Тёмный
No video :(

Ee Dhuryodhana Song | Ramya Behara Performance | Swarabhishekam | 16th June 2019 | ETV Telugu 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 1,4 млн
50% 1

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 558   
@srinudabbada994
@srinudabbada994 3 года назад
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా. 💐💐 ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లొకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శొకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దొచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకొసం కన్న మహాపాపానికి ఆడది తల్లిగమారి మీ కండలు పెంచినదీగుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదనే మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడొ మీరుంచిన లేత పెదవి ముద్ర ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలొనే దానవులై పెరిగితే సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే కన్నులుండి చూడలేని దృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుటుంటే ఏమైపొతుంది సభ్య సమాజం ఏమైపొతుంది మానవ ధర్మం ఏమైపొతుంది ఈ భారత దేశం మన భారత దేశం మన భారత దేశం చిత్రం: ప్రతిఘటన రాసినది: వేటూరి సుందరరామ మూర్తి కూర్చినది: చక్రవర్తి పాడినది: ఎస్ జానకి
@surendramankena3853
@surendramankena3853 3 года назад
రోజు రోజుకు మీ వాయిస్ తెలియని మాధుర్యం అంత గొప్పగా పాడుతున్నారు మేడం
@Pragnavivek
@Pragnavivek 2 года назад
""ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర" వేటూరి గారికి 🙏🙏🙏🙏 రమ్య గారు సూపర్ 😘😘
@hareeshpatnala5068
@hareeshpatnala5068 3 года назад
పాట వింటుంటే మనసు పడే వ్యాకులత అంతా ఇంత కాదు... కానీ వేటూరి గారికి మాత్రమే సాధ్యం ఇలాంటి పాటలు రాయడం 🙏🙏🙏
@MuhammadShamsTabrez
@MuhammadShamsTabrez 4 года назад
సూపర్ రమ్య బెహ్రా గారు. జానకి అమ్మ గారికి పాదాభి వందనాలు.
@abhihith2008
@abhihith2008 4 года назад
Great
@pavankunchala7948
@pavankunchala7948 3 года назад
వేటూరి గారి పాటకి ప్రాణము పోసి నట్లు పాడారు రమ్య బెహ్రాన్... మీకు వందనములు...
@pnarayanamurty7856
@pnarayanamurty7856 4 года назад
ఈ పాటకి నేషనల్ అవార్డు కూడా తక్కువే.. ఈ పాట పాడిన వారికి రాసిన వారికి వెలకట్టలేము అలాగే కే అవార్డులు కూడా ఇవ్వలేదు అంత గొప్పది సాంగ్ వేటూరి గారు మీకు పాదాభివందనం అలాగే జానకమ్మ కూడా పాదాభివందనం.
@kamalakumariravinuthala6795
@kamalakumariravinuthala6795 2 года назад
శంకర్ మహదేవన్ గళం సర్
@boorja.ujwala3396
@boorja.ujwala3396 2 года назад
Exactly singing
@venky6592
@venky6592 2 года назад
Ww
@kgowriprasad8605
@kgowriprasad8605 2 года назад
Ieiejjdjieje
@Ram-ul2bm
@Ram-ul2bm 4 года назад
ఈ పాట వచ్చి 34 ఏళ్ళు ఇప్పటికి. ఆడాళ్ళు మగాళ్ళు ఎంతో మారారు ఈరోజుల్లో. ఇప్పటి దుస్థితి వేటూరి వారికి అప్పుడే తట్టిందేమో. రొజూ ఈ పాటని బడుల్లో కాలేజీల్లో బస్సుల్లో రైళ్ళలో రోడ్లమీద మైకులు పెట్టి గంట గంటకి వినిపిస్తా ఉంటే, జానకమ్మ గొంతులో పలికిన ఆర్ద్రతతో అయినా దేశంలో అంటే.. ఇప్పటి యువత, బుర్రలు దొబ్బిన ఆడ మగ జన్నాల్లో ఎంతో కొంతన్నా మార్పు వస్తదేమో ఏమన్నా.... లేకుంటే తెలుగు తెలియట్లా పాటకి అర్ధం కుడా చెప్పమంటారో.
