Тёмный

Durga Serial Title Song 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 1,2 млн
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 848   
@prashanthsvs
@prashanthsvs 4 года назад
శుక్రవారం రాత్రీ వస్తే చాలు బ్లాక్&వైట్ టీవీల్లో ఈ సీరియల్ చూసేవాళ్ళము, అవి మరచిపోలేని రోజులు చిన్నప్పటివి, Please మళ్ళీ టెలికాస్ట్ చేయండి ఈటీవీ ,,,,,,,,
@akshaykumarjunjupelli8243
@akshaykumarjunjupelli8243 5 лет назад
చిన్నప్పుడు ఊకె పాడుకునేది ఈ సాంగ్ ఇప్పుడు చాలా రోజులకి వింటుంటే తెలియని సంతోషం కలుగుతుంది బాల్యం గుర్తుకొస్తుంది సూపర్ సాంగ్ కదా
@hosannaministriessongs880
@hosannaministriessongs880 4 года назад
Nenu kudaa
@prudhvirajm3884
@prudhvirajm3884 4 года назад
Same bro
@nasarianuradha11
@nasarianuradha11 4 года назад
Nenu kuda😄😄
@ganesh5064
@ganesh5064 4 года назад
Same😄
@venkatk6278
@venkatk6278 4 года назад
Same
@prakashroyal6799
@prakashroyal6799 4 года назад
2020 E song chesthunavaru like cheyadi
@balarajuraju6140
@balarajuraju6140 4 года назад
Naku chala estam e song ante
@Sixpack_Pavi
@Sixpack_Pavi 4 года назад
appdu unnatlu epudu em ledhu eppdu antha tensions kani ee ammavari song vinte relax ga undhi
@Aishuandmahisworld
@Aishuandmahisworld 3 года назад
Yessss
@supriyakishore4747
@supriyakishore4747 2 года назад
2022
@akhilagone3455
@akhilagone3455 Год назад
2023 lo kuda chusthunna
@kathigiribabu2986
@kathigiribabu2986 4 года назад
నా చిన్నప్పుడు అందరం కలసి చూసేవలము.. ఈ పాట చాలా బాగా ఇష్టం..
@peddapuramjaipalofficial
@peddapuramjaipalofficial Год назад
Same
@vijjubaggam8040
@vijjubaggam8040 Год назад
Mem kuda
@thatavarthijathin3666
@thatavarthijathin3666 Год назад
Naaku kuda chala baaga estam
@mamatha7471
@mamatha7471 4 месяца назад
Mem kuda
@vskyoutubechanale152
@vskyoutubechanale152 13 дней назад
Same to u
@Vinaykumaradda
@Vinaykumaradda Год назад
మాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇంత మంచి జ్ఞాపకాలను ఇచ్చిన రామోజీ రావు గారికి కోటి కోటి వందనాలు సర్🥹🥲🙏
@subbuonteru9289
@subbuonteru9289 6 лет назад
నా చిన్నప్పుడు సీరియల్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా హ్యాపీగా చూశావల్లము
@vanyanandamunagala4865
@vanyanandamunagala4865 6 лет назад
Na school days serial maa Amma ane serial 7 to 9 chusade
@mdkhadar2260
@mdkhadar2260 5 лет назад
Nenu kooda same to you
@tarunirallabandi6186
@tarunirallabandi6186 5 лет назад
Same to u spersong
@raghurajscuts7479
@raghurajscuts7479 5 лет назад
అప్పుడు మా ఇంట్లో బ్లాక్ and wite tv antunde...ide song ki ఒకాయన బొమ్మలు geesthunna vedio వస్తుందే...
