ప్రయత్నం విడువద్ధు .... విజయం దొరికిన. అనుభవం దొరికిన రెండు అమూల్యమైనవి...మిత్రమా. నిరాశ పడవద్దు.. జీవితం అంటేనే నిత్య సంఘర్షణ... జీవితమే ఒక పోరాటం..... ఓటమి కన్నా అనుభవం చాల విలువైంది... 1/2 1 Mark విజయానికి ఒక్క అడుగు దూరం వరకు వచ్చాము అంటే మనం ప్రతిబావంతులమే... తక్కువ గా అంచనా వేసుకొని ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు...
ప్రయత్నం విడువద్ధు .... విజయం దొరికిన. అనుభవం దొరికిన రెండు అమూల్యమైనవి...మిత్రమా. నిరాశ పడవద్దు.. జీవితం అంటేనే నిత్య సంఘర్షణ... జీవితమే ఒక పోరాటం.....