Namaskaramulu. We appreciate your concern for your brothern agriculturists.please show us how effective is the dripsystem is. So that others can try to implement the same in arid zones.
Hi , I appreciate your concern but your video name and your explanation is not matching. We are here to gather some knowledge for us to use in our farm land.
అన్న హోమ్ లో వాడే 1.5hp వాటర్ పంప్ మోటర్ తో 1 acor కి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం కుదురుతుందా.. మాకు నెల బావి ఉంది దనినుచి 1.5hp మోటర్ తో 2inch pvc పైప్ వేసుకుని వాటికి డ్రిప్ లైన్ వేయడం అవుతుందా..?మొత్తం 250 ప్లాంట్ ఉన్నాయి అంతే..
Avunu t s lo subsidy vunnadi mana ap lo subsidy stop chesaru naaku theleeka eaa year mango plant ready chasanu tharuvatha telsimdi chala labor cost chala akkuva avutumdi time ku labour raavatamledu kaavuna govt varu deenimeeda kochem akkuva sradda chupali
Hii... Kothaga vegitable cultivation chedham anukuntunam..help us with few answers. Half acre lo Drip irrigation ki entha capacity motor use cheyali ? Drip irrigation complete kit(hydrocyclone filter, screen filter, ventury and all) ekkada dhorukudhi ?
గుడ్ మార్నింగ్ అన్నయ్యా.. 1 ఇంచ్ వాటర్ ని స్టోరేజ్ చేస్తే రోజుకి ఎంత వాటర్ స్టోరేజ్ చెయ్యగలము. ఆ వాటర్ ని ఎన్ని ఏకర్స్ కి ఇవ్వగలము. డ్రిప్ పద్దతి ద్వారా ఎన్ని గంటలు ఇవ్వగలము. స్ప్రింకలింగ్ ద్వారా ఎన్ని గంటలు ఇవ్వగలము. రైన్ పైప్ ద్వారాఎన్ని గంటలు ఇవ్వగలము. 1 or 1.1/2 ఇంచ్ వాటర్ ని 2,3 లేదా 4 రోజులు స్టోరేజ్ చెయ్యాలి అంటే ఎన్ని లక్షల లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ కట్టాలి,దాని కాస్ట్ ఎంత అవుతుంది. ప్లీజ్..అన్నయ్యా నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా.
డ్రిప్ కొరకు మీకు కాల్స్ చేసే రైతులందరికీ సలహాగా ప్రభుత్వ స్పందనా కాల్ సెంటర్ కు రిపీటెడ్ గా కాల్స్ చేస్తూ ఉండమని సలహ ఇవ్వగలరు తద్వారా రైతుల సమస్య ప్రభుత్వం ధ్రుష్టికి వెల్లి త్వరగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. SPANDHANA Call Center no :1902