@ediga.bharathsisindri6753
@ediga.bharathsisindri6753 5 лет назад
@@raghurajscuts7479 endamamulu kada suman vachevadu
@prashanthchigurla3437
@prashanthchigurla3437 6 лет назад
Only 90s kids knows the magic of these serials..im so lucky to be 90s era🙏🙏🙏🙏🙏
@rajendervenky1053
@rajendervenky1053 6 лет назад
prashanth chigurla Avunu bro
@reddaiahnagisetty6715
@reddaiahnagisetty6715 6 лет назад
Excellent song
@allarinaresh7054
@allarinaresh7054 5 лет назад
Nice
@Manoj_manu22
@Manoj_manu22 5 лет назад
Ha avunu
@purnamani8111
@purnamani8111 5 лет назад
I am also
@srinivasa7949
@srinivasa7949 5 лет назад
నేను 2వ తరగతి లో వున్నప్పుడు చూసేవాళ్ళం ఈ సీరియల్ మా అమ్మ ,నెను మా అన్న... ఒక remoteలess టీవీ లో...మళ్ళీ ఇలా చూస్తుంటే పాత జ్ఞ్యాపకాలన్నీ గుర్తుకి వస్తున్నాయి...ఈ పాట వస్తుంటే నేను కూడా పాట తో పాటు పడేవాడిని ఇప్పుడు గుర్తులేదు కానీ ప్రతీది విన్నట్టు అక్కడక్కడా గుర్తుగుకొస్తున్నాది...ఇది అండ్ నాగాస్త్రం... 90's కిడ్స్ only can enjoy these serials... Great experience only for 90's kids
@prashanthsvs
@prashanthsvs 4 года назад
ఈటీవీ, please ఈ సీరియల్ ఇంకా . నాగస్త్రం . ఎండమావులు, మళ్ళీ తెలికాస్ట్ చేయండి మల్లెమాల &ఈటీవీ please,,,,,,
@KR-vs2dq
@KR-vs2dq 3 года назад
సుమ గారి డూప్స్ ప్రోగ్రాం కూడా వేయాలి
@amaranathamaranath.lakshmi5425
@amaranathamaranath.lakshmi5425 3 года назад
Mali.ravi
@nirmalanirmala3104
@nirmalanirmala3104 3 года назад
🙏
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 года назад
❤🌹
@IsmartSaiGirish
@IsmartSaiGirish 2 года назад
S
@sweetykrishna9401
@sweetykrishna9401 6 лет назад
chinnappudu serials ki songs endukabba... anukunna. kani avi songs kadu memories ani ippudu artham aindi... 😘
@rvenkatakrishna6807
@rvenkatakrishna6807 5 лет назад
Mee comment tho emotional ga touch chesaru
@kattakeerthishivareddy4670
@kattakeerthishivareddy4670 5 лет назад
Avunu
@pardhasaradhi2053
@pardhasaradhi2053 5 лет назад
avnu ఆపుడు సాంగ్స్ ఇపుడు మెమరీస్
@thirurachakonda332
@thirurachakonda332 5 лет назад
Well said..
