Тёмный

Emotional Mother Song | Amma Song 2022 | అమ్మ పాట | Manukota Prasad | Heart Touching Mother Songs 

MANUKOTAPATALU
Подписаться 568 тыс.
Просмотров 29 млн
50% 1

Emotional Mother Song | Amma Song 2022 | అమ్మ పాట | Manukota Prasad | Heart Touching Mother Songs
#AmmaSong #ManukotaPrasad #OneMediaEt
Lyrics &Music: ManukotaPrasad
Singer: NagamaniChuka
Programming&Fainal mixing: Kalyan
Mixing: Balu
Camera & Editing: AjayKodam
Making Studio: Amulya Studios
Producer:Maduri Rajendra Prasad (Manukotaprasad )
___________________________________________
►Subscribe Now: / manukotapatalu
►Follow on Facebook: / manukotapatalu
►Follow on Twitter: / manukotaprasad5
►Follow on Instagram: / manukotapra. .
____________________________________________

Видеоклипы

Опубликовано:

 

5 мар 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7 тыс.   
@PAnjaiah-bm6sl
@PAnjaiah-bm6sl 17 дней назад
మా అమ్మ నా 10 యేటా చనిపోయింది ఏ రోజు అమ్మను మర్చి పోలేదు కానీ అమ్మ విలువ అమ్మలేని వాళ్ళకే ఎక్కువ గ తెలుస్తది రాసిన వారికీ పాడిన వారికీ ధన్యవాదములు తల్లి
@ramana1649
@ramana1649 11 дней назад
😢
@mujavaemasmaemasma6208
@mujavaemasmaemasma6208 6 дней назад
Er​@@ramana1649
@mohank9390
@mohank9390 3 года назад
అమ్మను ప్రేమించే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి , SUPER గా రాసారు మరియు పడవు పాడవు అమ్మ థాంక్ యు AMMA
@varunnavaneeth7514
@varunnavaneeth7514 3 года назад
Lyric
@antihaup9338
@antihaup9338 3 года назад
Super Amma sog 🙏🙏🙏🙏
@lakshminarayana9912
@lakshminarayana9912 3 года назад
@@antihaup9338 mvskivs k vzkbczk
@rajeshmulukuntlla165
@rajeshmulukuntlla165 3 года назад
Hi
@ramathulasi5350
@ramathulasi5350 3 года назад
@@lakshminarayana9912 ఎ ఫ్
@bayyabhojavenkataraju7136
@bayyabhojavenkataraju7136 6 месяцев назад
Great song , అమ్మను మించిన దైవము లేదు, I miss you Amma
@GudipiGyevelu
@GudipiGyevelu 10 дней назад
అమ్మను మించిన దైవం ఉంది బ్రదర్
@lakshmilakshmi-jp7nk
@lakshmilakshmi-jp7nk Месяц назад
ఐ లవ్ యు అమ్మ అమ్మను మరిచిన వాడు జీవితంలో పైకి రాలేదు
@lovelyfamily4259
@lovelyfamily4259 3 года назад
అమ్మ ,నాన్న ఇద్దరూ ఉంటేనే మన ఈ జీవితానికి అర్దం. అమ్మా ,నాన్నా ఇద్దరూ గోప్పవాళ్ళు
@nkumar7455
@nkumar7455 2 года назад
Isha Chawla bondy
@srikanthreddy7766
@srikanthreddy7766 3 года назад
రాయిని పూజించే మనసే మనకు ఉంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది... దైవం యాడుంది కను తెరవని మానవుడా... కళ్లెదుటే నిలిచింది గమనించవు ఎందుకు రా..... తొమ్మిది నెలలు బరువనక.. భారం మోసింది ఎవరయ్యా.. పురిటి నొప్పులను ఓడించి.. పురుడు పోసినది ఎవరయ్యా.. నువు కడుపులో కదలంగా.. మురిసినధమ్మే రా... రాయిని పూజించే మనసే మనకు ఉంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది... కనిపించని దైవం ముందు.. కరుణించరా దేవుడ అంటూ.. (నాకొక్క కొడుకుని ఇవ్వు.. ని ముడుపును నికిస్తాను.) 2 నువు కడుపులో దాడిని చేస్తే.. నాకొడుకే కదిలిండు అంటూ.. (హ బాధను నవ్వుల వెనక... నలిపేసేది అమ్మ ఒక్కతే రా..)2 ఈ లోకం పరిచయమే చేస్తూ.. తన లోకం నువ్వు అని బ్రతికేస్తూ..తన ఒడినే ఊయల చేసింది..రక్తాన్నే పాలగా మార్చింది..ని మనసును అడుగయ్య..అమ్మ ఎందుకు బరువయ్య.. రాయిని పూజించే మనసే మనకు ఉంది అమ్మని ప్రేమించే గుణమే లేకుంది... అంతస్తులు ఆస్తులు అంటూ.. సమయం విలువైనది అంటూ.. (విలువలనే వదిలేస్తివి రా..కన్నోళ్లని విడిచేస్తివి రా..)2 మనకోరకె తరిగిపోయిన ... తల్లిని గుర్తించవ్ కధ రా... (భుజములపై ఎత్తి మోసిన... తండ్రికి విలువయ్యవు కధ రా.)2 వదిలేస్తివి అమ్మను విధుల్లో.. చెయ్ చాచి అచించుతున్నది రో.. ఆకలి తీరక హ తల్లి..శవమై ఎక్కడ పడుకుందో.. ఆ పాపం నిదేరా .. వెంటాడును వెనకాల.
