Jeevana Tarangalu (Telugu: జీవన తరంగాలు) is a 1973 Telugu Drama film directed by Tatineni Rama Rao. It is based on the novel by Yaddanapudi Sulochana Rani. It is remade into Hindi language in 1978 entitled Dil Aur Deewaar.[1]
The most beautiful pair of Telugu screen. Sobhan dazzles and so does Vanisri. brilliantly picturised with the adoption of slow motion technique for the first time. We saw it for the first time as ten- year old kids and watched it many times in all these decades. A great movie with gripping narrative. Love this song ........
ప్రతి నటి నటులు బ్లాక్ అండ్ వైట్ సినిమాల లోనే అందంగా ఉంటారు.80,90 లలో వచ్చిన కలర్ సినిమాల లో ముఖానికి మాత్రమే రంగులు పూసి చూపించినందు వల్ల ఇప్పుడు వాటిని చూసే ఎంతో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మాస్టారు గారు నమస్సులు పైగా వాణి శ్రీ గారిది నలుపు శరీరం బ బ్లాక్ అండ్ వైట్ లో కనిపిందు 🙏🙏🙏
జీవన తరంగాలు సినిమా - నవల ఆధారం. గా తీయబడినది. ఈ మధురాతి మధురమైన ఘంటసాల మాస్టారు గారు సుశీలమ్మ గార్లు తమకే సాధ్యమైన అమృత మాధుర్యంలో ఆలపించి సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేశారు. టాప్ టెన్ యుగళ గీతాలలో ఇది కూడా ఒకటి.1972_1973 నాటి నుండి వింటున్న పాట నాకు అత్యంత ఇష్టమైన పాట '👌👌👌👌👌👌👌👌👌
"ఈ అందానికి బంధంవేశా నొకనాడు " పాటలో భావాల్ని ఘంటసాల మాస్టారు సుశీలమ్మ ఆలపించడంలొ గాత్ర మాధుర్యం ఒక ప్రత్యకతను సంతరించుకుని శ్రోత ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపించే ఆకర్షణను సొంతం చేసుకుంది!ముఖ్యంగా ఘంటసాల గొంతులోంచి వచ్చిన మధురం శోభన్ బాబుకు ఎంతగానో అతికింది.పాట చిత్రీకరణ అద్భుతం!వాణిశ్రీ శోభన్ జంటగా ముచ్చట గొలిపారు!! _జామిరామారావు...పలాస శ్రీకాకుళం జిల్లా
అవును సార్ 1. శోభన్ బాబుగారికి సరిపోయే లాగా గొంతు మార్చి పాడారు నాస్వామి ఘంటసాల మాస్టారు గారు . సుశీలమ్మ ఘంటసాల మాస్టారు గార్ల గాత్రాలు మధురాతి మధురాలు, ఈ పాటని మైసూరు లోని బృందావన్ గార్డెన్ లో స్లోమోషన్ లో చిత్రీకరణ చేసి దృశ్యానికి కూడా అందం తెచ్చారు. A. మల్లికార్జున బెంగళూరు
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Vanisri was beautiful queen 1966-1975.Beyond highest highest mark at her performances in Tamil &Telugu cine industries,unforgettable & unbeatable heroine roles like Vasantha Maaligai,Irulum Oliyum etc.Thank you.
@@arunachalama9439 oh nice sir TQ u so much I am Telugu ,I want to know more details about vanisri Garu ,I know Telugu stardom , but I don't know Tamil,I watched vanimaa's Tamil movies I think she is top heroin in Tamil also am I correct sir
@@suhasinisuhasini4638 You are accurately correct ,during her period,what a beautiful & unforgettable heroine,suitable to all heroes of Tamil & Sundara Telugu cine Industry please. Long live Queen Vanisri.GOD BLESS HER .
The buetiful acress Vanisree was superstar unbeatable rendition who stirred theTamil cine industries with MGR,Sivaji,Jaisankar,Muthuraman in 1966-1975.Unforgettable memories in my heart throughwhich I inspire them.
Awesome rendition by Ghantasala mastaru and Suseelamma. Especially the full throated voice of Ghantasala mastaru is mesmerising. Some of the expressions from Sobhan Babu are surprising.
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
పల్లవి: ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమే నాకందమైనది ఈ నాడు ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమే నాకందమైనది ఈ నాడు చరణం 1: నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను ఊహూ ఊహూ హూ హూ హూ నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను... నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ చేతులానాడు చెరలాయెను ...నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను... ఊహూ ఊహూ హూ హూ హూ ఈ అందానికి బంధం వేసానొకనాడు... ఆ బంధమే నాకందమైనది ...ఈ నాడు చరణం 2: నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంధ్రధనస్సే విరిసింది ఏడు రంగుల ముగ్గులు వేసి ...నింగీ నేలను కలిపింది ప్రేమకు పెళ్ళే చేసింది ... ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమే నాకందమైనది ...ఈ నాడు ఆహాహా ఆహాహా... ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా.... ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా.... ఆహాహా ఆహాహా
What I wants to tell____no words,what a great&sweetly tuned j.v.raghavulu garu in his bebut movie,had given very very beautiful tune to his guru""ghantasala maestaru&suseelamma garlu.cteated mile stone dt one of d always memorable great sweetest duet song in d telugu film industry,picturised on beautiful pair sobhan babu&kalabhi netri vanishree Madame at Brindavan gardens.hats off.tq u u tube.mallikarjuna,bangalore.
I am a fond fan of ANR & Vanishri. I used see their films endlessly. However, this song lingering in my ears for ever and the beauty & cheerful face of Vanishri and Shobhan. Song is very nice. Picturization is marvelleous.
@@nrradhakrishna4224 గారు నాగేశ్వరరావుగారినే ఈ పాత్రకు ముందు రామా నాయుడుగారు అడిగితే ఏ.ఎన్.ఆర్ గారి Mrs. శ్రీమతి అన్నపూర్ణగారికి ఈ పాత్ర నచ్చక పోవటం వలన శోభన్ బాబు గారితో ఈ మూవీ తీసారని అన్నపూర్ణగారే ఒక పత్రికలో చెప్పారు.
Vanisri is dream girl. She is most beautiful and her beauty is gift of god. Without her movies there are no male actor any movie success because of her and her beauty and personality
Very nice and different tune.picturised also using slow motion camera. It has very impressive romantic lines: "Nee vedilone Na chaluva vundani vana endanu cherindi"- nice thought isn't it. Probably Atreya
Lovely melodiouse song by melody singing pair,n beautifully tuned by j.v.raghavulu garu in his debut movie,hats of to you sir by giving ever morable song.
I was of that days, our idols are the four NTR, ANR, Shobhan Babu and Krishna in Telugu, In Tamil Shivaji and MGR and in Kannada Raj Kumar and Vishnu Vardhan. In Hindi Raj Kumar, Shahsi Kumar, Raj Kumar, That all for so long.
Suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than all, madhura gaanam, gaana saraswathi, Nightingale, gandarva gayani, voice ante suseela Amma gari de, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu, thanivi thiradu, suseela Amma gari mundara all singers waste
D.r bhskar sir namaste,u r exactly correct sir n not only banister garu ,all other male n female actors so cute vt their hand some/beauty in b&w movies only in any language.mallikarjuna,bangalore//21/10/2020//**9980215969//***//*.