@vikramashourya7369
@vikramashourya7369 5 лет назад
Same feeling
@raghumothe5430
@raghumothe5430 4 года назад
దుర్గ సిరియాలు ఈ పాట నాకు చాలా ఇష్టం చిన్నతనంలో రోజు అమ్మ తో కలిసి చుసాను
@sgr2498
@sgr2498 3 года назад
Old is gold నా చిన్నతనంలో అందరం కలిసి ఈ సీరియల్స్ చూసేవాలం నాకు చాలా ఇష్టమైన సాంగ్
@reshuvlog49
@reshuvlog49 Год назад
దుర్గ దుర్గ దుర్గ త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని పాహి పాహి పార్వతి గౌరి దుర్గ భద్ర నారాయణీ పాహి పాహి పార్వతి గౌరి దుర్గ భద్ర నారాయణీ పాహి పాహి కాత్యాయనీ కాళీ విజయ వైష్ణవి పాహి పాహి కాత్యాయనీ కాళీ విజయ వైష్ణవి సకల భయ ప్రదాయనీ త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని ఆది దైవము నీవే అధినాయకము నీవే నీవే ఆది దైవము నీవే అధినాయకము నీవే నీవే అఖండ బలమునిచ్చి ఆపన్నులను బ్రోవగ రావే అఖండ బలమునిచ్చి ఆపన్నులను బ్రోవగ రావే అండ పిండ బ్రహ్మాండ స్వరూపిణీ అండ పిండ బ్రహ్మాండ స్వరూపిణీ చండ ప్రచంఢ శతకోటి మార్తాండ తేజస్వినీ చండ ప్రచంఢ శతకోటి మార్తాండ తేజస్వినీ త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని
@suryakumari5658
@suryakumari5658 Год назад
వెతుకుతున్నాను lyrics కోసమే thank you 😊
@suryakumari5658
@suryakumari5658 Год назад
Credits kidaa ఇవ్వండి తెలిస్తే, please
@ashokroyya9244
@ashokroyya9244 6 месяцев назад
Tq s anna love you 😊😊
@surisuresh8496
@surisuresh8496 5 лет назад
నాకు చిన్నప్పటి నుంచి సీరియల్ చాలా ఇష్టం నాకు ఈ పాట అంటే ఇంకా ఇష్టం
@manikantadola3108
@manikantadola3108 6 лет назад
Salute those epic 90's memories 😭😭😭 miss those days
@sindhubhairavi6117
@sindhubhairavi6117 4 года назад
Yeah they’ve some standards 😊
@sbibalanagar8145
@sbibalanagar8145 4 года назад
Edi 90's di em kadu le
@manikantadola3108
@manikantadola3108 4 года назад
@@sbibalanagar8145 ala anali bayyo Ade magic 😅
@sbibalanagar8145
@sbibalanagar8145 4 года назад
@@manikantadola3108 I am not boy I am girl hmm OK as ur wish
@manikantadola3108
@manikantadola3108 4 года назад
@@sbibalanagar8145 alane Anali papa Ade Magic 😉
@telugunaveen7712
@telugunaveen7712 4 года назад
నా చిన్నతనంలో నేను చాలా ఇష్టమైన సీరియల్ ఇది నాకు జై దుర్గా మాత🌷🌷🌷
@indirakolaindirakola950
@indirakolaindirakola950 Год назад
Durga bavhni jagajanani pata kavali
@kalyan_journalist
@kalyan_journalist 4 года назад
ఈ సీరియల్ శుక్రవారం వస్తుండే..సీరియల్ చూడకపోతుండే కానీ ఈ టైటిల్ సాంగ్ మాత్రం పక్క చూస్తుండే...👌👌👌
@gormillaramesh9246
@gormillaramesh9246 11 месяцев назад
చాలా మంచి సీరియల్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సీరియల్ తీసిన రామోజీ రావు గారికి ధన్యాదములు ఈటీవీ సుమన్ గారు అంటే నాకు చాలా ఇష్టం
@arunakumari4029
@arunakumari4029 5 лет назад
My childhood serial..ma pakkintloki velli TV chusedanni Plzz upload Who in 2019 & 2020
@prasannalakshmi5050
@prasannalakshmi5050 5 лет назад
Same
@NarasimhaMurthy-ks4sb
@NarasimhaMurthy-ks4sb 4 года назад
Nenu kudaa
@krishnachenna873
@krishnachenna873 4 года назад
me also
@krishnachenna873
@krishnachenna873 4 года назад
am also one of the memory in my life
@jayshree3809
@jayshree3809 4 года назад
Please upload
@chinnisowji6110
@chinnisowji6110 2 года назад
Most memorable song to me ఇప్పుడు ఈ పాట, నా పాపకి దైరయం కోసం పడుతున, పొడుకునా ముందు I love this song so much
@venkateshnalumala3770
@venkateshnalumala3770 Год назад
ఈ సీరియల్ నీ చెక్కిన శిల్పి సుమన్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం .వారు బ్రతికి ఉంటే ఇంకా ఎన్నో అద్భుతమైన కళాకండాలను చూసే వాళ్ళం
@nagarajunarlapuram6494
@nagarajunarlapuram6494 7 месяцев назад
బ్లాక్ అండ్ వైట్ టివిలో తరచూ టైటిల్ సాంగ్ ఇప్పటికీ మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు
@naveenaryakam6275
@naveenaryakam6275 5 лет назад
in 2019 like
@vyshakhapunnam4798
@vyshakhapunnam4798 Год назад
Yendamavulu. Aloukika. Jayam. Padhmavyham. Priyanka. Amrtutham. Santhinivasam. Manoyagnam. ANVESITHA wonderful lanti serial s malli re telicast cheyandi plzzz
@keerthikirthu5936
@keerthikirthu5936 4 года назад
Miss u Suman Garu Ur a multi talented person and gave us a lots of childhood memories with Ur serials ....
