Тёмный

Dussehra Special Celebration with Tribal Kids in Araku! | Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 536 тыс.
Просмотров 65 тыс.
50% 1

Dussehra Special Celebration with Tribal Kids in Araku! | Araku Tribal Culture
#dussehra #dussehracelebration #tribalculture #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 448   
@sayedmastan9011
@sayedmastan9011 16 часов назад
మా ప్రేక్షకుల అందరి తరుపున మీకు దసరా పండగ శుభాకాంక్షలు మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ 🎉❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 часа назад
❤️❤️❤️
@gorregangabavani7484
@gorregangabavani7484 12 часов назад
మంచి బొద్దుగా ముద్దుగా ఉంది కర్రి లక్ష్మి కూతురు❤❤❤
@ganeshpolimera483
@ganeshpolimera483 15 часов назад
Atc టీం మెంబెర్స్ కీ సుబ్స్చ్రిబెర్స్ కీ దశరా శుభాకాంక్షలు....... అందరూ బాగుండాలి అందరికి హ దుర్గమ్మ చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 часа назад
❤️❤️❤️
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi 18 часов назад
ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు ఏ టి సి టీమ్ అందరికి
@rambabusoyam58
@rambabusoyam58 7 часов назад
❤❤❤❤❤ జై ఆదివాసి...... జై ఆదివాసి, కుంటినాగుల గూడెం, పాల్వంచ టౌన్, భద్రాచలం తెలంగాణ
@travelwithsam337
@travelwithsam337 15 часов назад
విజయదశమి సందర్భంగా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
@rambabusoyam58
@rambabusoyam58 7 часов назад
మంచిగా అందరి తో కలిసి తింటున్నారు. తిని పిస్తున్నారు హ్యాట్సాఫ్ ❤❤❤❤❤
@ankeanusha6860
@ankeanusha6860 13 часов назад
వీటిని మా పుట్టపర్తి లో జిలేబి అంటారు.ముల్లు ఎక్కువ ఉంటయ్ కానీ రుచి బాగుంటది పులుసు కన్న ఫ్రై బాగుంటది అన్నా🎉🎉🎉❤❤
@arjunchinnari1943
@arjunchinnari1943 10 часов назад
కరి లక్ష్మి కూతురు నాకు బాగా నచ్చింది 😍
@BujjiDarsi-h9y
@BujjiDarsi-h9y 14 часов назад
Atc team members andariki Vijayadashami subhakankshalu 🎉🎉🎉
@SwetsLife
@SwetsLife 4 часа назад
Puppy is so cute, hope it finds a nice home, you all are living a good happy life, god bless
@LingamguntaNaveen
@LingamguntaNaveen 12 часов назад
బ్రదర్ మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్ ఎందుకు లేటుగా పెడుతున్నారు వి ప్రకృతి మీ ఆచారాలు ఎంత బాగుంటే అంటే ఏదో ఒకరోజు ప్రకృతిలో నేను గడపాలని ఉంది బ్రదర్ మీరు అవకాశం ఇస్తే నేను ఒక్కసారి మీ దగ్గరకు వస్తా
@somelinagendra116
@somelinagendra116 4 часа назад
అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా దసరా ఉత్సవాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ దసరా పండుగ కి సరదాగా వంటకార్యక్రమం చాలా బాగుంది మీ ఊరి అందరితో కలిసి విందు చేయడం పండగ వాతావరణం సూపర్ గా ఉంది ❤❤❤❤❤❤ATC యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤
@Madasi.sabithakumariSabitha
@Madasi.sabithakumariSabitha 14 часов назад
Karri Lakshmi babu chala cutega vunnadu❤❤
@ramakrishnagandreti2360
@ramakrishnagandreti2360 14 часов назад
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
@PangiPuri-kf2br
@PangiPuri-kf2br 15 часов назад
ATC అందరికీ దసరా శుభాకాంక్షలు...... దసరా రోజు ఇలా అందరితో సరదాగా వంట చేసి పెట్టడం చాలా బాగా అనిపించింది🎉🎉🎉🎉💯🤩🤩🤩🤩🔥🔥🔥🔥🔥
@diavanneti1756
@diavanneti1756 12 часов назад
19:40 😞😥😭 I miss you so much dear 💖 Nee kosam edhuru chustuntaanu 😢👋🏻 Marla khaludham health Jagrata 💗
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 часа назад
❤️‍🩹
@roshitha-ix2ft
@roshitha-ix2ft 14 часов назад
There is no words about you really getting tears because of your excellence❤❤
@rambabusoyam58
@rambabusoyam58 7 часов назад
మన ఆదివాసి........ATC ఛానల్ వారికి అందరికీ దసరా శుభాకాంక్షలు ❤❤❤❤,
@ChRaju-ko6ik
@ChRaju-ko6ik 14 часов назад
మా దగ్గర ఆ చేపలను బుర్క అంటాము ❤❤తెలంగాణ వరంగల్ ❤❤
@sreeharimass1990
@sreeharimass1990 52 минуты назад
Meelo maku nachedi oka vishayam- mee videos andarila amount sampadichukovali anukokunda, every movement enjoy chestu chestaru keep it that enjoy.....