@ananthalakshmipulupula7882
@ananthalakshmipulupula7882 3 года назад
Nenu ade anukonta epudu
@rameshchadalavada5257
@rameshchadalavada5257 4 года назад
రమ్య గారు చాలా రమ్యంగా పాడారు పాటకు ప్రాణం పోసి జీవం కలిగేలా చేసారు హృదయాలను కరిగించే లా పాడారు 👏👏👏🙏🙏🙏
@adinarayanavamaravilli259
@adinarayanavamaravilli259 3 года назад
V అది
@mmahendervolgs9242
@mmahendervolgs9242 3 года назад
ఇలాంటి పాటలు రాయాలి అంటే ఒక్క వేటూరికి మాత్రమే సాధ్యం
@vijayakrishnaadiraju4728
@vijayakrishnaadiraju4728 2 года назад
"రమ్య లాంటి ఒక అద్భుతమైన గాయనిమణిని కన్న తల్లి దండ్రులకు పాదాభి వందనాలు"
@suryabhai5789
@suryabhai5789 4 года назад
ప్రియాంక రెడ్డి ఉదంతం తరువాత చాల సార్లు ఈ సాంగ్ చూసి వీని గుండె పగిలేలా బాధ పడ్డ.... RIP SOCIETY 😭😭😭
@kalyan-rn6qe
@kalyan-rn6qe 4 года назад
Ss bro
@rambabupydikondala1083
@rambabupydikondala1083 4 года назад
Yes rip society bloody society
@vallapureddyramreddy302
@vallapureddyramreddy302 4 года назад
Iam also bro
@gangasagarsagar7282
@gangasagarsagar7282 4 года назад
నిర్భయ ఘటన చాలా దారుణం
@shaikakram8570
@shaikakram8570 4 года назад
I am sorry
@nunnasivashankar8903
@nunnasivashankar8903 2 года назад
రమ్యా గారు చాలా బాగా పాడారు తల్లీ నీకు అభినందనలు 🌹🌹👏👏🙏🙏
@gurugubellichakradharrao2852
@gurugubellichakradharrao2852 4 года назад
తల్లి ఈ పాటకు వంద శాతం న్యాయం చేసావు
@balganeshv3937
@balganeshv3937 3 года назад
0
@madhelavanaja4099
@madhelavanaja4099 3 года назад
మీ సంస్కారానికి జోహార్లు
@Ram-ul2bm
@Ram-ul2bm 4 года назад
రమ్యా గారు, జానకమ్మ గారు పాడిన ఈ అత్యంత భావోద్వేగమయిన ఈ పాట, అప్పటి తరానికి మదిలో అక్షరక్షరం పొల్లుపోకుండా నాటుకుపోయిన ఈ పాట మీరు పాడటం ఓ రకంగా సాహసమే. భావోద్వేగం కొంత తగ్గినా పాటకి చాలా వరకూ న్యాయం చేశారు
@SkrDairy
@SkrDairy 3 года назад
చాల అంటే చాల బాగా పాడారు మేడమ్.... 100 శాతం న్యాయం చేశారు... గుడ్ లక్ మేడమ్...
@rameshkumarachari3201
@rameshkumarachari3201 5 лет назад
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దుమురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిలకామ నీచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం ॥మరో॥ కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి మీ కండలు పెంచినది ఈ గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుజేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనబడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేతపెదవి ముద్ర ప్రతిభారత సతిమానం చంద్రమతి మాంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్వం అవుతుంటే ఏమైపోతుంది సభ్యసమాజం ఏమైపోతుంది మానవధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం
@vijayreddy9086
@vijayreddy9086 4 года назад
Super akkaa...
@bhrkrao
@bhrkrao 4 года назад
Veturi gariki Joharlu!!
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 4 года назад
అసభ్య సమాజమైపోయింది మన భారతదేశం!
