Тёмный

Emerald Mithai Shop | ప్రకృతి వ్యవసాయ భోజనం మరియు టిఫిన్లు @ Machilipatnam | Amazing Food Zone 

Amazing Food Zone
Подписаться 309 тыс.
Просмотров 130 тыс.
50% 1

Emerald Mithai Shop | ప్రకృతి వ్యవసాయ భోజనం మరియు టిఫిన్లు @ Machilipatnam | Amazing Food Zone
Address: 377, Buttaipeta, Ramanaidupet, Machilipatnam, Andhra Pradesh 521001
Hours:
Open ⋅ Closes 9:30 pm
· More hours
Phone: 063091 11430

Опубликовано:

 

12 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@RekhaRani-kl1oe
@RekhaRani-kl1oe 6 месяцев назад
నేను Emerald machilipatnam లో దాదాపు ఎనిమిది నెలల నుండి నెలకు ఒక్కసారి భోజనానికి వెళ్తున్నాను.. మొదటి సారి వెళ్ళినప్పుడు రెండు కూరలు, 6 వడియాలు, రెండు స్పూన్స్ పులిహోర, రెండు స్పూన్ స్వీట్, ఒక చిన్న గరిటేదు ఆకు కూర పప్పు, ఒక గుంట గరితెడు సాంబారు, ఒక/ రెండు గరితెల అవు పాల పెరుగు, 1/2 స్పూన్స్ అవు నెయ్యి , కొంచం రసం పెట్టారు. రెండవ నెలలో ఒక కూర మాత్రమే వేశారు..వడియాలు లేవు మూడవ నెలలో ఇంకొంచం నాణ్యత తగ్గింది. ఇలా ఒక్కొక్కటి తగ్గుతూ డిసెంబర్ నెలలో వెళ్ళినప్పుడు ఒక చిన్న స్పూన్ స్వీట్, ఒక స్పూన్ వామ్ము రైస్, ఒక స్పూన్ పప్పు పప్పు,ఒకస్పూన్ కూర, సగం స్పూన్ పచ్చడి, ఒక గరిటె అన్నం వడ్డించి, ఇంకా కావాలంటే అడగండి పెడతాము అన్నారు.. పప్పు, కూర, సాంబార్ లలో ఉప్పు ఎక్కువ అయ్యింది.. అన్నానికి రెట్టింపు కూర తినే నాకు ఇంకా వెళ్ళవద్దు అనిపించింది.. Concept బాగుంది..కానీ తినలేక పోతున్నాము.. దయచేసి మొదట్లో ఉండే standards ఉంటే repeated customers ఉంటారు.. ఆలోచించండి....
@Sveta-co6gw
@Sveta-co6gw 12 дней назад
ఇప్పుడు చూడండి వాడి మోసాలు
@daraarun66
@daraarun66 12 дней назад
ఈ స్వీట్ షాప్ఒక్క బాగోతం అన్ని న్యూస్ చానెల్స్ లో వస్తుంది చూడండి 😢
@Sveta-co6gw
@Sveta-co6gw 12 дней назад
@@daraarun66 చాలా రూడ్ గా మాట్లాడుతాడు అతను బోగస్ గాళ్లంత ఇలానే ఉంటారేమో
@SleepyBoardGame-et7hn
@SleepyBoardGame-et7hn 5 месяцев назад
Maatalu baga chepparu, kwality and quantity maintain cheyyandi
@rajeshambandi5013
@rajeshambandi5013 Год назад
Chala santosam guruji garu
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 10 месяцев назад
నేను తరచుగా EMERALD షాప్ లో స్వీట్స్ స్నాక్స్ తో పాటు మంచి భోజనం కూడా చేస్తున్నాను డబ్బు వున్నా వారందరు మంచి భోజనం చేయడం లేదు ఎందుకంటే మంచి ఆలోచన లేకపోవడం మాకు ప్రాప్తముంది ఈ మంచి భోజనం చేయడానికి
@KrR-dk5qp
@KrR-dk5qp 6 месяцев назад
Address chepu akda
@murthybhamidipati3401
@murthybhamidipati3401 6 месяцев назад
Hyd ila bhojana sadupayam vunda vunte ekkado reply ivvandi
@chekkaraja5135
@chekkaraja5135 5 месяцев назад