@prasannarameshvlogs4626
@prasannarameshvlogs4626 6 лет назад
oh my god na chinnathanam gurthosthundhiii chala emotion aithunna
@shaikanwar431
@shaikanwar431 5 лет назад
It's my studying in UKG
@muskusaikrishna6275
@muskusaikrishna6275 5 лет назад
Sme bro naku kuda ade fl avtunna.
@looser..0
@looser..0 3 года назад
ఆ రోజులు కళ్ళ ముందు కనబడుతున్నాయి
@kirang98
@kirang98 3 года назад
నాకు ఇష్టమైన ఈనాడు పాత సీరియల్ సాంగ్స్ చాలా అద్భుతంగా వినేవాళం
@ammaamma788
@ammaamma788 5 лет назад
Wat a voice kalpana garu 🙏🙏🙏 🌹 a voice vintunte bhoj bumps vachesthunai
@sunnyg1049
@sunnyg1049 2 года назад
I love this song i have lots of memories with this song🥰♥️
@giriboddu7551
@giriboddu7551 3 года назад
🙏జై భవాని 🙏మేడమ్ మీకు అమ్మ వారి అలంకరణ 👌🙏దుర్గమ్మ నిన్ను చల్లగా చూడాలి 🙏
@hasmithasiripuram
@hasmithasiripuram Год назад
Nak. Picchi estam e serial. Chinapudu chusedanni 🥰🥰song chala padkunevallam nen na frds
@pavanraghavender4973
@pavanraghavender4973 4 года назад
90s are ultimate with out any vulgarity. Hats off. Bring back 90s programs now atleast in etv hd .
@akschannel3613
@akschannel3613 5 лет назад
నేను 5th లో ఉన్నప్పుడు పాడే వాన్ని మా స్కూల్లో I remember this మనసుకెంతో haiga undi ఇప్పుడు వింటుంటే
@prasadpeethala9060
@prasadpeethala9060 2 года назад
I also 5th class
@harshaanjaneyulu6282
@harshaanjaneyulu6282 4 года назад
నా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఈ సీరియల్ చూసేవాళ్ళం మళ్లీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి
@sarithachedurupally9328
@sarithachedurupally9328 2 года назад
త్రిమూర్తులకు తల్లి.. అందులో తల్లి పెట్టిన నియమాలను బ్రమ్మ కలతన్ని దైవ స్థానాన్ని కోల్పోయి ఎన్నో దుర్మాగలు చేశాడు. అసురులు తయారయ్యారు, బ్రమ్మ ను నమ్మి అసురులయ్యారు మామావులు. అధికార కోసం వరాలిచ్చాడు.. 🙏
@veereshamveeru2025
@veereshamveeru2025 3 года назад
Total family motham kalsi e lanti serials chusevalam ..waiting for serial time...and ..after episode discussing abt episode.. those days were just osm and beautiful 🥰feeling so happy for having those beautiful days🤩
@sgr2498
@sgr2498 4 года назад
నా చిన్నపుడు చాలా శ్రద్దగా చూసేవాలం సీరియల్
@suma_anantapur222
@suma_anantapur222 2 года назад
Ma school lo August 15 th ki ee song padanu appudu Naku" Chanda prachanda shatha koti" anedi palikeki raka poyedi andaru navve vallu yedemina 1990's kids ki matrame ee memories Baga artham avuthayi
@srivanisallagarige188
@srivanisallagarige188 4 года назад
Goosebumps vasthunnay malli vintunte... Verry memorable serial in childhood😍😍
@indirakolaindirakola950
@indirakolaindirakola950 Год назад
Rashi pampandi 2:15
@rameshmerugu8067
@rameshmerugu8067 7 лет назад
suman garu always grt mss you sir very nice song remembered my childhood
@Mahi_Folks
@Mahi_Folks 5 лет назад
నిజంగా ఈ దేవుడు మంచోడు కాదబ్బా మంచోడే అయ్యుంటే నా చిన్నతనాన్ని ఇంత తొందరగా అయిపోగొడతడా
@vyshb2510
@vyshb2510 7 лет назад
Awesome song .. Kalpana garu paadaru ...