@prakashbonam5004
@prakashbonam5004 3 года назад
Matalu ravatam ledu Amma pata adbutam Chala baga padevu amma
@modinianand8471
@modinianand8471 2 года назад
Rachahitha.gayanimani.iddaru.goppavaray..tallirunam.teerchukolaynidhi..kodukuladheham.tallidhi.tallilaykapothay.manamekkada.
@knaga2491
@knaga2491 2 года назад
Super
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 года назад
RASINAVARIKI MANY MANY THANKS.
@jarugubhanukiran
@jarugubhanukiran 2 года назад
😘
@MadhuMadhu-ki4mr
@MadhuMadhu-ki4mr Год назад
అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎందుకు ఉంటారు అసలు అమ్మ ని వద్దు అనుకుంటే మనం ఏకాడ ఉంటం 🥰🥰🥰🥰🥰ఐ లవ్ యు అమ్మ ❤❤❤❤❤
@user-hg1pi9os8z
@user-hg1pi9os8z 2 месяца назад
Vani
@Sriaradhya_vlogs
@Sriaradhya_vlogs Месяц назад
I love Amma Nana🥰🥰🥰
@chinnasomappa1847
@chinnasomappa1847 Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Suresh 10 ....❤❤
@angothuvasantha5911
@angothuvasantha5911 2 дня назад
Pellam matalu vini ammani kotti thitte vallu chala mandhi vunnaru Inka.
@maulasheikhkadapa3754
@maulasheikhkadapa3754 Год назад
ఐ లవ్ యు అమ్మ నువ్వు నాకు గుర్తుకొస్తున్నావు ఈ పాట వింటా ఉంటే ఈ పాట రాసిన వాళ్ళకి నా హృదయపూర కకృతజ్ఞతలు తెలుపుతున్నాను
@sriram5377
@sriram5377 Год назад
Mary
@PoornaKumbha
@PoornaKumbha 8 месяцев назад
❤😢
@user-vb9ir2vc8z
@user-vb9ir2vc8z 6 месяцев назад
Hh. ​@@PoornaKumbha
@PrasadGandikota-bc8hc
@PrasadGandikota-bc8hc 5 месяцев назад
Pig 😂 buffalo bad
@chinnadurga9862
@chinnadurga9862 4 месяца назад
Maulashaikhkadaqa
@naveenkumarjadeja9397
@naveenkumarjadeja9397 3 года назад
అందమైన జీవితానికి నేస్తం అమ్మ... ఆనందమైన ఈ జన్మకి రూపం నువ్వమ్మా.... ఒడిలో లాలించి పాలించి పెంచావు... నా తొలి అడుగుని చూసి మురిసావు... మానవ జగతికి పరిచయం చేసావు.... ఓటమిలో ఓదార్పునిచ్చి ధైర్యం చెప్పావు.... ఆపదలో దైవంలా నా తోడు నడిచావు.... నా ధైర్యం నువ్వే నా ప్రాణం నువ్వే... అమ్మ ప్రేమ మధురం అదెంతో స్వచ్ఛం... తన ప్రేమ అనంతం నాకెంతో ఇష్టం..... నా అనురాగ దేవత నువ్వమ్మా.... ఎన్ని జన్మలెత్తినా తీరుతుందా నీ రుణం ఇదిగో స్వీకరించు నా పాదాభివందనం... ✒️🖊️ నవీన్ కుమార్, అభంగపట్నం, మహబూబ్ నగర్
@surendraaarya2541
@surendraaarya2541 3 года назад
Sai143
@ashwinrajashwinraj620
@ashwinrajashwinraj620 3 года назад
Super broo
@ashwinrajashwinraj620
@ashwinrajashwinraj620 3 года назад
Broo
@naradimhagorla2143
@naradimhagorla2143 3 года назад
Super broo👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤚👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@tarathod9414
@tarathod9414 3 года назад
Wooooow
@reddyprasad8440
@reddyprasad8440 Год назад
అమ్మ గురించి పాడిన ఈ పాట చాల బాగుంది చాలా ఎమోషనల్ గా కూడా ఉంది. నాకు అమ్మ నాన్న ఉన్నారు అయినా కూడా ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు ఇలాంటి పాట రాసిన వాళ్ళకి ఈ పాట పాడిన నా చెల్లెలికి శతకోటి వందనాలు.👏👏👏🙏🙏🙏
@devarakondaramesh1605
@devarakondaramesh1605 Год назад
అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే పదాలు కూడ సరిపోవు👍🙏🙏💗💗💗
@manaintikaburulu5881
@manaintikaburulu5881 4 года назад
హృదయాన్ని కదలించే ఇలాంటి పాటలు ఇంక పాడలి సూపర్ గ ఉంది పాట🙏🙏🙏🙏
