేళ్ళయినా క్షయం కాని అక్షరం సుకవి ప్రజల నాల్కలందు జీవించునను మాట మీ పద్యం ద్వార వినిపిస్తూ మీ నటనతో జీవితమెంత బుద్బిద ప్రాయమెూ…. ఒడుదుడుకులు జీవిత భాగమై… రాజు సైనకుడగు…. సైనికుడు రాజగునని …. తెలియజెప్పేరా తల్లీ….🙏🙏🙏 అక్షరమాలలు ప్రజలకిచ్చి భువి పై స్ధిరమై దివి కేగిన జాషువా గారి పాద పద్మాలకు మనఃపూర్వక నమస్కారములు. ముఖ్యమంత్రి గారూ… జానపదాలు , పద్యాలు, బుర్రకధ మన సంస్కృతి కి అద్దం పడతాయి. ఈ కళలు మరుగైపోతున్న ఈ తరుణం లో మీరు అనుకుంటే వీరంతా ఈ కళలు జీవింపజేసి ముందు తరాలకు అందజేస్తారు. ఈ కళలకు ఒక కార్పోరేషన్ మీ సువర్ణ హస్తాలతో యేర్పాటు చేయ ప్రార్ధన నాయనా.🙏🙏🙏 సాక్షి టివి వారికి నమస్సుమాంజలులు. అమ్మా స్వప్నా శుభాశీస్సులు.
@appalarajugundu
@appalarajugundu 10 месяцев назад
MANGA DEVI GARU MEE GHATHRAM AMOGHAM MAHA MAHA ADHBHUTHAM DV. SUBHA RAO GARU PADU TUNNARA ANIPINCHINDI. MEEKU SADHA PADABHI VANDANM. GOD BLESS YOU, YOUR FAMILY. THANQU🎉🎉🎉🎉🎉
@anjaneyulumetta274
@anjaneyulumetta274 Год назад
నిన్న ప్రత్యక్షంగా చూసాం అమ్మ
@satyamynaiduyenduva2954
@satyamynaiduyenduva2954 Год назад
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Год назад
అమ్మా మంగాదేవిగారు మీలోని సరస్వతీ అమ్మవారి పాదములకు నా నమస్కారములు ‌
@apparaogorle800
@apparaogorle800 11 месяцев назад
నాకైతే రాముని పద్యము లో నా కళ్ళలో ఏడుపు వచ్చింది సేహభాష్ మంగాడేవిగారు 🎉🎉🎉
@nvennela5048
@nvennela5048 Год назад
🙏🙏🙏🙏🙏మైండ్ బ్లాక్ తల్లి.. God bless you maa
@durgeReviews
@durgeReviews Год назад
సూపర్... స్టేజ్ పై చూస్తున్న ఫీలింగ్స్ వచ్చేలా హావభావాలు... గ్రేట్...
@chinenago5598
@chinenago5598 Год назад
సాక్షి టీవీ వారికి కృతజ్ఞతలు రంగస్థల నటులును ఈ విధంగా మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు ధన్యవాదములు
@chinenago5598
@chinenago5598 Год назад
ఏంకర్ గారు కూడా మంచి కోపరేషన్ మీరు కూడా మధ్య మధ్యలో గొంతు కలుపుతున్నారు మీకు కూడా ధన్యవాదములు 🙏🙏🙏
@Ramarao-oj3yg
@Ramarao-oj3yg Год назад
😊
@thammayyareddy.s2968
@thammayyareddy.s2968 Год назад
ఎంకర్ గారు మీరు చేసే ఏంకరింగ్ చాల అద్భుతం, మాటలు చెప్పలేనివారికి అద్భుతంగా చెప్పిస్తారు, మీరు మీ నైపుణ్యాన్ని మీ జూనియర్సకి అందించారు.