@allinonechanell5317
@allinonechanell5317 4 года назад
Super
@mahalakshmichinnaem4063
@mahalakshmichinnaem4063 4 года назад
Super akka
@sivaprasadreddy192
@sivaprasadreddy192 4 года назад
I addicted to ramya behra voice ....how her voice is suitied for whatever she sings.......love u ramya😍😘😍😍😍😍😍
@ramkummitha1244
@ramkummitha1244 3 года назад
FaYiaUkt
@madhusudhanreddychillavenk6423
@madhusudhanreddychillavenk6423 3 года назад
@@ramkummitha1244 వ
@sushmavardhineedi5918
@sushmavardhineedi5918 3 года назад
Yes
@sivaprasadreddy192
@sivaprasadreddy192 3 года назад
@@sushmavardhineedi5918 correctay kadhandi
@sushmavardhineedi5918
@sushmavardhineedi5918 3 года назад
@@sivaprasadreddy192 ya bro. I am very big fan of her
@loveandlife7016
@loveandlife7016 4 года назад
విజయ శాంతి గారు ఆనాడే హెచ్చరించారు. ఇప్పటి సమాజం ఇలా నే తయారు అయ్యింది.
@amarnathreddy6504
@amarnathreddy6504 4 года назад
Hecharinchidi T.krishna n veturi garu
@ponnadasuryakalasuryakala.2213
@ponnadasuryakalasuryakala.2213 3 года назад
@@amarnathreddy6504 super
@ch.durgasrinivas8786
@ch.durgasrinivas8786 3 года назад
Vihayashanthi kadu pata rasina veturi garu,padina janakiamma, music director ,annitinki minchi producer ramojirao great next actors great ipati situation taggatlu appatlone rasina veturi really great 👍
@venkatarosaiah3006
@venkatarosaiah3006 3 года назад
సూపర్ గా పాడారు.నిజంగా మీకు హాట్సాఫ్👌👍🙏.
@jayakrishna9628
@jayakrishna9628 3 года назад
Super Ramya Garu I'm listening 10 Times for day this song because of urs voice and full meaning in song
@bhrkrao
@bhrkrao 4 года назад
Well sung Ramya! Never easy to sing at par with Janaki garu!!!
@sailokesh7925
@sailokesh7925 3 года назад
goosebumps vachai e song ki ramya garu really tooooo good
@gopip5726
@gopip5726 2 года назад
A Pataki ayina 100%nyayam chesthav anduke ni songs ante pichi istam
@taruntarun344
@taruntarun344 5 лет назад
As a male....we should respect women...becz we born from their womb....so manushulani puttinchina god kanna ..aadadi chala goppadi...i cried 50tyms becz of lyrics....veturi gaari ki nijm ga paadabhi vandanam
@nageshwar212121
@nageshwar212121 4 года назад
Emi gauravisthunnavu nuvvu, just one line raasina dhanilove aadavaru ani raayaleka aadadhi ani raasaavu, Enkemi gauravisthaavu nuvvu aadavaallani.
@KKVantillu
@KKVantillu Год назад
పల్లవి: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం చరణం 1: పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిలకామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం చరణం 2: కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా ఎర్రని తనరక్తాన్నే తెల్లని నెత్తురుచేసి పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుందీ సభ్యసమాజం ఏమైపోతుందీ మానవధర్మం ఏమైపోతుందీ ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం
@yesudasuE-cl5gu
@yesudasuE-cl5gu 10 месяцев назад
Adbhutham ramya behra super exelentuga padinaaru.i like ramya behra songs. Thanks sir.YESUDASU 🙏
@RajaN-fm4ce
@RajaN-fm4ce 4 года назад
Veturugaari paataki Ramya maro saari praanam Posaaru Super!!!!!
@bobbilinarendra6317
@bobbilinarendra6317 4 года назад
Currect ga cheppav bro
@ashokramya3855
@ashokramya3855 3 года назад
Ramya behara you are so sincerity and connectivity and on the bluetooth flash lights in the mind when i think about you ramya you are tag the walls and expressing your music and cuts the tails she had become one of the beautiful singers in the world ramya you have great punctuality and courage in the world and Duke nuvante naku challa istham so continue our friendship forever and ever ok my dear ramya
@msvasusrinivas4972
@msvasusrinivas4972 3 года назад
రమ్య బెహరా గారు ఈ పాటకు ప్రాణం పోశారు
@vadapallipoornakameswari6930
@vadapallipoornakameswari6930 2 года назад
Hats off Ramya.. you rock.. Amazing performance
@pavanjivannemreddy2623
@pavanjivannemreddy2623 2 года назад
ఈ పాట కే ప్రాణం పోసినట్టు ఉంది రమ్య గారు పాడుతుంటే🥰🥰🥰🥰🥰🥰🥰💕💕💕❤️❤️❤️❤️❤️❤️
@vanajaj.n1685
@vanajaj.n1685 4 года назад
మరోమహాభారతం.ఆరవవేదం.ఎంతఅర్ఠంవుంది.ఈసమాజంలో.ఆడవాల్ల.అబలలుగామారుతున్న.ఈసమాజంలో.ఆడవాల్లకష్టాలకు.ప్రతీక.