@asirinaidubevara3427
@asirinaidubevara3427 2 года назад
Super butiful song all of you
@cherukooriapparao3499
@cherukooriapparao3499 2 года назад
రియల్లీ గ్రేట్ అండి చాలా బాగుంది పాట విన్న వాళ్ళ గుండెలు బరువు అనిపిస్తుంది కొంతమంది అయినా మారాలని అమ్మ నాన్న లు ను బాగాచూసికోవాలని కోరుకుంటున్నాను అమ్మ కు ప్రేమతో...... లవ్ యూ అమ్మ నాన్న
@djsudheerrowdyloveboy3302
@djsudheerrowdyloveboy3302 Год назад
At
@boppipraveen7895
@boppipraveen7895 4 месяца назад
అమ్మ లేకుంటే మనకు ఈ జన్మే లేదు కాబట్టి మనకు ఈ జన్మని వరంగా ఇచ్చిన మన తల్లి దండ్రులను దూరం చేయకండి బాధలు పెట్టకండి అమ్మ నానని ప్రేమిద్దాం ❤❤❤❤
@adaviramuduvillagevlogs1234
కనిపిచని దేవుడికీ పూజిస్తాం, ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. కానీ ఎన్నో నోములు నోచి తొమ్మిది నెలలు కడుపున మోసి ప్రపంచాన్ని మనకు పరిచయం చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చిన మన జీవితమే ఆమే జీవితం అనుకుంటూ ఎంతో ప్రేమగా, అల్లారి ముద్దుగా పెంచిన కనిపించే దైవం, దేవత, అమ్మకు మాత్రం విలువనివ్వం. మన మనసులో నుంచి, ఇంట్లో నుంచి తరిమేస్తాం...
@sainaramdhasn4637
@sainaramdhasn4637 3 года назад
సూపర్ అన్నయ్య అమ్మ సాంగ్ ఏంత బాగుంది అంటే అమ్మ ఉన్నారి కంటే లేని వారి కి తెలుస్తుంది అమ్మ విలువ సిస్టర్ చాలా బాగా పాడారు సూపర్ మీరు మీ వాయిస్ చాలా బాగుంది సూపర్ లిరిక్స్🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😭😭😭😭😭😭
@Exotic_heart__00
@Exotic_heart__00 2 месяца назад
Amma lenivallani adigite telusthundhi... 😢😢😢
@saigopal975
@saigopal975 2 года назад
AMMA, PAPA,..... NUVVU DEVATHA VI AMMA. EE SONG DEDICATED ALL MOTHERS.
@RamaiahVemula
@RamaiahVemula 6 месяцев назад
నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 6 месяцев назад
ఈ భూప్రపంచంలో తల్లిదండ్రులుకన్నా ప్రేమించేవాల్లు వాల్ల గ్నాపకాలకన్నా రుచికరమైనవి వాల్ల మనస్సుకన్న అందమైనది వేరేది లేదు తల్లిదండ్రులు ఎక్కడ పూజింపబడతారో అక్కడే స్వర్గం ఎక్కడ బాధపడతారు. ఆ ఇల్లు. నరకమే.
@sirisrinu5502
@sirisrinu5502 Год назад
Super ma Naku Amma vundhi kani Amma vunnavallu amma ni anadha ashram lo vadhilestunnaru vallaki kuda pillalu pudatharu kadha villu chesinatte a pillalu vallani chestaru ani villaki theliyadha miru super ga padaru ma I love this song I love you amma
@ajmad8077
@ajmad8077 3 года назад
Endhi idhi.....ila edpinchesaru....chala emotional ayyanu sir....entha manchi meaning sir,salute to the writer and singer voice awesome...sister meeru padetappudu meelo aa feelings aa emotion manasuni kariginchesindhi,music ithe inka cheppoddhu,,,heart melt ipothundhi...great song...great composition...salute to all the members again those who created this good feel song
@sramaraj2059
@sramaraj2059 3 года назад
Heart tuch
@modinianand8471
@modinianand8471 2 года назад
Sister.voice.beautiful.rachahitha.rasina.eepaaata.padalu.ekkada.dorakavou.rachahitha.ammanu.preminchinavadai.voundali.kaikido.naaVandanalu
@rajkumarmudarapu673
@rajkumarmudarapu673 3 года назад
అమ్మా ఎంత భాగ పాడవు తల్లీ అమ్మా కొసం అధ్బుతంగా రాసిన వారికి ఫాధభి వందనాలు
@muskuraghu1378
@muskuraghu1378 Год назад
చాలా బాగుంది మీ పాట.... అమ్మ లేనోడికి అర్ధం అవుతుంది 😢😢