@looser..0
@looser..0 3 года назад
ఆ రోజులు కళ్ళ ముందు కనబడుతున్నాయి goosebooms వస్తున్నాయి feeling different
@srinugoudtirumala9326
@srinugoudtirumala9326 4 года назад
When iam in 2nd, 3rd class it was running , one of my favorite song, Jai దుర్గ మాత 🙏🙏
@nrinavosengupta7066
@nrinavosengupta7066 4 года назад
plz name of the serial
@srinugoudtirumala9326
@srinugoudtirumala9326 4 года назад
@@nrinavosengupta7066 దుర్గ
@nrinavosengupta7066
@nrinavosengupta7066 4 года назад
@@srinugoudtirumala9326 sir tell me in english plz
@srinugoudtirumala9326
@srinugoudtirumala9326 4 года назад
@@nrinavosengupta7066 the title name is dhurga
@nrinavosengupta7066
@nrinavosengupta7066 4 года назад
Sir I want to see or download all the episodes of this serial ,from where I can get
@vamsinaga143
@vamsinaga143 Год назад
90's time serials Awesome 👌👌👌👏👏👏👏
@B.NAGAPRANTHI
@B.NAGAPRANTHI 5 месяцев назад
నాకు చాలా చాలా ఇష్టమైన పాట 👌🙏
@rayalasaikrishna148
@rayalasaikrishna148 6 лет назад
etv old serials I love it nagastram nageshwari durga naticharami priyanka
@deepusabavath8106
@deepusabavath8106 5 лет назад
Upwelling
@bandihyma1444
@bandihyma1444 4 года назад
Naticharami supar
@bujji5586
@bujji5586 4 года назад
Padmavuyhum also
@pavanraghavender4973
@pavanraghavender4973 4 года назад
What is serial name which is used to screen every Sunday night ? Forest and all old persons
@SathishTirupathi-zc2gy
@SathishTirupathi-zc2gy Год назад
Serial aiepoyaka" Suman అమ్మవారి drwing tho paatu malli 2 nd time play chesevallu..ee song ni.. chala baguntundi.. song this is my favourite serial song😍
@vijaykumarpallikonda834
@vijaykumarpallikonda834 4 года назад
Feeling excite and getting childhood memories back 😍
@Raghu_Deshaveni
@Raghu_Deshaveni 5 лет назад
Na chinna apudu memories👌👌👌 one of my favourite serial daily chuse vadini maa ammatho
@shekar5809
@shekar5809 3 года назад
2005 లో విన్నాను సూపర్ సాంగ్
@yerugurusreekanth9673
@yerugurusreekanth9673 3 года назад
చాలా సంతోషంగా ఉంది ఈ పాట వింటే
@udayamanu8989
@udayamanu8989 6 лет назад
eee serial naa chinnappudu regular gaa chusevaadini. golden temple boomi lo nunchi bayataku vache scene superbb gaa undedhi
@sandeepnarra44
@sandeepnarra44 4 года назад
Ye year lo vachindhi bro e serial
@vijaybharathvadla4331
@vijaybharathvadla4331 3 года назад
2021 లో ఈ పాటను చూసే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి.