@MohammadSardar-py2nd
@MohammadSardar-py2nd Год назад
​@@Ramarao-oj3yg😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@pratapreddykancharla9720
@pratapreddykancharla9720 Год назад
​@@thammayyareddy.s2968w w w w w 1zq,,a
@devadanamaddakula7553
@devadanamaddakula7553 Год назад
36:52 36:52
@venkatachalamp4208
@venkatachalamp4208 Год назад
మగ గొంతుతో స్త్రీ ఆవిధంగా పాడటం అద్భుతం . ఆమెకు శుభాభినందనలు
@radhikakonda8560
@radhikakonda8560 2 месяца назад
Super Thank
@chinenago5598
@chinenago5598 Год назад
ఒక స్త్రీ అయి ఉండి మగవాని గొoతు రావడం అన్నది గొప్ప విశేషం అలాగే అద్భుతమైన గానం ఏదైనా పద్మశ్రీ గోపాలరావు గారి శిక్షణ 🙏🙏🙏
@sulthanpuresubhash9113
@sulthanpuresubhash9113 Год назад
Ok 78
@gram6343
@gram6343 Год назад
చాలాబాగున్నది
@gram6343
@gram6343 Год назад
❤🎉
@gram6343
@gram6343 Год назад
చాలాచాలాబాగున్నది
@madhusudanaraoganipineni4244
Wonderful manga devi amma.teluguvari swantham padyam .now a days padyam anaga emito younger's ruchi chupinaru .
@bhagathakkera7983
@bhagathakkera7983 Год назад
మీ కోరికలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను మంగాదేవి గారు మరియు హార్మోనిస్ట్ గారికి 🙏💐🌹
@doddagangadharkumar3175
@doddagangadharkumar3175 Год назад
🙏🏻మంగ గారు మీ ప్రతిభ అమోఘం అద్భుతం, ధన్యవాదములు 🙏🏻
@pvckesavarao5185
@pvckesavarao5185 Год назад
మంగాదేవి గారు చాలా బాగా పాడి నారు.అభినందనలు.
@bharathidevichalimadugu5769
Super. Amma. Chevilotuppunu. Vadilincharu. Tq. Sakshi
@rangareddym8322
@rangareddym8322 10 месяцев назад
చాలా బాగా పాడారు భగవంతు లాగా ఉంది సూపర్ సూపర్
@varadarajulb786
@varadarajulb786 Год назад
తప్పకుండా మీరు కొంతమందికి నేర్పించాలి మేడం
@trinadhgudla3686
@trinadhgudla3686 Год назад
Ammaku paadabhi sathakoti vandanamulu
@anjaiahmala3885
@anjaiahmala3885 10 месяцев назад
మంగాదేవి గారు.. గ్రేట్.. Good luck మా..very good job యాంకర్ స్వప్న గారు..🙏🙏🙏🙏🙏💐💐👍👌👍💐💐💐💐💐💐💐💐💐
@raju9615
@raju9615 Год назад
ఇలాంటి ఆణి ముత్యాల్లాంటి కళాకారుల ను ప్రభుత్వ ము ఆదరించార లి కాని ఉచిత పథకాలతో ప్రజలను వంచించి రాజకీయం పదికాలలు చల్లగా ఉంటుంది. ఎందో పో యో కాలం దగ్గర పడింది.
@cpi4734
@cpi4734 Год назад
నిజంగానే.., ముందు సాక్షి టీవీ ధన్యవాదములు
@sanjeevaraokaditala9954
@sanjeevaraokaditala9954 Год назад
Great మంగాదేవి మీకు వందనాలు.
@srinivasmahamkali7462
@srinivasmahamkali7462 Год назад
హర్మోనిష్ట్ గారికి కృతజ్ఞలు
@bayiswamy6854
@bayiswamy6854 9 месяцев назад
మీ పద్యం విన్న మాకు జన్మ దమ్యం అయ్యింది తల్లి 🙏🙏🙏
@tadimallaramabhadrudu2175
@tadimallaramabhadrudu2175 10 месяцев назад
May God give her long life to help relive her stage performence.
