నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించేదము "2" నీ కనుపాపలే నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం "2" ఎబినేజరే - ఎబినేజరే ఇంత కాలము కాచితివే ఎబినేజరే - ఎబినేజరే నా తోడువై నడిచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం 1.ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి "2" ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం "2" "ఎబెనేజరే " 2.ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి "2" "ఎబెనేజరే " 3. జ్ఞానుల మధ్యన నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే "2" నీ పాత్రను కానే కాదు స్తోత్రం కేవలం నీ కృప యే స్తోత్రం "2" "ఎబెనేజరే"
అక్క నా కుటుంబం మొత్తం గురించి ప్రార్థన చేయండి అక్క ఒక సారి అయినా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్ధించాలి అని నా ఆశ నాదేవుడు తీరుస్తాడు.నమ్ముతున్నాను😊❤️💙💛🙏🫱🫲
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే|
Praise the lord Akkaya 🙏 Thank you for the Applode this song thank you so much. Me pade prathi patta Meru Kadu metho pattu yesayye padisthunnaru Akka.🙏🙏🙏🙏🙏
With this song I can Thank & Praise My Awesome Mighty Ebenezer God for the whole day & whole life of course🙏 heard this song for many times .❤from USA.. Thank you Sis Blessy ..God bless you 🙏 sweet voice filled with His Holy Spirit.
My Dear Gracious loving Heavenly Father, in the Blessed, Highly Exalted name of our LORD Saviour JESUS CHRIST, coming to thy feet, My LORD, I wholeheartedly thank you for Daivajanulu Joseph Vijay Kumar Garu, Daivajanuralu Athmiya thalli Garu, Daivajanulu Wesly Garu and Sister Blessie Garu, thank you for CWC, thank you for showing such an everlasting love towards sinner like me, encouraging me , correcting me, strengthening me,forgiving me, helping in the times of trouble through THY WORD, thank you for all thy goodness, thy faithfulness, Thank you for all the blessings you have showered upon me ,my family, so many Times ,in hopeless situations, MY JESUS CHRIST, you have been my Hope, I PRAISE you for thy faithful Servants, Bless them,CWC , immeasurably, Abundantly, Immensely in all ways,, so that THY WAY/SALVATION( THE only TRUE, LIVING GOD, LORD JESUS CHRIST) is proclaimed among heathen, all nations for your glory alone . Please kindly continuously help thy servants ,being constantly being filled with HOLY SPIRIT GOD, good health , thy protection, thy provision, THY Success, always. Amen