@ams-dh3up
@ams-dh3up 5 лет назад
Like me 90's kids are really lucky coz nly we know these magic
@lakshmankumar2118
@lakshmankumar2118 7 лет назад
Every serial I watched .. my childhood. . Days.. I love etv serials..
@pavanrajavarapu6995
@pavanrajavarapu6995 6 лет назад
Nanu make up man ga chisina serial
@bharathchary6141
@bharathchary6141 6 лет назад
pa1makeup r super
@srinivasa7949
@srinivasa7949 5 лет назад
Great andi
@kenchus5403
@kenchus5403 5 лет назад
Great sir
@rameshrjy3284
@rameshrjy3284 5 лет назад
Super
@sprshows9846
@sprshows9846 5 лет назад
Super
@monikasatish4355
@monikasatish4355 7 лет назад
Nenu 4th clas abukunta appudu chusa serial appudu vache evry serial evry chanel lo edina kooda title song padatam alavaatu time kanna munde koorchuni serals eppudostayo ani wait chesam ma childhood lo edi oka bagam
@mahar005swami4
@mahar005swami4 6 лет назад
It's bro
@srisatyasaiclinicallabingm4830
Naku 13 years back nunchi chala istam ee song ante... Great Susan garu (serial writer)
@jyothipyata7590
@jyothipyata7590 5 лет назад
Elanti sirel malli ravali hani na korika ilike
@lavetimoulika2422
@lavetimoulika2422 5 лет назад
Nenu kuda
@radhakrishnarathipalli8141
@radhakrishnarathipalli8141 2 года назад
90s kids golden memories
@kothageetha6301
@kothageetha6301 10 месяцев назад
Super song old is gold ❤❤
@ranjithvalmiki5615
@ranjithvalmiki5615 3 месяца назад
నా చిన్నపుడు అందరం కలసి చూసేవలం... ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం..❤ స్వీట్ మేమేరీస్ 🎉
@saitejasisters
@saitejasisters 11 месяцев назад
ఇప్పటికీ మా వూరి అమ్మవారి గుడిలో నేనూ పాడే పాట ఇది
@hrfhrf7014
@hrfhrf7014 3 года назад
90's Era 💚💚💛💛 luckey we are ....Chinnappudu thinaale vere vala intiki poii chudaaale ...aaa rojulu malli raavu andiiii💙💙
@raghurajscuts7479
@raghurajscuts7479 5 лет назад
Ide patalu suman ani oakayna బొమ్మలు వేస్తూ వస్తుందే vedio...super unde appudu assalu..nenu 4th class appudu ma intlo block and wite tv untunde...
@santoshegala3094
@santoshegala3094 6 лет назад
diwali roju e serial start chesaru .... am 5th standard daily watch them good serial , good working
@uyyalajampalayoutubechanne2218
@uyyalajampalayoutubechanne2218 2 года назад
E serial veyandi please
@sirisallinoneofficial
@sirisallinoneofficial 3 года назад
Childhood memories 🥰😍
@ramyasri5396
@ramyasri5396 6 лет назад
Naku ee song Chala istam fullga song vini nerchukovali anukunna ee song kosam Chala try chesa lastly am learning this song plz reapted this serial again
@sowjanyasamineni5883
@sowjanyasamineni5883 7 лет назад
I and our community loves etv serials in olden days. Durga,nagastram,andamavulu,antharamgalu,aloukika,anveshitha,vidhi we love soooo much these serials. can u plz replay these serials back in etv and
@padmajamajji3511
@padmajamajji3511 6 лет назад
wt a sweet voice I like this song
@sureshravuthu3239
@sureshravuthu3239 5 лет назад
Me too
@divyasrinivas3909
@divyasrinivas3909 3 года назад
Santhi nivasam, priyanka, padmavyuham, panjaram, lady directive sukhadukhalu, andam also
@Rosemary_0803
@Rosemary_0803 Год назад
Priyanka, jayam, thurpu velle railu , chakratheertham etc...