@abdulrazak2763
@abdulrazak2763 Год назад
Yes 😢😢
@gummadisadhi9997
@gummadisadhi9997 11 месяцев назад
కృతజ్ఞతలు తల్లి ఈ పాట పాడిన మీకు రాసిన వారికి చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుకుంటూ మా అమ్మకు కూడా ప్రత్యేక పాదాభివందనాలు
@YerraMallaiah
@YerraMallaiah 6 месяцев назад
2:26
@YerraMallaiah
@YerraMallaiah 6 месяцев назад
3:05
@user-bt3se5mw5v
@user-bt3se5mw5v 3 месяца назад
👍👍👎👎👍👎👌👌👌👌🥰
@graghuramudu6262
@graghuramudu6262 3 года назад
మా అమ్మ కూడా ఇలాగే దేవుని అడిగిందేమో అనుకుంటా మా అమ్మ
@videosgalaxyyacob7416
@videosgalaxyyacob7416 2 года назад
అమ్మ కంటే ఎక్కువ ఎవరు ప్రేమను పంచలేరు 👌👌👌
@sureshmanchikanti774
@sureshmanchikanti774 8 месяцев назад
Goodmassge
@Sudheerkillo699
@Sudheerkillo699 3 месяца назад
Amma premma elantindho challa chakagga padavu thalli ✝️GOD✝️ bless you 🛐🛐🛐
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 9 месяцев назад
చాలా బాగా పాడావు చిట్టి తల్లి నిన్ను దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి ఎందుకంటే నేను ఒక అమ్మను కాబట్టి నాకు ఐదు మంది పిల్లలు నీలాగే మంచిగ ఎదగాలని కోరుకుంటానూ జైశ్రీరామ్
@rameepatelyadavnaini5082
@rameepatelyadavnaini5082 4 года назад
Chelli niku dhandam petali pata bagundhi Amma prema goppadhi...
@gramya2651
@gramya2651 3 года назад
heart touching song 🥺🥺😭😭😭😭 nagamani garu superb singer mam , sir meeru chala great sir
@ashadr08
@ashadr08 Год назад
Rasinavariki padinavariki padabivandanam Amma 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝💝💝💝💝💝💝💝💝💐💐💐💐💐💐💐💐💐💐💐
@SatyaNarayana-lt3nk
@SatyaNarayana-lt3nk День назад
కంటికి కనిపించే తొలి దైవం తల్లి🙏
@sudhakarsonusood1145
@sudhakarsonusood1145 3 года назад
అమ్మ ఓ అద్భుతమైన వరం. ఈ పాట ఎంతో మధురం..
@sudheervarma44
@sudheervarma44 Год назад
ఈ నిజంగా అమ్మ ప్రేమ తెలుసు కొనవాడే సో ఇలాంటి పాటలు ఎన్నోనో రాయాలని కోరుకుంటూ మీ బ్రదర్ సో ఐ లవ్ యు అమ్మ......... సో వ్రాసిన వారికి లవ్ యు సో మస్....
@Pk_solo_ride220
@Pk_solo_ride220 11 месяцев назад
😅😊😊
@user-gp7cn6um1y
@user-gp7cn6um1y 7 месяцев назад
ఈ పాట రాసి అమ్మ గొప్పతనాన్ని తెలియచెసినందుకు డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఇది రాసిన పాట చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సృష్టిలో అమ్మ ను మించిన దైవం లేదని ఈపాటతొనిరుపించారు
@rajeshkandikonda3
@rajeshkandikonda3 Год назад
ఈ పాట చాలా చక్కగా పాడారు నీకు శాతకోటి వందనం ఇలాంటి పాటలతో కొంతమంది అయినా తల్లి తండ్రి ని బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను.
@korrajaya6989
@korrajaya6989 10 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@tirapatayyam1956
@tirapatayyam1956 10 месяцев назад
3x
@tirapatayyam1956
@tirapatayyam1956 10 месяцев назад
deupriya
@homemadefoods5230
@homemadefoods5230 Год назад
తలీ ఆ దేవుడు నీను నిండుగఆశీర్వాదించును గాక
@MShakeela-rk3kl
@MShakeela-rk3kl Месяц назад
I love amme I Miss you
@gnaneswarkatikapalli8403
@gnaneswarkatikapalli8403 3 года назад
Very nice 👌🌺🌹చాలా బాగా పాడారు అమ్మని ఇష్టపడే వారు ఒక లైక్ చెయ్యండి
@LalithaLalitha-tc2my
@LalithaLalitha-tc2my 3 года назад
Very nice 👌👌👌👌👌👌 and love you forever amma .....
