Тёмный

Drone Sprayer కిరాయికి నడుపుతున్న | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 304 тыс.
50% 1

Agriculture Drone Sprayer కొనుగోలు చేసి రైతులకు మందు స్ప్రే చేస్తున్న యువ రైతు లక్ష్మణ్ గౌడ్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలానికి చెందిన ఈ రైతు.. చుట్టు పక్కల గ్రామాల్లో రైతులకు స్ప్రే చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దాని కోసం చేసుకున్న ఖర్చు, మెయింటెయిన్ చేస్తున్న విధానం, రైతుల నుంచి వస్తున్న స్పందన, పొందుతున్న ఫలితం గురించి వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7702212968 నంబరులో డ్రోన్ సప్లయర్లను సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Drone Sprayer కిరాయికి నడుపుతున్న | రైతు బడి
#RythuBadi #రైతుబడి #DroneSprayer

Опубликовано:

 

2 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 77   
@swami-pc6po
@swami-pc6po Год назад
meru అడిగే విధానం బాగుంది అన్న
@rajashekhar55855
@rajashekhar55855 Год назад
Anna miru farmers mi chala chala help chesthunnaru
@vanitham9101
@vanitham9101 Год назад
Thanks Rajendharanna garu🙏🙏
@optionsciencewithrakesh
@optionsciencewithrakesh Год назад
Super detailed explanation Rajender Reddy Garu...
@narayanaraobhukya986
@narayanaraobhukya986 Год назад
Rentku kaval
@masteryourlifetelugu7446
@masteryourlifetelugu7446 Год назад
మన రైతులు టేక్నాలజీ ని వీలైనంత ఎక్కువగా వాడుకోవాలి
@ssrfacts9137
@ssrfacts9137 Год назад
అన్న ని వీడియో మొత్తం చూడల్సిన అవసరం లేదు లాస్ట్ లో 3 to 4 మినిట్స్ చూస్తే చాలు ఏమి బ్రెయిన్ బయ్య నిది అన్ని విషయాలు ఆఖరి లో చెప్తావు చూడు ,,🙏🙏🙏🙏
@sureshv3696
@sureshv3696 Год назад
అన్నా డ్రోన్ వాడుతున్న రైతుల ఫోన్ నంబర్స్ ఇవ్వండి అలాగే వరి పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు డ్రోన్ రెక్కల గాలికి పైరుకి ఏమి కాదా పత్తి, మిరప పూత దశలో ఉన్నప్పుడు డ్రోన్ రెక్కల గాలికి చేనులో పూత రాలిపోద.
@evergreenharitha7330
@evergreenharitha7330 Год назад
Video good explanation full information in limited time
@Harikanth798
@Harikanth798 Год назад
మందు పిచికారిపై....డ్రోన్ రెక్కల గాలి ప్రభావం ఉండదా🤔🤔🤔🤔🤔
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Excellent information sir 👍
@meerashaik8035
@meerashaik8035 Год назад
100roojulu daatina polamlo sprey chestey panta emyna damege avutunda
@balajic9621
@balajic9621 Год назад
Nice explanation thanq sir
@aarudhraagriculture
@aarudhraagriculture Год назад
డ్రోన్ తో మందు వరి పొలంలో కొట్టేవారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి పొలం పొట్ట మీద లేదా ఈనిన తరువాత డ్రోన్ తో మందు కొడితే చేను పడిపోతుంది మళ్లీ లేవదు నష్టపోతారు చేను ఈనక ముందు వినియోగించుకోండి థాంక్యూ
@SAGDroneTechnologies
@SAGDroneTechnologies Год назад
అవును నిజమే, కానీ మనము బాగా ఎత్తులో స్ప్రే చేస్తే సరిపోతుంది, బాగా నీళ్లు పెట్టిన పొలం లేదా ఎక్కువ బలం ముందు వేసిన పొలం మాత్రమే కొంచెం పడుతుంది, అటువంటి పొలాలకు మేము 6 to 8 అడుగుల ఎత్తులో మందు పిచికారి చేస్తున్నాము, మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది. Thank you 👍
@SAGDroneTechnologies
@SAGDroneTechnologies Год назад
@Paramesh Rachuri సాధారణం గా చేసే ఎత్తు విధానంతో పోలిస్తే మనకు 80% మంచి results వస్తుంది 👍
@peeraiahsettykopparapu5418
@peeraiahsettykopparapu5418 Год назад
Yyy.
@srikanthboddulaagri3100
@srikanthboddulaagri3100 Год назад
Sorry... Drone not suitable
@baluyadav9136
@baluyadav9136 Год назад
@@srikanthboddulaagri3100 it's possible ,, good results to farmer telling
@gurramdurgamalleswararao8858
Good information sir
@muddanaseshagirirao3537
@muddanaseshagirirao3537 Год назад
Rajendra garu hatsoff
@ketasrinu813
@ketasrinu813 9 месяцев назад
Annaya dhini retu yenta annaya please chepu
@chanduprasadreddy87
@chanduprasadreddy87 Год назад
Inkollu or parchoor lo drone dorukithayaa.??
@ghantakrishnamurthy8922
@ghantakrishnamurthy8922 3 месяца назад
Meeru drone to mandu spray cheyinchukunna rytu ni interview cheyali
@sathishgoskula3585
@sathishgoskula3585 Год назад
Super👌
@ganeshbommapala6335
@ganeshbommapala6335 Год назад
Drone training yekda estaru plz chepandi bro
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 5 месяцев назад
Very good
@saikirankumaram1997
@saikirankumaram1997 Месяц назад
Pirol dron gurinchi chepandi