​In hyd this shop and hotel is situated at lower tank bund. Search in google. Meals 160rs. Very tasty and healthy​@@murthybhamidipati3401
@prashanth_official1783
@prashanth_official1783 5 месяцев назад
Indrapark daggara undi chudu bro
@bhargaviayyala8929
@bhargaviayyala8929 4 месяца назад
Pl keep address
@bjsrishailaprasad4359
@bjsrishailaprasad4359 6 месяцев назад
హైదరాబాద్ లో మీరు శాప్ పెట్టినారా, లేనిచో మేము మీరు అమమే బియ్యము రకాలను online లో ఎలా కొనచ్చు చెప్పండి 🙏🙏
@bengenes
@bengenes Год назад
This was Shootted during Sep 2020, some 3 years back.... Uploaded now.
@naveendyavarishettywow680
@naveendyavarishettywow680 Год назад
Ha😅
@munilakshmi9441
@munilakshmi9441 9 месяцев назад
Nice sir
@sarvaphysicsclassesclasses8441
@sarvaphysicsclassesclasses8441 6 месяцев назад
Nice business idea 💡
@Bharath_TV
@Bharath_TV 6 месяцев назад
Thank you sir
@vasanthkumar4555
@vasanthkumar4555 Год назад
Super
@vijaykumar-iz1rv
@vijaykumar-iz1rv 6 месяцев назад
What is the oil used for frying. ?
@vijjipurig6960
@vijjipurig6960 5 месяцев назад
Packing plastic covers lo chestunnaru?
@harinath1958
@harinath1958 6 месяцев назад
I had seen your shop video as per Sri vijayaram sir you shouldn't use polythene covers but you had used for packing ghee,sweets,snacks
@sravanchilukuru7264
@sravanchilukuru7264 5 месяцев назад
I think they 😊ack ghee in glass bottle , sweets in sweet box brother … regarding snacks they are packing it in covers
@sridhark5491
@sridhark5491 13 дней назад
VIDEO IS INCOMPLETE ABOUT NOT SAYING WHAT OIL YOU ARE USING
@padmajakaruturi9831
@padmajakaruturi9831 6 месяцев назад
Y not in vijayawada?
@rajyalakshmim8891
@rajyalakshmim8891 6 месяцев назад
chethiki glouse vaadachu kadha
@user-sj9nx9dv8i
@user-sj9nx9dv8i 6 месяцев назад
Chlabagunaae
@cloudsong5091
@cloudsong5091 5 месяцев назад
But middle class ppl can't afford ur prices
@datlasubbaraju950
@datlasubbaraju950 6 месяцев назад
Please share location
@talladaramesh7091
@talladaramesh7091 4 месяца назад
Bojanam kuda glouses vesukuni tinamannarukadu glouse Ki emi antada plastic aviod cheyyandi ante glouses vesukomatunnaru. Clean hands only and wear hair cap atiga adi vaddu.
@sunny-Sunnysunny
@sunny-Sunnysunny Год назад
Madhi gudivada pakkane kachitam ga visit chestam
@tarakeswararao557
@tarakeswararao557 6 месяцев назад
Address pl
@nareshgnaresh1739
@nareshgnaresh1739 6 месяцев назад
Music over
@sangeetharaj6518
@sangeetharaj6518 11 месяцев назад
Why t use plastic covers