@pillayamuna4286
@pillayamuna4286 18 часов назад
Mee team numbrs ki Happy Dusshera ...andariki mee video s gurinchi whiting chala bhaguntai...elanti video s enno cheyalani manspurthi ga korukuntunnanu
@maddipadumrc6766
@maddipadumrc6766 15 часов назад
బ్రదర్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.రాతి మీద రుద్దాలి అంటే తోమాలి
@JumbarthiVarshini
@JumbarthiVarshini 10 часов назад
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు వీడియో చాలా చాలా బాగుంది మీకు ఉన్నదంట్లో పిల్లలకి పెట్టడం నాకు మంచిగా అనిపించింది మీరు కూర్చున్న చోటు గ్రీనరీ ఎక్సలెంట్ గా ఉంది🙂
@BaluKosuri99
@BaluKosuri99 14 часов назад
Hiii Bro.. 1. దీర్ఘ దర్శి, 2. దీర్ఘ సూత్రుడు, 3. ప్రాప్త కాలజ్ఞుడు.. మూడు చేపలు.. మంచి నీతి కథ..
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 часа назад
😀😃🤩
@SatishKumar-md6zb
@SatishKumar-md6zb 16 часов назад
ATC బృందానికి దసరా శుభాకాంక్షలు , ఒక రోజు రాత్రి సరదాగా ప్లాన్ చేయండి రాము గారి ఇంట్లో ,వీడియో చెయ్యండి
@ravikumar1550
@ravikumar1550 14 часов назад
*Manaki Unna Danilone .. 10members.. Panchi pettadam lo.. aaa Happiness ne vere level... @ ATC TEAM. Okariki pettina chalu.. Miru elanti Kalmusham Leni good persons Miru 💓💓♥️🫶.. mi team antha.. mi manasulu chalaa Goppavi.. @ATC TEAM.. 🙏🙏💓💓🤗. Video amazing superb 👌.and curry kudaa natural ga chesaru.. chinna pillalaki pettalani alochana Na Na manasuki touch chesindi. Heartfully.. mimmalni Abhinandistunnanu mimmalni. 🫶💓💓🤗🙏. Hatesoff,🙏🙏🙏🤗🙌. No more words about ur team.* ❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 часа назад
❤️❤️❤️
@someswararaob4343
@someswararaob4343 14 часов назад
Video chala bagundhi bros dasaraki chala enjoy chesaru super
@subhashinimedagam3713
@subhashinimedagam3713 14 часов назад
రాము రాజు ఈరోజు మీరు వంట బాగా చేశారు మీ ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ వంట చేస్తుంటే చాలా బాగుంది మీరు ఎప్పుడు అలాగే నవ్వుతూ ఉండాలి. కర్రి లక్ష్మి కూతురు చాలా బాగుంది
@UdiLova-y3q
@UdiLova-y3q 15 часов назад
ATC Team అందరికి దసరా శుభాకాంక్షలు
@PraveenG7280
@PraveenG7280 14 часов назад
దసరా శుభాకాంక్షలు, జై ఆదివాసీ 🙏🙏🙏
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 14 часов назад
Anta duram nadichi kudaa inta happy gaa navvu tunnaru chinnaraavu anna gaaru 🙏🙏🙏🎉🎉🎉
@nathanielsimple5213
@nathanielsimple5213 10 часов назад
Thammudu, video start cheyaganey mundhuu like chesi appudu videos chustanuu 😊😊😊😊
@giridharsuri5230
@giridharsuri5230 14 часов назад
విజయదశమి శుభాకాంక్షలు తమ్ముళ్లు మీరు చదువుకున్న మూడుచేపల కథ కవి మా ముత్తాత గారు పరవస్తు చిన్నయ సూరి
@anjias313
@anjias313 12 часов назад
Ramu brother mee health bagundallani devuni pratishtha namu Om namah shivaya
@thatimahi4817
@thatimahi4817 20 часов назад
Ohh so cute Naku chinna doggy ante chala Estam ❤
@satishjonnada4919
@satishjonnada4919 14 часов назад
Ramu anna saradaga matladukuntu.....chala baga chesaru super anna naaku tinali anipinchindhi.......❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 часа назад
❤️❤️❤️
@SureshSurakasi
@SureshSurakasi 9 часов назад
హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు చేపల పులుసు చాలా బాగా చేశారు పప్పీ చాలా క్యూట్ గా ఉంది😊
@arikaravikumar9565
@arikaravikumar9565 5 часов назад
అబ్బా మొత్తానికి చిన్నారావు అన్న వచ్చేశాడు ఇప్పుడు విడియో చూడటానికి చాలా అందంగా ఉంది వంట మనిషి లేకుండానే బాగ మంచిగా వండారనీ అనుకుంటున్న వీడియో బాగుంది నచ్చింది సూపర్ ❤❤👍✅💯💜💜
@bhanusrisri44
@bhanusrisri44 Час назад
Vanta manishi ani anakandi ayana kuda valla tho ne camper chesi matladandi
