Тёмный

Emani pogaDavachchu By BalaKrishna prasad garu - Annamacharya sankeertanalu (ఏమని పొగడవచ్చు) 

Sai Gv
Подписаться 52 тыс.
Просмотров 3 млн
50% 1

This is the song by sri tallapaka annamacharya on lord sri venkateswara.
Song Title: Yemani pogadavachu
Authour : Sri Tallapaka annamacharya
Singer: Sri Garimella Balakrishna prasad
Lyrics in Telugu:
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము
వేమరు వోపుణ్యులాల వినరో యీకతలు
అనంతసూర్యతేజుడట కాంతి చెప్పనెంత
దనుజాంతకుండట ప్రతాపమెంత
మనసిజగురుడట మరిచక్కదనమెంత
వనజజుగనినట్టివాడట ఘనతెంత
గంగాజనకుడట కడుజెప్పే పుణ్యమెంత
చెంగట భూకాంతుడట సింగార మెంత
రంగగు లక్ష్మీశుడట రాజసము లెంచ నెంత
అంగవించు సర్వేశుడట సంపదెంత
మాయానాథుడట మహిమ వచించు టెంత
యేయెడ దా విష్ణుడట యిరవెంత
పాయక శ్రీవేంకటాద్రిపతియై వరములిచ్చే
వేయిరూపులవాడట విస్తార మెంత
Lyrics in English:
Emani pogaDavachchu nItani prabhAvamu
vEmaru nOpuNyulAla vinarO yIkatalu
anaMtasUryatEjuDaTa kAMti cheppaneMta
danujAMtakuMDaTa pratApameMta
manasijaguruDaTa marichakkadanameMta
vanajajuganinaTTivADaTa ghanateMta
gaMgAjanakuDATa kaDujeppE puNyameMta
cheMgaTa bhUkAMtuDaTa siMgAra meMta
raMgagu lakshmISuDaTa rAjasamu leMcha neMta
aMgaviMchu sarvESuDaTa saMpadeMta
mAyAnAthuDaTa mahima vachiMchu TeMta
yEyeDa dA vishNuDaTa yiraveMta
pAyaka SrIvEMkaTAdripatiyai varamulichchE
vEyirUpulavADaTa vistAra meMta
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting RU-vid about a Copyright Infringement. Thank You.

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 340   
@ravisridevi
@ravisridevi 2 года назад
84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం ఒక వరం అందునా హిందువుగా పుట్టడం మరొక వరం అందులో స్వామి గుణగణాలను వినడానికి చెవులు చేసుకున్న పుణ్యం చెప్పనలవి కాదు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని స్వామి పాదాలను చేరుకోలేం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmipayidipati6706
@lakshmipayidipati6706 2 года назад
Om namo narayanaya
@jayasankargondyala4270
@jayasankargondyala4270 2 года назад
👍
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Год назад
అవునండీ 🙏🙏
@ramireddysls
@ramireddysls Год назад
​@@RadhaManoharDas108 send me number swamy
@ramalingasastrylanka1147
@ramalingasastrylanka1147 Год назад
​@@lakshmipayidipati6706ch😊
@abhiramjagadeesh14
@abhiramjagadeesh14 20 дней назад
ఆహా చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది, మీ గొంతు వినగలడం పూర్వ జన్మ సుకృతం గురువు గారు 🙏🏻ఓం నమో వెంకటేశాయ 🙏🏻😍
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Год назад
తెలుగు వాడై పుట్టి అన్నమయ్య కీర్తనలు వినకపోతే వాడు అన్నం తినేవాడు కాదు 🙏🙏
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 7 месяцев назад
హరే కృష్ణ హరే రామ RMD మి గొంతు బాగుంటది మిరు పాడినవి అన్ని music director room లో ఏమి పిల్లలూ చేస్తున్నాయా, ఎన్ని సార్లు అడిగినా రిలీజ్ చేయకుండా , videos లో మాత్రం చాల పాడినము అండి చెబుతా వుంటారు. మంచి పాటలు ఎంత మందినీ ప్రభావితము చేస్తాయో తెలుసా, hum చేస్తూ పాడుకుంటూనే వుంటారు నచ్చితే, మాట్లాడితే సరిపొద్దా, పడినవి కూడా పెట్టాలి కాదా 🦚🔱☀️🌄⚔️🏹🤍📿🪷🚩🐚🕉️🔥🌞🗣️🎙️
@Temple__clock_alarm.
