Really great sir meru ci kashiram sir kosam vinna eppudu mi show chusa sir eppati varuku nenu evarini inspiration gha tesukoledhu sir today nunchi my inspiration meruu sir In 2019, I got a job for 18 years, my department is agriculture, but after seeing you, I think I should be sub-inspector police sir.❤
వీడియో నేను ప్రతి ఇయర్ కి ఒకసారి చూస్తూ ఉంటాను సార్ మీ బామ్మ గారి గురించి చాలా గొప్పగా చెప్పేవారు మీరు బాధపడుతుంటే అది చూసి మాకు కూడా చాలా బాధనిపించింది అలాగే మీరు పోలీస్ వారు అంటే చాలా కోపంగా కానీ మంచి వ్యక్తిగా కనిపించడం చాలా బాగుంది సార్