I support BJP. Middle class is paying all tax is sad. If Congress releives us form this(not with freebies) and strengthen foreign policy with no corruption I will support it.
Bro pm em religion follow avuthado adi personal when comes to nation development and nation recognisation and coming to foreign affairs this government is doing well.
ముందు "George soros" లాంటి వాళ్ళ గురించి వాళ్ళు మన దేశం పై చేస్తున్న పరోక్ష , అంతర్గత అన్యాయం గురించి మరియు "colonial affect" గురించి కూడా చెప్పు brother🎉
మీరు ఈ వీడియోలో మాత్రమే చెప్పిన విషయం మా పల్లెలో అందరికీ మీరు చెప్పేకన్నా ముందే తెలుసు.. ఇంకా వాళ్లే మనకు కొన్ని నేర్పిస్తారు.. ప్రజలు పిచ్చివాళ్ళు, రాజకీయ నాయకులు వారిని రెచ్చగొడుతున్నారు అని అనుకోవడం కూడా మూర్కత్వం.. ఒకవేళ ఫలితల్లో గెలిస్తే సముద్రంలో దిగినందుకో, గుడి కట్టినందుకో ఓటేశారు అనిఅనుకుంటే తప్పు..
పొలిటికల్ సైన్స్ చదివిన వ్యక్తిగా చెప్తున్నా బ్రదర్ రాజకీయ నాయకులకంటే ప్రజలే వేదవలు... అని తెలుసు అందరికి కాని ఒక మోడీ గురించి కాకుండా అందరిని కలిపి తీసి ఉంటే బాగుంటుండే.... నువ్వు చేసిన ప్రతి వీడియో నచ్చింది కాని మోడీ నే టార్గెట్ చెయ్యడం వాళ్ళ ఈ వీడియో నచ్చలేదు
అధికారం లో ఉన్నాడు కాబట్టి మోడీ నే ప్రశ్నించాలి అంతే గానీ ప్రతిపక్షాన్ని కాదు కదా బ్రో....ఎందుకంటే వాళ్ళే చట్టాలు చేసి జనాల్ని బాగుచేయడం అన్న నాశనం చేయడం అన్న చేసేది
సముద్రంలో స్కూబ డైవింగ్ చేసాడు సరే, మణిపూర్ లో విధ్వంసం జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఎందుకు పర్యటించలేదు? బాధితులను కలిసి ఎందుకు పరామర్శించలేదు? మానవత్వం కన్నా మతమే గొప్పదా? మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా వచ్చే ప్రయోజనాలే ముఖ్యమా?
Prastutam prajalu matam mattulo unnnaru ante a prajalu and a matam ni uddesham lo, Intaku mundu leru ani ni feeling aa, ala lekapovadam valla ippudu ila vunnama, oka vela intakumundu kuda matam mattulo unte ippudu ila unde vallama, asalu intaku mundu matam mattu lekapovadam valla ippudu matrame undadam valla vachina problem enti, oka 70 savacharalu a sound lekapote akkada arupule levu anukuntanava, aa arupula shabdam bayatiki rakunda moosesina chetulu gurinchi telusa niku. M telusu ani comment chestunnav nuv
ప్రధాని మోడీ మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే మోసాన్ని నువ్వు నిర్భయంగా భయపడకుండా ఈ వీడియోలో తెలియజేశారు.💯 ....కానీ ఇప్పటినుండి నిన్ను చానల్ ని ద్వేషించడం మొదలుపెడతారు నువ్వు ఎవరికీ భయపడకు నిజాన్ని నిర్భయంగా అందించు❤
Rather than focusing on major problems of our country. Like advancement of technology,Removing poverty,people safety.obviously successfully competing with other countries like pakistan and afghanistan.
