Тёмный

E63 | నెలరోజుల్లో చెట్లు తిరిగి కొత్త చిగుర్లు | నులిపురుగులతో నిలువునా ఏండిపోయాయ్  

GramaBazaar - Telugu
Подписаться 34 тыс.
Просмотров 22 тыс.
50% 1

రైతు శివభాస్కర్‌ రెడ్డి: 94928 05168
గ్రామ బజార్‌ నం: 8331800100, 94912 78836
కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలం గ్రామానికి చెందిన రైతు శివభాస్కర్‌ రెడ్డి బత్తాయి సాగు చేస్తున్నారు. వేరుకుళ్లు, నులిపురుగుల ప్రభావంతో 10 సంవత్సరాల బత్తాయి చెట్లు నిలువునా ఎండిపోవడంతో నిరాశ చెందిన ఈ రైతు... ఆకులతో తయారు చేసిన నెమ్‌జాప్‌ కషాయాన్ని వాడారు. నెలరోజుల్లో ఫలితం కనిపించిందని తొలగించేదశలో ఉన్న చెట్లు తిరిగి కొత్త చిగుర్లు తొడిగాయన్నారు. తన పొలం మాత్రమే కాకుండా గ్రామంలో 120 కుటుంబాలు బత్తాయి తోటలపై ఆధారపడ్డాయని రైతు శివభాస్కర్‌ రెడ్డి అన్నారు. దాదాపు 70-80 వేల బత్తాయి చెట్లకు ఇదే సమస్య ఉందని... ప్రస్తుతం తన తోటలో నెమ్‌జాప్‌ అద్భుత ఫలితాలు ఇచ్చిందని రైతు హర్షం వ్యక్తం చేసారు.

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Very good product for Nematodes 👍
@lokeshreddykomma6318
@lokeshreddykomma6318 Год назад
Aries nemocheck also can solve this for nematodes
@maheshMahesh-lc6iv
@maheshMahesh-lc6iv 2 года назад
It's good product Iam use 🍋 lemon tress
@durgaprasad6942
@durgaprasad6942 2 года назад
Thank you Mahesh, post some photos after recovery
@shivakumarkori3621
@shivakumarkori3621 7 месяцев назад
Papaya farm uses video's
@mallumallikarjun2391
@mallumallikarjun2391 2 года назад
Akada dorukutadhi
@durgaprasad6942
@durgaprasad6942 2 года назад
8331800100 ki phone cheyyandi
@shaikallavuddin940
@shaikallavuddin940 9 месяцев назад
సార్ 2 సవచ్చరాల మామిడి మొక్కలు పై నుంచి ఎండిపోతు మొక్క చనిపోతుంది దయచేసి దీనికి పరిష్కారం చెప్పండి సార్🙏🙏
@GramaBazaar
@GramaBazaar 9 месяцев назад
తోటి రైతు అనుభవాలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ క్లిక్‌ చేయండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-cbWYLssPQXA.htmlsi=2mwTrk1up8NIyaCi పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100కి ఫోన్‌ చేసి మాట్లాడండి
@g.vishnuvardhanreddy1021
@g.vishnuvardhanreddy1021 2 года назад
nenu two times use cheydam jargindi mosambi plants but no results ,chettlu chanipovdam jarigindi
@GramaBazaar
@GramaBazaar 2 года назад
విష్ణువర్ధన్‌రెడ్డి గారు, నెమ్‌జాప్‌ వాడిన పొలాల్లో ఫలితాలు కనిపించని ఉదంతాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మీకు ఫలితం కనిపించకపోవడం మాకు అసంతృప్తే. కారణాలు తెలుసుకొని విశ్లేషించేందుకు మీ ఫీడ్‌బాక్‌ మాతో పంచుకోండి. మీ నంబర్‌ ఇవ్వండి లేదా మాకు 99490 94370, 98495 41674 నంబర్లలో ఫోను చేయండి.
@thupakulagangadhar4401
@thupakulagangadhar4401 Год назад
Idhi ekkada dhorukutundhi
@thupakulagangadhar4401
@thupakulagangadhar4401 Год назад
Fertilizer shops lo dhorukutundha
@GramaBazaar
@GramaBazaar Год назад
will be delivered to your rtc cargo. please call me on 9491278836
@mallareddygajarla7384
@mallareddygajarla7384 2 года назад
Oka plant ku ennisarlu vadali tellme dir
@GramaBazaar
@GramaBazaar 2 года назад
నెంజాప్ ఒక సారి వాడిన తరువాత ఆరు నెలలకు అవసరమైత ఇంకొక సారి వాదలి
@karamjayarao6450
@karamjayarao6450 2 года назад
జయహో నేమ్ జాప్ 👌👍✌️
@GramaBazaar
@GramaBazaar 2 года назад
ధన్యావాదములు,జయరావు గారు, మీరు వీలువున్నప్పుడు నాతొ మాట్లడండి. నా ఫొనె 9491278836
@karamjayarao6450
@karamjayarao6450 2 года назад
@@GramaBazaar ok, thank you sir
@shaiksaidulu8087
@shaiksaidulu8087 2 года назад
Is it working for pomegranate?
@GramaBazaar
@GramaBazaar 2 года назад
Yes
@sekharsekhar3664
@sekharsekhar3664 Год назад
Sir yela vadali cheppagalaru
@GramaBazaar
@GramaBazaar Год назад
Call 9491278836 for more details
@vamsikrishna2808
@vamsikrishna2808 Год назад
i want one liter sir
@GramaBazaar
@GramaBazaar Год назад
please call me on 9491278836 to know your requirement.
@farmingbysunitha398
@farmingbysunitha398 2 года назад
Growth promoter price eantha eakaraku eantha vadali
@GramaBazaar
@GramaBazaar 2 года назад
contact us 833 1800 100, 94912 78836
@reddyyodhin1238
@reddyyodhin1238 2 года назад
Fertilizer ekkda dorukutunde Phno pettina pH lift cheyadamu ledhu
@kuldeep30933
@kuldeep30933 2 года назад
Yeh number ki try chesyaru sir
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 2 года назад
Company name sir
@kuldeep30933
@kuldeep30933 2 года назад
Gram bazaar
@kattasathishreddy9922
@kattasathishreddy9922 2 года назад
west products
@GramaBazaar
@GramaBazaar 2 года назад
సతీష్ రెడ్డి గారు, మీరు వెసిన పంట ఎమిటి టెలుపగలరు, మీ ఫొన్ నొ. టెలుపండి. లెదా నాతొ 988810800100 కి మాట్లడండి సమస్య కు పరిష్కారం తెలుసుకుందము. దుర్గా ప్రసాద్
@kattasathishreddy9922
@kattasathishreddy9922 2 года назад
result ledu west
@GramaBazaar
@GramaBazaar 2 года назад
సతీశ్‌ రెడ్డి గారు, మీరు ఏ పంటకి మా మందు వాడారు? పనిచేయలేదని మాలో ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ఎంత మోతాదు వాడారో వివరాలు మాకు తెలపండి. మీ నంబర్‌ ఇవ్వండి లేదా మా నంబర్లు 94912 78836, 99490 94370, 98668 51525 నంబర్లకి ఫోను చేసి చెప్పండి. మందు వాడే విధానంలో మీ వైపు నుంచి లేదా మా వైపు నుంచి పొరపాట్లు ఉండవచ్చు. కారణాలు తెలిస్తే మరో సారి పునరావృతం కాకుండా సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ అనుభవం మరొకరికి ఉపకరిస్తుంది. మీ నుంచి స్పందన ఆశిస్తున్నాం.
Далее