Challa Baga cheptunnaru akka kani e megarment blouse ki yela tisukontamo ala taitga tisukovala akka Leda dress ki lujga tisukuntam kada ala na plzz cheppandi
ఫ్రెంట్ నెక్ 6 ఇంచెస్ పెట్టి బ్యాక్ నెక్ 8 ఇంచెస్ పెట్టినప్పుడు దానికి హాండ్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు చంక తేడా వస్తుంది . చేతికి, తీసుకున్న ఆర్మ్ రౌండ్ కి సంబంధం ఉండడం లేదు. అది నెక్ డీప్ పెరగడం వల్లనేనా అండి.
అవును మేడం. చెయ్యికి కుట్లు వేస్తే చెయ్యి దగ్గర నుంచి టైట్ గా ఉంటుంది మేడం. చెస్ట్ వరకూ, మీరు 3 ఇంచెస్ అవతల కుట్టమనారు. కానీ టైట్ తగ్గలేదు. చంక రౌండ్ టైట్ గా ఉంటుంది, ఫ్రంట్ నెక్ డీప్ గా ఉంటుంది, shoulders లూజ్ గా ఉంటుంది మేడం. దయచేసి నాకు వీడియో చెయ్యండి మేడం.please
మేడమ్ నమస్తే.మీరు చెప్పిన కొలతలు బట్టీ డ్రెస్ చార్టును బట్టీ 35,36,37,...... ఇలా అన్ని సైజుల నడుము కొలతలకు ఫ్రంట్ నెక్ డీప్ 5,6 మార్క చేయవచ్చా మేడం. ఒక కస్టమర్ 5,6 ఇంచెస్ కావాలన్నారు మేడం. ప్లీజ్ దయచేసి నా డౌట్ క్లియర్ చెయ్యండి మేడం. ఇలా చేస్తే డ్రెస్ కుట్టిన తర్వాత ప్రాబ్లం రాదా మేడం. మీరు దయచేసి నాకు వివరంగా చెప్పండి మేడం.
@@maatailoringtutorial tq sister. Long frock ki boat neck stitch chesukovadaniki measurements cheppandi sister plzzzzz neck , shoulder and arm down yentha pettali. W_25. CH_32 size ki sister
మారుతాయి సిస్టర్,,, బ్యాక్ నెక్ పైకి వుంటే కొలతలు వేరే వుంటాయి,,,, డీప్ నెక్ వుంట్ వేరే కొలతలు ఉంటాయి సిస్టర్,,,,, మన ఛానల్ లో బ్యాక్ నెక్ పైకి వుంటే ఎలా కట్ చేయాలో వీడియోస్ ఉన్నాయి చూడండి సిస్టర్
Nadumu kolkata dress ki loosing pettali kada ante EX nadumu kolata 30 aite panjabi dress ki 32 pettali kada appudu memu ala tisukovali please lcheppandi