ఈ వీడియో కి ,rss,bjp it cell నుండి తిట్లు ,భూతులు రావచ్చు.ఇంకా మిమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేయచ్చు. don't worry .rss ,modi నియంత రాజ్యం నడుపుతున్నారు.good video .👍
Ayodya, gnanavapi and dwaraka adhi order Modi is the only leader in INDIA who declared he is hindu and don't do drama by going church and masjid with caps for votes
తనకు ఎదురు తిరుగుతున్న ప్రతి MP సుటికేస్ సుటికేసు లు డబ్బు ఇస్తు. తన PM పదవిని కపడుకున్నడు అని అందరూ విమర్శించారు. తన పదవి ముగిశాక తెలిసింది.పడిపోతున్న దేశాన్ని కాపాడాడు అని. ఇప్పుడు కళ్ళకు ఎంత అభివృద్ధికనిపిస్తున్న కనిపించదు, సంవచ్చరాలుగా ఉన్న సమస్యలు తీరిన కనిపించవు.
Nuv super bro... Water lo God ki prayer enti bro... Nijamga devudu mida nammakam unte evariki teliakunda devunni mokkutharu.... Ramudu aipoyadu eppudu Krishnudu... Elections kosam devudini vaadukune party BJP... Nijamga devudu undi unte villani em chestado😂😂😂
Daring video but i dont accept 100% bro. Every politician has a degree of selfishness but it should take priority than public welfare. If we look at this modi has the highest hypocricy for him power is first priority - we have how he was lazy during covid 1st wave and how he ignore covid 2nd wave
1.నిజమే..70 Yrs Congress Stunts Ki ఎర్రి పుష్పాలు అయ్యం . 2.ఈప్పుడు బీజేపీ Stunts ki కొండ ఎర్రి పప్పలు అవుదాం... మొత్తానికి అవ్వడు వచ్చినా దేశం ప్రజలు ఎర్రి పప్పాలు అవ్వడం ఖాయం ... రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏం చేశారు అన్నదే ముఖ్య. దేశం కోసం ఏం చేశారు అన్నదే మెఖ్యo
Nuvvu naluguru English philosophers perlu cheppi ....,..........................bathkuthunnav dini valla enthamandi bagu paddaru.....anedi pakkana pedithe...just entertainment kosam....adikuda ............ anthe .....ekkuva..............dunnaku
@@KGF-ov8ucmeeru ala anakandi athanu cheppedi crct meeku eppudu telidu inko 10 ellu gadichaka india lo em development lekapothey appudu ardam avtundi.elagaitey pakistan afghanistan lo avtundo alagey ekkada avtundi mellaga.
Bro , Machiavelli rasina The prince ane book lo oka king rajayam ni Ela paripalenchalo cheppadu .appatlao andhuru ayane follow ayyivallu ala mana Indian Machiavelli kautaliya rasina book arthasastra edhi kuda same king administration gurunchi chepputhundhi.Nuvvu okka atheist vi neku lokam appudu pachagane kanipistdhi oka sari meru books chadhivi cheppandi.janalu am gorrulu kadu matham nammi vote veyadanaki .maname antha matha vunnmadhulu aithe eroju muslim Christian avadu India lo entha swechaga vundaru.muslims bombs petteru Ani vennav kani oka hindu bomb petti 100la mandhi ni champaru ani vennava.nela lanti vadi matalu nammi entha mandhi janulu nashinam avutharo anto
సోదరా మీ మనస్తత్వశాస్త్రం సరైనదే కావచ్చు. అయితే బీజేపీ ప్రధాన అజెండా దేశాభివృద్ధి. గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూడండి. జీడీపీలో 11 నుంచి 10వ స్థానానికి రావడానికి 70 ఏళ్లు పట్టింది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం. భారతదేశం హిందువులకు ఏకైక దేశం, ఇస్లాం మరియు క్రైస్తవ మతాలకు వందకు పైగా దేశాలు ఉన్నాయి
Business also need new things otherwise that business not grow, product is old but explanation is every time new mode, than only that business is will reach the targets , people are need new new, but product is old, like any thing business, profession even your video s also,