@mudhunuruanilkumar7271
@mudhunuruanilkumar7271 Год назад
Meeta drone spir guruchi chepadi bro
@soorasaidulu897
@soorasaidulu897 Год назад
Nice
@veeraswamyjagini8960
@veeraswamyjagini8960 Год назад
Anna🖐️batery lo 16000,or22000 ఏది బెటర్ అన్నా
@rajuchinthala7891
@rajuchinthala7891 Год назад
అన్న నమస్తే
@crazyshivakumar
@crazyshivakumar Год назад
nalugu lakshalu peduthe grone endhuku bayya 500esthe evaraina mandhu pichika ru chestharu
@madugulacommunication1414
@madugulacommunication1414 Год назад
Bro 1 acar ki 250 Kante ekkuva ivvaru
@avinashreddykv6318
@avinashreddykv6318 Год назад
అన్నయ నమస్కారం 🙏
@reddyreddy7307
@reddyreddy7307 Год назад
👍
@lakshman6421
@lakshman6421 Год назад
Antha bagane undi kani..oka acaraniki cost yekkuva ga undi.. andariki andubatulo unte prices pettandi
@ravindrap7345
@ravindrap7345 9 месяцев назад
అన్న నాకు ఒక డౌట్ మామూలుగా మామూలుగా మనం tank తో కొడితే 10 per Acer కొడతారు కదా ఇది 18 లీటర్ అంటున్నారు per acer అర్థం కాలేదు please చెప్తారా
@unknown-hv3uk
@unknown-hv3uk 8 месяцев назад
Nak adhe doubt bayya😢
@nareshbogarathi8113
@nareshbogarathi8113 5 месяцев назад
మందు డోస్ ఎక్కువ only పొగ మాదిరి వస్తుంది
@venugopalpoli3557
@venugopalpoli3557 Год назад
Drone cost chala chala chala ekkuva.
@royality1234
@royality1234 5 месяцев назад
20 liters 2acres ante koncham water tho koddithe channu thedda vastundi okksari mammu kanddki kottinchamu water manddu ki thaggatu vunddali assalu drone tho kotte datu ga thakuva nillatho eakkuva channu kottukuneddatuga manddu ravali channu debba tinnakunda
@nikhathmehndidesigns...4023
@nikhathmehndidesigns...4023 4 месяца назад
మీ తెలుగుకి నా వందనాలు
@nareshsumalatha3827
@nareshsumalatha3827 Год назад
A company sir
@DanduLinganna-ts4uq
@DanduLinganna-ts4uq 11 месяцев назад
డ్రోన్ డ్రైవింగ్ ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు
@lakshman6421
@lakshman6421 11 месяцев назад
Result yetla undi cheppandi. Nenu kalupu mandulu use cheyali anukuntuna
@myvision5105
@myvision5105 Год назад
And comment also
@rameshyadav-yy1gn
@rameshyadav-yy1gn Год назад
Price
@dameruppalabharath6560
@dameruppalabharath6560 3 месяца назад
Battery cost over ga undi bro😮
@varahalbabunadigatla9614
@varahalbabunadigatla9614 4 месяца назад
Kastam bayya😊😊😊
@kasireddytamanampudi9175
@kasireddytamanampudi9175 Год назад
Caluculations on paper
@gummulamahesh1854
@gummulamahesh1854 Год назад
Anna 1 actar ki 500 haaa ok aa manishi okkade okka roju 6 actar essy ga kodtadu ataniki only 500 estam
@narasimhareddyvudumula
@narasimhareddyvudumula Год назад
Pesticides cost miguludhi bro
@mohammedfaizan5033
@mohammedfaizan5033 8 месяцев назад
Ippudu change iyyidhee bro sprayer petrol valladhe mandu manadi per acre charge chestunnaruu
@narsaiahkalkuri7725
@narsaiahkalkuri7725 Год назад
డ్రోన్ remote? Distance
@narsaiahkalkuri7725
@narsaiahkalkuri7725 Год назад
Working
@prakashgsp240
@prakashgsp240 Год назад
Hii bro
@myvision5105
@myvision5105 Год назад
1st view
@bhagathramineni6388
@bhagathramineni6388 Год назад
500/- per acar ante baga ekkuva bro
@audaykumara
@audaykumara Год назад
Pesticide karchu 30% thaguuthadi
@narasimhareddyvudumula
@narasimhareddyvudumula Год назад
5000 ayye pesticides 3000 ye Avthundhi..
@dameruppalabharath6560
@dameruppalabharath6560 3 месяца назад
Wgl store unda bro
@dameruppalabharath6560
@dameruppalabharath6560 3 месяца назад
Warangal ,hanamkonda
@crazyshivakumar
@crazyshivakumar Год назад
For laks vest bro
@srikanthyalla8113
@srikanthyalla8113 Год назад
a school?
@dameruppalabharath6560
@dameruppalabharath6560 3 месяца назад
Am company drone
@polammaparadise8423
@polammaparadise8423 Год назад
Mango tree Drone to Pichkari chahiye galam
@rajannakota729
@rajannakota729 Год назад
అన్నా రేట్ చాలా ఎక్కువ ఉంది తక్కువ లో లేదా
@maheshpatil5944
@maheshpatil5944 Год назад
Contact no please..
@ravimedak5108
@ravimedak5108 Год назад
Anna dore adhikari number send cheyandi anna
Далее
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48
#kikakim
00:31
Просмотров 10 млн
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48