@ramdr3223
@ramdr3223 4 года назад
Great Singer With Cute Voice Ramya Behara Salute
@psivakumar2923
@psivakumar2923 4 года назад
Simply awesome Ramya.. u have shown so much maturity and I loved the way you totally immersed into the song
@shajahanshaik771
@shajahanshaik771 4 года назад
e song vinnappudalla kantlonchi water vastay.. excellent song..😢
@giridharkurella8125
@giridharkurella8125 4 года назад
Watched this song video many times.... Every time cant stop to drop at least two drops from my eyes.... Hats Off to Veturi Gary, JANAKI GARU & VIJAYA SHANTHI GARU
@durgaraov8013
@durgaraov8013 4 года назад
Same naaku kuda
@srikanth70296
@srikanth70296 2 года назад
Most beautiful and very very favourite singer to me..Ramya behera.. really toooo lovely voice..
@ranjithsherla1947
@ranjithsherla1947 4 года назад
Ramya your voice this song ke super match.. Good singing, remember 25 year's ago... Thanks for Krishna, music director, lyrics writer, singer, Vijay Shanti...
@raviteja-fx5sj
@raviteja-fx5sj 4 года назад
Not 25 years 34 years back
@user-vh8iw3ow9n
@user-vh8iw3ow9n 6 дней назад
రమ్య నీసింగింగ్ స్టైల్ సూపర్ ఈపాట మనిషిని కొంతమంది మృగాలికి ఈ పాట వింటే తప్పు చేయాలి అంటే చచ్చిపోవాలి
@ramanamurthynagavarapuvenk8570
@ramanamurthynagavarapuvenk8570 3 года назад
👍👍👌junior janaki....కన్నీళ్లు తెప్పించావు జానకమ్మా👌👍💐
@tejakuna8775
@tejakuna8775 Год назад
Medam mi voice lo magic ✨ undhi mi songs motham check chesa ye song ki yela padina matching vuthundhi na mind blowing medam Really super....... speechless
@gangaraje769
@gangaraje769 3 года назад
మాటలు రావడం లేదు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🌹
@deepikarao5634
@deepikarao5634 3 года назад
No words to express..just Hats off to you Ramya garu🙏
@lokeshloku9296
@lokeshloku9296 4 года назад
Mee voice and involvement to sing hatsoff Ramya gaaru
@byreddyrangareddy4149
@byreddyrangareddy4149 4 года назад
Awesome singing Ramya garu 👌👌👌👏🏻👏🏻👏🏻
@prakashk2432
@prakashk2432 2 года назад
Super 💐👌👍 Ramya behara 👏nice song
@VinodKumar-wh7kx
@VinodKumar-wh7kx 4 года назад
Ramya ur performance is speachless
@jeevanarahasyam
@jeevanarahasyam 5 лет назад
అమ్మో, బాగా పాడావు అమ్ములూ! గుడ్!! 😁👍
@raghusutram984
@raghusutram984 4 года назад
RB's voice well fitted in this patriotic song giving people wakeup call in a spirited way.
@thallaprashanth1317
@thallaprashanth1317 4 года назад
Kannulundi choodaleni drutharastrula palanalo..... Bharthalundi vedhavayayina droupathi aakrandhanalo........ I love this lyric very much😍
@nareshbeeraka1958
@nareshbeeraka1958 4 года назад
Ramya Garu chala baga padaru.... exactly like Janaki Garu....super chala ramyam ga padaru meeru
@chantisaikumar
@chantisaikumar 2 года назад
Kannulu undi chudaleni drutha rastruni palana lo... 🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@balakrishnasibyala7967
@balakrishnasibyala7967 5 лет назад
Oka MS Subbhalakshmi Garu... Oka Chitra Mam Garu.... our angle oka Ramya Behara.... No words about ur talent.... Singing... Attitude.... Nature and Future nightangle of india
@varsha3143
@varsha3143 4 года назад
Cha
@sangamellakonda2880
@sangamellakonda2880 5 лет назад
What a lyrics in this song...very meaningful song...I like very much....