@SatishKolli-OM
@SatishKolli-OM 11 часов назад
chinnari bava, the best person...so so best
@Assalamvalaikum
@Assalamvalaikum 12 часов назад
Karre Laxmi bidda bagunadi😊😊❤❤❤ Bro's mee videos chusi naa bada ni marchipothanu 😊😊😊 meeru andaru bagundali korukuntunna Allah ni Allah blessings life long undalani korukuntunna 😊😊❤❤❤❤
@JyothiJyothi-c8g
@JyothiJyothi-c8g 14 часов назад
Hi ATC team, ee roju a climate lo kondala madhya challani beautiful place lo vanta cheyyadam superb ga undi 👌🏻👌🏻mee videos chooste manchi location ki vellina feeling vastundi ❤
@sivalimaheswari950
@sivalimaheswari950 11 часов назад
U guys r very Devine people. God bless you all.
@JOYSCREATIONS-rk9kr
@JOYSCREATIONS-rk9kr Час назад
నేను కర్నాటకలో ఉన్నాను, ఆ చేపను జిలేబీ రాజ్య వంట చాలా బాగుంది
@AbhiramArasavilli
@AbhiramArasavilli 17 часов назад
Me andhariki vajayadhasami Subhakankshalu
@Shobhapanducreative
@Shobhapanducreative 13 часов назад
Hi Anna first onion tarvatha vellulli paste veyali tharuvatha tomato paste really tarvatha turmeric powder vayali tharuvatha kothmir pudina veyali tharuvatha salt veyali tharuvatha chintapandu pulusu tharuvatha mukkalu veyali bro
@tgff-thaman3745
@tgff-thaman3745 15 часов назад
చేపలు బాగున్నాయి. కూర వండిన విధానం మాకు బాగా నచ్చింది. పిల్లలకు చక్కగా వడ్డించి తినిపించారు. superb👌💐 కూరను చూస్తే మాకు నోరు ఊరుతుంది. బాగా వండారు. మేము కూడా రేపు వండుకుంటాము..💐💐👌👌nice video 👌👌👌💐💐 Congratulations to all of you brothers ... Once again we wish you happy Dusshera 💐💐💐📸💯 All the best Have a great and wonderful time 🎉🎉🎉🎉❤
@akramsparkz1683
@akramsparkz1683 13 часов назад
It's amazing 👏 to watch you chinna rao bro 😊 your dedication 👏 is amazing,, you are such a great happy soul amazing 👏 bro always be like that 🎉
@manoj_pandu
@manoj_pandu 14 часов назад
గణేష్ స్మైల్ చాలా బాగుంటుంది 🥰
@vijjuvijaya5235
@vijjuvijaya5235 Час назад
Wow super ram me dasara celebration bagundi, memu sunday chestam mottam nonveg to, chala baaga jarugutundi maaku dasara,ram nuv lekunda vedios chudam naku kastam ga untundi but chustanu,nuv twaraga recovery avvali ani korukuntunanu, super me vedio inkka miru kudha
@bagadammanjula4894
@bagadammanjula4894 10 часов назад
Happy dassehra andariki. Raju , Ravi meerandaru great really. Endukantte meeru tribal vedios pedtunnapatinundi. Urlo chala marpulu vachay. Andaritho Anni share cheskovadam. Bagundi thammundlu. Inka fish curry superb👍👍meeru edi chesina successful. Maa village side fish curry lo ne onion past, daniyalu jeera konni rice annitini light ga fry chesi vastini past chesi fish ki pattinchi magnet oka fifteen minutes. Next oil lo jeera manchiga fry aiyntharuvatha fish vesi manchiga oil udikina tharuvatha chinthapulupu posi oka fifteen minutes tharuvatha kothimeera vesi dinchestamu. Anthe thammudu. Okk Nana andariki bye. Vedio super thammundlu 👍👍👍 raju maina ga chinna Pappy chala mudduga undi. Jagartha ga chuskondi thammundlu. Pls
@ameethas5908
@ameethas5908 14 часов назад
Wishing to all my tammuddu's a very happy Vijaya Dashami . God bless you all and your family members . From ; MUMBAI
@UmaUmaPrasad-e7l
@UmaUmaPrasad-e7l 16 часов назад
Thankyou bro e video kosam enni rojulu nunchi waiting chestunnano love you bro ❤❤❤❤
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 11 часов назад
Atc team ke happy dassara and configurations to Jonny and Karri laxmi. Chala bagundi puppy.. jagrata ga penchandi. Next video kosam waiting..