@ksrinivasulu2063
@ksrinivasulu2063 3 года назад
😭😭😭😭😭😭😭 ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏 🤰
@sailuckysai771
@sailuckysai771 3 года назад
Laxman puppaala super
@mraju941
@mraju941 3 года назад
Matta Raju
@baluraj7532
@baluraj7532 3 года назад
Hsige Hshdj Hdjnr Inem He
@user-ll2hk4mw8d
@user-ll2hk4mw8d 11 месяцев назад
అమ్మా నువ్వు పాడిన పాటకు మా అమ్మ గుర్తుకు వచ్చింది ధన్యవాదములు
@jogirushisailaja
@jogirushisailaja Год назад
పాట బాగుంది. అయితే అలాంటి అమ్మలు ఇప్పుడు లేరు. కొడుకులను సమానముగా చూడలేను తల్లిదండ్రులు ఉన్నారు. అయినా వారు మా తల్లిదండ్రులు.... మేము ప్రేమిస్తాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mulugusukanya2920
@mulugusukanya2920 Год назад
అమ్మ తనం అర్ధం చేసుకోని వారందరికి కనువిప్పు కాల్గించే పాట. చాలా బాగున్నది థాంక్స్. నమస్కారములు.
@Balav1881
@Balav1881 3 года назад
கல்லை வணங்கும் மனம் நமக்கு இருக்கிறது. அம்மாவிடம் அன்பு செய்யும் குணம் நமக்கில்லை. என்ன அற்புதமான வரிகள். 🙏
@duddivenkateswarlu2844
@duddivenkateswarlu2844 Месяц назад
చాలా చాలా బాగా బాగా పఆడఆవ్ చెల్లి నా మనసు కరిగి పోతుంది ఇలాంటివి పాటలు ఎన్నో పాడాలి
@rajeshwarikasthuri969
@rajeshwarikasthuri969 Год назад
చాలా బాగా రాసారు అమ్మ విలువ తెలియని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు అమ్మ నాన్న ల ప్రేమ వేల కట్టలేనిధి
@infinitgamer7
@infinitgamer7 3 года назад
Excellent song తల్లి అద్బుతమైనా పదాలకు తల్లిపాదాలకు వందనం మనుసును కదిలించేసిందీ
@sridevisahu530
@sridevisahu530 3 года назад
నిజమే... కనిపించని దేవుడు కన్నా కనిపెంచే **అమ్మ** తరువాతే 🙏 అమ్మ ప్రేమను పాట రూపంలో భావాన్ని చక్కగా చెప్పవమ్మా.
@vijayarajukasimala7197
@vijayarajukasimala7197 2 года назад
Thank you
@mkrishnamurthy9361
@mkrishnamurthy9361 10 месяцев назад
Amma అంటే ఈ లోకంలో ఒక సృష్టి కర్త అయిన అమ్మ నాన్న ఇద్దరు కలిసి పనిచేసిన అపురూపం బొమ్మ
@munaga.sivaiahms6823
@munaga.sivaiahms6823 10 месяцев назад
అమ్మ గురించి చాలా బాగా రాసి చాలా చక్కగా పాడారు 😁😁😁l love అమ్మ 😁😁😁i miss you😁😁
@sagarurugondasagar8989
@sagarurugondasagar8989 4 года назад
అమ్మ ప్రేమ దేనీ తో వెలకట్ట లేనిదే🤱🤱🤱🤱🤰🤰🥰🥰🥰
@choutabalaraju518
@choutabalaraju518 4 года назад
అమ్మ ప్రేమని వెలకట్టలేనిది అంతకుమించి ఈ ధోరణిలోనే లేదు అమ్మ నీవే ఈ లోకం
@mkmamathamkmamatha7730
@mkmamathamkmamatha7730 4 года назад
Supar
@sssvswamy2581
@sssvswamy2581 4 года назад
Eesong nueestapadanivaru. Manishekadu.
@sssvswamy2581
@sssvswamy2581 4 года назад
@Bandari Nagaramulu amm, nanalenidemanam avaram lemu
@venkanteshb8968
@venkanteshb8968 4 года назад
Super anna
@p.ramakrishna4924
@p.ramakrishna4924 3 года назад
Ammanu pranam ankunnavallu like kottandi Amma ante istam Matram unnavallu comment cheyyandi 💗💗💗💗💗
@jojosh531
@jojosh531 3 года назад
Estam veru pranam Peru kadu endi , amma ni Enta preminchina takkuvea lekha kathalemu
@darlingmadhu5204
@darlingmadhu5204 3 года назад
I love amma ❤
@_hussain-reddy.
@_hussain-reddy. 10 месяцев назад
SUPER 🙏🙏🙏👌👌👌👌
@user-ht6dq5sd3l
@user-ht6dq5sd3l 25 дней назад
❤mom
@user-ht6dq5sd3l
@user-ht6dq5sd3l 25 дней назад
I I love
@muthyavenisaipu-gy8ee
@muthyavenisaipu-gy8ee 11 дней назад
Love you amma❤ nuv super baga padav🎉❤
@rangabhatlanagarani5928
@rangabhatlanagarani5928 3 года назад
ఇంత మంచి పాట వింటు వుంటే హృదయం ద్రవించు పోతున్నది
@ramanaiahpalakeerthi5220
@ramanaiahpalakeerthi5220 3 года назад
Rr.nm
@Pandu-to7xy
@Pandu-to7xy 3 года назад
Raju
@gangadharbonkanpally4135
@gangadharbonkanpally4135 3 года назад
@@Pandu-to7xy Liol
@rakeshaddanki5356
@rakeshaddanki5356 2 года назад
.
@mamathapathapelly5023
@mamathapathapelly5023 2 года назад
Supper song
@chittiyashika4229
@chittiyashika4229 3 года назад
Maa amma antey naku chala istam meku me amma ante istam vunte oka like veskondi
@ammuludarling8297
@ammuludarling8297 6 месяцев назад
బంగారం రా నువ్వు తల్లి 🙏🙏🙏అమ్మ గురించి ఇలా రాసిన వార్ నువ్వు ప్రాణం పోసి పాడటం 🙏🙏🙏🙏🙏🙏🙏అద్భుతం 💯💯
@lingamurthy3596
@lingamurthy3596 Год назад
ఈ పాట చాలాసార్లు విన్నాను ఎప్పుడు విన్నా కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అధ్భుతమైన రచన అధ్భుతమైన సంగీతం అత్యద్భుతమయిన చిరంజీవి అమ్మాయి గానం 🙏🙏🙏
@marrivasuvasu9313
@marrivasuvasu9313 3 года назад
యీ పాట రాసిన అన్నకి పాట పడిన అక్కకి మ్యూజిక్ అందించిన అందరికి హృదయపూర్వక మైన వందనాలు వీరంతా పాటలు రాసి ప్రజలు మేల్కొల్పే మేడం ఇలాంటి పాటలు రాసి ప్రజల్లో చైతన్యం కలిగించాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎంతో ఆనందిస్తున్న
@puppalameenakumari6046
@puppalameenakumari6046 2 года назад
చాలా చాలా బాగ పాడావు అక్క అమ్మ గురించి నీకు పాదాబివందనాలు
@Ayansh1816
@Ayansh1816 Месяц назад
Super song 👍👍heart touching ga undi really super super 🎉🎉Love u amma ❤❤
@savitrip1649
@savitrip1649 11 месяцев назад
చాలా బాగుంది పాట పాడిన విధానం సూపర్ తల్లీ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని ఆశిస్తాను. వ్రాసిన వారికి వందనాలు. కలం గళం రెండూ అద్భుతం
@naturalitychannel6461
@naturalitychannel6461 3 года назад
అమ్మ అంటే ప్రేమా వున్న వాళ్ళు ఒక్క లైక్
@koteshdarla6037
@koteshdarla6037 3 года назад
Yjyh
@ambavaramsameer1234
@ambavaramsameer1234 3 года назад
amma ante naaku istam
@divyarathipelli3158
@divyarathipelli3158 3 года назад
Super
@vazeersai3841
@vazeersai3841 3 года назад
@@ambavaramsameer1234 the
@ramyareddyontari6875
@ramyareddyontari6875 3 года назад
@@ambavaramsameer1234 mi
@dasamandamvidyasevasadan6718
@dasamandamvidyasevasadan6718 3 года назад
మా తల్లిగారి ని గుర్తు చేశావు 🙏 బంగారు చెల్లెమ్మ
@PraveenKumar-yr4xp
@PraveenKumar-yr4xp 3 года назад
Raj
@PraveenKumar-yr4xp
@PraveenKumar-yr4xp 3 года назад
Kr,rajesh ,
@narasimhulumilky7091
@narasimhulumilky7091 3 года назад
Amma...😭😭😭😭
@user-de3ms1by8t
@user-de3ms1by8t 11 месяцев назад
I miss u my mom..... She is important in our life...... This song is dedicated to all mother's ❤❤❤❤❤❤❤
@srinivasnaligeti8645
@srinivasnaligeti8645 10 месяцев назад
Super 😊
@koteshwarrao7847
@koteshwarrao7847 5 месяцев назад
❤❤❤❤❤
@ramulubudidha7919
@ramulubudidha7919 Год назад
Really akkaya e jenaration Amma nannalanu pattinchkovatledhu e song viniyana marutharu super song
@akhilpasunuri3851
@akhilpasunuri3851 4 года назад
సూపర్ సాంగ్ చాలా బాగా పాడావు అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక్క లైక్ వేయసుకోండి
@anilvaddepally4869
@anilvaddepally4869 4 года назад
Ela like la kosam amma premani thagginchakandi ,ammani preminchani vallu yevaru undaru
@subbareddy2455
@subbareddy2455 4 года назад
FEELING VADHILESI NIKU LIKE KAVALA INDIAN ANIPINCHAV
@vikramsmart9632
@vikramsmart9632 4 года назад
Chala manchi song Akka Super Akka.....