@aksarsekhanisekhani7893
@aksarsekhanisekhani7893 2 года назад
ఇలాంటి పాటలు సినిమాలు లేకనే రేప్ లు జరుగుతున్నాయి పాట ప్రతిఇంటా మగపిల్లలకూ పడించాలి ప్రతి కాలేజీ లో ప్రాథశించాలి
@chessramakrishnaa3512
@chessramakrishnaa3512 Год назад
పాటలు... పాడడానికే పుట్టావమ్మా.. రమ్య..... వెరీ గుడ్...సింగర్..
@DURGA-xc3fi
@DURGA-xc3fi 7 месяцев назад
ఉత్తమ గీత రచయితగా వేటూరి గారికి జాతీయ పురస్కారం దక్కాల్సిన పాట. దక్కివుంటే ఆ జాతీయ పురస్కారానికి గౌరవం పెరిగేది.
@srilakshmikeesari5178
@srilakshmikeesari5178 5 лет назад
Veruri garu Ela rastaru ilanti meaningful songs . Sahityakarudiki danyavadamulu
@rameshkumarachari3201
@rameshkumarachari3201 5 лет назад
Song rasindi, Veturi garu
@srilakshmikeesari5178
@srilakshmikeesari5178 5 лет назад
@@rameshkumarachari3201 thank you
@vivekg9021
@vivekg9021 4 года назад
Emanna padinava ramya, elanti song aina ni voice suite avthundhi
@rambabutalari6635
@rambabutalari6635 2 года назад
Superga padavu very good✌
@venkatasubbarayasekharmada4279
@venkatasubbarayasekharmada4279 4 года назад
Terrific dedication,excellent voice, best travelling with tune,best out put@par with original great song
@kodarijoshi
@kodarijoshi Год назад
Super singing Ramaya , God is great amen 🙏🥰🌀 love this song
@kodarijoshi
@kodarijoshi Год назад
🎼😭😭😭💤
@madhavimadhu5827
@madhavimadhu5827 3 года назад
Meru Ela pade velepotharu madam..memu ala ma abhimanam meku chupeyagalmu inthakanna...superb sister
@sivakumarreddy2729
@sivakumarreddy2729 5 лет назад
Ramya Behara garu meru chlabaga Padutharu prathi song super superr
@sivakoti9799
@sivakoti9799 4 года назад
It is wonderful song , and you (Ramya) sung that song as best as Janakamma singing ,performance of actress Vijayashanti Garu, and very powerful lyrics of Great Veturi.
@dsaikumar2106
@dsaikumar2106 5 лет назад
First lines voice base is good... She performe particular this song is good.... She improve herself she's voice.... To compare she's old performancess... I like she's voice particular this song...
@ashokramya3855
@ashokramya3855 4 года назад
Ramya beharA laid a strong foundation in behalf of all the people the poetry of Ramya behara. Songs. Is. Very. Simple Ramya you are intelligent that you can. Face. The. Toughest challenge anything in. Your. Life Ramya you have. Such. Extraordinary talent that. No. One can overcome with. You. In your life
@prodduturuvenkateshwarlu4584
@prodduturuvenkateshwarlu4584 4 года назад
I love ramya so much💚❤💚💋
@gangatanvi2174
@gangatanvi2174 2 года назад
ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి వందనాలు
@rajasekharbalivada7404
@rajasekharbalivada7404 4 года назад
నా బంగారం ఎంత బాగా పాడిందో.......
