Same company lo jobs ivvaru marriage aithe. But vere companies lo try cheyochu. Salary anedi mana designation batti vuntundi. Minimum 2k AED vuntundi salary
హలో బ్రదర్ నాకు చిన్న సమాచారం కావాలి చెప్పగలరా నేను ఇంటికి వెళ్లేటప్పుడు నా భార్య ని విసిట్ వీసా మీద తీసుకుని రావాలనుకుంటున్నాను మరి దుబాయిలో 3000 దారం కట్టాలని అంటున్నారు ఫ్యామిలీకి అయితే కట్టాలా అవసరం లేదా
Visit employment Visa cheyyocha bro cheppandi naku oka company lo online interview jarigindhi offer letter kuda vachindhi ma ajent antunnadu visit midha vallai vellina tharvatha niku company valu employment visa estuaru antunnadu ma ajent company peru basatin landscaping company abu Dhabi na dhaggara eppudu offer letter kuda vundi ela vellithe visit to employment visa vasthunda Baku interview kuda company vallathone jarigindhi ela vellithe sefena bro cheppandi naku e 10 ki flight vundhi Annadu Ajent am cheyali pls cheppandi bro
Offer letter vundi kaabatti No problem Offer latter Genuine ayyithe em kadu, Offer latter lo basic salary full salary check chesuko, vellagane passport vaallaku ivvaku, job lo join ayyaka passport adigithe Ivvu, first visit lone vellali after 1 month ki employment visa ki company vaallu apply chestaru
Visit visa lo వచ్చే వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ దగ్గర మనం ఎవరి దగ్గర వుంటున్నం వాళ్ళ డిటైల్స్ అండ్ మన bank అకౌంట్ లో బ్యాలెన్స్ చూపించాలి అని చెప్తున్నారు నిజమేనా బ్రో... one-month వీసా ఐతే 3000 dirhams అండ్ అంతకన్నా ఎక్కువ రోజులు వీసా ఐతే 5000 దిరమ్స్ వుండాలి అంటున్నారు..నిజమేనా బ్రో