@ramgopal-mf6qo
@ramgopal-mf6qo 4 года назад
Super songs
@ramgopal-mf6qo
@ramgopal-mf6qo 4 года назад
Super songs
@kasalaramanjaneyuluramanja3692
@kasalaramanjaneyuluramanja3692 3 года назад
అమ్మ గురించి ఎన్ని చెప్పినా....తక్కువే...👍🙏🙏🙏🙏👌
@ShivaSai-or7po
@ShivaSai-or7po Месяц назад
It was very good song
@siddarthavalmiki2884
@siddarthavalmiki2884 3 месяца назад
అమ్మ గురించి చాలా బాగా చెప్పారు
@nageshbabu842
@nageshbabu842 Год назад
ఈ పాట యొక్క విలువ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఈ పాట విన్న తర్వాత కూడా సమాజంలో మార్పు రాకపోతే ఈ పాట విన్న వారు దురదృష్టవంతులు
@kittugoud8165
@kittugoud8165 11 месяцев назад
Iiii
@aalatigoopi-jj4ge
@aalatigoopi-jj4ge 3 месяца назад
@rakshana-mc6bj
@rakshana-mc6bj 3 месяца назад
Hi
@RamCherry-xv1ed
@RamCherry-xv1ed Месяц назад
Exactly 💯👍👍
@venkategowdayadav4638
@venkategowdayadav4638 3 года назад
Heart ♥ toching song ur voice and tune, singing style amazing 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏nowadays real fact ur showing in this song great, may be people change by seeing this thanks a lot
@kollipreethi2661
@kollipreethi2661 Год назад
Super .......Yanni sarlu venna venali ani pestundi 🎉🎉🎉🎉🎉🎉🎉
@DUNESWAR
@DUNESWAR Месяц назад
అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పావు 👍💯🎉
@somarapunagarjuna942
@somarapunagarjuna942 4 года назад
సూపర్ సాంగ్ కళ్ళు తెరవాలి
@ankoormadhu4405
@ankoormadhu4405 3 года назад
Inspirational song to society ...కన్నతల్లిదండ్రులలే మన దైవం వాళ్ళను మించిన శక్తి లేదు ఈ లోకంలో... Miss U Maa
@trinadharao503
@trinadharao503 2 года назад
Superb
@acchukatlakhadheer514
@acchukatlakhadheer514 2 года назад
Vicesuper
@acchukatlakhadheer514
@acchukatlakhadheer514 2 года назад
Supersong
@acchukatlakhadheer514
@acchukatlakhadheer514 2 года назад
Mothermedapadesong
@mallamnaresh9236
@mallamnaresh9236 2 года назад
@@trinadharao503 p
@user-yp2dw7rn4c
@user-yp2dw7rn4c 4 месяца назад
Akka super ga padaru thanks elanti patalu enka padalani manasupurthi ga korukonttunna and I love my mom❤❤❤❤❤❤❤❤
@BandojuKavya
@BandojuKavya Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@tejashreetaju5450
@tejashreetaju5450 Год назад
అమ్మను ప్రేమించేఅమ్మను ప్రేమించే వాళ్ళు ఒక్క లైక్ చేయండిఅలాగే హ్యాపీ మదర్స్ డే
@indianpilot4601
@indianpilot4601 Год назад
❤❤❤❤❤
@indianpilot4601
@indianpilot4601 Год назад
💝💖
@ranjithsandhu6643
@ranjithsandhu6643 4 года назад
తల్లీ లేని బాధ నకుతెలుసు మా అమ్మ చిన్నప్పుడే దూరమైంది,,i❤u amma
@anushapeethala9180
@anushapeethala9180 3 года назад
😭😭
@guntupallibharath4080
@guntupallibharath4080 3 года назад
😊😎
@kuyilangijogiraju2445
@kuyilangijogiraju2445 3 года назад
జోగిరాజు
@karthikeyapisipati2994
@karthikeyapisipati2994 3 года назад
Don't fell we all are there for you
@anjalireddy8539
@anjalireddy8539 3 года назад
You don't feel bro
@delhireddy2273
@delhireddy2273 Год назад
మనం ఈస్ధితిలొ ఉండడానికి కారణం అమ్మ, నాన్న వారిని భాద్యతగా సేవించటం మన ధర్మం
@user-nj7bc7lo6e
@user-nj7bc7lo6e 3 месяца назад
Mother is the only person stand beside u at any situation......