@kothaboyaashok1621
@kothaboyaashok1621 Год назад
అమ్మా,మంగాదేవి గారు,నీ పాదాలకు శతకోటి వందనాలు,🙏🙏🙏🙏👌🌹🌷💐
@dr.vikrambhoomi-scientist
@dr.vikrambhoomi-scientist Год назад
Super talented 👏 great madam
@sammrajgaddam6470
@sammrajgaddam6470 Год назад
మంగా దేవి గార్కి నమస్కారం మంచి విషయాలు తెల్పారు ధన్యవాదాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@NadigatlaVenkateswarlu
@NadigatlaVenkateswarlu 10 месяцев назад
అమ్మ చాలా చాలా బాగుంది అమ్మ
@NagarajuKalisetty-vd4dx
@NagarajuKalisetty-vd4dx Год назад
అమ్మ మంగాదేవి గారు పాదాభివందనాలు
@Bhagat-uh3ek
@Bhagat-uh3ek Год назад
మంగాదేవి గార్కి నా నమస్కారం ❤🎉🎉🎉🎉🎉
@sarvamangala1617
@sarvamangala1617 Год назад
Saraswathi Devi ki namaskaristunnanu Hindupur
@chaitanyakumar7039
@chaitanyakumar7039 Год назад
మంగా దేవి గారికి పాద నమస్కారములు.. కళ్ల నీళ్లు తెప్పించారు తల్లీ.. మీ గొంతులో వైరాగ్యం.. అద్భుతమైన సన్నివేశం.. మీ జన్మ ధన్యం తల్లీ.. శత కోటి ధన్యవాదాలు .. గ్రేట్ .. గ్రేట్ గ్రేట్..
@karichetikoteswararao7319
@karichetikoteswararao7319 Год назад
2
@munnangivenkateswarareddy2855
Marvelous.
@sivasankar7798
@sivasankar7798 Год назад
అమ్మా.. తల్లీ... మీకు నా పాదాభి వందనం..
@johnan8001
@johnan8001 Год назад
Very good tune.
@Riteesh_chandrasakarni_123
@Riteesh_chandrasakarni_123 Год назад
చాలా సంతోషం మా ప్రాంతం వారు
@pirativenkateswarrao9045
@pirativenkateswarrao9045 Год назад
స్వప్న గారికి ధన్యవాదములు
@venkatarajubandaru3809
@venkatarajubandaru3809 Год назад
అనగ అనగ రాగం అతిశయంబు కాదు, తినగ తినగ వేము తియ్యగా నుండు అని వేమన యోగి ఎన్నడో చెప్పిన విషయాన్ని గంగాదేవి గారు నిజం చేసారు, ధన్యవాదాలు
@tsnmurthy3797
@tsnmurthy3797 10 месяцев назад
మంగాదేవి గారు గొప్ప కళాకారిణి.ఆమెకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలి
@kusunurubhadraiah814
@kusunurubhadraiah814 9 месяцев назад
మంగాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు, ఒక స్త్రీ మూర్తి పురుషుని పాత్రలు పురుష గొంతుకతో యెంతో గొప్ప ప్రదర్శన చాలా చాలా బాగుంది, పద్యాలు వ్రాయడం చేయగలను అమ్మ మీ లాగ పాడలేను మీరు నిజంగా గంధర్వ స్వరూపులు 🙏🙏🙏🙏🌹🌹🌹
@Dollycreations8131
@Dollycreations8131 10 месяцев назад
అమ్మ మీకు శత కోటి ధన్యవాదాలు❤
@sridharkoppisetti5360
@sridharkoppisetti5360 11 месяцев назад
ధన్యవాదములు మంగాదేవి గారు. Excellent Perfomence. మీ పద్యములు వింటుంటే రోమాలు నిక్క బొడుస్తున్నవి.
