Every One Sing with Finnu Bro సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నాతోడు నడచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలాలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే వ్యాధి నను చుట్టిన లెమ్మని సెలవిచ్చేదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఈ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు