Тёмный

DSC Success Story With SHIREESHA Teacher||Reading procedure for DSC||TET 

Yogi Career makers
Подписаться 37 тыс.
Просмотров 429 тыс.
50% 1

#tsdsc2023 #aptet #apdsc #dsclatestnewstoday #dsc #tet#tstet2023
Sirisha Madam got 13th rank 81+ marks job in 2018 DSC. Madam is a very hard worker. In this video, we have taken a DSC interview with Madam, how did you start from the basics and study to the top rank in DSC. The way madam studied in this, what are the reasons why madam got so many marks. What are the mistakes made by many DSC aspirants? These topics are discussed in this video. very useful for the DSc aspirants

Опубликовано:

 

9 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 611   
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
మేము తీసిన DSc వీడియో s ఈ ప్లానింగ్ dsc లో సత్తిని topper ని చేసింది మేము తీసిన DSc వీడియో s 1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QP_5FUh34Bg.htmlsi=ZY-2Qum8cZa4KpHD 2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LHTY9LusSkM.htmlsi=Ff94_fGCnfaRSSjS 3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cp54m29DfE8.htmlsi=aWqwtyjEv82Phhd- 4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_YjxceKaTpg.htmlsi=65iong3snRlvL3ye గ్రూప్ డిస్కషన్ ఎలా చెయ్యాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Lp0xcx0AWbw.htmlsi=3oyV0fTF6nv_8rG9 1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QP_5FUh34Bg.htmlsi=ZY-2Qum8cZa4KpHD 2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LHTY9LusSkM.htmlsi=Ff94_fGCnfaRSSjS 3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cp54m29DfE8.htmlsi=aWqwtyjEv82Phhd- 4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_YjxceKaTpg.htmlsi=65iong3snRlvL3ye మేము తీసిన DSc వీడియో s 1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QP_5FUh34Bg.htmlsi=ZY-2Qum8cZa4KpHD 2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LHTY9LusSkM.htmlsi=Ff94_fGCnfaRSSjS 3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cp54m29DfE8.htmlsi=aWqwtyjEv82Phhd- 4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_YjxceKaTpg.htmlsi=65iong3snRlvL3ye గ్రూప్ డిస్కషన్ ఎలా చెయ్యాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Lp0xcx0AWbw.htmlsi=3oyV0fTF6nv_8rG9 1 నా ఫెయిల్యూర్ dsc నీకు సక్సెస్ ని ఇస్తుంది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QP_5FUh34Bg.htmlsi=ZY-2Qum8cZa4KpHD 2. Tet క్వాలిఫై కాలేదు dsc లొ జాబ్ వచ్చింది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LHTY9LusSkM.htmlsi=Ff94_fGCnfaRSSjS 3.Non maths వాళ్ళు ఈ వీడియో చూసి cent పెట్టచ్చు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cp54m29DfE8.htmlsi=aWqwtyjEv82Phhd- 4 Non local లొ జాబ్ ఎలా కొట్టాలి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_YjxceKaTpg.htmlsi=65iong3snRlvL3ye
@narayanappagarisomasekhar9375
@narayanappagarisomasekhar9375 7 месяцев назад
Hiii Bro
@balagatamminaidu9116
@balagatamminaidu9116 4 месяца назад
Sure... తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నేను కూడా same ఇలాగే 2015-May-9 న జరిగిన TET Cum TRT లో 114 marks వచ్చాయి, జాబ్ రాలేదు. అలాగే ఫస్ట్ tet లో క్వాలిఫై కూడా కాలేదు. కానీ సరైన ప్రిపరేషన్ ఉంటే జాబ్ పక్కా వస్తుందని నిరూపించాను. 2018 DSC లో Success సాధించాను.
@poojithareddy5463
@poojithareddy5463 3 месяца назад
😊
@sujathadharmapuri6632
@sujathadharmapuri6632 7 месяцев назад
శ్రమ నీ ఆయుధం అయితే,విజయం నీ సొంతం అవుతుంది.మొదటి నుండి CLEVER కాకపోయినా ఇష్టపడి,కష్టపడి చదివితే కచ్చితంగా TOPPER అవుతారు.నా స్వీయ అనుభవం.ఇద్దరు పిల్లలు కలిగిన నేను 2017 TRT NOTIFICATION లో SA SOCIAL STATE RANK 43 సాధించి NON LOCAL UNRESERVED లో ఉద్యోగంసాధించాను .కానీ నేను 10TH CLASS,Inter,Degree అన్నీ 2nd class లో pass అయ్యాను..కసి,పట్టుదల,సహనం,ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ఆశీస్సులు వుంటే ఏదైనా సాధించవచ్చు.
@kalyaniyadhav2089
@kalyaniyadhav2089 7 месяцев назад
Madam please nenu Bed cheyali anukuntuna naku 2 kid's unaru plz naku help cheyandi
@varthyavenkateswari259
@varthyavenkateswari259 6 месяцев назад
Meeru Ela prepare ayyaru mam meeru plan Ela chesukunnar
@HappyCheese-ny7xh
@HappyCheese-ny7xh 4 месяца назад
Grt andi meeru
@anunithyaideas
@anunithyaideas 3 месяца назад
😊🙏👏👏
@vijayagorle5525
@vijayagorle5525 2 месяца назад
Thank you mam,mimmalli inspire ga tisukuntanu mam
@baburaobhaviri7927
@baburaobhaviri7927 4 месяца назад
నేను 2014 లో DSC సాధించాను. నన్ను చాలా మంది వీడికి అస్సలు జాబ్ రాదు అనేవారు. కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి భాగచదివేవాడిని కానీ నా అల్లరి చెడు తిరుగుళ్ళు చెడు సవాసాలు వలన ఎవ్వరు నమ్మేవారు కాదు. ఐతే నేను పడ్డాకష్టం నాకు మాత్రమే తెలుసు. Diet పూర్తిచేసినవెంటనే ఓ చిన్న ప్రైవేట్ స్కూల్లో చేరాను జీతం రూమ్ రెంట్ కి మాత్రమే సరిపోయేది తినడానికి ఇబ్బందిగా ఉండేది ఒక్కపూట భోజనంతో గడిపిన రోజులు కోకొల్లలు. అప్పుడే కొంచెం డబ్బులు వస్తాయని హోమ్ ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాను ప్రైవేట్ స్కూల్ లో చెప్పడం ట్యూషన్ చెప్పడం చాలా హెల్ప్ అయ్యాయి ఎలా అంటే ప్రతిరోజూ ఇంట్లో మాథ్స్ సైన్స్ సబ్జక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని పిల్లలు ముందు ఫూల్ కాకూడదని బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. 2012 లో DSC ముందు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ హడావిడిలో పడి సరిగా ప్రిపేర్ అవ్వక మిస్ చేసుకున్న. ఈ లోగా బాబు పుట్టడం కుటుంబ భాద్యతలు ఇంకా జాబ్ సాధించలేను అనుకున్న. కానీ నాకు భవిష్యత్ తలుచుకుంటే భయం వేసింది. ఈసారి ఎలా అయినా సాదించాలి అనుకుని ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. బాగా చదివాను 2014 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది జనవరి 4న బాబు పుట్టాడు. కఠిన నిర్ణయం తీసుకోవాలి అనుకున్న మా ఆవిడ బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని 20 రోజుల బాబుని పచ్చి బాలింతరాలు అయిన నా భార్యని వదిలేసి అవనిగడ్డ బయలుదేరారు రెండు నెలలు కోచింగ్ తీసుకున్న చదువు తప్ప దేనిగురించి ఆలోచించలేదు కనీసం నాభార్య తో ఫోన్లో కూడా మాట్లాడలేదు. DSC రాసాను రిజల్ట్స్ తొమ్మిది నెలలు తరువాత వచ్చాయి నేను నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో కలసి చూసాను. నా కళ్ళలో నీళ్లు ఆగలేదు భగవంతుడా నా కష్టానికి ఫలితం ఇచ్చావా అని మనసులోనే ధన్యవాదములు చెప్పుకున్న. నన్ను విమర్శించే వాళ్ళు అభినందిస్తుంటే నన్ను ఎగతాళి చేసే నోళ్లు మూతబడుతుంటే ఆ ఆనందం వర్చించడం అసాధ్యం. కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు నాలాంటి సాధారణ అభ్యర్థి సాధించగా మీలాంటి అసాధారణ ప్రతిభ ఉన్నవారు కచ్చితంగా సాధిస్తారు. ప్లానింగ్ తో చదవండి DSC సాధించండి.
