ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి నిద్దర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్నా చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా యద మాటునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదేమల్లరి కొండల నుంచి కింది దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరె ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన ఓ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన......... 8
I am from Odisha i can't understand Telugu.This is the first Telugu movie i had seen in theatre.i love this film and i heard this song more than thousands of time.
ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
Ramya lo naku nachhadi thanu chala natural ga expressiin istundi and natural ga navvutundi spontaneous ga,, migata singers laga show cheidu and over expressions ivvadu thana pata padi veltubdi i like her
My mom... is big.... fan.. of... you.... meeku గర్వం లేని వారు అని అంటుంటుంది మా అమ్మ garu.... i really noticed in your eyes.... very natural.. smile... while singing... keep going and keep entertaining us... for.. decades... we love you Ramya behara
Outstanding performance there is no difference between original and this performance from singers hemachandra and ramya behra Background music and chorus also excellent👏👏👏👏👏👏👏👏👏👏👏
We closely follow Mr Hemachandra's singing ! He is the one Singer who take every song, given to him, to his Heart, and try to do maximum justice to the Song ! He exhibit his 'feel' for it ! That is the 'quality' to be imbibed by any Singer ! May God Bless him !
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
Thank you so much for singing this song ramya behara mam.. hema chandra sir.. and all the team members who participated to sing the song in this program. Team members performance is good.. i like this song... This song is written specially for me... I think this song perfectly suit for me and my angel....