హాయ్ ముని అన్న గుడ్ మార్నింగ్ వీడియో బాగుంది ద్వారపూడి లో బట్టలు, చాలా బాగుంటాయి హోల్సేల్, రేట్లు లెక ఉంటాయి మీము వెళ్ళాం అన్న, ద్వారపూడి లో అయప్ప స్వామి, టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ ఆ, వీడియో కుడా తీయండి, మాది పక్కనే ఉన్న మండపేట, నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️💙♥️
వివరణ చాలా బాగా ఉంది. లోతుగా వివరాలు విపులముగా వివరించినారు.ఎక్కువగా చీరల వెరైటీ, నాణ్యత, రేటు మొదలగు సమాచారం బాగా ఇచ్చినారు. టి షర్ట్, జీన్స్ ప్యాంట్ కు సంభందించిన సమాచారాన్ని ఇవ్వండి.
Janaki Ramana shop lo మేము ఖరీదు చేస్తాం.ఇంటి వద్ద అమ్ముతుంటం. శారీస్ చాలా బాగుంటాయి.సిల్క్ శారీస్,కాటన్ శారీస్,వర్క్ శారీస్ మరియు పట్టు శారీస్ కూడా చాలా బాగుంటాయి.
Janaki ramana shop lo pelli pattu sarees chalaa baaguntaayi,memu hyd lo vuntaamu, holidays ki vooru vachinapudu shopping chestamu,rates kooda reasonable ga vuntaayi.
Pure cotton Pure silk Vadilithe.... Migatha synthetic Material toh cheste ( mill made. Or power loom).. Vatini fancy antaru... I deal with pure natural yarn sarees.. from Bangalore( dharmavaram maaku chala daggara)