@santhikommari1679
@santhikommari1679 3 года назад
Super singar mi songs ante chala chala istam ramya beharun garu
@TheRaju0123
@TheRaju0123 3 года назад
T. Krishna Garu Great sir.. You are the best Director ever...
@graceypaul2002
@graceypaul2002 2 года назад
I can't explain Ramya. U r outstanding singer. Great presentation
@sahimahi1768
@sahimahi1768 3 года назад
Lovu you రమ్య బంగారం
@rdhanasekharreddydhanasekh2660
Ramya Garu Super Singer
@viswakavyam
@viswakavyam 4 года назад
Janakamma version is for old generation Ramya’s version is for new generation. Both are awesome 👏 award 🥇 winners
@madhavaramsreenivasulu3171
@madhavaramsreenivasulu3171 2 года назад
Super
@meesalakumar8900
@meesalakumar8900 3 года назад
సూపర్ గా పాడవ్ మటల్ లేవ్
@rkkumar1796
@rkkumar1796 3 года назад
Excellent singing 👌
@jayakrishna9628
@jayakrishna9628 4 года назад
I love this song I'm not old but loved ❤️ it
@rambabukommineni6037
@rambabukommineni6037 4 года назад
Super song
@prasanthkumar9909
@prasanthkumar9909 5 лет назад
Ramya behara garu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@mallikarjunamakkena8384
@mallikarjunamakkena8384 5 лет назад
voice supar
@venkatpillalamarri9286
@venkatpillalamarri9286 5 лет назад
Excellent song
@chandrasekhardevisetty765
@chandrasekhardevisetty765 4 года назад
My favourite singer ramya behara
@thrinadhagongada7158
@thrinadhagongada7158 4 года назад
Ramya u r not only beautiful but also a great singer.
@nagraj7400
@nagraj7400 2 года назад
Fantastic.... Amazing.... dear sister.... No words to explain your wonderful presentation 💐💐💐💐💐
@hemachandravillagesinger8099
@hemachandravillagesinger8099 2 года назад
Veturigaaru meku janma,janmalaki runapadi untaam.thanks.
@purushothamreddy3722
@purushothamreddy3722 5 лет назад
Excellent ramya behara garu
@larkbammidi4603
@larkbammidi4603 4 года назад
వేటూరి గారికి, జానకమ్మ గారికి పాదాభివందనం
@chinetiduriga2036
@chinetiduriga2036 3 года назад
చాలా బాగా పాడారు👌👌👌👌👌
@nagammac7725
@nagammac7725 3 месяца назад
I love this song l love your singing Ramya ma'am
@mutyalanaidu4854
@mutyalanaidu4854 5 лет назад
Janakammanu thalachukunnam me voice tho super ramyabehra garu
@mandangisekhar3700
@mandangisekhar3700 2 года назад
Chala bagundi 100 percentage spr
@sushmavardhineedi5918
@sushmavardhineedi5918 3 года назад
Super what a song. Really excellent singing and lyrics
@muralikrishna2032
@muralikrishna2032 3 года назад
Your voice is something that can't be described in words.... Wonderful.... Fantastic... Marvellous....
@madhavikammula5374
@madhavikammula5374 Год назад
Song Chala Chala adbutham janaki gariki padabhivandanam
@jasminesathik4568
@jasminesathik4568 4 года назад
వేటూరి గారు మీకు😭😭😭😭🙏🙏🙏🙏
@sanjeevaraonandivada7683
@sanjeevaraonandivada7683 4 года назад
Hats off to Ramya. Crown singer of Swaraabhisekham. Any type of song any modulation..very nice. She is lucky enough to shine under great SPB garu. SPB sir never let lose perfection. Wish her all success.
@firstcallconsole1066
@firstcallconsole1066 2 года назад
అబ్బా.... ఏం పాటరా బాబూ..... కన్నీల్లాగడం లేదు....
@MettirameshRameshmetti
@MettirameshRameshmetti 5 лет назад
Chala baaga padaru Ramya gaaru
@hanulaguvarapu9182
@hanulaguvarapu9182 4 года назад
The grate song elane pata rayalanta dammu dairayam kavali grate grater greatest excellent song
@lakshmimamidi7640
@lakshmimamidi7640 5 лет назад
Ramya Garu super singer meru baga padaru ee song
@gongalreddyjasritha3493
@gongalreddyjasritha3493 4 года назад
Congratulations to all who contributed to this song
Далее
Only I get to bully my sister 😤
00:27
Просмотров 30 млн
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 276 тыс.
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 2,6 млн
Nightingale Chithra Performance ( Telugu Hits)
16:52
Просмотров 3,6 млн
Usha Singing Performance | Swarabhishekam | ETV
9:49
Просмотров 415 тыс.