@JenigaPadma
@JenigaPadma 13 часов назад
Me andharaki Vijayadhasami subhakankshalu 💐🎉❤ curry super 👌 yeme ❤
@chandrakaladonikala6636
@chandrakaladonikala6636 14 часов назад
Me andharki vajayadhasami subhakankshalu💐
@sujathab7027
@sujathab7027 12 часов назад
Excellent Mee videos,, oneday ayina meela nature lo undalani undhi
@chandu.802
@chandu.802 11 часов назад
విజయ దశమి శుభాకాంక్షలు atc టీమ్ కు మరియు ప్రేక్షకులకు
@seemalasubbalakshmi6160
@seemalasubbalakshmi6160 14 часов назад
అన్న సూపర్ 👌 అదృష్టవంతులు
@Kudaammu-w5d
@Kudaammu-w5d 14 часов назад
హాయ్ రాము గారు, ఎలా ఉన్నారు? మీ నడుము నొప్పి తగ్గిందా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు మీ మోహిని చాలా బాగుంది రాము గారు అలానే మీరు చూపించిన ఆకాశం అంతా చాలా బాగా నచ్చింది మీరు వండుతున్న కూర కూడా నాకు చాలా నచ్చింది నా ఫేవరెట్ గొరసాలంటే కూడా పెట్టండి రాము గారు చాలా బాగుంది వీడియో అంటే చెప్పలేం సూపర్ ❤❤
@kanakadurga1785
@kanakadurga1785 14 часов назад
దసరా శుబాకాంక్షలు తమ్ముళ్ళకి
@riyazshaik-qz3sx
@riyazshaik-qz3sx 11 часов назад
దసరా శుభాకాంక్షలు ram ❤raju and team
@AdvikaAudios
@AdvikaAudios Час назад
దసరా శుభాకాంక్షలు ATC మిత్రులందరికీ
@PuchalaVineesha
@PuchalaVineesha 20 часов назад
Hi ATC entha cute ga undo pappy.alage mana team andariki dassehra subhakankshalu ❤😊😊😊
@GunavathiYadav-vw7gv
@GunavathiYadav-vw7gv 15 часов назад
దసరా శుభాకాంక్షలు
@keerthigopal3444
@keerthigopal3444 Час назад
Happy Dussehra...bro...తలకాయ మాంసం సూపర్
@peddintlammajampana3209
@peddintlammajampana3209 11 часов назад
తమ్ముళ్లు, విజయదశమి శుభాకాంక్షలు , రాము ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.అలాగే చాపలు కూరలో అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, మెంతులు పొడి కొద్దిగా వేయ్యలి కారం, ముందుగా వేయ్యకూడదు మాడు వాసన వస్తుంది . మేము దసరా బాగా జరుపుకున్నాము.
@sreeharimass1990
@sreeharimass1990 51 минуту назад
Mee navvulo nijamaina happiness untadi
@SRK_Telugu
@SRK_Telugu 12 часов назад
Chinna Rao smil really good
@ArunSree-yd4si
@ArunSree-yd4si 10 часов назад
వీడియో బాగుందా అన్నయ్యలు అదిరిపోయింది సూపర్ దసరా స్పెషల్
@thandraswarupa6212
@thandraswarupa6212 13 часов назад
Happy Dasara to you
@psrinu1030
@psrinu1030 14 часов назад
Super Anna video chala Bagundhi Anna enjoy happy dhassara
@simmamuralidhar8234
@simmamuralidhar8234 12 часов назад
ATC అందరికి విజయదశమి శుభాకాంక్షలు
@sudhakarrao7061
@sudhakarrao7061 14 часов назад
Challa greed meru boys good bless you all
@bhushanamchalla364
@bhushanamchalla364 15 часов назад
కూరను చుస్తే మాకు నోరు ఊరుతుంది బ్రో సూపర్ 👌
@ammoo2597
@ammoo2597 32 минуты назад
చిన్నారావ్ బావ చిరునవ్వు మీ వీడియోలకి వెలకట్టలేని అలంకారం.