@Temple__clock_alarm. 2 месяца назад
నమస్సులు స్వామి
@ramasastry528
@ramasastry528 Год назад
బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలు చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 11 месяцев назад
తింటే తిరుపతి లడ్డు తినాలి వింటే మహాభారతం కంటే కూతుర్నే కనాలి పెంచితే మగాడిలా పెంచాలి అన్నట్టు ఈ మహానుభావుని గురించి ఏమని పొగడగ లం జై శ్రీరామ్
@Sarma6666
@Sarma6666 6 лет назад
ఎంతని పొగడగలము మీ గాన మాధుర్యము..........‌............
@praveenKumar-wk5fs
@praveenKumar-wk5fs Год назад
True
@mekalamahesh7958
@mekalamahesh7958 2 года назад
మీ గాత్రనికి శతకోటి వందనాలు..... వింటుంటే మనసు పులకరిస్తుంది....
@maturiaravindu9140
@maturiaravindu9140 2 года назад
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము వేమరు నోపుణ్యులాల వినరో యీకతలు అనంతసూర్యతేజుడట కాంతి చెప్పనెంత దనుజాంతకుండట ప్రతాపమెంత మనసిజగురుడట మరిచక్కదనమెంత వనజజుగనినట్టివాడట ఘనతెంత గంగాజనకుడాట కడుజెప్పే పుణ్యమెంత చెంగట భూకాంతుడట సింగార మెంత రంగగు లక్ష్మీశుడట రాజసము లెంచ నెంత అంగవించు సర్వేశుడట సంపదెంత మాయానాథుడట మహిమ వచించు టెంత యేయెడ దా విష్ణుడట యిరవెంత పాయక శ్రీవేంకటాద్రిపతియై వరములిచ్చే వేయిరూపులవాడట విస్తార మెంత
@nagarajualavala6997
@nagarajualavala6997 Год назад
మీరు మరళా ఇదే రచనను కామెంట్ లో పెడుతున్నందుకు ధన్యవాదాలు..దానిని మేము స్క్రీంషాట్ తీసుకొని పదిలం చేసుకైంటున్నాం..మీకు మరోసారి ధన్యవాదాలు🙏🙏🙏
@gunanavenkatalakshmi8677
@gunanavenkatalakshmi8677 Год назад
Modren annamayya
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 года назад
తిరుమల కొండ అనే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కొండలో ఎన్నో రకాల కీర్తనల బంగారు గట్టులున్నాయేు తవ్వినకొద్దీ వస్తుా ఉంటాయి గరిమెళ్ళ గారు బాలమురళీకృష్ణ గారు వీరు కారణ జన్ములు 🙏🙏🙏🙏మహాన్గురువులు 🙏🙏🙏🙏
@kammireddychalimamidi8357
@kammireddychalimamidi8357 Месяц назад
Madurathi madhuramyna venkatesha bhakti geehalu manasu anandamu poduthundi Namo venkaesha
@choppavarapuvenkateswarlu4352
Annamaiah Keerthanalu Adbutham.Paduchunnavaru Daiva Swarupulu.Om Namo Venkatesaya..
@ganti11sep
@ganti11sep Год назад
Mee gandharva gananam roju maa inti ilavelpu venkyyaki ki venipistsnu.
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 месяцев назад
NamO Venkatesaya.Adbhutamaina Swaram.Guruvaryulaku Vandanamulu.Mee Patalu Vini Practice Chesi Nityam Pooja Time loo Swamy Ki Alapinchadam Naa Purva Janma Punya Phalam.Namo Annamaiah..🙏🙏🙏
@srinivaspasupuleti4283
@srinivaspasupuleti4283 Год назад
Guruvugariki na padhabi vandanalu
@rravi9735
@rravi9735 2 года назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 8 месяцев назад
Guruvu gari Padalaku Namaskarinchadam Tappa Nenu Yemi Cheyalenu.No more Words..❤🎉😊
@kameswariakella6576
@kameswariakella6576 9 месяцев назад
Sri Annamacharyulu variki Sri Balakrishna Prasad gariki padabhivandanamulu 🙏 🙏 🙏 🌹🌹🌹
@venkayvenkateshvenkayvenka6417
Good job ma GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA
@varalakshmikapila2823
@varalakshmikapila2823 Год назад
Amruthamu vanti galamichchina aa sarveshukuniki kotla dhanyavaadhaalu
@ejaggaiah6107
@ejaggaiah6107 2 года назад
mee theeyani keerthanalu vini maimaravani vaarevaru guruvugaru
@krisdav6602
@krisdav6602 Год назад
Guruvugariki padabhivandanalu
@rameshmanchikanti7193
@rameshmanchikanti7193 2 месяца назад
My heartful pranamas to Annamaya songs we are blessed ❤❤
@revathit9003
@revathit9003 2 года назад
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadavallisrajani9696
@yadavallisrajani9696 2 года назад
Bdxzjthtuyhgthrypt7fgerdfeh3jghyt
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 11 месяцев назад
Adbhutham Mee Tone Sir.Namo Annamaiah..
