గురూజీ మీ💚💚💚💚 సేకరణ విశ్లేషణ పాండిత్యం మూడు పోటీ పడుతున్నాయి నేను ముందు అంటే నేను ముందు అని 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 మీ క్లాస్ విన్నాక గడియారం కి అంత తొందర ఎందుకు అంత వేగంగా కాలాన్ని వెనుకకు నెట్టి వేస్తుంది అనిపిస్తుంది బహుశా ఇది నా ఒక్కడి అభిప్రాయం కాకపోవచ్చు💕💕💕💕💕 మీ తెలుగు సాహిత్య సర్వస్వం పుస్తకం చదువుతున్న చాలా చాలా బాగుంది ❤❤❤
చాలా అద్భుతమైన విశ్లేషణ చేసారు చాలా థాంక్స్ సార్ ...దేనికి ఎన్ని మార్కులు అని నాకు ఇప్పటివరకు ఒక క్లారిటీ ఉండేది కాదు మీ వలన అది దొరికింది ....శభాష్ సార్
Sir my name is suneetha nenu tet lo sa2 laungevage telugu paperki apply chesanu deeniki nenu abooks chadavalo theliyajeyagalaru nenu house wifeni anduke me salaha aduguthunnanu dayachesi cheppagalaru
Tet ela prepare avvalo cheppandi sir please nenu 2014 lo tet.trt rasanu appude nenu me telugu sahitya sarvaswam bookni chadivanu chala bhagundi ebook nundi ekkuvaga q vachai kani naku time thakkuvaga vundadam valla sarigga chadavalekapoyanu sir
sir nenu bed lo first methodology social tet qualify ayanu second methodology telugu sir pg ma telugu undhi sir nenu sgt telugu postuluki aplly cheyocha sir pls sir reply sir
థాంక్యూ సర్. నేను మీ తెలుగు సాహిత్య సర్వస్వం పుస్తకం చదువుచున్నాను. క్విక్ రివిజన్ ప్రశ్నలు చాలా బాగున్నాయి సార్. ఆబ్జెక్టివ్ విధానంలో కూడా ప్రశ్నలు ఉంటే బాగుంటుంది సార్.
ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో CHINDADA CHINNODU అనే APP లో సుమారు160 తెలుగు గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. తెలుగు సాహిత్య సర్వస్వం గ్రంథo బాగా చదవండి.కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాయి. మంచి message చేసిన మీకు ధన్యవాదాలు.మన సాహిత్య సర్వస్వం మెటీరియల్ చదివి 2018 DSC లో ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేసి 750 పేజీలతో మెటీరియల్ రాయడం జరిగింది.ఇది చదివిన వారికి మంచి మార్కులు వచ్చాయి.ఉద్యోగాలు సాధించారు.
Sir neanu b.ed cheasanu Andulo naa method social and Telugu Degree Lo special Telugu Tet exam social or telugu edi rastey Manchidi TGT and PGT rasukovaccha