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 4 месяца назад
👌
@arhaanahmedkhan2925
@arhaanahmedkhan2925 4 месяца назад
🎉
@madhavidobbala9244
@madhavidobbala9244 4 месяца назад
Very inspirational words
@ramadevigajjala6839
@ramadevigajjala6839 3 месяца назад
Super performance sir
@radhikaramasingu8076
@radhikaramasingu8076 3 месяца назад
Very inspiring tq
@surendraayvid
@surendraayvid 7 месяцев назад
నాకు నచ్చి గొప్ప మాట మేడం నుండి అందరు ఇంగ్లీష్, మ్యాథ్స్ చేస్తే మీకు జాబ్ వస్తది అన్నవారే కానీ, ఏ సబ్జెక్టు మీకు రాదో ఆ సబ్జక్ట్స్ మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తది అన్న మాట పర్ఫెక్ట్ సార్ 🙏. Tq mam📖. మంచి విషయాలు చెప్పారు 👏👏
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@dhanalakshmipulapalli1243
@dhanalakshmipulapalli1243 7 месяцев назад
ప్రతి విషయం మైండ్ కి చెప్పడం అనేది చాలా బావుంది...
@user-nk2ou3wd7x
@user-nk2ou3wd7x 7 месяцев назад
Valuable Advices Tq madam
@devineangel1605
@devineangel1605 6 месяцев назад
Really mam super very usefull qualitative discussion 👌🙏🙏🙏🙏❤❤❤❤❤ thank you so much
@duggiralakotaiah6201
@duggiralakotaiah6201 7 месяцев назад
Good message medam thankyou
@shankaraiahkekkerla6870
@shankaraiahkekkerla6870 7 месяцев назад
Nice message madam
@mythilimiryala2201
@mythilimiryala2201 10 дней назад
Miru cheppe vidhanam chala bagundhi. Manchi key words chepparu.
@varsha5605
@varsha5605 7 месяцев назад
Thnk uu soooo muchhh sir ee vid kosm wait chestune unina sir nenu apdu apdu satrdy vstdaa meru apdu pedtara ani wait chestunina thnk uh soooooooooooo muchhhhhhh sir
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍.. All the best
@galimudikavitha6308
@galimudikavitha6308 3 месяца назад
Dhanyavadhamulu Gourava Medam Garulu
@maddila.naveen3699
@maddila.naveen3699 7 месяцев назад
Congratulations 🎉 mam
@maheshwarisai6185
@maheshwarisai6185 7 месяцев назад
Dnt worry bro kee doing well all the best
@sudhakaralluri2492
@sudhakaralluri2492 5 месяцев назад
Tq super, continue bro
@chsriram1957
@chsriram1957 7 месяцев назад
Tq for ur inspiration videos....
@krishnaveni_bojjagani
@krishnaveni_bojjagani 14 дней назад
Thank you sir
@user-yd8xq1uw5f
@user-yd8xq1uw5f 7 месяцев назад
Super..moral supporting vedio thanks for this
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝🤝... All the best
@user-se3rb8ll9r
@user-se3rb8ll9r 5 месяцев назад
Tq u mam u r telling true word everything ur information is so usefull me now
@BscDedBed
@BscDedBed 7 месяцев назад
Thanq u for ur support sir🙏🙏
@user-nb1sh6ky5i
@user-nb1sh6ky5i 5 месяцев назад
Super motivation chestunnavu thammudu
@mutakamanjusha701
@mutakamanjusha701 7 месяцев назад
Thank you so much sir for your motivation and study analysis wait for next video
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍..