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 месяцев назад
My Name C.Venkateswarku.My House India.I am getting all From Birth to Up to Death India.My Lords Vishnu Shiva.My Traditions Indian.My Keertanalu Annamaiah.🙏🙏🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 месяцев назад
Tana Madhuramaina Sankeerthanalatho Sakshatthu Venkateswara Swamy Amma Varla Manasu Dochukunna Sree MaanTalla Paka Annamacharyula Vari Padalaku Pranamillu thunnanu.Guruvu garu 20th Century loo tana Maduramaina ganam tho Maa Vanti Pamarula Hrudayalanu Anandhinpa Chestunna mee Padalaku Pranamillu chunnanu..Namo Annamaiah..
@ramasastry528
@ramasastry528 Год назад
బాలకృష్ణ బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలు చాలా
@tulasianu7589
@tulasianu7589 2 года назад
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@skguntur
@skguntur 2 года назад
GovindaGovindaGovindaGovindaaaaaaaaaaaaaaaaGovindaaaaaaaaaaaaGovindaaaaaaaa……
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 месяцев назад
Guruvu Garu Meeru Karana Janmulu..Annamaiah Keerthanalaku Sangeetham Samakurchi Mee Madhuramaina Swaram tho Alapinchuchunna Sahasra Vandanalu.Mee Pata Nityam Vintanu..Ye Birudhulu Meetho Sarithoogavu..Maru Janmaloo Naku Ee Bhagyam Kaliginchavalasinadhi ga Nityam Nenu Naa Swamy Ni Vedukonu Chunnanu.Namo Venkatesaya..
@ynrsudhakar160
@ynrsudhakar160 3 года назад
Excellent GURUVU GARU 👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kchinmayakchinmaya7438
@kchinmayakchinmaya7438 Месяц назад
GURUVUGARIKI SATHA VANDANALU
@ravisridevi
@ravisridevi 2 года назад
ప్రపంచంలో ఉన్న చెట్ల కలప అంత తీసుకుని పేపర్ చేసి సముద్రమంతా సిరాగా చేసి నా. స్వామి మహిమ వర్ణించలేము ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@lprakashom22
@lprakashom22 Год назад
Hari bol
@indirabankulla6830
@indirabankulla6830 Год назад
Thanks
@nareshbollampalli90
@nareshbollampalli90 Год назад
🙏🙏
@rekhasweety277
@rekhasweety277 Год назад
Entha chakkaga chepparandi kallemmati nillochai andi 😢😥😥😥😥🙏🙏🙏🙏🙏🙏thandri narayana ne namame makandariki raksha thandri🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikumar-gs7cc
@ravikumar-gs7cc Год назад
445😢😢😢😢😢😢😢
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 месяца назад
Yemani Pogada Vacchu Eetani Prabhavamu.Yes.Annamaiah Cheppindi 100 P.C.Cirrect.Maha Maha Munulu Rushulu Devatalu Valla Kaledu.Manavulenta.NamO Venjatesaya..🙏🙏🙏Namo Annamaiah..
@ushasree7437
@ushasree7437 Год назад
Enta adrustam undi ee paata vinalante
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadraju5202
@prasadraju5202 4 года назад
అన్నమయ్య గారే బాలక్రిష్ణ గారిని పంపారు అనుకుంటున్నాను ఎంత పుణ్యకార్యం భగవంతుడుని కీర్తించడం.ఓంనమోవేంకటేశాయ
@aravellivenkat5634
@aravellivenkat5634 2 года назад
ball
@viddyasaagar5457
@viddyasaagar5457 Год назад
అవునండి
@sureshpothani9610
@sureshpothani9610 Год назад
Varnanaatitamu mee Gonthu maadhuryam
@harinatharajupakalapati8735
@harinatharajupakalapati8735 2 года назад
అయ్యా మీరు ధన్య జీవులు
@sandyagudur1712
@sandyagudur1712 2 года назад
Om namo Venkatesaya Swamy Keerthanalu vini ma janma dhanyamu avali anukunna Mee Amruta ganamu thoti
@kalyanchakravarthy8657
@kalyanchakravarthy8657 6 месяцев назад
Vare lokam lo vunnama Ani anipestunde , excellent singing
@athmaprakasaraosk8609
@athmaprakasaraosk8609 8 месяцев назад
Govulaku Vindhu kavinchutaku Ela velasi Govindudynaadu 😊
@venkateswarraouttakala275
@venkateswarraouttakala275 3 года назад
Super song..guruvu garu..roju vintanu meeru padina patalu....