@prasanamohanroa7540
@prasanamohanroa7540 14 часов назад
Teem andriki dussehra subhakankshalu.
@SitaRam-gorla
@SitaRam-gorla 12 часов назад
ఏ టి సి టీం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు🎉
@tgff-thaman3745
@tgff-thaman3745 18 часов назад
Hi brothers waiting for video 📸 Happy Dusshera to all of you 🎉💐💐💐
@anubhanuvlogs416
@anubhanuvlogs416 15 часов назад
Happy dussehra💐😍video chala bagundi👌👌noru uripotundi🤤pillalu ki bojanam pettadam Happy ga vundi👌😍karri laxmi ki puttina pilla chala bagundi bujji ga👍👍
@rameshssv1765
@rameshssv1765 8 часов назад
Meeru suuper bro nerchukoni Baga chesthunaru❤
@kanakadurga1785
@kanakadurga1785 14 часов назад
హాయ్ తమ్ముళ్ళ ఎలావున్నా రు ఈరోజు చక్కని పిండి వంటకం చక్కని వెజ్ కూరతో వంటకం చేయాలి
@jaganprabhastarun868
@jaganprabhastarun868 9 часов назад
వచ్చే సీజన్ వరకు wait చెయ్యాలి అన్నమాట తాండ్ర కోసం
@ShahanaShahanabegam-gw4jv
@ShahanaShahanabegam-gw4jv 14 часов назад
Happy dusara brothers
@srinukakumani1589
@srinukakumani1589 11 часов назад
దసరారాయలసీమలో బాగాచేస్తరు ప్రొద్దుటూరులొ సూపర్గా చేస్తారు
@rukkuregani5476
@rukkuregani5476 59 минут назад
Karri Laxmi papa ki Simba ani Peru pettandi brother ❤❤❤❤
@nagalakshmivemula3058
@nagalakshmivemula3058 10 часов назад
దసరా శుభాకాంక్షలు brothers 🎉🎉🎉
@ravijangam1785
@ravijangam1785 14 часов назад
Happy dhasara brother s maru thituvute naku noru vuruthudhi
@swathikorra7984
@swathikorra7984 15 часов назад
మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అన్న...ఇలానే మీరందరు కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకొంటున్నము. కర్రీ లక్ష్మి వాల కూతురుకి ఎమ్ పేరు పెట్టలనుకొంటున్నారు..చెప్పండి అన్న...వీడియో చాలా బావుంది 👌👌👌
@meghanagaddala5858
@meghanagaddala5858 10 часов назад
So cute puppy husky bread la vndi bodhugaaa❤
@junnu1426
@junnu1426 11 часов назад
అన్న రాము bro Ganesh bro chinna Rao Garu garu camera man Ganesh bro ki దాసరా శుభాకాంక్షలు
@swethap
@swethap Час назад
కంగ్రాట్యులేషన్స్ కర్రీ లక్ష్మి 🥳🥳
@rachuripavani2072
@rachuripavani2072 18 часов назад
Hi waiting mrng numchi videos kosam bro.... ❤❤❤
@boyaramuramu137
@boyaramuramu137 12 часов назад
Atc టీమ్ అందరికీ దసరా శుభాకాంక్షలు 🎉🎉🎉
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 9 часов назад
దశరథ్ శుభాకాంక్షలు తమ్ముళ్లు 😍 కర్రీ చాలా బాగా చేసారు 😋👌
@Ammu_369
@Ammu_369 14 часов назад
Noru uruthundi Ramu thammudu 😋😋my favorite fish 🐟🐟🐠 super 🥰
@sirivellagrace
@sirivellagrace 14 часов назад
Very nice dear Ram and Raju Brother team. Superb. Keep rocking Always ganesh Brother and all
@chandu.802
@chandu.802 11 часов назад
చేపల కూర అదిరిపోయింది బ్రదర్స్ ❤❤❤
@chikrambhanuchander5090
@chikrambhanuchander5090 10 часов назад
Love from Adilabad ❤️😍
@bhavanitadi5128
@bhavanitadi5128 13 часов назад
Nice video a t c time chala bagundi 👍👌
Далее
GENIUS FOOD HACKS 🍰 #shorts
00:36
Просмотров 10 млн
Entikelli chusthe shock ayyanu 😇😇😇😇
16:57
GENIUS FOOD HACKS 🍰 #shorts
00:36
Просмотров 10 млн