@pandusiddharth2258
@pandusiddharth2258 2 месяца назад
థాంక్యూ సార్.. సక్సెస్ అయిన మేడం ను ర్యాంకర్ ను ఇంటర్వ్యూ చేసినందుకు.. మీరు మాకు ఏ సందేహాలు ఉన్నాయో అవే అడుగుతున్నారు. 🙏🙏
@swapnayadav1851
@swapnayadav1851 7 месяцев назад
Thanq madam 🙏🙏🙏🙏🙏
@shaikrajeevulla2310
@shaikrajeevulla2310 7 месяцев назад
The best video sir... Pure inspirational for upcoming batches... Boosting for present aspirants... A big slap for those who discouraged her ..
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
Rajivulla... Hi... 🤝🤝🤝
@shaikrajeevulla2310
@shaikrajeevulla2310 7 месяцев назад
@@yogendrakumarsentertainmen2549 hi sir.. ఎలా ఉన్నారు...your reply means a lot to me sir... you are such an inspiration to all dsc aspirants sir... present time lo మీరు కావాలి మా dsc అభ్యర్థులకి
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
@@shaikrajeevulla2310 🤝
@saivikram5702
@saivikram5702 7 месяцев назад
Part -2 video kosam waiting - your videos boosting to my dsc preparation meeru ellage continue ga videos up to dsc varaku cheyandi 1 million subscribers kavali ani korukunta sir all the best sir🎉
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
First time all the best choostuna... Thank you so much 💐
@enugurthysailaxmi3657
@enugurthysailaxmi3657 4 месяца назад
Chaalaa baaga chepparu about plan
@gravikiran3814
@gravikiran3814 7 месяцев назад
Good motivation sir dsc aspirants ki, housewives ki use ayyela oka video cheyandi pls sir.
@SuryaTheja-wg6dj
@SuryaTheja-wg6dj 6 дней назад
Anna ippatiki nenu ee madam matalu konni vandala sarlu vinnanu chala selfconfedence vasthundi thank u so anna
@ravindargummala2222
@ravindargummala2222 6 месяцев назад
మొదటగా మీకు చాలా థాంక్స్ సార్ . మమ్మల్ని మాకు మీరు గుర్తు చేస్తున్నారు మా పొజిషన్ మాకు తెలియచేస్తున్నారు .మాది తెలంగాణ భద్రాచలం.మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఓ డి ఎస్ సి అభ్యర్ది .
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 5 месяцев назад
👍
@nn-kx9cv
@nn-kx9cv 2 месяца назад
🎉
@sandeepnanem2679
@sandeepnanem2679 4 месяца назад
Mdm tnq v much,,, broh tnq
@marapasuresh240
@marapasuresh240 7 месяцев назад
Anni videos chala bagunnai anna ..valuable information anna. thank you
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝.. All thebest
@user-ue6mk3pz6f
@user-ue6mk3pz6f 7 месяцев назад
Tq so much brother maku viluvaina motivations andisthunnaru
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@educationchannel384
@educationchannel384 3 месяца назад
Really great madam👏👏
@samabalasymala5282
@samabalasymala5282 7 месяцев назад
T.q sir good interview
@samyukta9888
@samyukta9888 6 месяцев назад
ధృఢ సంకల్పం నీలో ఉంటే విధిరాత కు ఎదురీది నీ తలరాతను మార్చుకోగలవు.... ఆ ధృఢ సంకల్పమే 2018 dsc lo SGT job వచ్చేలా చేసింది....ఈ ఆయుధమే నన్ను భవిష్యత్తు లో ఇంకా గొప్ప ఆఫీసర్ అవ్వాలన్న నా కలని నిజం చేస్తుంది అని ఈ రోజుకి కూడా నేను నమ్ముతున్నాను... శ్రమ,అంకితభావం,ఆత్మవిశ్వాసం,పట్టుదల, positive mindset ఇవన్నీ విజయ పథ సోపానాలు..... గెలుపుకు ఆయుధాలు..... అన్నిటినీ పక్కన పెట్టేసి చదువుకు అంకితం అయ్యి చూడండి...తప్పకుండా విజయం మీ ఒడిలో కూర్చుంటుంది...👍🏻👍🏻👍🏻 All d bst to all sincere serious aspirants 👍🏻God is always there with u🤗🤗🤗🤗❤️❤️
@ashi7606
@ashi7606 4 месяца назад
Meru d.ed or b.ed andi? Actually 2018 DSC nen kuda rasanu but nak job raledhu, DSC lo enni marks ravali madam job techukovalante ?