@SankarValluri-ee6tv
@SankarValluri-ee6tv 10 месяцев назад
Song super
@DikshaLandage-i3j
@DikshaLandage-i3j Год назад
Nenu 3 d class lo unnapudu e siriyal chusedani my fevret siriyal ❤Durga and nagasrtham old is gold🎉🎉
@vveeru8513
@vveeru8513 4 года назад
నా చిన్న నాటి గుర్తుండే song అమ్మ తల్లి దుర్గమ్మ
@gangadharkanugu7334
@gangadharkanugu7334 5 лет назад
Nenu e serial na chinnappudu chusevanni ippadiki gurthundhi kani kevalam e song kosame Super ga nachindhi naku e song kosam chala search chesa kani dorakaledhu ippudu happy ippudu serial kuda veste బాగుండు... Plz e serial malli run cheyachuga plz... జై దుర్గ.. 🙏
@krisssacreations2448
@krisssacreations2448 2 года назад
చిన్నపాటి రోజులు గుర్తుకు వస్తున్నాయే
@mylittleworld-hr8rp
@mylittleworld-hr8rp Год назад
E song vintunte entho santoshanga vundi..recollection of my childhood memories
@karunakardasu5840
@karunakardasu5840 23 дня назад
Wah ...my old memories is back iam feel so good❤❤❤
@Manoj_manu22
@Manoj_manu22 2 года назад
This song is one of my childhood memories with devotion 😍
@rajeshmassdancer5798
@rajeshmassdancer5798 4 года назад
Chinnapudu ee serial akkuva chusevadini allage ee song antte chala estam nakku chinapati nundi Durga amma thali antte estam jai adhi para Sakthi namonnamaha🕉️🔱🙏🙏🙏🙏🙏
@Revsrav143
@Revsrav143 3 года назад
E song nenu gudilo padanu chala Chinna pillani andaru chala baga padavu annaru words sarigga palakadame rani age lo wow edho feeling....
@pranavdasamaneni458
@pranavdasamaneni458 7 лет назад
kalpana voice
@harikagunti9699
@harikagunti9699 7 лет назад
Really superb voice kalpana garu something special in this song
@eswareswar7538
@eswareswar7538 2 года назад
Nenu.. Chinnapudu.. E serial chusevanni
@mintucreative5779
@mintucreative5779 Год назад
ఈ యుగానికి రామోజీరావు గారు అందించిన బంగారు కానుక ఈ సాంగ్ ...hatsoff Ramoji rao
@prasadyelamarthi9163
@prasadyelamarthi9163 Год назад
గ్రేట్‌ ' సాంగ్ ... ఇలాంటి టైటిల్ సాంగ్స్ / సీరియల్స్ .. మళ్ళీ రావండి ...
@vijaysagarbabukaki8924
@vijaysagarbabukaki8924 7 лет назад
plz ee siriyals malli veyochu kada sir
@prasadrao1866
@prasadrao1866 6 лет назад
vijaysagar babu kaki . I too demand the same
@atchyutraobagadi7971
@atchyutraobagadi7971 5 лет назад
My childhood days past is very good
@Think-c3z
@Think-c3z 4 года назад
Super song nd actress performance ultimate....suman gari serials nd songs very very good.... 👌👌👏👏
@eddechinnappareddy6022
@eddechinnappareddy6022 6 лет назад
When I'm in 3rd class every Friday 8pm exactly watching this
@ajayneelapu7274
@ajayneelapu7274 6 лет назад
This serial all episodes upload in youtube
@YuvanPrasanth
@YuvanPrasanth 6 лет назад
I think appudu nenu 8th class Ee serial only Fridays mathrame vachedi Ee serial chusthu home work cheskunevadni
@bhargavsuna8169
@bhargavsuna8169 5 лет назад
Nenuaita lkg bro
@vickythejesh7989
@vickythejesh7989 5 лет назад
S bro Nenu apudu 6th
@saisatish3388
@saisatish3388 4 года назад
8.30 ki ochedhi
@saivyshanavi852
@saivyshanavi852 4 года назад
Nanu inka 4 th class
@veereshamveeru2025
@veereshamveeru2025 3 года назад
Yes bro only on Friday
@essapallypraneeth8679
@essapallypraneeth8679 2 года назад
2022 lo దుర్గ దేవి దగ్గర వింటున్న వాళ్ళు like వేసుకోండి...