@thirupathaiahgajula3672
@thirupathaiahgajula3672 Год назад
మరుగున పడిన కళను నేటి తరానికి వినే అవకాశం కల్పించిన సాక్షి టీవీ గారికి అభినందనలు 👌👌👌
@narayanamurthy7420
@narayanamurthy7420 Год назад
Superb
@NagabushanaRaoVelugubantla
@NagabushanaRaoVelugubantla Год назад
Mk
@sivamma2614
@sivamma2614 10 месяцев назад
🎉
@philipsamuelrajphilip514
@philipsamuelrajphilip514 Год назад
Ò.!k . O 🎉😮🎉hoo.
@ankireddyv1026
@ankireddyv1026 Год назад
సూపర్ గా ఉంది అమ్మ వాయిస్ కూడా సూపర్ ధన్యవాదాలు👃👍
@krishnarao708
@krishnarao708 11 месяцев назад
ఆరోహణ అవరోహణ. అద్భుతం తల్లీ
@ravikumarvadlamani3270
@ravikumarvadlamani3270 Год назад
Excellent interview Swapna garu Mangadevi garu congratulations
@vijaykumarganthala2600
@vijaykumarganthala2600 Год назад
Excellent Manga Devi garu And Congratulations
@sanyasiraonagothi1011
@sanyasiraonagothi1011 Год назад
Exlent performance,may God bless you madam mangamma garu
@Shashirekha254
@Shashirekha254 Год назад
Art is long ,life is short.
@narsingrao1307
@narsingrao1307 Год назад
అమ్మా మీకు అభినందనలు ముందు తరాలకు ఈ కళను బ్రతికించమని అదేవున్ని ప్రార్థిస్తున్నాను.
@chinenago5598
@chinenago5598 Год назад
సూపర్ 🙏👌
@Ravi_official-r3z
@Ravi_official-r3z Год назад
అందరూ సినిమాలకి అంకితమైన ఈ కాలంలో అలనాటి రంగస్థలం పద్యాలను కూడా ఆదరించండి..మంగాదేవి లాంటివారిని గౌరవించండి.....రవికవి
@samuelnanavarapu529
@samuelnanavarapu529 Год назад
Mangadevi గారు ఎంతో అద్భుతముగా పాడారు
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 Год назад
ఆమ్మా మంగాడెవిగారూ నమస్టెమ్మా మాదీ వ్విజయనగరము అమ్మా
@chinenago5598
@chinenago5598 Год назад
మంగాదేవి గారి గానము చాలా బాగుంది
@pallatimanohar4489
@pallatimanohar4489 Год назад
మంగ దేవి గారి అద్భుత కళా అనుభవానికి హృదయ పూర్వక నమస్కారములు. అవును సంధ్యగారు మీ హెయిర్ కటింగ్ రాబర్ట్ బోయిల్ సైంటిస్ట్ లావుంది.
@AnandS-do6ie
@AnandS-do6ie Год назад
అద్భుతం చాలా చాలా బాగుంది,,,, మాటలు రావడం లేదు, సరస్వతి పుత్రిక,,,, ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్య సౌభాగ్యములు కలుగచేయాలనీ కోరుకుంటున్నాను,,, 🙏🙏🙏
@jangaiahm9570
@jangaiahm9570 9 месяцев назад
Very good voice amma neevu aaronulalo oka devudivi
@SbbareddyDandu
@SbbareddyDandu 6 месяцев назад
¹questions09 7​@@jangaiahm9570
@balireddyyerramasu3922
@balireddyyerramasu3922 3 месяца назад
,qq😊😊àq7
@pitaninaidu3527
@pitaninaidu3527 Год назад
She is a great personality...so disciplined...Hats off to you madam..🙏
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 Год назад
మంగాదేవి గారు మోహన రాగంలో పాడిన రాగాలాపన కు పాదాభివందనం. మంగాదేవి గారు కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి సంపూర్ణ అర్హులు.వారికి ఆ గౌరవం దక్కాలని ఆశిస్తాను
@chvramana7987
@chvramana7987 Год назад
🙏వండర్ఫుల్ అమ్మగారు మీకు అనంతకోటి వందనాలు 🙏
@kavspadma
@kavspadma 10 месяцев назад
అద్భుతమైన కళాకారిణి.వారికి చెప్పుకోదగ్గ ఆదాయం లభించకపోయినా ఈ కళలను ఈ విధంగా బ్రతికిస్తున్నారంటే ఏం చెప్పాలో మాటలు లేవు.భగవంతుడు తోడుండు గాక!