@g.sathishg.sathish2095
@g.sathishg.sathish2095 9 месяцев назад
Om Namo Venkatesaya 🙏🙏🙏
@ranigandu3446
@ranigandu3446 2 года назад
సర్వేశ్వర🙏🙏🙏
@yrangarao8827
@yrangarao8827 9 дней назад
Super ga gontu chakkaga padutadu.
@srinivasvannala4704
@srinivasvannala4704 2 месяца назад
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i
@arunapabbu5971
@arunapabbu5971 Год назад
Anne sarull vena thive thi radu super lali pata
@venkateshmandlik3372
@venkateshmandlik3372 Год назад
Yourvicegratebalakrishnagarunamaskaram
@laxminagh0916
@laxminagh0916 2 года назад
Ma ayya, thana own mind ki thane twists lo pecchekithstadu.reality 🤴 👑 🦁
@subhashiniviswanadhuni2891
@subhashiniviswanadhuni2891 2 года назад
ధన్యవాదములు గురువుగారు.
@naithiknaithik5242
@naithiknaithik5242 2 года назад
Om namo vekhateshaya 🙏🙏🙏🙏
@djsrinupaderu8619
@djsrinupaderu8619 5 лет назад
No words to say ......నమో నరాయనాయ ...నమో వెంకటేశయా
@yadavallisrajani9696
@yadavallisrajani9696 2 года назад
Jrhrhgyjfythdhjf
@ynrsudhakar160
@ynrsudhakar160 2 года назад
Entha madhura gathram…..🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@santhach6927
@santhach6927 Год назад
GOVINDHA GOVINDHA
@pamalaappaswamy8468
@pamalaappaswamy8468 2 года назад
My fvt song govinda
@swarnagowri6047
@swarnagowri6047 3 года назад
భక్తి టీవీ లో మా అన్నమయ్య గారు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వారు నేర్పిన కీర్తన. వారే మాగురువు గారు. వారి రుణం ఎలా తీర్చు కొగలము. వారి పుణ్యమే.మేము నేర్చుకున్నది. కచేరీలు యివ్వలేక పోయినా, భగ వంతుని ఎదుట పాడుకునే అదృష్టం కలిగింది. ఓం శ్రీ గురు భ్యో నమః ఓం నమో వేంకటేశాయ. అనేవారు.కీర్తన పాడిన తరువాత చివరగా.
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో శ్రీ వెంకటేశాయనమః
@AjayKumar-te5lk
@AjayKumar-te5lk Год назад
🎉🎉🎉🎉🎉🎉🎉àa
@venkateshwarluchittoju6214
@venkateshwarluchittoju6214 2 года назад
🙏🙏🙏
@kalamyadagirireddy6104
@kalamyadagirireddy6104 Год назад
Singing style is unique and great . Amoghamm..... Ok 🙏
@rondasrinivasareddy9157
@rondasrinivasareddy9157 2 года назад
Sir mee gontulo amritha pravaham untundemo, great and wonderful voice.. 🙏🙏
@SwapnaManjusha
@SwapnaManjusha 5 месяцев назад
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@parsharamulupidishetti1743
@parsharamulupidishetti1743 2 года назад
🙏🙏🙏🌹🌹🥥🥥
@setlemkumaraswamy5103
@setlemkumaraswamy5103 4 года назад
Super guruvu Garu mee voice Maro Annamayya padinatuluga undhi. 👋👃👃👃👃👃
@shriniwasjaiswal9245
@shriniwasjaiswal9245 5 лет назад
Ayya balakrishna garu meeru maroka annamayya...vandanaalu
@gampalarajanarasaiah6465
@gampalarajanarasaiah6465 3 года назад
GBP garu ఈ జన్మకి ఇది చాలు sir
@karidiradha2114
@karidiradha2114 2 года назад
6
@sreenithamuskanpet8061
@sreenithamuskanpet8061 Год назад
Om namo venkateshaya
@jaganmohanarao7666
@jaganmohanarao7666 3 года назад
Whenever I hear annamayya Garu songs I feel that annamayya singing the songs not Bala Krishna prasad garu
@manjujothy
@manjujothy 3 года назад
K
@varalakshmikapila2823
@varalakshmikapila2823 Год назад
Memu entho punyam chesukunnamu keerthanalu vinadaniki😊
@ammammasrinu8823
@ammammasrinu8823 2 дня назад
బావుంది.