@samyukta9888
@samyukta9888 4 месяца назад
@@ashi7606 D Ed andi....marks cut off exam ni batti change avutay andi...every sub lo maximum marks techukovadaniki alage mana mistalekkuva lekundaa chusukunte exam manchi marks vastay👍🏻👍🏻
@ashi7606
@ashi7606 4 месяца назад
@@samyukta9888 naku 2018 tet cum trt lo 54 marks vachay andi ..nenu bc-b category....3 tet lu rasanu ippativaraku oka danlo 110 vachay, inkodanlo 90 vachay
@ashi7606
@ashi7606 4 месяца назад
@@samyukta9888 current affairs ki evi chadavali suggest cheyyandi please,nen news papers 4years nundi chadavatledhu,
@user-jt8cx4bl6y
@user-jt8cx4bl6y 7 месяцев назад
Chala baga motivate chestunnaru.thank u sir.❤
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍.. All the best teacher
@user-ez3ux9cg2r
@user-ez3ux9cg2r 7 месяцев назад
Miru maaki andaga unnaru anna confident vasthundi.back ground support Leni vaariki support nilusthunnaru thank you sir.
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍.. All the best
@vijayakrishnamurthy3883
@vijayakrishnamurthy3883 7 месяцев назад
Hi madam 2006 డిఎస్సి 88 marks I got, I was also govt school student
@jyothsna9787
@jyothsna9787 7 месяцев назад
Thank you sir. SA Telugu interview cheyandi sir pls
@techie6426
@techie6426 7 месяцев назад
Thakuva age lone job thechukoni,oka social responsibility ni thisukunaru greate sister
@tharaktharak262
@tharaktharak262 7 месяцев назад
Tq bro chala motivation ga undi...
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝👍
@ramadevibandaru3704
@ramadevibandaru3704 7 месяцев назад
Sir ma lanti varikosm meru manchi videos chestunnaru chadavalani interst lenappudu boosting estunnaru. One negative comments chesinppudu pattinhikokandi sir. Meru elantivi videos cheyyandi
@bm_mosin3394
@bm_mosin3394 7 месяцев назад
Thank you so much for your support
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@VijayalakshmiNakka
@VijayalakshmiNakka 5 месяцев назад
Thank you sir, SA Telugu teacher Interview kuda cheyandi sir
@nagalaxmiakavaram3155
@nagalaxmiakavaram3155 7 месяцев назад
Thak you sir❤
@ksailaja4670
@ksailaja4670 7 месяцев назад
thanks for the valuable information sir
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@Nammu796
@Nammu796 7 месяцев назад
Tq so much for your supported videos 🙏🙏
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍.. All the best
@jhansicheepiri4607
@jhansicheepiri4607 7 месяцев назад
Na dream full fill chesaru sir... Epudu anukunedani... Constable job vachina vallani kuda interview chestharu... But Dsc vallani interview cheyyaru anukunedanni..
@sushmathumati8491
@sushmathumati8491 7 месяцев назад
Thank you soooooo much sir,,......
