🍅Tomato mutton వేయటానికి ముందు వేసి. Konchem tomato soft ga ayaka mutton veyacha swapna garu. Or kobbari and గసగశాలు with tomato🍅 grind chesi అయిన add cheyachu kada curry lo. Ingredients వేసే timing lo change ఉంటే mutton Curry taste change avuthunda
Mutton ముదురు కూర అయితే తొందరగా ఉడకలి అంటే ఏమి చేయాలి papaya వేస్తే ఉడుకుతుంది అంటారు నాకు papaya ishtam ఉండదు ఇంకో టిప్ చేపండి Swapna garu pls. Meeru chesina mutton curry bagundi 👌👌👌🌹
Mi kichen tour cheyandi swapna garu mi water purifier gurinchi cheppandi alage miriyalu pachi masala tho telangana lo mutton kura chessaru adhi chupinchandi