@srinivasmss5476
@srinivasmss5476 9 месяцев назад
O❤❤❤❤❤❤ bplZ l.
@rRadha-fj2hp
@rRadha-fj2hp 9 месяцев назад
క సార్
@Madhurajukayakakula
@Madhurajukayakakula Месяц назад
Mm Yi U Uu U I pooh it of oiiipo iooioouo9oiiiooioooio pm poiooooioppoooooooooooopoilo9poop I'll ooiopooooooio I'm oooooooooooolloo of 9ooooo​@@rRadha-fj2hp
@lalithakumari2008
@lalithakumari2008 Год назад
Kalamatallike netya nutana kalabhi vandanamulu pratyaksham ga chudalekapoyina ela chuse bhayam naku dorikindi amma dhanyosmi🎉❤❤❤🎉
@ramakrishnarajubuddharaju9171
అమ్మ మీ కళ కి మీ రాగానికి మా ధన్యవాదములు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@nanich469
@nanich469 Год назад
🙏🙏అమోఘం అద్భుతం 🙏🙏మీ కష్టానికి తగ్గ ఫలితం మీరు మరింత శిఖరాగ్ర స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను
@thallurisrinivasarao2608
@thallurisrinivasarao2608 11 месяцев назад
God's gift, we are fortunate enough to have such a wonderful artistee
@seshadurga4177
@seshadurga4177 Год назад
What a talent 👏
@moneymanohar212
@moneymanohar212 Год назад
అద్బుతం మహా అద్బుతం, మంగా దేవిగారు
@TirumalagiriSurender
@TirumalagiriSurender 10 месяцев назад
Adbhutam chala bagundi interview
@ippilisannyasi
@ippilisannyasi 6 месяцев назад
​@@TirumalagiriSurender😊😊😊
@KrishnaMurtyTumuluru
@KrishnaMurtyTumuluru 10 месяцев назад
She has done extremely well and wish her all the best pouranika narakalanu proschainchali
@durgareddy8366
@durgareddy8366 Год назад
Chala adbuthanga padinaru
@appalanaidupotnuru7032
@appalanaidupotnuru7032 Год назад
Amma y gopalrao garu ma mamayy
@sudhakararaomaddi7499
@sudhakararaomaddi7499 Год назад
అమ్మ మంగా దేవి అమ్మ గారు మీకు పాదాభివందనం చేస్తున్నానమ్మ భగవంతుడు ఈ భువికి ఇచ్చిన మహా వరం మీరు అదికూడా మీరు మన పార్వతీపురం వాసి కావడం మరీ సంతోషం అమ్మ మీతో కలసి మాదలాడలని ఉంది త్వరలో వస్తానమ్మ మీ ఇంటికి
@srilatha6560
@srilatha6560 Год назад
🎉🎉🎉🎉🎉🎉adbhutham mangadevi garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@mullapudikoteswarrao5148
@mullapudikoteswarrao5148 Год назад
కాటి సీ ను కంట తడి పెట్టించిందమ్మా
@NageswaraoRam
@NageswaraoRam 11 месяцев назад
Marvelous
@dokkasatyavani6506
@dokkasatyavani6506 Год назад
Amazing performance 👏👏👏👏👏🙏🙏🙏
@annapurnagarilokam532
@annapurnagarilokam532 6 месяцев назад
రంగస్థలనటినిమాకుపరిచయంచేసినందులకుసాక్షిటీవివారికికృతఙ్ఞతలు శ్రీమతిమంగగారికంఠముఅద్భుతంవీరికివీరికుటుంబానికిఆయురారోగ్యఐశ్వర్యాలనుప్రసాదించాలనిభగవంతునిప్రార్థిస్తూప్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏⚘🌹
@ChandikaWorld
@ChandikaWorld Год назад
Thanks to Smt. Mangadevi, Smt. Swapna and Mr. Ramana. It was a pleasant programme. May God bless you.