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@amaravathib6584
@amaravathib6584 7 месяцев назад
Tq brother
@ksunny345
@ksunny345 7 месяцев назад
Super undhi video sir .Tq u for kind information sir 🎉
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍👍.. All the best
@ksunny345
@ksunny345 7 месяцев назад
@@yogendrakumarsentertainmen2549 thankQ sir
@jamila67
@jamila67 7 месяцев назад
Thank you for your videos
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@geradivyavani2528
@geradivyavani2528 7 месяцев назад
Thank you very much sir 🙏
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@rekhabatta5771
@rekhabatta5771 7 месяцев назад
Sir meeru mammalni entho motivate chestunnaru thank you so much
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@thandapraveen9485
@thandapraveen9485 7 месяцев назад
Most valuable videos in DSC segment🙏🙏💐
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝🤝🤝
@mrudupremalatha2303
@mrudupremalatha2303 7 месяцев назад
Thank you sir for your support
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍. All the best
@Teachers_trends
@Teachers_trends 5 месяцев назад
Good
@venkateshgajulapalli5584
@venkateshgajulapalli5584 7 месяцев назад
Thanks for ur motivation vedios sir
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝 sir
@girikykrl5788
@girikykrl5788 7 месяцев назад
Thank u sir. Good interview.
@shakeershaik3229
@shakeershaik3229 7 месяцев назад
Thank you so much sir your encouraging us
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@musturiramesh382
@musturiramesh382 7 месяцев назад
Thank you so much Anna part 2 Kosam waiting
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
Soon
@seenuseenuvas5341
@seenuseenuvas5341 7 месяцев назад
Tq sir
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@govindarongali5164
@govindarongali5164 7 месяцев назад
Thank you so much for your support sir... Meeru chala manchi videos chesaru kani ee video matram Naa kosame chesinattundhi sirrr .... Meeru makosam peduthunna ee effort ki🙏🙏🙏❤❤❤... Thank you sir...
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍... All the best
@amaravathib6584
@amaravathib6584 7 месяцев назад
Sir tq.after DSC we will meet brother.Bagavanthudu ,chaduvu maatrame aadharamyna oka nirupedha ammai🙏.tq for your motivation speech.
@NagatejaswiniAllu
@NagatejaswiniAllu 3 месяца назад
All the best maa
@eijigiriashok6765
@eijigiriashok6765 2 месяца назад
GD msg medam ❤❤
@usharam384
@usharam384 7 месяцев назад
Tq so much sir.
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@harikondapuram5905
@harikondapuram5905 7 месяцев назад
Hi sir... good morning..super vedio
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
Good morning... 👍
@ramadevipoonem8977
@ramadevipoonem8977 6 месяцев назад
Good bro❤
@aarizsk3016
@aarizsk3016 7 месяцев назад
Chala baga motivate chestunnaru
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@m.shakunthaladevi4576
@m.shakunthaladevi4576 3 месяца назад
Super
@masularajashekar6966
@masularajashekar6966 7 месяцев назад
Nice video bro....👌👌👌👌👌
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝👍
@rajyalakshmi934
@rajyalakshmi934 7 месяцев назад
Thank you so much sir for giving motivation video's.
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@anantharam5380
@anantharam5380 7 месяцев назад
Excellent sir
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝
@Bb11251976
@Bb11251976 7 месяцев назад
Thank you 🙏🏻
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@AshokKumar-qe9eb
@AshokKumar-qe9eb 7 месяцев назад
Tq sir🎉
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@sirliumamahesh1323
@sirliumamahesh1323 7 месяцев назад
Sir good morning...SA physical science videos cheyandi 🎉🎉🎉
@bhaskarbhaskar3648
@bhaskarbhaskar3648 7 месяцев назад
Anna maku chala chala information motivation chesthunaru
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍.. All the best
@ranrock6748
@ranrock6748 7 месяцев назад
Anna superb motivation video and video mathram movie style lo video making Chesaru , tq
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
Yes... Ma video s lo editing key roll... Thank you.. All the best
@ramadara5363
@ramadara5363 4 месяца назад
Super medam
@seojyothsna6783
@seojyothsna6783 7 месяцев назад
Thank you brother
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍..