@dasarithabitha9359
@dasarithabitha9359 11 месяцев назад
Very good song chlli ni song nannu entho adarinchindi God bless you ma I like your filings and emotions
@nareshmood5525
@nareshmood5525 4 года назад
Amma AmmA super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshd6710
@venkateshd6710 4 года назад
Eni chesina Amma runam thiradhu🤗🤗😇😇😥😭😭😭😭 Hansof to the singer
@saigamimgffsaigamingffyt2769
@saigamimgffsaigamingffyt2769 4 года назад
Amma Amma super 🙏🙏🙏🙏🙏
@sureshdoddigala1246
@sureshdoddigala1246 4 года назад
Of
@GVRSE2LESSONS
@GVRSE2LESSONS 3 года назад
కళ్ళలో నుండి నీళ్ళు జలజలా నేలపై ప్రవహించాయి అంత అద్భుతంగా రాశారు పాడారు మాతృదేవోభవ
@MangaGopi-yk1jo
@MangaGopi-yk1jo День назад
Naku Amma ledu I miss you my Amma aa lotu evaru thirchaleru😢😢😢😢
@gollawesly
@gollawesly Год назад
సూపర్ గా పాడవ్ రా సాంగ్ సూపర్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ నైస్
@jannemahalakshmivjm8099
@jannemahalakshmivjm8099 3 года назад
Love u ma love u sooo much most important person in my life naa Amma❤😔
@deepika_sinha6493
@deepika_sinha6493 3 года назад
Chala baga padaru🙏🙏🙏🙏🙏
@gajarivigneshwar4845
@gajarivigneshwar4845 3 года назад
ఎమన్నా.. ఇది సినిమా పాటలకి మీరు రాసిన పాటలకి ఇంత తేడానా 🙏🙏🙏😭🙏😭😭
@munikumarbandrikumar4394
@munikumarbandrikumar4394 3 года назад
Super
@dadaeavenkaths7086
@dadaeavenkaths7086 3 года назад
Hl
@rockybhaiyt7682
@rockybhaiyt7682 Год назад
Super ga padavakka
@user-wr1hk6rn9n
@user-wr1hk6rn9n 3 месяца назад
I love you mom
@KumarU-fy5rq
@KumarU-fy5rq 2 месяца назад
😂🎉❤😊🐴🦄
@KalyankarSneha
@KalyankarSneha Месяц назад
Hi akka nuvvu chala manchi akka
@vscollectionsvasavisinging2422
@vscollectionsvasavisinging2422 3 года назад
Super akka nee voice Song vintu,comments chadivai vallu ,1 like vaiyandi!
@kavithamothe9641
@kavithamothe9641 3 года назад
Superb
@apparaokadiyala5719
@apparaokadiyala5719 3 года назад
@@kavithamothe9641 ammakusam
@apparaokadiyala5719
@apparaokadiyala5719 3 года назад
Ammakusam
@apparaokadiyala5719
@apparaokadiyala5719 3 года назад
Ammakusama
@user-jw7um1mk5j
@user-jw7um1mk5j 3 месяца назад
Hii brother
@voiceofemmanuel7067
@voiceofemmanuel7067 3 года назад
అమ్మ విలువ ఏంటో అర్థం చక్కగా పాడి నావు చేల్లి, Excellent song. Good singing Sister. God bless you maa.
@SrinuSrinu-sb8ph
@SrinuSrinu-sb8ph День назад
Ma Amma ❤❤na ❤️❤️pranam,. Amma leka pothe Anadulamu ❤❤❤
@indugowdru7209
@indugowdru7209 6 месяцев назад
Amma ❤❤❤❤
@pandugamer9745
@pandugamer9745 3 года назад
సూపర్ గా ఉంది సాంగ్ ఫ్రెండ్ పాట కు ఓ like
@asumanth4821
@asumanth4821 3 года назад
Super this song
@mystylerufntuf9364
@mystylerufntuf9364 4 года назад
అన్న పాటా మెత్తం వినలెదు కాకుంటే లైక్ కోట్టిన నీ మిది నమ్మకంతో అన్న
@nagarajaarkera3668
@nagarajaarkera3668 4 года назад
Hr, hanumanthraya, sslc, a, s🇮🇳💛💙
@santhoshmamindla952
@santhoshmamindla952 4 года назад
Super
@SrinivasraoTadi
@SrinivasraoTadi 3 месяца назад
అన్న అమ్మ
@SrinivasraoTadi
@SrinivasraoTadi 3 месяца назад
అన్న
@SabarAli-pr7jj
@SabarAli-pr7jj Месяц назад
C 😢no l
@user-xb6wf4bh9e
@user-xb6wf4bh9e Месяц назад
I love you mummy ❤❤❤❤❤❤❤
@gujjalamadhavi9944
@gujjalamadhavi9944 Год назад
Super ga padaru sister
@venkateshpathi26
@venkateshpathi26 4 года назад
Beautiful voice with very beautiful song.heart touching and very meaningful lyrics.thank you team for giving wonderful song for us.this song make me to realize my mothers love.thank you
@srinivasdyavari9156
@srinivasdyavari9156 3 года назад
I love my mother. Your voice so beautiful sister
@RNHanumantharaju1082
@RNHanumantharaju1082 Год назад
అమ్మ ప్రేమని వర్ణించడానికి పదాలు సరిపోవు......super song..... There is no words say about mother Love ....... God bless you all your team .. ...
@RamuYadav-uk9ey
@RamuYadav-uk9ey Год назад
I love my Mom ❤️❤️❤️
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 11 месяцев назад
EXCELLENT SONG. CHALA CHAKKAGHA PADHAVU. EE PATAKHU MUSIC LYRICS SAHAKARINCHINA EVERY PERSON MANY MANY MORE THANKS.