@srinivasadvocate2994
@srinivasadvocate2994 Год назад
నమస్తే. స్వర్గీయ. S.V.రంగారావు గారు స్వరం గుర్తుకు వచ్చింది. మీకు అభినందనలు.
@mohanaraopangapanga9678
@mohanaraopangapanga9678 Год назад
Wonderful 🌹🌺👌👍🙏
@p.s.nmurthy6613
@p.s.nmurthy6613 Год назад
Amazing voice. Great 🎉🎉
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 11 месяцев назад
మీ జన్మ ధన్యమమ్మా🙏🙏
@rambhatlamahalaxmi2166
@rambhatlamahalaxmi2166 Год назад
అమ్మా నా వయసు 74సం నాకంటే చాలా చిన్నదనివి ఐనా నీలో వున్న కళామతల్లి కి పాదాభివందనం తల్లీ
@sridharm575
@sridharm575 11 месяцев назад
గొప్ప కళాకారిణి వీరికి కదా ఆస్కార్ అవార్డు రావాల్సింది. 🙏.
@ramalingareddymaruri7158
@ramalingareddymaruri7158 Год назад
My sincere salutations to Manga Devi garu. This is called artistic excellence.
@madhusudhanreddy2331
@madhusudhanreddy2331 Год назад
😅😊😊
@jannumahantivenkatasubbara5284
Excellent J.v.subbarao
@saimandirkota3888
@saimandirkota3888 9 месяцев назад
Super tone. God bless you Mangadevi garu
@ratnamncv5235
@ratnamncv5235 Год назад
Very good rendering 👏👏
@sreeramlalpurihella1946
@sreeramlalpurihella1946 9 месяцев назад
మంగా దేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు,నమస్కారములు. Thank U Anchor గారు.
@psomasekhar8258
@psomasekhar8258 Год назад
కళాకారిణి మ౦గాదేవి గారికి అలాగే స్వప్న మేడమ్ గారికి ధన్యవాదాలు 💐💐🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@vijayalakshmibhagavathula9139
Gr8 amma. Iam lover of padya naatakams. Manga devi contact pl
@voletisrinivasacharyulu6294
మంగాదేవి గారూ మీ గానం అద్భుతమైన ప్రతిభ నేటి తరానికీ ఆదర్శం
@MysaGoudRangolu-jt3dm
@MysaGoudRangolu-jt3dm Год назад
అమ్మగారు మీకు శత కోటి వందనాలు
@swarnalath388
@swarnalath388 Год назад
Mangadevi gaaru is really great. Hats off to her
@ponnavnsarma9396
@ponnavnsarma9396 Год назад
మంగాదేవి గారు చాలా గొప్పగా పాడేరు
@lingappaporla
@lingappaporla Год назад
Hats off Once more
@mahiswareduvvana3661
@mahiswareduvvana3661 10 месяцев назад
Wow wonderful voice Madam. Voice of Miracle ⭐
@dokkasatyavani6506
@dokkasatyavani6506 Год назад
Adbhuthamaina avagahana, chaalaa chakkagaa padaru...,,,👏👏👏👌👍💐💐💐
@rajeshracharla1056
@rajeshracharla1056 11 месяцев назад
🙏పొగడడానికి మాటలు లేవు 🙏చాలా అద్భుతం గా ఉంది 🙏
@syamalamittinti7320
@syamalamittinti7320 8 месяцев назад
అమ్మా ఎంతబాగాపాడారండి కన్నులనీరు వచ్చింది అద్భుతం👏👏👏
Далее
#kikakim
00:10
Просмотров 10 млн
Лайфак года 😂
00:12
Просмотров 103 тыс.
Jandapai Kapiraju padyam
2:48
Просмотров 11 тыс.