@somalavamsi627
@somalavamsi627 7 месяцев назад
Excellent guruji ❤
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝👍
@gubbalavijaykumar2939
@gubbalavijaykumar2939 7 месяцев назад
Miru nijamga adrustavanthulu madam mee time lo tdp govt undedhi ippudu maku oka chethagani prabhuthwam undhi em cheyalo thelitledhu jivitham lo innirojulu emdhuku chadhivana ani anipisthundhi maa kastam sathruvuki kuda raakudadhu....... Any way tnq for doing such a great inspirational videos.... ❤
@ch.ratnasirisha6748
@ch.ratnasirisha6748 7 месяцев назад
I'm also DSC aspirant Videos continue cheyandii...
@js5870
@js5870 7 месяцев назад
Tq so much mam for ur valuable words about success of dsc 🙏🤝👍
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@ksathwik7651
@ksathwik7651 7 месяцев назад
Waiting for madam next video sir
@kethiriparamesh7029
@kethiriparamesh7029 3 месяца назад
nice anna.
@anusha4318
@anusha4318 6 месяцев назад
Super sister❤
@katrothpeena3875
@katrothpeena3875 7 месяцев назад
SA Biology video kosam wait chese vallu okka like please 😊.
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
Ayyo చేస్తాను... యుద్దాన్ని ప్రకటిస్తున్నారు 😄😄😄🤝
@katrothpeena3875
@katrothpeena3875 7 месяцев назад
@@yogendrakumarsentertainmen2549 As well as soon cheyandi sir without coaching job kottalane kasi tho prepare avutunnam 😊.
@umerashaik1696
@umerashaik1696 7 месяцев назад
Avnu bro SA bioscience gurinchi video cheyandi anna
@kalyanirameshbootu2041
@kalyanirameshbootu2041 7 месяцев назад
Vzm dist lo unnam sir. SA biology with out coaching job kottanu sir nenu
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
@@kalyanirameshbootu2041 చాలా దూరం నాకు.. మాది అనంతపురం
@User-gw2cu5vy1o
@User-gw2cu5vy1o 7 месяцев назад
Iam waiting for dis video
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝👍
@shaikrasheeda2118
@shaikrasheeda2118 7 месяцев назад
Tq sir 🎉🎉
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍..
@chandrakalavemula6793
@chandrakalavemula6793 7 месяцев назад
Hi madam super motivation thank you so much 🙏🏻
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@chandrakalavemula6793
@chandrakalavemula6793 7 месяцев назад
​@@siriwonders123 Hi sister iam subscribe your channel
@chandapraveenkumar4820
@chandapraveenkumar4820 7 месяцев назад
Midhi proper ekkada super madam
@BanukeryLifestylevolgas
@BanukeryLifestylevolgas 7 месяцев назад
Sir epuudnuchi prepare avadaniki time table prepare chysi video chyandi sir plz
@sravanichikatla
@sravanichikatla 7 месяцев назад
Naa chethiloki Android mobile vacchaka you tube lo a vedio kosam kuda inthala wait cheyyaledhu nenu ... Okka ee vedio kosam thappa❤
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
🤝.. Bro
@swathivlogsandstudy7541
@swathivlogsandstudy7541 7 месяцев назад
Waiting Sir Next Video Kosam. Nenu Kuda Job Kotti Ela Andhariki Inspiration Ga Vundali Anukuntunna Sir.
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
All the best.. Ma channel ki video istunnaru itey 👍
@user-ty8he4si9j
@user-ty8he4si9j 3 месяца назад
Iam a house wife job kotti interview evalani undi . Na varaku prayathnam na bathyatha result god's decision
@kalyani_80
@kalyani_80 6 месяцев назад
Nenu subscribe chesina bro
@upendernallagonda3157
@upendernallagonda3157 7 месяцев назад
Tq bro
@yogendrakumarsentertainmen2549
@yogendrakumarsentertainmen2549 7 месяцев назад
👍
@JESUS_love749
@JESUS_love749 5 месяцев назад
👌👍
Далее
НЕ ДЕЛАЙТЕ УКЛАДКИ В САЛОНАХ
00:43