@M...m..............282
@M...m..............282 12 дней назад
దున్నల ఉన్నావు ఇంట్లో చేసుకోవచ్చు కదా
@ramachandramurthyammanabro7112
@ramachandramurthyammanabro7112 11 месяцев назад
Online unnaya Ongole varaku
@yasminbegum3024
@yasminbegum3024 5 месяцев назад
Yes, inthamachi karyaniki memukuda saharistam. We can send you via courier if we want
@kishoreganpisetty620
@kishoreganpisetty620 5 месяцев назад
Yaparam 💁‍♂️Dabbulu kosam😂😂😂
@swethaa9575
@swethaa9575 6 месяцев назад
Do u have any branch in telangana
@SaiJayasreeSurabhi-tl6ou
@SaiJayasreeSurabhi-tl6ou 6 месяцев назад
Yes
@user-pr4ou1bq6p
@user-pr4ou1bq6p 5 месяцев назад
Emrald sweet shop near Indira Park
@mahalakshmi1844
@mahalakshmi1844 5 месяцев назад
Plz don't use plastic covers
@kvr4756
@kvr4756 5 месяцев назад
దేశీ ఆవు పాలు మాత్రమే వినియోగిస్తున్నామంటున్నారు. దేశీగోవు పాలు అంత చిక్కగా తెల్లగా ఉండవు గదా! బహుశః జెర్సీ పాలను ఆవుపాలంటున్నారేమో!
@nagarjunasaich5063
@nagarjunasaich5063 5 месяцев назад
అవి దేశవాళీ పాలో , జెర్సీ పాలో మీరు లేదా ఎవరు అయినా ఇట్టే కనిపెట్టేయ వచ్చు. 1. మొదటిగా 2 లీటర్ల పాలు తీసుకోండి. పెరుగు చేయండి. వెన్న తీయండి సుమారు 2 లీటర్ల పాల నుండి 70గ్రాములు వెన్న వస్తుంది. నేయికాయండి. సుమారు 40గ్రాములు నెయ్యి వస్తుంది. నెయ్యి రంగు చూడండి. పసుపు రంగు వుందో లేదో చూడండి. ఎండాకాలంలో అయితే నెయ్యిలో రెండు layers కూడా వస్తాయి. చలికాలము నెయ్యి గడ్డ కడుతుంది. 2. పాలు సేకరించి గోశాల address అడగండి. అక్కడికి వెళ్లి ఆవులను చూడండి. వాటికి పెట్టే ఆహారము చూడండి.. వాళ్ళు పాలు పిండే సమయములో వెళ్ళండి. ఇంజక్షన్ ఏమైనా ఇస్తున్నరేమో చూడండి. 3. అక్కడ మీరు చూసింది , మీ అనుభవాలు పోస్ట్ చేయండి. అందరికీ ఉపయోగము.
@MrNaanchari
@MrNaanchari 13 дней назад
ఎమరాల్డ్ స్వీట్ షాప్ వాళ్లకు పక్కనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది వాళ్లు 10 కేజీల అమూల్ నెయ్యి డబ్బాలుకొని, వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి చాలా ఎక్కువ ఖరీదు అమ్ముతారు. అమూల్ నెయ్యి అది
@kvr4756
@kvr4756 5 месяцев назад
వంటకు వాడే వస్తువులు ఎంత గోఆధారిత పంటైనా à చేతులకి గ్లౌజెస్ లేకుండా తయారుచేయటం శ్రేయస్కరం కాదు.
@user-wq1sp4hs3k
@user-wq1sp4hs3k 4 месяца назад
No need of gloves. That is also plastic. Hygienic hand cleaning is enough.
@Sveta-co6gw
@Sveta-co6gw 12 дней назад
ఈ షాప్ మోసం ఇప్పుడు చూడండి అందరూ
@venkatramaiahi2186
@venkatramaiahi2186 11 дней назад
All emarald fake don't believe This is my experience
Далее
skibidi toilet multiverse 039 (part 4)
06:06
Просмотров 2,9 млн
Medhansh Gifts Unboxing || Mahishivan || Tamada Media
35:21