@ritaboro5379
@ritaboro5379 Год назад
I don't know Tamil but So very bhakti song jai Tirupati balaji
@bdoraswamybdoraswamy2183
@bdoraswamybdoraswamy2183 6 лет назад
చాలా బాగ పాడారు
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 года назад
అద్భుతం
@chnani9995
@chnani9995 5 лет назад
Om namo narayanaya Govinda Govinda Gokulanandhan Govinda Gokulanandhan Govinda good song and music voice good om namo narayanaya
@bochusudhakar9436
@bochusudhakar9436 2 года назад
Om namo Narayana yaa, great voice with cool. melody.
@jodubhaskar3297
@jodubhaskar3297 4 года назад
My favourite songs 👌👌👌👍
@mohanbabu2105
@mohanbabu2105 5 лет назад
Great Balakrishna Prasad Garu.I hear all your songs Daily.
@dhuryodhanasagar7802
@dhuryodhanasagar7802 5 лет назад
Sri venkatesha thandri andarini kapadu thandri
@subbaraotetali6081
@subbaraotetali6081 Год назад
My favourite song.
@shivashankar8161
@shivashankar8161 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@Priya-mc2kb
@Priya-mc2kb 4 года назад
Om namo Venkatesh 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kondraguntavenu4308
@kondraguntavenu4308 2 месяца назад
Mee. Iddari galaalu yentho chakkagaa kalisi ganam chesthunnaai😅👍🙏🎉
@kasiratnamkodurikoduri7282
@kasiratnamkodurikoduri7282 2 года назад
🙏👍ma janma dhanyam ainadi Swami ni ma . mundu saakshaatkarinchaadu 🙏
@balajipandu8847
@balajipandu8847 5 лет назад
om namo narayanaya govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha
@ramakrishnaraor5329
@ramakrishnaraor5329 24 дня назад
Wah sweet voice👌👌👌🌹🌹🌹
@choppavarapuvenkateswarlu4352
Very much sweet melody sung Sir..Srinivasa Govinda..
@pratibhanagesh7111
@pratibhanagesh7111 3 года назад
Too good like your songs sir
@annapurnaguthi2972
@annapurnaguthi2972 2 года назад
🙏🙏🙏super sir Mee patalu
@surendragudimitla211
@surendragudimitla211 2 года назад
Govindhagovindha
@nasiraoramana4140
@nasiraoramana4140 4 года назад
Super Sir singing Hat's Off Balakrishana Sir
@jayaramareddy2655
@jayaramareddy2655 2 года назад
Excellent Singer.
@someshtumalapali6650
@someshtumalapali6650 4 года назад
❤️🙏Jai srimannarayana 🙏❤️
@yadavallisrajani9696
@yadavallisrajani9696 2 года назад
Yteugsmgeyodhmvxmoruf
@yadavallisrajani9696
@yadavallisrajani9696 2 года назад
Usgdkdhryyekxgeidydkhei366486
@BujjiBujji-u8m
@BujjiBujji-u8m 2 месяца назад
Saakshattu srivaare vikuntam nunche vacchi nattundi epatavintunte
@madhuk5609
@madhuk5609 6 лет назад
Guruvu garu meeru kaliyuga Annamayya... Lord Balaji gave this opportunity
@govindaraoallam9136
@govindaraoallam9136 2 года назад
Excellent voice sir God gift namo narayana 🙏🙏🙏
@mukundbs1842
@mukundbs1842 3 года назад
Sir, usually male voice has less melody. But your godly voice has almost perfect melody. I feel fuller and seeing lord thro your singing. Lucky and hats off.
@chinnabanoth8981
@chinnabanoth8981 2 года назад
Pllolppl
@mlrm8092
@mlrm8092 2 года назад
@@chinnabanoth8981 àà
@santosh_jsr
@santosh_jsr 2 года назад
jai sri Ram, jai bajrang ,namo Narayana
@basirajughnanesh4966
@basirajughnanesh4966 3 года назад
Meeku padabivandanam guruvugaru
@muniraju1091
@muniraju1091 3 года назад
Om namo Venkateswara save me god om namo narayana govinda govinda hari
Далее
skibidi toilet 77 (part 3)
04:51
Просмотров 13 млн
AWAKENED THE UNKNOWN
00:17
Просмотров 1,6 млн
ТАЙНА ТРАВЫ #shorts
00:22
Просмотров 862 тыс.
Vinaro Bhagyamu
8:04
Просмотров 2,5 млн