@pushpasrinivas3427
@pushpasrinivas3427 6 лет назад
i am in the 8 or 9th standard i watching this serial....in that days i singing the song in the school functions ....nw i am so feeeeeeeel
@ambikasony4856
@ambikasony4856 7 лет назад
This is my one of the favourite song.
@mahabubkhan7098
@mahabubkhan7098 6 лет назад
nicesong
@sureshravuthu3239
@sureshravuthu3239 5 лет назад
2me also
@rameshkuriminelli1230
@rameshkuriminelli1230 5 лет назад
నా చిన్నప్పుడు ఈపాట వినటానికి హాస్టల్ గోడ దూకి వెళ్లిన సందర్భాలు అనేకం. ఈపాట ఇప్పటికీ కంఠస్తం ఉంది.
@rajeshmamidi7384
@rajeshmamidi7384 2 года назад
Same bro.
@rajeshmamidi7384
@rajeshmamidi7384 2 года назад
Chaildwood memores great
@namasthetelanganareporterc4523
@namasthetelanganareporterc4523 2 года назад
నేను చిన్నప్పుడు స్కూల్ లో ఈ పాట పడను..
@prameelamokenapallyprameel2100
నేను కూడా పాడాను స్వీట్ మెమరీ
@naturalgirls804
@naturalgirls804 2 года назад
Super my favorite song and serial chinnapudu appudo e song padanu temple lo malli eppudu vintunna 🥰🥰👌👌🥰
@rojaneayyala977
@rojaneayyala977 5 лет назад
Na childhood memory ee serial I like it
@somasekharbanking3993
@somasekharbanking3993 9 месяцев назад
We are also watched this serial in child hood days ,our God also yallamma thalli we sing a song on temple ,we like this song.we wote the song in watching time on Every day , that's why we sing a song on Every time in temple
@manasaparupally1590
@manasaparupally1590 6 лет назад
Those Old memories are still hunting me
@nayakunisrinu1171
@nayakunisrinu1171 4 года назад
Enni channel s vachina na favorite etv endukante na balyam lo etv kuda undi
@sabavathkirankumarnaik4013
@sabavathkirankumarnaik4013 3 года назад
Oka tv mundhara 30,35 members chuse vallam I miss golden old days 😞😞
@rohitharaj8331
@rohitharaj8331 4 года назад
Manasuni pramidhaga chesi...nirmalathanu nunega posi ee song plz upload
@mahitravellervlogs7835
@mahitravellervlogs7835 9 месяцев назад
ఈ పాట నోటికి పాట లా ఉండేది ఆడుకుంటూ పాడుకునే వాళ్ళం. ఒకరు తప్పుగా పాడితే అలా కాదు ఇలా పడాలని వాధించుకునే వాళ్ళం. ఆ రోజులు మళ్ళీ వాస్తే ఎంత బాగుండునో
Далее
Durga Serial Title Song | Etv Serial | ETV Telugu
5:21
Исповедь / Мася
2:47:10
Просмотров 153 тыс.
Nagastram - Episode - 1
21:03
Просмотров 223 тыс.
Devullu Movie Parts 10/14 - Prithvi, Raasi
12:22
Просмотров 2 млн